విలన్ హస్బెండ్-33
రుద్రాన్ష్ ఆఫీస్ నుండి ఏడుస్తూ తనే సెల్ఫ్ డ్రైవ్ చేస్తూ తన కార్ ను రోడ్ మీద పరుగులు పెట్టిస్తుంది శ్రియ ….. రుద్ర మనసులో వేరే అమ్మాయి ఉంది అన్న విషయం కూడా శ్రియ తీసుకోలేక పోతోంది ఎందుకిలా చేసావ్ రుద్ర్ నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా?? నీ కోసమే కదా నేను తెలుగు నేర్చుకున్నది నీ ప్రేమ కోసమే నేను ఇండియన్ గర్ల్ లా చేంజ్ అయ్యాను & నీ ఫేవరెట్స్ అన్నీ నేను కూడా పిచ్చి దానిలా ఇష్టపడే దాన్ని ఇంతలా లవ్ చేస్తున్నా నన్ను ఎలా చీట్ చేసావ్ అని గట్టిగా ఏడుస్తూ కార్ సైడ్ కి ఆపి స్టీరింగ్ ను చేత్తో కొడుతూ తన హ్యాండ్ కి బ్లడ్ వస్తున్నా పట్టించుకునే స్టేజ్ లో లేదు శ్రియ……
ఏడ్చి ఏడ్చి శ్రియ కళ్ళ నుండి నీళ్ళు కూడా రావడం ఆగిపోయాయి కాసేపటి తర్వాత శ్రియ చేతులు స్టీరింగ్ ను గట్టిగా చుట్టుకుంటాయి….. అప్పటి వరకు తల వంచుకుని మౌనంగా ఏడుస్తున్న శ్రియ మెల్లగా తల పైకి ఎత్తి ఏడ్చి ఏడ్చి ఎర్రగా మారిన తన కళ్ళను తుడుచుకుంటూ నాకు చిన్నప్పటి నుంచి ఒక హ్యాబిట్ ఉంది రుద్ర్ నాకు నచ్చిన దాన్ని నేను తీసుకోవడానికి ఎంత దూరం అయినా వెళ్తాను అలాంటిది నేను ప్రేమించిన నిన్ను అంత ఈజీగా ఎలా వదులుతాను?? …..
యూ నో నిన్ను ఇష్టపడ్డం స్టార్ట్ చేసినపుడే ఫిక్స్ అయ్యాను యూ ఆర్ మైన్ అని సో ఐ నెవెర్ లీవ్ యూ రుద్ర్ బికాస్ ఐ ఆమ్ మ్యాడ్ ఆన్ యూ ❤️ ఎమ్ చేసైనా సరే నీ లైఫ్ 🧬 లో నేను మాత్రమే ఉండాలి ఉంటాను కూడా అందుకు ఏ ఒక ఛాన్స్ కూడా నేను మిస్ చేసుకోను అని తన మొబైల్ వాల్ పేపర్ గా ఉన్న రుద్ర ఫోటో ను చూసి ప్రేమగా కిస్ చేసి తన కార్ ను యూ టర్న్ తీసుకుని రుద్ర ఇంటి వైపు డ్రైవ్ చేస్తూ వెళ్తుంది…..
శ్రియ డైరెక్ట్ గా రుద్రాన్ష్ ఇంటి ముందు కార్ ఆపి ఎలా అయినా సరే ఆంటీ దగ్గర నుండి ఆ బ్లడీ ఇండియన్ గర్ల్ డిటైల్స్ కలెక్ట్ చేయాలి అనుకుంటూ ఇంట్లోకి నడిచిన శ్రియ కి అపర్ణ హాల్ లో ఏదో డీప్ థింకింగ్ చేస్తూ కనిపించడం తో ఆంటీ అంటూ ఏడుస్తూ వెళ్ళి అపర్ణ ను హగ్ చేసుకుంటుంది…..
సడెన్ గా శ్రియ రావడం ఎంత షాకింగ్ గా ఉందో అంతకు మించి తనను హగ్ చేసుకుని ఏడుస్తున్న శ్రియ ను చూసి షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అపర్ణ….. శ్రియ వాట్ హ్యాపెండ్ టు యూ?? ఎందుకు ఏడుస్తున్నావ్ వస్తున్నట్టు టెక్స్ట్ కూడా చేయకుండా వచ్చావ్ ఏంట్రా??? ముందు ఈ ఏడుపు ఆపి ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు అని తను అడుగుతున్నా అన్సర్ ఇవ్వకుండా ఏడుస్తున్న శ్రియ ను దూరం జరిపి తన కన్నీళ్ళు తుడుస్తూ అడుగుతుంది అపర్ణ…..
ఆంటీ యూ నో ఇట్ కదా ఐ లవ్ రుద్ర్ బట్ నౌ రుద్ర చెప్తున్నాడు హి ఇస్ ఇన్ లవ్ విత్ సమ్ వన్ 💔 ఇట్ హర్ట్స్ మీ ఏ లాట్ ఆంటీ దీన్ని నేను ఈజీగా తీసుకోలేను అని చెప్పి మళ్ళీ ఏడ్చేస్తుంది శ్రియ…..
శ్రియ ఫస్ట్ యూ రిలాక్స్ అని మెయిడ్ తో వాటర్ తెప్పించి శ్రియ నార్మల్ అయ్యాక లిసన్ శ్రియ నేనే నిన్ను మీట్ అవ్వాలి అనుకున్నాను….. మీ డిన్నర్ లో అసలేం జరిగింది రుద్ర నైట్ నుండి చాలా సీరియస్ గా ఉన్నాడు & మార్నింగ్ నాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు అని మార్నింగ్ ఇంట్లో జరిగిన డిస్కషన్ చెప్పి ఈ విషయం లో ఇన్వాల్వ్ అయితే రుద్ర ఊరికే వదిలి పెట్టడు శ్రియ….!!
అందుకని మీరు మిడిల్ లో డ్రాప్ అవుతారా ఆంటీ??? నన్ను మీ డాటర్ ఇన్ లా చేసుకుంటాను అని నాకు ప్రామిస్ చేశారు మరి దాని సంగతి ఏంటి?? మీ మాటలను నమ్మి నేను మీకు ఎంత హెల్ప్ చేశాను హౌ కెన్ యూ ఫర్గెట్ దట్ ఆంటీ అంటూ కోపంగా అడుగుతుంది శ్రియ…..
లెట్ మీ ఫినిష్ మై వర్డ్స్ శ్రియ 🤦🤦 నేను డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే రుద్ర కి మరింత కోపం వస్తుంది అందుకని నేను నీ వెనుకే చీకట్లో ఉంటూ నిన్ను గైడ్ చేస్తాను నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చెయ్ ఒకే…..!! నేను మాట ఇస్తే దాన్ని ఎప్పటికీ తప్పను ఎప్పటికైనా నువ్వే నాకు కోడలు సరేనా అని శ్రియ తల నిమిరి ఇపుడు చెప్పు అసలేం జరిగింది అని అడిగి శ్రియ చెప్పింది మొత్తం విన్న అపర్ణ ఉఫ్….. కొత్తగా ఎమ్ జరిగింది అనుకున్నదే కదా జరిగింది & రుద్ర చెప్పింది నిజం వాడు ఎప్పటి నుండో ఒక అమ్మాయిని డీప్ గా లవ్ చేస్తున్నాడు అది నేను పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు బట్ ఇప్పుడు రుద్ర ను చూస్తుంటే వాడు ప్రేమించిన అమ్మాయిని తప్పా ఎవరిని మ్యారేజ్ చేసుకోడు అని అర్థం అయింది…..
అలా ఎప్పటికీ జరగదు నేను జరగనివ్వను & నేను బ్రతికుండగా నా రుద్ర్ పక్కన వేరే అమ్మాయికి ప్లేస్ లేదు అది లైఫ్ లాంగ్ నాది మాత్రమే అని కోపంగా చెప్పి ఫస్ట్ ఆ అమ్మాయి డిటైల్స్ ఇవ్వండి ఆంటీ దానికి నా స్టైల్ లో వార్నింగ్ ఇస్తాను నా మాటలు వినిందా బ్రతుకుద్ది లేదా రుద్ర్ కోసం దాన్ని చంపడానికి కూడా ఐ ఆమ్ రెడీ……😈
డోంట్ థింక్ టూ మచ్ శ్రియ అపుడే చంపడం వరకూ ఎందుకు ?? మాటలతోనో లేదా బయటపెట్టో ఆ అమ్మాయిని మన రుద్ర కి దూరంగా ఉంచాలి…. అది దూరం అయితే రుద్ర కచ్చితంగా దాని మీద కోపంతో అయినా నిన్ను మ్యారేజ్ చేసుకుంటాడు……
ఆంటీ ఐ హావ్ ఏ డౌబ్ట్?? రుద్ర్ తను లవ్ చేస్తున్న అమ్మాయికి ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వకుండా & ఇన్ని ఇయర్స్ మీట్ అవ్వకుండా ఉంటాడు అనుకుంటున్నారా?? ఐ డోంట్ థింక్ సో….. డెఫినెట్ గా మీట్ అవుతూ ఇద్దరూ టచ్ లోనే ఉండుంటారు…. ఫస్ట్లీ నాకు ఆ అమ్మాయి ఈచ్ & ఎవ్రీ డిటైల్స్ కావాలి చెప్పండి ఆంటీ హు ఇస్ షి ???
నాకు ఆ అమ్మాయి నేమ్ తప్పా ఇంకే డిటైల్ తెలియదు శ్రియ!! ఆ అమ్మాయి పిక్ కూడా ఎపుడో 3 ఇయర్స్ బ్యాక్ చూసాను అది కూడా రుద్ర వాళ్ళ డాడ్ కి చూపిస్తుంటే నేను కూడా చూసాను…..
ఇస్ ఇట్?? చూసారా రుద్ర్ ఇంటెలిజెన్స్ తన గురించి చిన్న హింట్ కూడా ఇవ్వకుండా ఎంత జాగ్రత్త పడ్డాడో బట్ శ్రియ తలచుకుంటే అన్ని బయటకు లాగుతుంది అని పొగరుగా చెప్పి రుద్ర్ ఎలాగో ఆఫీస్ లో బిజీగా ఉన్నాడు కాబట్టి తన రూమ్ చెక్ చేద్దాం రండి ఆంటీ ఏదైనా క్లూ దొరకచ్చు అని అపర్ణ ను తీసుకుని రుద్ర రూమ్ డోర్ ఓపెన్ చేసి ఇద్దరూ లోపలికి నడుస్తారు….. ఆఫీస్ లో సీరియస్ గా వర్క్ చేస్తున్న రుద్ర కి తన హ్యాండ్ కి పెట్టున్న వాచ్ వైబ్రేట్ అవ్వడం తో తన వర్క్ ఆపి వాచ్ వైపు చూస్తూ తన మొబైల్ ఓపెన్ చేసిన రుద్ర కి అపర్ణ, శ్రియ తన రూమ్ లో ఏదో వెతుకుతూ కనిపించడం చూసి ఫేస్ ఎర్రగా మారుతుంది…..😡
🤍💙🤍💙🤍💙🤍💙🤍💙🤍
జై గురించి తన ఫ్లాట్ లోనే హాల్ లో వెయిట్ చేస్తున్న అమర్ కి 3 అవర్స్ తర్వాత షర్ట్ లెస్ గా బాక్సర్ వేసుకుని నోట్లో నుండి పొగ వదులుతూ యాటిట్యూడ్ వాక్ తో నడుస్తూ వచ్చి తన ఎదురుగా ఉన్న సింగిల్ సోఫా లో కూర్చుంటూ నువ్వెంట్రా ఇక్కడ ఎపుడు వచ్చావ్ అని బాడీ ను స్ట్రెచ్ చేస్తూ అడుగుతాడు…..
నేను వచ్చి చాలా సేపు అవుతుంది ఎట్ లీస్ట్ డోర్ కూడా క్లోజ్ చేయకుండా నువ్వు బెడ్ రూమ్ లో బాగా బిజీగా ఉన్నావ్ కదా అందుకే ఎవరు వస్తున్నారో వెళ్తున్నారో కూడా తమరికి తెలియడం లేదు అని వెటకారం & కోపం మిక్స్ చేస్తూ అంటాడు అమర్…..
అమర్ మాటలకు సైడ్ స్మైల్ వదిలి టేబుల్ మీద ఉన్న ఓల్డ్ మ్యాగజైన్ చదువుతూ అయినా నువ్వేంటి సడెన్ గా ఇలా నన్ను వెతుక్కుంటూ నా వెనుకే వచ్చావ్??? నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియదు అయినా నువ్వెలా హచ్ డాగ్ లా ఫాలో అయ్యావ్???
షట్ అప్ జై ఫ్యామిలీ అందరూ అక్కడ ఉంటే నువ్వు ఒక్కటే ఎందుకు మళ్ళీ ఈ చండాలమైన ప్లేస్ కి వచ్చావ్ అంకుల్ కి తెలిస్తే ఎంత ఫీల్ అవుతారు?? ఎంత సేపు నీ సరదాలు, సరసాలు తప్పా అంకుల్ గురించి థింక్ చేయవు ఎందుకు రా??? ఎలా జై ఇంతలా మరిపోయావ్ ఒక్క రోజు కూడా అమ్మాయిలకు దూరంగా ఉండలేవా అంటూ బాధగా అడుగుతాడు…..
ఏనఫ్ అమర్ ఇప్పటికే చాలా వాగావ్ ఇక ఆ నోరు మూసి బయటకు వెళ్లి కింద వెయిట్ చెయ్ ఫ్రెష్ అయి వచ్చేస్తాను అని పైకి లేచి తిరిగి బెడ్ రూమ్ లోకి వెళ్తూ ఆగి ఇది నా లైఫ్ నాకు నచ్చినట్టు నేను ఉంటాను నీకు నాతో మాట్లాడడానికి అంత కష్టంగా ఉన్నప్పుడు ఇంకెప్పుడు నన్ను కలవడానికి రాకు అని కటినంగా చెప్తాడు జై…..
ఎందుకు జై ఇంతలా బండ రాయి లా చేంజ్ అయ్యావ్ ఐ నో ఈ మాటలు నువ్వు హార్ట్ ఫుల్ గా చెప్పడం లేదు మా అందరి దగ్గర ఏదో దాస్తున్నావ్ అది తెలిసాక అప్పుడు చెప్తారా నీ పని అంటూ ఒక్క సారిగా జై ను హగ్ చేసుకుంటూ నీ నుండి దూరం చేసేది ఏదీ నాకు వద్దు రా నేను ఎప్పటికీ నీతో తిట్లు తింటూ అయినా సరే నీ పక్కనే ఉంటాను అని చెప్తున్న అమర్ ను బలంగా చుట్టు కుంటాయి జై చేతులు……
అమర్ చూడకుండా తన కంటి నుండి జారి బుగ్గల మీద కు జారుతున్న రెండు ముత్యపు చుక్కలని తుడుచుకుంటూ బెడ్ రూమ్ డోర్ ఓపెన్ అయిన సౌండ్ కి ఇద్దరూ దూరం జరిగి అటు వైపు చూస్తారు…..
ఫ్రెష్ అయి బాత్ చేసి టవల్ ను గుండెల దాకా చుట్టుకుని మరో టవల్ తో తల తుడుచుకుంటూ ఎవరితో మాట్లాడుతున్నావ్ బావ అని అడుగుతూ హాల్ లోకి అలాగే వచ్చిన హరిణి ను చూసి అమర్ షాక్ అవుతూ అంటే ఇంత సేపు లోపల ఉంది హరిణి?? అనుకుంటూ షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు….
అమర్ చూసిన హరిణి హేయ్ హాయ్ అమర్ నువ్వేంటి ఇక్కడ అని ఒక అబ్బాయి ముందు అలా ఉండడానికి ఏ అమ్మాయి అయినా సిగ్గు పడుతుంది బట్ హరిణి అలాంటిది ఎమ్ లేకుండా అమర్ నే విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోయే దాకా అక్కడి నుండి మూవ్ అవ్వదు…..
నేను పార్కింగ్ లాట్ లో తగలడతాను నువ్వు అక్కడికి తగలడు అని జై వైపు కోపంగా హరిణి వైపు చిరాగ్గా చూస్తూ వెళ్తున్న అమర్ ను చూసి నవ్వుకుంటూ జై ఫ్రెష్ అవ్వడానికి వెళతాడు…..
డ్రెస్ అప్ అవుతున్న జై మెడ చుట్టూ చేతులు హారం లా వేస్తూ అప్పుడే వెళ్ళిపోవాలా బావా ఇవాళే ఇక్కడే టైమ్ స్పెండ్ చేద్దాం అని గారాలు పోతున్న హరిణి చేతులు విదిలించుకుని ఫ్రెష్ అయ్యాక టచ్ చేయకు అని ఎన్ని సార్లు చెప్పాలి హరిణి ఐ వాంట్ టు గో అని సీరియస్ గా చెప్పి షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ స్ప్రే చేస్తూ ఉంటాడు జై…..
బావా నీకు చెప్పడం మర్చిపోయాను మీ ఫ్యామిలీ మొత్తం ఇపుడు మా ఇంట్లో ఉన్నారు సో వెయిట్ చెయ్ ఇద్దరం కలిసే వెళ్దాం అంటూ హరిణి కూడా చక చకా రెడీ అవుతుంది……
హరిణి చెప్పిందని జై వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకోలేదు కేవలం వినయ్ కోసం అయిష్టంగానే అమర్, హరిణి లతో కలిసి వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతాడు…. మధ్యలో వీడు ఒకడు పానకం లో పుడక అని అమర్ వల్ల తను బ్యాక్ సైడ్ కూర్చోవడం తో అమర్ ను తిట్టుకుంటూ కూర్చుంటుంది హరిణి….
🤍💜🤍💜🤍💜🤍💜🤍💜🤍💜
భరత్ ఇంకా ఎన్ని డేస్ నేను ఇలా హాస్పిటల్ లోనే ఇలా బెడ్ మీద ఉండాలి…. నీకు తెలుసు కదా నాకు హస్పిటల్ స్మెల్ పడదు & మోర్ ఓవర్ ఇలా ఎటు కదలకుండా పడుకోవడం నా వల్ల అవ్వట్లేదు…… ప్లీస్ రా ఎలాగోలా డాక్టర్ తో మాట్లాడి నన్ను డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకుని వెళ్ళు……
అబ్బా ఏంటి రాహుల్ రోజు నాకు ఈ గోల నీకు ఆల్రెడీ చెప్పాను ఇంకో 2 డేస్ లో డిస్చార్జ్ చేస్తారు అని అయినా వినకుండా డిస్చార్జ్ అంటావ్ ఏంటి??
రేయ్ నువ్వు ఇంకేం చెప్పినా నేను వినను వెళ్ళి డాక్టర్ తో మాట్లాడతావా లేదా నన్ను వెళ్ళిపోమంటావా అని తన హ్యాండ్ కి సెలైన్ నీడిల్ తీస్తున్నా రాహుల్ ను ఆపుతూ ఒరేయ్ ఆగరా బాబు నేను వెళ్ళి డాక్టర్ తో మాట్లాడతా అని డాక్టర్ క్యాబిన్ వైపు వెళతాడు భరత్…..
రాహుల్ చిరాగ్గా మొహాన్ని తిప్పుకుని ఇదంతా దాని వల్లే వన్స్ నేను డిస్చార్జ్ అయ్యి నార్మల్ అయ్యాక అప్పుడు చెప్తా దాని సంగతి అని పళ్ళు నూరుతూ నన్ను అనవసరంగా గెలికావ్ నీ లైఫ్ మీద దెబ్బ కొట్టకపోతే నా పేరు రాహుల్ నే కాదే అని ఆద్య ను తిట్టుకుంటూ ఉంటాడు రాహుల్…..
కాసేపటికి రాహుల్ రూమ్ కి వచ్చిన భరత్ స్పెషల్ రిక్వెస్ట్ మీద నిన్ను డిస్చార్జ్ చేయడానికి ఒప్పుకున్నారు రాహుల్ నేను అవి కంప్లీట్ చేసి వస్తాను నువ్వు రెడీగా ఉండు వెళ్దాం అని చెప్పి రిసెప్షన్ వైపు వెళతాడు భరత్…..
🤍🤎🤍🤎🤍🤎🤍🤎🤍🤎🤍🤎
ఒరేయ్ కన్నా నా కోడలి ఫోటో చూస్తూ ఉంటే కడుపు నిండదు ఇదిగో ఇలా ఫుడ్ తింటే నిండుతుంది అని అతనికి ప్రేమగా చికెన్ విత్ బటర్ నాన్ తినిపిస్తూ ఇంకా ఎన్ని రోజులు ఇలా ఫోటో చూస్తూ టైమ్ పాస్ చేస్తావ్ నీ లవ్ గురించి ఆద్య కి చెప్పమని చెప్పాను కదా కన్నా……
మామ్ నేను తనతో మాట్లాడాలి అనుకున్న ప్రతీ సారి ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల ఆగిపోతున్నా & మొన్న ఎమ్ జారింగిందో తెలుసా మామ్ తన ఫ్రెండ్ ను ఎవరో చీట్ చేసి వేరే మ్యారేజ్ చేసుకుంటున్నాడు అని డైరెక్ట్ గా కళ్యాణ మండపం కి వెళ్ళి ఆ మ్యారేజ్ ఆపి పెళ్ళి కొడుకు కి బుద్ధి వచ్చేలా చేసింది అక్కడ తను నాకు ఇంకా బాగా నచ్చింది మామ్…..
హ్మ్మ్ బానే ఉంది సంబరం నువ్విలా ఆద్య ను దూరం నుండే ఇష్టపడుతూ కూర్చుంటే పుణ్య కాలం కాస్తా గడిచిపోయేలా ఉంది 🤷🤷 ఇలా అవ్వదు కానీ నేనే డైరెక్ట్ గా ఆధ్య ను అప్రోచ్ అయ్యి నీ లవ్ గురించి తనకు చెప్పి మీకు మ్యారేజ్ అయ్యేలా చేస్తాను ……
అంత పని చేయకు మామ్ ఇది నా లవ్ అసలే నా ఫస్ట్ లవ్ నేనే తనకు డైరెక్ట్ గా చెప్పాలి అనుకుంటున్నా ప్లీస్ నాకు వన్ మంత్ టైం ఇవ్వు అప్పటికి కూడా నేను చెప్పలేక పోతే నువ్వే ప్రొసీడ్ అవ్వు ఒకే నా….??
ఒకే ఇదే నీ లాస్ట్ ఛాన్స్ అని ప్లేట్ లోది మొత్తం తినిపించాక లేట్ చేయకు కన్నా నువ్వు లేట్ చేసే ఒక్కో క్షణం నిన్ను ఆద్య కి ఒక్కో అడుగు దూరం చేయచ్చు అని చెప్పి వెళ్తున్న తల్లి వైపు చూస్తూ ఆలోచనలో పడతాడు అతను??
అతను ఎవరో ఎనీ గెస్సెస్ 🥱?? అలాగే శ్రియ వల్ల మాయ కి ఏమైనా ప్రమాదం రాబోతోందా & హరిణి వల్ల ఆద్య లైఫ్ లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి ?? జై కంట్లో కన్నీటికి రీసన్ ఏంటి??
హ్మ్మ్ ఇలాంటి క్వస్చన్స్ చాలానే ఉన్నాయి వీటన్నిటి మీకు అన్సర్ కావాలి అనుకుంటే మిస్ అవ్వకుండా విలన్ హస్బెండ్ 👿👿 ను ఫాలో అవుతూ ఉండండి 😌♥️