విలన్ హస్బెండ్-37
అరే చెప్పేది విను మాన్య ఇట్స్ ఆల్రెడీ 10 ఈ టైం లో మీ ఇంటికి ఎందుకే ఆంటీ వాళ్ళు పడుకుని ఉంటారు నిద్రపోతున్న వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు టుమారో ఎలాగో ఆఫీస్ కే కదా వెళ్తాం అది అవ్వగానే డైరెక్ట్ గా మీ ఇంటికి వెళ్ళు అని మాన్య వైపు చూస్తూ అంటుంది ఆద్య……
ఒసేయ్ నేను మా ఇంటి మొహం చూసి 3 డేస్ అవుతోంది ఇలా చూడు అని తన మొబైల్ ఆద్య వైపు చూపిస్తూ మా డాడ్ నుండి 27 మిస్డ్ కాల్స్ , మామ్ నుండి 48 మిస్డ్ కాల్స్ ఇప్పుడు కనుక నేను ఇంటికి వెళ్లకపోతే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చేలా ఉన్నారు….. నీకే కాదే నాకు కూడా పేరెంట్స్ ఉన్నారు అని కోపంగా చెప్పి అంకుల్ ప్లిస్ ఆద్య మాటలు వినకండి నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి ఇప్పుడు మళ్ళీ మీ ఇంటికి వచ్చి అక్కడున్న నా కార్ లో మళ్ళీ మా ఇంటికి ఈ ట్రాఫిక్ లో వెళ్ళేసరికి కన్ఫర్మ్ గా 11 పైన అవుతుంది…..
నాలో ప్రెసెంట్ అంత ఓపిక లేదు అందుకే డైరెక్ట్ గా మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి రేపు ఆఫీస్ కి వెళ్ళే ముందు కావాలంటే వచ్చి నా కార్ తీసుకుని వెళ్తాను…..
ఒకే రా టెన్షన్ అవ్వకు మౌనిక కి నేను చెప్తాను అని కార్ ను మాన్య ఇంటికి ముందు ఆపాక అందరూ మాన్య ఇంట్లోకి నడుస్తారు….. మాన్య కోసమే హాల్ లో వెయిట్ చేస్తున్న మౌనిక మాన్య తో పాటు మహీదర్ ఫ్యామిలీ ను చూసి నవ్వుతూ అరెహ్ వస్తున్నట్టు చెప్పనే లేదు హాయ్ శైలు అని నవ్వుతూ పలకరిస్తూ ఎలా ఉన్నారు అన్నయ్య అంటూ మహిదర్ ను ఆప్యాయంగా అడుగుతుంది…..
వుయ్ ఆర్ గుడ్ ఎలా ఉన్నావ్ మౌనిక అశోక్ ఎక్కడా అని అడుగుతూ ఆద్య తో పాటు సోఫా లో సెటిల్ అవుతాడు…. ఆయన ఆఫీస్ నుండి ఇప్పుడే వచ్చారు అన్నయ్య ఫ్రెష్ అవుతూ ఉంటాడు అని నవ్వుతూ చెప్పి శైలు చెయ్ పట్టుకుని ఎదురుగా ఉన్న సోఫా లో కూర్చుంటూ శైలు తో గాసిప్స్ స్టార్ట్ చేయడం చూసిన ఆద్య , మాన్య ఒకరిని ఒకరు చూసుకుని ఆఆ……😬😬ఇక్కడ మేము కూడా ఉన్నాం కనీసం మా వైపు కూడా చూడకుండా మీ మాటలు ఏంటి అంటూ ఇద్దరు ఒకే సారి పైకి లేచి టాప్ లేచేలా అరుస్తారు……
హుష్ 🤫🤫 డోంట్ శౌట్ అని ఇద్దరి వైపు చూస్తూ అవును మీరేంటి ఇలా ఇంట్లో కి వచ్చారు 🤷🤷 వెళ్ళి బయట ఎవరికి మ్యారేజ్ అవ్వలేదో? ఎవరిని ఎవరు మోసం చేశారో? వెతికి వాళ్ళకు పెళ్లి చేసి మరో మధర్ థెరిస్సా లా మారండి….. అయినా అందరికీ పెళ్లిళ్లు చేయడం తప్పా మనకు పెళ్లి చేసుకునే ఏజ్ వచ్చింది పెళ్ళి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుదాం అని మాత్రం ఆలోచించకండి అంటూ ఇద్దరి వైపు చూస్తూ వెటకారంగా అంటుంది మౌనిక…..
ఎంటే మీ మమ్మీ రావడం తోనే లాయర్ లా లాజిక్స్ మాట్లాడుతుంది 😬😬 మా ఇంట్లో మాత్రమే మా అమ్మ డిఫరెంట్ అనుకునే దాన్ని అందరి ఇళ్లల్లో అమ్మ లు ఇలాగే తగలడ్డారా 🤦
చూడు పాప మీ మమ్మీ చాలా బెటర్ మా అమ్మ ఉందే బాబోయ్ శాడిస్ట్ మమ్మీ పెళ్ళి…. పెళ్ళి అని చావకొడుతుంది అయినా వీళ్ళు మన పాలిట ఈజిప్ట్ మమ్మీ స్ లా తయారు అయ్యారు 🤷
ట్రూ లేకపోతే మనం సీక్రెట్ గా డీల్ చేసిన లాస్య మ్యాటర్ అప్పుడే ఎలా లీక్ అయిపోయిందో చూడు ☹️ వీళ్ళ నెట్వర్క్ చాలా స్పీడ్ గా ఉంది కాబట్టి మనం కేర్ఫుల్ గా ఉండాలి
అది తర్వాత ముందు మా మమ్మీ మీ మమ్మీ మిడి గుడ్లు వేసుకుని మన వైపు ఉరిమి చూస్తున్నారు ఫస్ట్ వీళ్ళను మన పెళ్లి అనే గండం నుండి డైవర్ట్ చేయాలి అని మాన్య చెప్పడం తో మై హునా అన్నట్టు ఆద్య ఐ వింక్ చేస్తుంది…..
నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఏంటి మీ ఇద్దరి గుసగుసలు 🤨🤨 ఎలా ఈ సిచుయేషన్ నుండి తప్పించుకోవాలా అని మీ కన్నింగ్ బ్రెయిన్స్ తో థింక్ చేస్తున్నారా ??
అంతే అయ్యుంటుంది మౌనిక వీళ్ళను కన్న మనకు వీళ్ళ గురించి ఆ మాత్రం క్లారిటీ ఏడ్చింది కదా అని పక్క నుండి మరింత వ్యంగ్యంగా అంటుంది శైలు……
ఆంటీ టీ….టీ ….టీ …… ( ఆద్య, మాన్య ల అరుపు)
వీళ్ళ అరుపులకు కిచెన్, గార్డెన్, బాల్కనీ లలో వర్క్ చేస్తున్న మెయిడ్స్ తో పాటు రూమ్ లో నుండి అశోక్ కూడా ఫాస్ట్ గా హాల్ లోకి వచ్చే వరకూ వీళ్ళు అరుపు ఆపరు…..
ఏయ్ ఎంటా అరుపు ఆపండి అని శైలు, మౌనిక గట్టిగా అరవడం తో ముందుగా రియాక్ట్ అయిన ఆద్య బాధ ఆంటీ బాధ మమ్మల్ని ఇంకా మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని లోపల నుండి బాధ తన్నుకు వస్తుంది అంటూ ముక్కు చీదుతూ చెప్తుంది…..
ఆద్య యాక్టింగ్ కి అశోక్, మహిదర్ నవ్వుకుంటూ ఉంటే శైలు, మౌనిక హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఇద్దరినీ సీరియస్ గా చూస్తూ ఉంటారు….. అసలు మా గురించి ఎమ్ అనుకుంటున్నారు ఆంటీ 🥺 మేము ఎంత ఇన్నోసెంట్ తెలుసా ☹️ ఇప్పటికీ నాగార్జున సాగర్ వెళ్తే హీరో నాగార్జున కనిపిస్తాడు అని పిచ్చిగా చూస్తూ ఉంటాం అంత ఇన్నోసెంట్ మేము ……
అవును మమ్మీ మొన్నటికి మొన్న హైదరాబాద్ లో తాజ్ మహల్ కట్టించారు అంటే నమ్మేసి ఆ తాజ్ మహల్ కోసం హైదరాబాద్ మొత్తం చక్కర్లు కొట్టాం బట్ తాజ్ మహల్ మాత్రం కనిపించలేదు ☹️ అంటూ మరింత ముద్దుగా చెప్తుంది మాన్య…..
ఇద్దరి మాటలకు మెయిడ్స్ తో పాటు మహీదర్, అశోక్ నోటికి చెయ్ అడ్డు పెట్టుకుని నవ్వుతూ ఉంటే 🤭 శైలు, మౌనిక మాత్రం గుడ్లు పెద్దవి చేసి ఇద్దరినీ మార్చి మార్చి చూస్తుంటారు…..
మా లాంటి ఇన్నోసెంట్ – డిగ్నిఫైడ్ – డీసెంట్ – గర్ల్స్ ను కన్నింగ్, కాంత్రీ లు అని ఎలా అనిపించింది ఆంటీ వొద్దు ఇక మీరేం చెప్పకండి ఎందుకంటే మీరు ఏదైనా చెప్పాలి అనుకున్నా మేము వినము బికాస్ మీరు మమ్మల్ని హర్ట్ చేసారు కాబట్టి 1 వీక్ వరకు మీరు మ్యారేజ్ టాపిక్ తీయడానికి వీల్లేదు పదవే నీ రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని మాన్య ను లాక్కుని ఆద్య వెళ్ళిపోవడం చూసి లేడీస్ తల కొట్టుకుంటే జెంట్స్ వాళ్ళ పర్ఫామెన్స్ కి నవ్వుతూ చూస్తారు…..
సెకండ్ ఫ్లోర్ లో ఉన్న మాన్య రూమ్ కి వెళ్ళిన ఇద్దరూ డోర్ లాక్ చేసి అప్పటి వరకు సీరియస్ నెస్ మెయింటైన్ చేసిన ఇద్దరూ గట్టిగా నవ్వుతూ 1 వీక్ వరకు ఆ టాపిక్ వాళ్ళు తీయరు & ఆ తర్వాత ఎలాగో మాయ విలేజ్ కి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు ఆ విషయం కూడా మర్చిపోతారు అని మ్యూజిక్ ప్లే చేసి పిచ్చిగా డాన్స్ లు వేస్తూ ఉంటారు
🤍❣️🤍❣️🤍❣️🤍❣️🤍❣️
రాహుల్ నీ హెల్త్ సెట్ అయ్యే వరకూ మా ఇంట్లో ఉండచ్చు కదరా ఇలా ఒంటరిగా ఫ్లాట్ లో ఉండడం ఎందుకు అని రాహుల్ ను తన ఫ్లాట్ కి తీసుకుని వచ్చి బెడ్ మీద పడుకోపెడుతూ అడుగుతాడు భరత్……
నేను కంఫర్ట్ గా ఫీల్ అవ్వలేను భరత్ దట్ టూ నీ వైఫ్ పేరెంట్స్ కూడా నీ దగ్గరే ఉంటున్నారు అన్నావ్ అంత మంది ఉంటే నేను చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాను అందుకే కదా నా పేరెంట్స్ తో ఉండకుండా నేను ఇలా సెపరేట్ గా ఫ్లాట్ తీసుకుని ఉంటున్నా……
నువ్వు నార్మల్ గా ఉంటే నేను కూడా ఇంత రిక్వెస్ట్ చేయను రాహుల్ నీ హెల్త్ సెట్ అవ్వడానికి వన్ మంత్ పైన పడుతుంది & వాష్ రూమ్ కి వెళ్లాలి అన్నా ఎవరో ఒకరి హెల్ప్ తీసుకోవాలి అని చెప్తూ పోనీ మీ పేరెంట్స్ కి చెప్పనా పిన్ని ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో నువ్వు క్యూర్ అయ్యేవరకూ రెస్ట్ తీసుకోవచ్చు
వాళ్లకు చెప్పకు రాహుల్ డాడ్ మీటింగ్స్ తో బిజీ మామ్ తన క్లబ్ లో బీసీ ఇట్స్ ఒకే నర్స్ ను అపాయింట్ చేశా కదా ఈ వన్ మంత్ తను కేర్ చేస్తుంది నువ్వెళ్ళు అంటూ సిగరెట్ తాగబోతున్న రాహుల్ ను తిట్టి కొన్ని డేస్ ఇవి అవాయిడ్ చెయ్ టుమారో వస్తాను నర్స్ ఇంకో అవర్ లో వస్తుంది అని భరత్ అక్కడి నుండి వెళ్ళిపోయాక మరో సిగరెట్ తీసుకుని తాగుతూ ఆద్య అడ్రస్ ఎలా తెలుసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు రాహుల్……
భరత్ చెప్పినట్టు కరెక్ట్ గా వన్ అవర్ తర్వాత ఎక్స్ క్యూస్ మీ సర్ అంటూ హస్కీ గా వినిపించిన వాయిస్ కి యస్ అంటూ తల తిప్పి చూసిన రాహుల్ కి పింక్ కలర్ మినీ స్కర్ట్ వేసుకుని కనిపిస్తుంది…… పైన 3 బటన్స్ ఓపెన్ లో పెట్టడం వల్ల క్లియర్ గా ఎలివేట్ అవుతున్న క్లీవేజ్, అప్పర్ థైస్ వరకే ఉన్న మినీ లో హాట్ గా కనిపిస్తున్న థైస్ ను చూసిన రాహుల్ తన పెదవిని పంటి కింద నలుపుతూ ఆ నర్స్ వైపు చూస్తాడు…..
36-24-36 మెసెర్మెంట్స్ తో 5.4 హైట్ తో మీడియం ఫెయిర్ టోన్ తో హెయిర్ లీవ్ చేసి సెక్స్ బాంబ్ లా ఉన్న నర్స్ ను చూసిన రాహుల్ తన చూపు కూడా తిప్పకుండా చూస్తూ ఉండిపోయాడు 😍
( ఆఫ్ట్రల్ నర్స్ కి ఎందుకు ఇంత హైప్ & తన గురించి ఇంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అవసరమా అని మీకు అనిపించొచ్చు 🥱 ఈ క్యారెక్టర్ ను ఇంత స్పెసిఫిక్ గా చెప్పడానికి రీసన్ ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ సో మర్చిపోకండి గాయ్స్ 😜)
రాహుల్ తన వైపే ఇంటెన్స్డ్ గా చూడ్డం చూసిన నర్స్ పెదాలు రౌండ్ గా చుడుతూ హలో సర్ ఐ ఆమ్ రితిక 🥰 మిమ్మల్ని కేర్ చేయడానికి డాక్టర్ నన్ను ఇక్కడికి పంపారు అని ఒక చేత్తో ట్రాలీ మరో చేత్తో తన బ్యాగ్ పట్టుకుని స్టైల్ గా తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది……
హలో రితిక అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి దట్స్ యువర్ రూమ్ అని లెఫ్ట్ సైడ్ రూమ్ చూపించగానే థాంక్ యూ అని క్యాట్ వాక్ చేస్తున్న మాడల్ లా తన రూమ్ వైపు వెళ్తున్న రితిక ను చూసి గుండెల మీద చేత్తో రబ్ చేస్తూ కావాలనే తన చేతిలో ఉన్న లైటర్ కింద పడేసి మిస్ రితిక అంటూ తనను పిలుస్తాడు…..
యాహ్ అంటూ వెనక్కి తిరిగి చూసిన రితిక కు లైటర్ వైపు చూపించగానే రాహుల్ మోటివ్ గెస్ చేసిన రితిక నవ్వుతూ దాన్ని తీసి రాహుల్ చేతిలో పెడుతూ యూ నాటి అని రాహుల్ బుగ్గ లాగి రూమ్ లోకి వెళ్ళిపోతుంది అది చూసిన రాహుల్ నవ్వుకుంటూ ఈ స్ట్రెస్ నుండి నేను బయట పడాలి అంటే నిన్ను నా బెడ్ మీద కు తెచ్చుకోవాలి రితిక అని నవ్వుకుంటూ వైబ్రేట్ అవుతున్న తన మొబైల్ వైపు చూస్తాడు…..
🤍💗🤍💗🤍💗🤍💗🤍💗
మార్నింగ్ 8 అవుతున్నా జై రూమ్ డోర్ ఓపెన్ అవ్వక పోవడం తో ఏంటిది ఒక్క రోజు జిమ్ రూమ్ కి లేట్ గా వెళ్ళినా క్లాస్ తీసుకునే అన్నయ్య ఇవాళ 8 అవుతున్నా బయటకు రాలేదు అనుకుంటూ జై మార్నింగ్ గ్రీన్ టీ మాత్రమే తాగుతాడు అని గుర్తు చేసుకుంటూ కుక్ తో అది పెట్టించి తనే స్వయంగా తీసుకుని వెళ్ళి జై రూమ్ డోర్ నాక్ చేస్తుంది……
అయిదు నిమిషాల తరువాత డోర్ ఓపెన్ చేసిన జై ను చూసి గుడ్ మార్ని….. అంటూ చింత నిప్పుల్లా ఎర్రగా రుధిర వర్ణం తో ఉన్న జై కళ్ళను చూసి షాక్ అవుతూ అన్నయ్య ఏమైంది నీ కళ్ళు ఏంటి అంత రెడ్డిష్ గా ఉన్నాయి అని కంగారుగా జై చెయ్ పట్టుకుంటూ అడుగుతుంది……
రిలాక్స్ మాయ నాకేం అవ్వలేదు అంటున్న జై వైపు చూస్తూ ఎమ్ అవ్వక పోవడం ఏంటి ముందు లోపలికి పదా అంటూ జై ను బెడ్ మీద కూర్చో బెట్టి ఫస్ట్ ఈ టీ తాగుతూ ఉండు అన్నయ్య ఇపుడే వస్తాను అని కిందకు పరిగెత్తి తాతయ్య….. తాతయ్య అని అరుస్తూ ప్రతాప్ రూమ్ లోకి వెళ్ళేసరికి బిజినెస్ డీల్ గురించి సీరియస్ డిస్కషన్ లో ఉన్న ప్రతాప్ ను చూసి అక్కడే ఆగిపోతుంది…..
మాయ ఫేస్ లోని కంగారుని చూసిన ప్రతాప్ కాల్ యూ లేటర్ అని కాల్ కట్ చేసి మాయ వైపు ఏంటి అన్నట్టు చూడ్డం తో తాతయ్య అన్నయ్య హెల్త్ సరిగ్గా లేనట్టు ఉంది ఐస్ కూడా బాగా రెడ్డిష్ అయ్యాయి & ఫేస్ కూడా స్లీప్ లేనట్టు చాలా డల్ గా ఉన్నాడు సమ్థింగ్ ఇస్ రాంగ్……
ఫస్ట్ నువ్వు అర్జంట్ గా డాక్టర్ కి కాల్ చెయ్ తాతయ్య నాకు ఎందుకో టెన్షన్ గా ఉంది అని ప్రతాప్ ను కంగారు పెట్టించి కాల్ చేయించి రండి ఫస్ట్ అన్నయ్య దగ్గరకు వెళ్దాం అని ఇద్దరూ జై రూమ్ వైపు వెళ్ళడానికి స్టెప్స్ దగ్గరకు వచ్చేసరికి బ్లాక్ కలర్ సూట్ కళ్ళకు గాగుల్స్ చేతికి వాచ్ పెట్టుకొంటూ స్టెప్స్ దిగుతున్న జై ను చూసి మాయ అయోమయంగా చూస్తూ ఉంటే ప్రతాప్ కూడా కన్ఫ్యూస్డ్ ఫేస్ తో చూస్తాడు…..
గుడ్ మార్నింగ్ తాతయ్య అని విష్ చేస్తున్న జై వైపు చూసి జై ఆర్ యూ ఆల్రైట్?? నీకేదో హెల్త్ బాలేదని మాయ చెప్తోంది నిన్ను చూస్తే అలా కనిపించడం లేదే
నాకు హెల్త్ బాలేకపోడం ఏంటీ తాతయ్య ఐ ఆమ్ సూపర్ గుడ్ చూస్తున్నారు కదా అంటూ నవ్వుతున్న జై ను చూసిన మాయ డోంట్ లైస్ టు మీ అన్నయ్య ఫస్ట్ ఆ గాగుల్స్ తీయ్ అని బలవంతంగా వాటిని తీస్తూ లుక్ ఎట్ హిం తాతయ్య అని చెప్తూ జై వైపు చూసే సరికి జై కళ్ళు నార్మల్ గా కనిపించడం చూసి మాయ కి మరింత అయోమయంగా అనిపిస్తుంది…..
బేసికల్లీ జై లో అందరూ ఎక్కువ లైక్ చేసేది జై సిక్స్ ప్యాక్ బాడీ & తన కళ్ళు అందుకే మార్నింగ్ ఎప్పుడూ అందంగా కనిపించే జై కళ్ళు రుధిర వర్ణం లో కనిపించేసరికి మాయ అంతలా కంగారు పడింది బట్ నౌ ఎప్పటి లాగే హాజెల్ గ్రీన్ కలర్ లో కనిపిస్తున్న జై కళ్ళను చూసి మాయ కి పిచ్చి పడుతుంది……
అన్నయ్య కళ్ళు కూడా నార్మల్ గానే ఉన్నాయి కదరా ఎందుకలా టెన్షన్ పడ్డావ్ ముందు వెళ్ళి గ్లాస్ వాటర్ తాగు అని మాయ వైపు చూస్తూ డాక్టర్ కి కాల్ చేసి మీరు రావాల్సిన నీడ్ లేదు జస్ట్ చిన్న కన్ఫ్యూషన్ అని మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రతాప్…..
నాకు ఆఫీస్ కి టైమ్ అవుతుంది బై రా అంటూ మాయ చేతిలోని గాగుల్స్ తీసుకుంటున్న జై కి అడ్డుగా నుంచుని అన్నయ్య నన్ను కన్ఫ్యూస్ చేయకు మార్నింగ్ నేను చూసాను నువ్వు నార్మల్ గా లేవు ఏమైంది చెప్పు అంటూ కంగారుగా అడుగుతున్న మాయ తల నిమురుతూ చెప్పాను కదా రా ఎమ్ లేదని ఇక రెడ్ నెస్ అంటావా నైట్ కాస్త ఆఫీస్ వర్క్ చూసుకుంటూ లేట్ అయింది అంతే అని మాయ నమ్మేలా కన్విన్సింగ్ గా చెప్పడం తో డౌబ్ట్ గా చూస్తునే నమ్మేస్తుంది మాయ…..
అటు ఎక్కడికి అన్నయ్య మమ్మీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది పదా తిందాం అని బలవంతంగా జై ను డైనింగ్ హాల్ కి లాక్కుని వెళ్ళి ప్రతాప్, వినయ్ ను కూడా పిలిచి అందరితో పాటు తను కూడా కూర్చోగానే రేణుక అందరికీ ఎమ్ కావాలో దగ్గరుండి సర్వ్ చేస్తూ ఉంటుంది…..
జై తింటూనే అందరి వైపు చూసి యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయాను ఇవాళ మన ఇంటికి ఈవెనింగ్ గెస్ట్ వస్తున్నాడు…… ఇక్కడే తనకు విల్లా సెట్ అయ్యే వరకూ స్టే చేస్తాడు సో తనకు కొంచెం కూడా ఇన్ కన్వీనియన్స్ ఫీల్ అవ్వకూడదు & హి ఈజ్ మై బిజినెస్ పాట్నర్ అని చెప్పాల్సింది చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్తూ ఉండగా ప్రతాప్ గెస్ట్ పేరు అడగడం తో రుద్రాన్ష్ అని చెప్పగానే మాయ గుండె స్పీడ్ గా కొట్టుకుంటుంది బట్ మాయ అది అంతలా పట్టించుకోదు…..
అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయాక రేణుక ఫ్రెష్ అయి బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసి మాదేష్ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ సీన్ చూసి రేణుక చేతిలోని మొబైల్ జారిపోయి అన్నయ్య కూడా గట్టిగా అరుస్తుంది…….
మాదేష్ కి సారి చెప్పడానికి వెళ్ళిన రేణుక అక్కడ సీన్ చూసి అన్నయ్య అని ఎందుకు అరిచింది ఎవరైనా గెస్ చేయండి చూద్దాం 🤭😌