విలన్ హస్బెండ్ -3

ఇదేంటి జై ధీర్ సర్ క్యాబిన్ లోకి ఏదో పొడిచేస్తా అని చాలెంజ్ చేసి మరీ వెళ్ళింది ఇంకా బయటకు రాదేంటీ లంచ్ టైమ్ కూడా అవుతోంది అని వాచ్ వైపు చూసుకుంటూ ఉంటుంది పూజ. పోనీ కాల్ చేస్తే అమ్మో జై ధీర్ సర్ కి అసలే కోపం ఎక్కువ ఆఫీస్ అవర్స్ లో కాల్స్ ఏంటి అని సీరియస్ అవ్వచ్చు టెక్స్ట్ చేస్తే బెటర్ అనుకుని వెంటనే హంస కి ఒసేయ్ లోపల ఎమ్ … Continue reading విలన్ హస్బెండ్ -3