విలన్ హస్బెండ్-2

ఆద్య అరుపుకు మహిదర్ తో పాటుగా శైలజ కూడా ఫాస్ట్ గా సెకండ్ ఫ్లోర్ కి స్టెప్స్ ఎక్కుతూ తన డోర్ ఓపెన్ చేసి వారికి చమట తో తడిచిపోయినా కూతురి మొహాన్ని & తన కళ్ళల్లో కంగారును చూసి ఒకరిని ఒకరు చూసుకుని ఆద్య కి చేరో వైపు చేరి అమ్ము ( ఆద్య నిక్ నేమ్) ఆర్ యూ ఆల్రైట్ ? అని కంగారుగా అడిగారు తన పేరెంట్స్ ను చూసిన ఆద్య తన … Continue reading విలన్ హస్బెండ్-2