విలన్ హస్బెండ్ -39
పురోహితుడు ఇచ్చిన హారతి కళ్ళకు అద్దుకుని నుదుటిన కుంకుమ పెట్టుకొంటూ ప్రదక్షణాలు చేయడానికి వెళ్ళబోతున్న ఆధ్య కి ఎక్స్క్యూస్ మీ అన్న అతని మదర్ వాయిస్ కి వెనక్కి తిరిగి చెప్పండి ఆంటీ అంటూ చిరు నవ్వుతో అడుగుతున్న ఆద్య ను చూసిన అతని మదర్ కి అప్పుడే విరిసిన రోజా పువ్వు లా ఎంతో అందంగా కనిపిస్తున్న ఆద్య ను చూసి నవ్వుతూ ఆద్య పిక్ లో కంటే ఇలా డైరెక్ట్ గానే చాలా అందంగా ఉంది నా కొడుకు కి కరెక్ట్ జోడి ఎంతైనా వీడు అదృష్టవంతుడు అని మురిసిపోతూ ఉంటుంది….
ఈవిడ ఏంటి పిలిచి ఎమ్ మాట్లాడకుండా నా వైపు చూసి నవ్వుతుంది కొంపదీసి ఈవిడది స్టువర్టపురం బ్యాచ్ కాదు కదా 😳😳 అని తన మెడలో ఉన్న డైమండ్ చౌకర్ వైపు చూస్తూ వడి వడిగా అక్కడి నుంచి వెళ్ళిపోతున్న ఆద్య ను చూసి అతని తల్లి కి ఎమ్ అర్థం అవ్వక ఇదిగో అమ్మాయి…. నిన్నే అరే ఆగవేంటి నీతో కాస్త మాట్లాడాలి అని పిలుస్తున్నా ఆద్య తప్పించుకుని వెళ్ళిపోవడం తో ఏమైంది ఈ అమ్మాయికి అని అయోమయంగా చూస్తూ ఉంటుంది……..
చాటుగా పిల్లర్ పక్కన నుంచుని చూస్తున్న అతను ఆద్య తన మదర్ ను చూసి ఎందుకలా పరిగెడుతుందో ఆద్య ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ & కంగారు చూడగానే అతనికి ఈజీగా అర్థం అయింది దాంతో నవ్వుకుంటూ తన తల్లి పక్కన వచ్చి నుంచుని నవ్వు ఆపుకుంటూ ఉంటాడు…..
ఏంట్రా కన్నా ……! కోడలు నన్ను చూసి అలా కంగారుగా వెళ్ళిపోతుంది అని అయోమయంగా అడుగుతున్న తల్లిని చూసి చిన్నగా నవ్వి మామ్ తను నిన్ను తీఫ్ అనుకుంది అందుకే అలా కంగారుగా వెళ్ళింది అనగానే ఎన్టీ నేను దొంగ లా కనిపిస్తున్నానా అంటూ తనను తాను పై నుండి కింద దాకా చూసుకుంటూ అడుగుతుంది…..
రిలాక్స్ మామ్ నువ్వు తనను చూసి ఎమ్ మాట్లాడకుండా గుచ్చి గుచ్చి చూసావ్ అది ఆద్య కి మరోలా కన్వే అయింది….. ఆ పొజిషన్ లో తనే కాదు ఎవరున్నా అలాగే అనుకుంటారు నువ్వేం ఫీల్ అవ్వకు …..
ఫస్ట్ మీట్ ఇలా అయ్యిందేంట్రా సరే పదా వెళ్ళి ఆద్య తో మాట్లాడుదాం ఎదోటి తనతో మాట్లాడి ఫస్ట్ కాన్వర్జేషన్ బిల్డ్ చేసుకుందాం అని ఎక్స్సైట్ అవుతూ అంటుంది……
నో మామ్ ఆద్య తో నేనే పరిచయం పెంచుకుంటాను నువ్వు ప్రశాంతంగా దర్శనం చేసుకుంటూ ఉండు ఇవాళ ఆద్య తో ఎలాగైనా పరిచయం పెంచుకుంటాను ……
ఆల్ ది బెస్ట్ కన్నా…..!! ఆద్య ను చూడగానే పక్కకు వెళ్ళి దాక్కోకుండా ధైర్యంగా వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడు అని అతనికి ధైర్యం చెప్పి పంపాక వెంటనే తన హస్బెండ్ కి కాల్ చేసి ఆద్య ను చూసిన విషయం నవ్వుతూ షేర్ చేస్తుంది……
ఓహ్ గాడ్ 🙆🙆 జస్ట్ మిస్ అయ్యాను అయినా ఆడవాళ్ళు కూడా డేరింగ్ గా ఇలా టెంపుల్స్ లో కూడా దొంగతనాలు చేస్తున్నారు కాబట్టే టెంపుల్ కి వస్తే గోల్డ్ వేసుకుని రాడానికి అందరూ భయపడుతున్నారు అని గట్టిగా ఊపిరి తీసుకుంటూ అదే టెంపుల్ లో ఉన్న విఘ్నేశ్వర స్వామి ఉన్న స్టెప్స్ దగ్గర కూర్చుంటుంది ఆద్య…..
అబ్బబ్బా ఒక్క చోట కూర్చోవ్ కదా నువ్వు నీ కోసం ఎక్కడని వెతకాలి ఆద్య అయినా తెలిసిన వాళ్ళు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడకుండా ఇలా వచ్చేస్తే వాళ్ళు ఎమ్ అనుకుంటారు అని ఆద్య కనిపించగానే కోపంగా అడుగుతుంది శైలు…..
స్టాప్ ఇట్ మామ్ వాళ్ళు నన్ను చూడగానే మ్యారేజ్ టాపిక్ తీయకపోయుంటే నేను నువ్వు అనుకున్నట్టు గానే నవ్వుతూనే మాట్లాడేదాన్ని….. నన్ను చూడగానే ఆ మ్యాచ్ ఉంది ఈ మ్యాచ్ ఉంది అని చాలా ఇరిటేటింగ్ గా మాట్లాడారు అందుకే వచ్చేసాను అంటూ కోపంగా పైకి లేస్తూ చెప్తుంది ఆద్య…..
నోరు ముయ్ అని కసిరి పెళ్ళి కావలసిన అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరైనా అలాగే మాట్లాడుతారు దానికే అంత కోపంగా వచ్చేయాలా పాపం వాళ్ళు ఎంత ఫీల్ అయ్యుంటారు…..
మామ్ ఈ ప్రపంచం లో వేరే టాపిక్ లేనట్టు ఎక్కడికి వెళ్ళినా నా మ్యారేజ్ దగ్గరకు వచ్చి ఆగుతావ్ ఏంటి అని విసుగ్గా అరుస్తూ నీకు అంతలా పెళ్ళి చేయాలి అనుకుంటే డాడీ కాలిగానే ఉన్నాడు కదా ఆయనకు చెయ్ అప్పుడు నాకు ఎంచక్కా కొత్త మమ్మీ వస్తుంది 😁 నాకు పెళ్ళి అనే ఈ టార్చర్ తప్పుతుంది 🤭😌 ఎలా ఉంది నా ఐడియా అని నవ్వు ఆపుకుంటూ అడుగుతున్న ఆద్య ను కొట్టడానికి వస్తున్న శైలు ను చూసి తప్పించుకుని పరిగెడుతూ నన్ను మళ్ళీ కొట్టచ్చు కానీ వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకుని రా నాకు ఆఫీస్ కి టైమ్ అవుతుంది……….
నిన్ను టెంపుల్ కి తీసుకుని వచ్చింది సోలో దర్శనం కోసం కాదు పి. టి. ఉష లా పరుగులు ఆపి పదా వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్దాం…..
నా దర్శనం ఆల్రెడీ ఓవర్ మామ్ నేను ప్రదర్శనలు కంప్లీట్ చేసే సరికి నీ దర్శనం కంప్లీట్ అవ్వాలి లేదా డ్రైవర్ కి కాల్ చేసి మన కార్ లో వెళ్ళిపో నాకు మాత్రం టైమ్ లేదు అని చెప్తూ వెనక్కి తిరిగి అడుగులు వేస్తూ వెళ్తుంది ఆద్య….
నువ్వు కడుపులో ఉన్నప్పుడు బిడ్డ అడ్డం తిరిగింది అంటే ఏంటో అనుకున్నా 🤷 ఇంత రివర్స్ గా బిహేవ్ చేస్తున్నావ్ ఏంటి అమ్ము 🤦 ఎవరైనా ప్రదక్షణలు అయ్యాక దర్శనం చేసుకుంటారు….. దర్శనం అయ్యాక ప్రదక్షణలు చేయరు అని ఆద్య బిహేవియర్ కి వస్తున్న బీపీ ను తగ్గించుకుంటూ తన ప్రదక్షణలు అయిపోవడం తో గర్భ గుడి లోకి దర్శనం కోసం వెళ్తుంది…..
వెనక్కి అడుగులు వేస్తూ తనకు వచ్చిన సాంగ్ హమ్ చేస్తూ గుడి ఇంటీరియర్ చూస్తున్న ఆద్య తన శారీ పల్లు అడ్డు పడ్డం తో వెనక్కి పడిపోతున్న తనను ఆద్య ను వెతుక్కుంటూ వచ్చిన అతను చూసి ఫాస్ట్ గా రియాక్ట్ అవుతూ ఆద్య పడిపోకుండా తన చేత్తో ఆద్య సుతారమైన నడుమును పట్టుకోగానే ఆద్య అతని మెడలో చేతిని హారం లా వేస్తూ అతని వైపు చూస్తుంది……
అతను కూడా ఆద్య వైపు రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉండిపోయాడు….. కాజల్ పెట్టిన నీలి కనులు , ఆ కళ్ళకు మిడిల్ లో బ్లాక్ కలర్ బింది దాని కింద సంపెంగ లాంటి ముక్కు & లిప్స్టిక్ కూడా అవసరం లేని రెడ్ లిప్స్ శంఖం లాంటి మెడకు మరింత అందాన్ని ఇచ్చింది ఆ చౌకర్ ఫస్ట్ టైమ్ డైరెక్ట్ గా ఆద్య ను అలా శారీ లో చూడ్డం వల్ల అతని గుండె ఫాస్ట్ గా కొట్టుకుంటూ ఉంది…..
ఇంకాసేపు ఆద్య ను అలాగే చూస్తే ఎక్కడ కిస్ పెట్టేస్తానో అని భయం వేసి వెంటనే ఆద్య ను వదిలి దూరం జరిగి జెట్ స్పీడ్ తో కొట్టుకుంటున్న గుండె మీద చేత్తో రాసుకుంటూ మరో వైపు తిరుగుతాడు….. మరో వైపు ఆద్య కూడా నలిగిన చీర ను సర్దుకుంటూ అతని వైపు చూసి థ్యాంక్ యూ అని నెమ్మదిగా చెప్తుంది…..
ఆద్య స్వీట్ వాయిస్ కి ఇటు వైపు తిరిగిన అతను చిన్న స్మైల్ ఇచ్చి కేర్ఫుల్ అని అక్కడి నుంచి వెళ్ళబోతున్న అతన్ని ఆపుతూ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది ఎక్కడా??? అని ఆలోచిస్తున్న ఆద్య కి మాల్ లో రాహుల్ గ్యాంగ్ నుండి తనను సేవ్ చేసింది గుర్తు రాగానే హేయ్ మీరే కదా ఆ రోజు మాల్ లో సేవ్ చేసింది అని నవ్వుతూ అతని వైపు చూస్తుంది……
ఆద్య నుండి ఈ మాట కోసమే వెయిట్ చేస్తున్న అతను నవ్వుతూ అవును అన్నట్టు తల మూవ్ చేయగానే ఆ రోజు అలా సేవ్ చేశారు ఇవాళ ఇలా పడిపోకుండా పట్టుకున్నారు వన్స్ ఎగైన్ థాంక్స్ అని నవ్వుతూ చెప్తూ హాయ్ దిస్ ఇస్ ఆద్య అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుంది……
అతను ఆలోచిస్తూనే ఆద్య చేతిని అందుకుని హలో ఆద్య దిస్ ఈజ్ అభీర్ ( ఫైనల్లీ అతని నేమ్ రివీల్ చేసేసాను ☺️) అంటూ తన నేమ్ చెప్పి తనను తాను పరిచయం చేసుకుంటాడు…..
గ్లాడ్ టు మీట్ యూ అభీర్ ఫస్ట్ మీటింగ్ లోనే అనుకున్నా చాలా డిఫరెంట్ గా ఉన్నావ్ అని నేను షేక్ హ్యాండ్ ఇస్తున్నా నన్ను టచ్ చేయడానికి ఆలోచిస్తున్న నీ క్యారెక్టర్ నాకు నచ్చింది అని చిన్న స్మైల్ తో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతున్న ఆద్య ను చూసి తన దృష్టిలో మంచిగా రిజిస్టర్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ అభీర్ ఆద్య నే చూస్తూ త్వరలోనే నా ప్రేమ విషయం గురించి నీతో చెప్తాను ఆద్య అనుకుంటూ ఆద్య కు తెలియకుండా తన పిక్స్ తీస్తూ ఉంటాడు…..
🤍♥️🤍♥️🤍♥️🤍♥️🤍♥️
రాహుల్ కి మార్నింగ్ బ్రష్ చేయించి టీ ఇచ్చాక తను బ్రేక్ఫాస్ట్ కి ముందు వేసుకునే మెడిసిన్స్ ఇచ్చి బాత్ చేయించడానికి రెడీ అవుతుంది రితిక…. గీజర్ ఆన్ చేసి హాట్ వాటర్ బకెట్ లో ఫిల్ చేసాక రాహుల్ ను బెడ్ మీద నుండి పైకి లేపి వాష్ రూమ్ వైపు తీసుకుని వెళ్తుంది…. రాహుల్ సపోర్ట్ కోసం వేసినట్టు రితిక నడుము దగ్గర చేతిని వేసి కావాలనే నడుము నొక్కుతూ తన ఇంటెన్షన్ రితిక కు తెలిసేలా చేస్తాడు…..
రాహుల్ వైపు ఓరగా చూస్తునే రితిక రాహుల్ ను స్టూల్ మీద కూర్చో బెట్టి రాహుల్ కి బాత్ చేయిస్తూ ఉంటుంది….. రతిక లెమన్ ఎల్లో స్లీవ్లెస్ టాప్ & బ్లాక్ కలర్ షార్ట్ వేసుకోవడం తో రతిక రాహుల్ కళ్ళకు అందంగా కనిపిస్తూ ఉంటుంది…. రతిక రాహుల్ కి షాంపూ వేసి తల రుద్దుతూ ఉంటే రాహుల్ కి రతిక అందమైన బెల్లీ కనిపించగానే దాని వైపు ఆశగా చూస్తూ తనవేలితో రాయగానే రతిక రాహుల్ వైపు చిరు కోపంగా చూస్తూ బాత్ కంటిన్యూ చేస్తుంది…..
సన్నని నడుము దాని మీద క్యూట్ బెల్లీ ను చూస్తున్న రాహుల్ దాన్ని కిస్ చేయాలి అని వస్తూ ఉండగా హరిణి వాయిస్ వినిపించగానే టక్కున ఆగిపోయి నార్మల్ గా కూర్చుంటాడు….
రాహుల్ ఎక్కడున్నావ్ అని అరుస్తూ రూమ్స్ అన్ని చూస్తూ వాష్ రూమ్ డోర్ కూడా ఓపెన్ చేసిన హరిణి ఇద్దరి పొజిషన్ చూసి రాహుల్ అంటూ కోపంగా అరుస్తుంది…..
అసలు హరిణి అక్కడి ఎలా వచ్చిందో ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు చూద్దాం….
రాహుల్ ను మీట్ అయ్యి 3 డేస్ అవుతోంది వాడు హాస్పిటల్ నుండి డిస్చార్జ్ అయ్యాక ఎట్ లీస్ట్ చూడ్డానికి కూడా వెళ్లలేదు….. ఎలాగో ఇవాళ ఫ్రీ నేగా వెళ్ళి చూస్తే బెటర్ వాడు కూడా నన్ను చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు అని హరిణి ఇంట్లో ఫ్రెండ్ తో బయటకు వెళ్తున్నట్టు చెప్పి రాహుల్ ఫ్లాట్ కి వస్తుంది…..
హరిణి రాహుల్ ఫ్లాట్ కి వచ్చేసరికి హాల్ లో ఎవరు కనిపించరు…… ఏంటిది ఎవరు లేరు సెల్లార్ లో రాహుల్ కార్ ఉంది గా మరీ వీడు ఫ్లాట్ లో కనిపించడం లేదు అని రూమ్స్ అన్ని చూస్తూ రాహుల్….. రాహుల్….. అని పిలుస్తూ రాహుల్ రూమ్ లోకి వచ్చిన హరిణి కి వాష్ రూమ్ లో నిండి వాటర్ సౌండ్ తో ఎవరివో మాటలు వినిపించడం తో రూమ్ బయటకు వెళ్లేది కాస్త ఆగి వాష్ రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపల ఉన్న రితిక – రాహుల్ పొజిషన్ చూసి రాహుల్ అంటూ గట్టిగా అరుస్తుంది ( సో అలా హరిణి రాహుల్ ఫ్లాట్ కి రావడం వీళ్ళను చూసి అరవడం జరిగిపోయాయి 🥱)
హరిణి వాష్ రూమ్ డోర్ 😺 ఓపెన్ చేయడానికి 4 నిమిషాల ముందు రాహుల్ కి హెడ్ బాత్ చేయిస్తు ఉండగా రితిక బెల్లీ మీదే కాన్సంట్రేట్ చేస్తున్న రాహుల్ బెల్లీ ను కిస్ చేయాలి అని అనుకుంటూ ఉండగా ఎక్కడో లైట్ గా హరిణి వాయిస్ కి టక్కున రితిక నడుము దగ్గర నుండి దూరం జరుగుతూ రితిక తో హరిణి గురించి చెప్పాలి అని తల పైకి ఎత్తి చూసిన రాహుల్ కి షాంపూ తన కళ్ళల్లోకి పడ్డం తో మంట….. మంట అని కళ్ళు మండటం తో అరుస్తాడు…..
వాట్ హ్యాపెండ్ సర్ అని అడుగుతూ ఆల్రెడీ మండుతున్న రాహుల్ కళ్ళను అలాగే షాంపూ నురగ ఉన్న చేతులతో పట్టుకుని చూడ్డం తో మంట మరింత ఎక్కువ అవుతుంది…..
ఆఆ ఆ ఆ ఆ ఆ……. ఇడియట్ ఆల్రెడీ కళ్ళు మండుతుంటే మళ్ళీ షాంపూ ఉన్న హ్యాండ్స్ తో టచ్ చేసావ్ ఇట్స్ పెయినింగ్ అని మంట భరించ లేక చేత్తో గోడకు పంచ్ ఇస్తున్న రాహుల్ ను చూసి సారీ సర్ చూసుకోలేదు అని అపాలజీ చెప్తూ ఫాస్ట్ గా తన హ్యాండ్స్ వాష్ చేసుకుని రాహుల్ కళ్ళను కూల్ వాటర్ తో కడిగినా రాహుల్ కి ఇంకా పెయిన్ అలాగే ఉంటుంది……
వెయిట్ సర్ అంటూ రాహుల్ కి లెఫ్ట్ సైడ్ వెళ్ళి రాహుల్ కళ్ళను ఓపెన్ చేసి మెల్లగా ఎయిర్ బ్లో చేస్తూ ఉంటుంది వెనుక నుంచి వాళ్ళను ఎవరు చూసిన కిస్ చేసుకుంటున్నట్టు ఉంటుంది వాళ్ళ పొజిషన్ 😜…… సో అప్పుడే డోర్ ఓపెన్ చేసి అక్కడికి వచ్చిన హరిణి వాళ్ళను చూసి పూనకం వచ్చిన అమ్మవారిలా అరుస్తుంది అనమాట 🫣 😉
హరిణి అరుపుకి వెనక్కి తిరిగి చూసిన ఇద్దరికీ బుసలు కొడుతున్న పాము లా కనిపిస్తుంది హరిణి….. రాహుల్ కళ్ళు రుద్దుకుంటూ హరిణి నువ్వా ఎపుడు వచ్చావ్ వస్తున్నట్టు టెక్స్ట్ కూడా చేయలేదు అని హరిణి వచ్చిందని తెలిసినా తెలియనట్టు అడుగుతాడు…..
చేసుంటే నీ రాసలీల లు బయట పడకుండా జాగ్రత్త పడేవాడివా అని పళ్ళు నూరుతూ ఎంత ట్రస్ట్ చేసాను నిన్ను అలాంటిది నన్నే చీట్ చేస్తావా నేను ఉండగా ఇంకో అమ్మాయిని డైరెక్ట్ గా ఫ్లాట్ కి తీసుకుని వస్తావా అది కూడా ఈ పొజిషన్ లో 😬😬
హరిణి నువ్వు అనుకున్నట్టు ఇక్కడేం జరగలేదు అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నావ్
షట్ అప్ ఇంత డైరెక్ట్ గా నాకు దొరికాక కూడా ఇంకా నన్ను ఫూల్ చేయాలి అని చూస్తావా అని కోపంగా చెప్పి హేయ్ ఫస్ట్ యూ గెట్ అవుట్ అంటూ రితిక చెయ్ పట్టుకుని అక్కడి నుంచి లాక్కుని వెళ్ళడానికీ ట్రై చేస్తుంది……
కాస్త నేను చెప్పేది వింటావా అని సీరియస్ అవుతూ తను హస్పిటల్ లో వర్క్ చేసే నర్స్ నన్ను కేర్ చేయడానికి అపాయింట్ చేసాను బాత్ చేయిస్తూ ఉంటే నురగ కంట్లో పడితే ఊదుతూ ఉంది అంతే నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడేం జరగలేదు…..
రాహుల్ వాయిస్ కి వాట్ నర్స్ ఆ….. అని షాక్ అవుతూ సారి అని రితిక చెయ్ వదులుతూ రితిక ను పై నుండి కింద దాకా చూస్తూ సీ మిస్ నీ పేరు ఏంటో నాకు తెలియదు బట్ ఒక బ్యాచ్లర్ అబ్బాయి ఫ్లాట్ లో నువ్వు ఉంటున్నప్పుడు కాస్త డ్రెస్ సెన్స్ మెయింటైన్ చేయాలి నీకు బట్టలు బాగా పొదుపుగా వాడడం అలవాటు అనుకుంటా కాస్త ఫుల్ డ్రెస్ వేసుకొమ్మా అని వెటకారంగా చెప్పి రాహుల్ సంగతి నేను చూసుకుంటాను నువ్వెళ్ళి కాస్త డ్రెస్ వేసుకుని రా అని చెప్పి రితిక ను అక్కడి నుంచి పంపించి నీకు అపాయింట్ చేయడానికి మేల్ పర్సన్స్ ఎవరూ దొరకలేదా అని సీరియస్ అవుతూ రాహుల్ తో గొడవకు దిగుతుంది……
🤍❣️🤍❣️🤍❣️🤍❣️🤍❣️🤍❣️
సంధ్య నేను జై నువ్వు అర్జంట్ గా నాన్సీ ఫ్లాట్ కి రావే అబ్బా….. అదంతా మళ్ళీ చెప్తా నువ్వు ఫస్ట్ ఇమ్మిడియేట్ గా స్టార్ట్ అవ్వు ఇట్స్ రియల్లీ ఎమర్జెన్సీ
జై నాకు ఇంపార్టెంట్ సర్జరీ ఉంది అక్కడికి వెళ్తూ నీ కాల్ వస్తే అటెండ్ చేశా మళ్ళీ ఏమైంది రా దాన్ని 1 వీక్ రెస్ట్ లో ఉండమని చెప్పాను కదా అసలేమైందో చెప్పు ఎక్కడైనా పెయిన్ గా ఉందటనా ఎదీ దానికి మొబైల్ ఇవ్వు నేను మాట్లాడుతాను
నాన్సీ…… నాన్సీ మాట్లాడే సిచుయేషన్ లో లేదు సంధ్య నాన్సీ వద్దు అంటున్నా తనతో ఇంటిమేట్ అయ్యాను….. యాక్చువల్లీ ఐ ఆమ్ అవుట్ ఆఫ్ మై మైండ్ & ఫీలింగ్స్ సో ఐ కాంట్ కంట్రోల్ ఇట్ బట్ తను ఆల్ ఆఫ్ సడెన్ ఆన్కాన్షియస్ అయింది ఎంత పిలుస్తున్నా లేవడం లేదు
వాట్??? హ్యావ్ యు గాట్ మ్యాడ్ జై అలా ఎలా బిహేవ్ చేసావ్ ఓహ్ గాడ్ నువ్వు అర్జెంట్ గా తనను హస్పిటల్ కి తీసుకుని రా అర్జెంట్ అంటూ సంధ్య తొందర పెట్టడం తో జై వెంటనే నాన్సీ ను తీసుకుని హస్పిటల్ కి స్టార్ట్ అవుతాడు…… బట్ జై బ్యాడ్ లక్ ఆద్య ఫ్రెండ్ లాస్య కూడా అదే హాస్పిటల్ లో ఉండడం వల్ల ఆద్య కూడా అక్కడకే వస్తుంది ఇప్పుడు ఒకరికి ఒకరు ఎదురు పడితే సిచుయేషన్ ఎలా ఉంటుంది అంటారు??
నాన్సీ ను రెండు చేతులతో హస్పిటల్ లోకి ఎత్తుకుని జై వెళ్ళడం చూసిన ఆద్య ఎమ్ చేయబోతోంది??
జై, ఆద్య ల మధ్య కెమిస్ట్రీ పుట్టి ఆది ఫిజిక్స్ గా టర్న్ అవ్వడానికి టైం పడుతుంది… వుయ్ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ మూమెంట్ 🤭😌 ……