చూడు అందులో వాళ్ళు ఎంత బాగా చేసుకుంటున్నారు నాకు కోపరేట్ చేస్తే నేను కూడా అంతే బాగా చేస్తాను నీకు అన్నాడు వాడు నిజంగా నందన వైపు చూస్తూ
నందన మాత్రం అవి చూడలేక కళ్ళు మూసేసుకుంటే వాడు నందన కళ్ళని బలవంతంగా ఓపెన్ చేసి మరి తన చేత ఆ వీడియో చూసేలా చేస్తూ ఉన్నాడు
ఇక అక్కడ ఉండలేక నందన ఏడ్చుకుంటూ బయటికి వచ్చేస్తాయి కిషోర్ మాత్రం నవ్వుకుంటూ తప్పించుకో ఎంత కాలం తప్పించుకుంటావో తప్పించుకో ఈరోజు రాత్రికి మీ జీవితాన్ని నాశనం చేయకుండా నన్ను ఎవరు ఆపలేరు అనుకుంటూ అది విషయం ఆలోచిస్తూ ఉన్నాడు కిషోర్
లేదు వీడు ఏదైనా చేసేలా ఉన్నాడు ఎలా అయినా ముందు నేను ఇక్కడి నుంచి బయటపడాలి కానీ ఎలా ఎక్కడికి వెళ్లాలి నాకు బయట ఎవరూ తెలియదు అలా అని ఇక్కడే ఉండాలి అంటే వీడు ఏ క్షణం ఏం చేస్తాడో అని భయంగా ఉంది ముందు ఎలాగైనా వీడి నుంచి తప్పించుకోవాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది
ఇలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగానే మెల్లగా రాత్రి అయ్యింది
నందన వంట చేసేసి హాల్ లోనుంచి కిషోర్ ని పిలిచింది