విలన్ హస్బెండ్-34
ప్రతాప్ కోసమే వెయిట్ చేస్తూ హాల్ లో కూర్చున్న మహిదర్ కి ప్రతాప్ వర్మ కాసేపటికి లోపలికి వస్తూ కనిపించగానే పైకి లేచి నుంచుని మీ కోసమే వెయిట్ చేస్తున్నా అంకుల్ మనం పైకి వెళ్ళి నా రూమ్ లో మాట్లాడుకుందాం అని మెయిడ్ తో కాఫీ తీసుకుని రమ్మని చెప్పి ఇద్దరూ లిఫ్ట్ లో మహీదర్ రూమ్ కి వెళతారు ఈ లోగా మెయిడ్ కూడా ఫాస్ట్ గా కాఫీ ఫ్రిపర్ చేసుకుని వచ్చి ఇద్దరికీ అందించి కామ్ గా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతుంది…..
కౌచ్ లో కూర్చుని కాఫీ సిప్ చేస్తున్న మహీదర్ తన ఎదురుగా కూర్చున్న ప్రతాప్ వర్మ వైపు చూస్తూ అంకుల్ మీరు ఎప్పుడూ నాతో అనే వారు నన్ను కూడా మీ కొడుకు అనుకుంటున్నారు అని & అందుకే వినయ్ కి నాకు ఎలాంటి డిఫరెన్స్ చూపించరు అని అది నిజమే అయితే నేను అడిగే వాటికి నిజం చెప్పండి ప్లీస్ …..!!
మహిదర్ నువ్వు ఎమ్ అడగాలి అనుకుంటున్నావో ధైర్యంగా అడుగు వినయ్ ను కాదని నాకు మాత్రమే పర్సనల్ గా టెక్స్ట్ చేసి నాతో మాట్లాడాలి అన్నప్పుడే విషయం పెద్దది అనే అర్థం అయింది సో ఏదైనా సరే నువ్వు అడగాలి అనుకున్నది అడుగు నా దగ్గర బయం ఎందుకు?? …..
థాంక్ యూ అంకుల్ ఈ విషయం గురించి వినయ్ ను అడగొచ్చు బట్ అవి అడిగి వాడ్ని బాధ పెట్టలేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి అంకుల్ జై కి వినయ్ మధ్య మిస్ అండర్స్టాండింగ్ రావడానికి రీసన్ ఏంటి??? చిన్నప్పుడు ఇద్దరూ ఒకరిని వదిలి మరొకరు ఉండే వారు కాదు అలాంటిది ఇద్దరి మధ్య ఈ గ్యాప్ ఎలా??? జై గురించి నాకు తెలియనివి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని అర్థం అవుతుంది అదేంటో చెప్పండి అంకుల్….
ప్రతాప్ కాఫీ కప్ టీ పాయ్ మీద పెడుతూ ఎక్స్పెక్ట్ చేసాను మహిహర్ నువ్వు దీని గురించే అడగాలి అనుకుంటున్నావ్ అని అంటూ పైకి లేచి మేము వైజాగ్ నుండి వచ్చాక ఇంట్లో చాలా చేంజెస్ వచ్చాయి అవి ఎలా టర్న్ అయ్యాయి అంటే ఎప్పుడూ బుక్స్ పట్టుకుని తిరిగే జై చేతుల్లో సిగరెట్, ఆల్కహాల్ కనిపించేంత ఇక్కడే ఉంటే మరింత చేంజ్ అవుతాడు అని ఫారిన్ కి స్టడీస్ కోసం పంపితే అక్కడ మరింతగా చెడిపోయాడు…..
జై లో అంత చేంజ్ కి పర్టికులర్ గా రీసన్ అంటూ ఉంటుంది కదా అంకుల్!!! అయినా జై లో అంత చేంజ్ ను అబ్జర్వ్ చేశాక కూడా మీరు ఏం చేయలేదు అంటే నమ్మలేక పోతున్నాను…..
మహిహర్ నీకో విషయం చెప్పనా పిల్లలు చిన్న వాళ్ళగా ఉన్నప్పుడే మన మాట వింటారు వాళ్ళు టీనేజ్ కి వచ్చాక వాళ్ళకు ఏది రైట్ అనిపిస్తే అదే చేస్తారు…. అది తప్పు అని మనం చెప్పి వాళ్ళను కంట్రోల్ చేయాలని చూస్తే వాళ్ళు మరింత మొండిగా చేంజ్ అవుతారు ఇక్కడ మన జై విషయం లోనూ ప్రాక్టికల్ గా అదే నిజం అని ప్రూవ్ అయింది…..
వాడు రాంగ్ రూట్ లో వెళ్తున్నాడని నా కంటే ముందు వినయ్ రియాక్ట్ అయ్యాడు & జై చేస్తుంది తప్పు అని చెప్పాడు జై వినలేదు మరింత మొండిగా చేంజ్ అయ్యాడు అది చూసి వినయ్ మరింత స్ట్రిక్ట్ గా జై విషయం లో బిహేవ్ చేసే వాడు దాంతో ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరుగుతూ వచ్చింది…… ఎవ్రీ డే ఇంట్లో ఏదో ఒక గొడవ జై డే బై డే చాలా పొగరుగా బిహేవ్ చేసే వాడు ఇంట్లో ఎమ్ అడిగినా అన్సర్ చేసే వాడు కాదు దాంతో వినయ్ జై తో మాట్లాడడం ఆపేశాడు…..
ఇక్కడే ఉంటే జై, వినయ్ ల బాండింగ్ మరింత వరస్ట్ అవుతుందని నేనే వాడిని స్టడీస్ పేరుతో వేరే కంట్రీ పంపించాను బట్ అదే నేను చేసిన పెద్ద మిస్టేక్ అని చాలా లేట్ గా తెలుసుకున్నాను బట్ అప్పటికే జై లో మేము కలలో కూడా ఊహించని విధంగా చేంజెస్ వచ్చాయి….. ఎంతలా అంటే వాడు సిగరెట్, ఆల్కహాల్ కి ఎలా అడిక్ట్ అయ్యాడు అమ్మాయిలకు కూడా అంతే అడిక్ట్ అయ్యాడు ఇప్పటికీ దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు & అది ఎవరు చెప్పినా జై మార్చుకోలేదు అంటూ కోపం + బాధ కలిపి చెప్తున్న ప్రతాప్ వైపు మహీదర్ షాకింగ్ గా చూస్తూ వాట్ అంటే జై ఇప్పటికీ అమ్మాయిలతో రిలేషన్ లో ఉంటున్నాడా???
అవును మహీదర్ ఇలా చెప్పడానికి నాకు చాలా షేమ్ గా ఉంటుంది బట్ నిజం అదే కదా ఈ విషయం మీద వాడికి మాకు పెద్ద గొడవే అయింది…… ఆ గొడవ జరిగినప్పటి నుండి జై ఎక్కువగా తన ఫ్లాట్ లోనే ఉంటున్నాడు కేవలం వాడు గర్ల్స్ తో టైం స్పెండ్ చేయడం కోసమే ఆ ఫ్లాట్ బై చేశాడు వాడు…… మ్యారేజ్ చేస్తే అయినా వాడి లైఫ్ లో ఉన్న అమ్మాయి కోసం అయినా జై థింక్ చేస్తాడు అని వినయ్ వాడికి మ్యారేజ్ చేయాలి అనుకున్నాడు బట్ జై ఎప్పటికీ మ్యారేజ్ చేసుకోను అని లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోతాను అని వినయ్ తో తన డెసిషన్ చెప్పేశాడు అందుకే వినయ్ కి జై అంటే ఎంత కోపం ఉందో అంతే బాధ కూడా ఉంది…..
అంకుల్ ప్లీస్ కంట్రోల్ జై లో డెఫినెట్ గా చేంజ్ వస్తుంది ఏదో స్ట్రాంగ్ రీసన్ వల్లే జై ఇలా చేంజ్ అయ్యాడు అని నాకు అనిపిస్తుంది….. జై ను ముందులా చేంజ్ చేసి వినయ్ కి గిఫ్ట్ గా ఇస్తాను ట్రస్ట్ మీ జై లైఫ్ లోకి మంచి అమ్మాయిని తీసుకుని వస్తాను అంటూ ప్రతాప్ చేతిలో చెయ్ వేస్తూ ప్రామిస్ చేస్తాడు…..
థాంక్ యూ మహిదర్ నువ్వు అన్నట్టుగా అదే జరిగితే ఐ ఆమ్ వెరీ హ్యాపీ నాకు అడగాలి అనుకున్నప్పుడు అడుగుతాను అది నువ్వు నో అనకుండా ఒకే చెప్పాలి ఒకే నా అనగానే మహిదర్ మిల్లీ సెకండ్ కూడా లేట్ చేయకుండా ఒకే అంటూ చిరు నవ్వుతో ప్రతాప్ కి ప్రామిస్ చేస్తాడు….. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు అక్కడే మాట్లాడుకుని ఎవరి కార్స్ లో వాళ్ళు మాదేష్ ఇంటికి స్టార్ట్ అవుతారు……
🩵🩷🩵🩷🩵🩷🩵🩷🩵🩷🩵🩷🩵
మాదేష్ ఇంటికి వెళ్ళిన శైలు కి మాన్య మదర్ నుండి కాల్ రావడం తో నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేస్తుంది…… హాయ్ మౌనిక ఎలా ఉన్నావ్ చాలా డేస్ కి గుర్తొచ్చాను అనుకుంటా నీకు లాస్ట్ వీకెండ్ కూడా లంచ్ కి ఇన్వైట్ చేశాక వేరే వర్క్ ఉందని చెప్పి రాలేదు ఆ రోజు తర్వాత ఇవాళే కాల్ చేసావ్?? అంటూ చిరు నవ్వుతో అడుగుతుంది…..
హహ 😅 వాట్ టు డు శైలు నిజంగా ఎపుడు మీ ఇంటికి రావాలి అనుకున్నా ఏదో ఒక వర్క్ వల్ల ఆగిపోతున్నా మే బీ డైరెక్ట్ గా మాన్య వెడ్డింగ్ కార్డ్ తో రావాలి అని ఉందేమో అని నవ్వుతూ అంటుంది మౌనిక….
వెడ్డింగ్ కార్డ్??? మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా అప్పుడే మాన్య కి మ్యారేజ్ కూడా ఫిక్స్ చేశారా మౌని!! మరి మాతో మాన్య కూడా ఈ విషయం చెప్పలేదు ఆగు ఇపుడే దాన్ని పిలిచి అడుగుతాను అంటూ మాన్య ను పిలవబోతుంది శైలు……
ఏయ్ శైలు ఆగు మ్యారేజ్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు బట్ రీసెంట్ గా ఒక మ్యాచ్ వచ్చింది అది నాకు అశోక్ కి బాగా నచ్చింది పైగా అబ్బాయిది హైదరాబాద్ ఒక్కడే కొడుకు ఫ్యామిలీ కూడా చాలా మంచిది….. మాన్య ఫోటో చూసి అబ్బాయి మాన్య నే తన లైఫ్ పాట్నర్ గా రావాలి అని స్ట్రాంగ్ గా చెప్పాడట సో అందుకే వాళ్ళు మాన్య ను కోడలిగా ఫిక్స్ అయ్యారు….. నెక్స్ట్ మంత్ పెళ్ళి చూపులు అనుకుంటున్నాం ఈ విషయం గురించి మాన్య కి ఎప్పుడు చెప్దాం అనుకున్నా అది ఇక్కడ కంటే మీ ఇంట్లో నే ఎక్కువ ఉంటోంది 🤷
హహ వీకెండ్ కదా అందుకే నిన్నటి నుండి ఇక్కడే ఉంది ఇవాళ ఆఫీస్ కి వెళ్లాలి అనుకున్నారు బట్ సడెన్ గా మహి ఫ్రెండ్ తన ఫ్యామిలీ తో వచ్చారు ఆయన మాకు బాగా క్లోజ్ సో అందుకే ఇవాళ అందరం ఇలా ఇంట్లో టైం స్పెండ్ చేస్తున్నాం…..
ఓహ్ అవునా ఒకే….. ఎట్ లీస్ట్ నైట్ కి అయినా మాన్య కి చెప్పు శైలు దాని కోసం ఇంట్లో మామ్, డాడ్ వెయిట్ చేస్తున్నారు అని అంటూ ఇంకాసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తుంది శైలు…..
ఏంటో అందరూ తమ డాటర్స్ కి హ్యాపీగా మ్యారేజ్ చేస్తున్నారు నాకు ఉంది కూతురు ఎందుకు 🤦 పెళ్లి అంటే చాలు ఇంత ఎత్తున లేస్తుంది అని ఆద్య లైఫ్ గురించి బాధ పడుతూ ఆద్య మ్యారేజ్ కి ఎప్పటికైనా ఒకే చెప్తుందా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది…..
💚♥️💚♥️💚♥️💚♥️💚♥️
ఆద్య, మాన్య లతో నవ్వుతూ మాట్లాడుతూ ఇంట్లోకి వస్తున్న మాయ ను చూసిన హరీష్ స్ట్రెస్కేర్ మీద నుండి చూసి మా….యా ….. అని అరిచి మరీ ఫాస్ట్ గా పరిగెడుతూ వచ్చి మాయ ను హగ్ చేసుకోబోతాడు అది ముందే గమనించిన ఆద్య మాయ ను పక్కకు లాగేయడం తో హరీష్ వచ్చిన ఫోర్స్ కి సడెన్ గా మాయ ను లాగగానే హరీష్ డైరెక్ట్ వచ్చి ఆద్య కాళ్ళ దగ్గర పడతాడు ……
హరీష్ అలా సడెన్ గా కాళ్ళ దగ్గర పడ్డం తో అందరూ గట్టిగా నవ్వేస్తారు….. కింద పడ్డ హరీష్ పైకి లేచి తనను పడేసిన ఆద్య వైపు కోపంగా చూడాలి అనుకున్నా చూడలేక పోతాడు కారణం ఆద్య అందం…..
వావ్ 😍😍 ఎవరు ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది అబ్బబ్బా ఆ లిప్స్ చూడు ఎంత రెడ్ గా ఉన్నాయో కరెక్ట్ ఫీవర్ మెయింటైన్ చేస్తుంది అనుకుంటా పర్ఫెక్ట్ మెసర్మెంట్స్ కనిపిస్తున్నాయి అంటూ ఆద్య వైపు తినేసేలా చూస్తూ మాయ ముందే ఆద్య కి సిగ్గు లేకుండా సైట్ కొడుతూ ఉంటాడు……
ఎవరు మాయ వీడు సర్కస్ నుండి తప్పించుకున్న బఫున్ లా ఉన్నాడు అని అంటూ మాన్య నవ్వగానే మాయ మాన్య కి హై ఫై ఇచ్చి నవ్వుతూ తన బ్యాగ్ నుండి హ్యాండ్ కీ తీసి హరీష్ చేతిలో పెడుతూ సొంగ కార్చింది చాలు ముందు తుడుచుకో అని వెటకారంగా చెప్తూ వదిన రండి వెళ్దాం అంటూ ముగ్గురూ ఇంట్లోకి వెళ్తూ ఉంటే హరీష్ మాయ ను నీతో 5 మినిట్స్ మాట్లాడాలి అని ఆపేస్తాడు ……
మీరు వెళ్ళి హాల్ లో కూర్చోండి వదిన నేను వచ్చేస్తా అని వాళ్ళను పంపి హు 😏 చెప్పు ఎమ్ మాట్లాడాలి అంటూ హరీష్ వైపు చూస్తుంది…..
నేను ఆ అమ్మాయి వైపు కాస్యుయల్ గా చూశాను మాయ నువ్వు నన్ను మిస్ అండర్స్టాండింగ్ చేసుకున్నావ్ & యూ నో నేను నిన్ను బాగా మిస్ అయ్యాను నీ కోసం నేను చాలా గిఫ్ట్స్ తీసుకుని వచ్చాను కమ్ నీకు అవి అన్ని చూపిస్తాను….
ఐ డోంట్ వాంట్ యువర్ గిఫ్ట్స్ నాకు ఏదైనా నీడ్ ఉంటే మా డాడ్/ అన్నయ్య ను అడుగుతా అని చెప్పి యాటిట్యూడ్ గా లోపలికి వెళ్తున్న మాయ ను చూసి ఈ పొగరు అంతా మన పెళ్లి వరకే వన్స్ అది అయ్యాక చెప్తానే నీ పని అంటూ మాయ బ్యాక్ చూస్తూ గుండెల మీద రుద్దుకుంటూ అబ్బబ్బా ఏమున్నావే నిన్ను ఇలా చూస్తూ ఉండడం ఎంత కష్టంగా ఉందో తెలుసా ఇవాళ నువ్వు ఇంటికి వెళ్ళే లోపు నిన్ను కిస్ చేస్తాను చూస్తూ ఉండు అని విజిల్ వేస్తూ హరీష్ కూడా వెనుకే వెళతాడు……
జై వాళ్ళు మాదేష్ హోమ్ రీచ్ అయ్యేసరికి ప్రతాప్, మహీదర్ కూడా వేరు వేరు టైమ్స్ లో అక్కడికి రీచ్ అయ్యి హాల్ లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు….. జై వాళ్ళు కరెక్ట్ గా డిన్నర్ టైం కి రావడం తో వాళ్ళు రాగానే అందరూ డిన్నర్ కి డైనింగ్ ఏరియా వైపు కదులుతారు…..
మాదేష్ కావాలని హరిణి వైపు చూస్తూ అవును హరిణి ఏంటి నువ్వు జై వాళ్ళతో కలిసి వచ్చావ్?? హరీష్ తో ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళావట సడెన్ గా నీకు జై, అమర్ ఎక్కడ కనిపించారు??
డాడ్ నేను బావ తన ఫ్లాట్ నుండి వస్తున్నాం అని అందరి ముందు మెయిన్ గా వినయ్ వర్మ వైపు చూస్తూ సిగ్గు పడుతూ చెప్తున్న హరిణి ను చూసి అందరూ షాక్ అయితే వినయ్ జై వైపు సీరియస్ గా చూస్తాడు…..
సరిపోయింది 🙆🙆 ఈ ముష్టి మొహంది అంకుల్ ముందు అడ్డంగా బుక్ చేసేసింది అని తల పట్టుకుని తన వైపు కవర్ చేయమని సీరియస్ లుక్స్ ఇస్తున్న జై ను చూసి 🤦 హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ ను చంపేసినట్టు వీడొకడు అన్నిటికీ నన్ను మధ్యలోకి లాగుతాడు అని అసహనంగా ఫీల్ అవుతూ యాహ్ యాక్చెయ్యల్లి అపుడు నేను కూడా అక్కడే ఉన్నాను అంకుల్ అని అమర్ తెలివిగా కవర్ చేయడం తో విక్రమ్ కోపం కొంత లోకొంత తగ్గుతుంది అది చూసిన జై సైడ్ స్మైల్ వదిలి ఇంకా ఏదో చెప్పబోతున్న ప్రణవి ను తన కంటి చూపు తోనే ఆపేసి సైలెంట్ గా డిన్నర్ చేస్తూ ఉంటాడు…..
మాయ సైలెంట్ గా డిన్నర్ చేస్తున్న జై – ఆద్య లను చూసి వీళ్ళేంటి ఎట్ లీస్ట్ ఒకరిని ఒకరు చూసుకోవడం లేదు అని ఆలోచిస్తూ ఆద్య గోకినట్టు గా జై కాలు చిన్నగా తన పాదం బొటన వేలితో గోకి ఏం తెలియనట్టు తింటూ ఉంటుంది…. డిన్నర్ చేస్తున్న జై కి సడెన్ గా తన కాలిని గోకిన ఆద్య వైపు చూస్తూ ఏంటిది నా కాలు గోకుతుంది అని ఆలోచిస్తూ కళ్ళు పైకి ఎత్తి ఆద్య వైపు చూస్తూ చెప్తానే నీ పని అనుకుంటూ తన ఎదురుగా కూర్చున్న మాయ ను తన చైర్ లోకీ రమ్మని తను వెళ్ళి మాయ ప్లేస్ లో ఆధ్య పక్కన సెటిల్ అవుతాడు అది చూసిన రేణుక, మాదేష్, హరిణి మొహాలు మాడిపోతాయి…..
నువ్వెంట్రా ఇక్కడ?? అని తన పక్కన కూర్చున్న జై ను ఇంకేదో అనబోతున్న ఆద్య మాట జై చెయ్ డైరెక్ట్ గా తన నడుమును తాకగానే అక్కడే ఆగిపోతుంది….. ఆద్య సడన్ గా బొమ్మ లా బిగుసుకు పోవడం చూసి ఏమైంది అమ్ము అని మహీదర్ అడుగుతున్నా ఆద్య నోరు తెరవలేక పోతుంది….. అది చూసిన జై నవ్వుకుంటూ ఎవరికి డౌబ్ట్ రాకుండా ఒక హ్యాండ్ తో డిన్నర్ చేస్తూ మరో హ్యాండ్ తో ఆద్య నడుము చుట్టుకుని ఉంటాడు….. టేబుల్ కాస్త హైట్ లో ఉండడం వల్ల అది ఎవరికి కనిపించదు తాను తింటున్న స్పూన్ కింద పడ్డం తో బెండ్ అయ్యి స్పూన్ తీసుకోబోతున్న అమర్ జై ఆద్య ల పొజిషన్ చూసి గుడ్లు బయటకు వచ్చేంతలా షాక్ అవుతాడు…..
మీకు ఈ స్టోరీ లో ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది?? జై, రుద్ర వీళ్లలో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం?? మీరు ఏ పెయిర్ కెమిస్ట్రీ ను ఎక్కువ స్క్రీన్ మీద చూడాలి అనుకుంటున్నారు?? వీటికి అన్సర్ ఇవ్వండి ❤️😌 మీ కామెంట్స్ మాకు చాలా హ్యాపీనెస్ ను ఇస్తున్నాయి సో కామెంట్స్ మస్ట్ అండ్ షుడ్ గా ఇవ్వండి ❤️❤️ నెక్స్ట్ ఎపిసోడ్ రిలీస్ అయ్యే వరకూ స్టే ట్యూన్ టు బ్రోకెన్ హార్ట్స్ 💔💔