మనం థియేటర్‌లో కూర్చుని చూసే మూవీస్ లో కొన్ని సీన్స్ చూసినప్పుడు………. !! బాబోయ్! ఈ సీన్ ఇంత అద్భుతంగా ఎలా రాశారబ్బా అనుకుంటాం ……… !! కానీ కొన్నిసార్లు డెస్టినీ ప్లే చేసే మైండ్ గేమ్స్ ముందు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కూడా సరిపోదు ………!! ఊహకందని మలుపులు, ఊహించని ట్విస్టులు ఒక్కోసారి సినిమా రీల్‌లో కాదు రియల్ లైఫ్‌లోనే జరుగుతాయి ……. !! నిజ జీవితంలో జరిగే ట్విస్టులు ఒక్కోసారి సినిమాలను కూడా మించిపోతాయి……… !!