విలన్ హస్బెండ్ – 46
రుద్ర ఏమైంది సడెన్ గా అలా వచ్చేసావ్ అని అడుగుతూ రూమ్ లోకి రాగానే డోర్ లాక్ చేస్తాడు ఆనంద్….. ఎందుకు అంటావేంటి ఆనంద్ నేను ఆల్మోస్ట్ దొరికిపోయే వాడిని నువ్వు అబ్జర్వ్ చేసావా ఆద్య నా వైపు డౌబ్ట్ గా చూస్తూ కూర్చుంది నో డౌబ్ట్ తనకు నా మీద డౌబ్ట్ స్టార్ట్ అయింది ఇప్పటి నుండి నేను కాస్త కేర్ఫుల్ గా
ఉండాలి…..
నా ఫుడ్ హ్యాబిట్స్ అందరికీ ఇంకా ఇంత బాగా గుర్తున్నాయి అన్న విషయం నాకు ఇంకా షాకింగ్ గా ఉంది ఆనంద్ …… నేను అక్కడే ఉంటే ఆద్య కి ఇంకెక్కడ లేని పోనీ డౌబ్ట్స్ ఇంక్రీస్ అవుతాయో అని అక్కడి నుండి వచ్చేసా కానీ అందరూ పడుకున్నారా అని అడుగుతూ తన మొబైల్ చూసుకుంటూ ఉంటాడు…..
యాహ్ పడుకున్నారు రుద్ర మే బీ నిన్ను వీళ్ళు నువ్వు అనుకున్నట్టు ఇంకా మర్చిపోలేదు అనుకుంటాను ఎనీ వే నువ్వు ఇంకా కేర్ఫుల్ గా ఉండాలి…… నీ ఛాయిస్ చాలా బావుంది రుద్ర మాయ శ్రియ కంటే చాలా బ్యూటీఫుల్ & ఇంటెలిజెంట్ గర్ల్ లా ఉంది ఎనీ వే యూ ఆర్ వెరీ లక్కీ రుద్ర దట్ టూ ఆన్లక్కీ కూడా నీ ఫ్యామిలీ, నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి ఇలా ఇంత అందమైన ఫ్యామిలీ ను నీకు దూరం చేసి ఆ గాడ్ నిజంగా నీకు అన్యాయం చేసాడు…..
ఆనంద్ మాటలకు చిన్న స్మైల్ ఇచ్చి అందుకే కదరా దేవుడు కొన్నిటిని దూరం చేసినా కొన్నిటిని దగ్గర చేస్తాడు అంటారు ఇంత మంచి ఫ్యామిలీ దూరం చేసినందుకే నన్ను అంతలా ప్రేమించే పేరెంట్స్ తో పాటు నిన్ను కూడా నా లైఫ్ లోకి పంపించాడు ……
బై ది బై నన్ను రుద్ర అని పిలవకు అందరికీ పరిచయం అయినట్టు ఆర్యన్ అనే పిలువు అంటూ బాగా లేట్ అయింది నువ్వు పడుకో నేను ఇప్పుడే వస్తాను అని రుద్ర బయటకు వెళ్ళడం చూసిన ఆనంద్ ఈ టైం లో వీడు ఎక్కడికి వెళ్తున్నాడు అని ఆలోచిస్తూ తన మొబైల్ కి ఆగకుండా వస్తున్న నోటిఫికేషన్స్ వైపు చూస్తాడు……
శ్రియ నుండి తనకు నార్మల్ మెసేజెస్ మొదలు వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ , స్నాప్, మెసెంజర్ & టెలిగ్రామ్ అంటూ అన్ని సోషల్ నెట్వర్కింగ్ యాప్స్ నుండి మెసేజెస్ తో పాటు తన మెయిల్ కు వచ్చిన శ్రియ వాయిస్ నోట్ విని తల కొట్టుకుంటూ శ్రియ కి కాల్ బ్యాక్ చేస్తాడు…..
ఆనంద్ నంబర్ నుండి వస్తున్న కాల్ ను చూసి ఫస్ట్ రింగ్ కే కాల్ లిఫ్ట్ చేసిన శ్రియ ఏమైపోయావ్ ఆనంద్ ఆనంద్ ఎన్ని కాల్స్ చేశానో తెలుసా ఎట్ లీస్ట్ మెసేజెస్ కి కూడా రెస్పాండ్ అవ్వడం లేదు…… వన్ వీక్ నుండి కాంటాక్ట్ లో లేనంత బిజీగా ఉన్నారా ఇద్దరు అని ఆనంద్ కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అరుస్తుంది…..
నాకు మాట్లాడడానికి కాస్త గ్యాప్ ఇవ్వు శ్రియ ఎందుకు అన్ని టైమ్స్ కాల్స్ చేసావ్ నాకు మొబైల్ చూసే టైం కూడా రుద్ర ఇవ్వడం లేదు ఆఫీస్ వర్క్స్ తో ఫుల్ టైడ్ అయిపోతున్నా ఇక నీకు టచ్ లో ఎలా ఉంటాను చెప్పు……
ప్రాజెక్ట్ వర్క్ మీద అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నట్టు చెప్పారు వెళ్ళిపోయారు…. అరే ఒక్క టెక్స్ట్ కూడా ఎలా ఉన్నావ్ అని ఇద్దరూ చేయలేదు నేను పిచ్చి దానికా రుద్ర్ మెసేజ్ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నానో యూ కాంట్ ఇమాజిన్ ఇట్……!
హ్యావ్ యు గాట్ మ్యాడ్ శ్రియ రుద్ర క్లియర్ గా చెప్పాడు కదా తనకు నీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని వాడు నిన్ను ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తున్నాడు…… నువ్వు ఇంకా ఏ పిచ్చి హోప్ తో రుద్ర నిన్ను లవ్ చేస్తాడు అని చూస్తున్నావో నాకు అర్థం కావడం లేదు …….
నాది ట్రూ లవ్ ఆనంద్ ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా రుద్ర్ నా లవ్ ను యాక్సెప్ట్ చేస్తాడు అన్న చిన్న హోప్….. అది సరే మీరు ఇప్పుడు ఎక్కడ స్టే చేస్తున్నారో చెప్పు ఆనంద్ రుద్ర్ ను అడిగితే ఎలాగో రెస్పాండ్ అవ్వడు నాకున్న హోప్ నువ్వేరా ప్లీస్ ఆనంద్ నాకు రుద్ర్ కి ఈ గ్యాప్ ఎందుకో నాకు తెలియని భయాన్ని క్రియేట్ చేస్తోంది…..
వామ్మో నన్ను వదిలేయ్ శ్రియ ఈ విషయం లో నీకు హెల్ప్ చేశాను అని తెలిస్తే ఫ్రెండ్ అని కూడా చూడకుండా పడేసి కొడతాడు ఐ ఆమ్ సారి అంటూ కాల్ కట్ చేసిన ఆనంద్ ను తిట్టుకుంటూ ఎలా రుద్ర అడ్రస్ తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది శ్రియ……
🤍💞🤍💞🤍💞🤍💞🤍💞🤍
రాహుల్ కి ఇవ్వాల్సిన మెడిసిన్ ఇచ్చాక ఫుడ్ లో తనకు స్లీపింగ్ పిల్స్ కలిపి డౌబ్ట్ రాకుండా తనే స్వయంగా ఫీడ్ చేసిన రితిక రాహుల్ ఫుడ్ తిన్న హాఫ్ ఆన్ అవర్ కి వంటి మీద స్పృహ లేకుండా బెడ్ మీద నిద్ర పోవడం చూసి నవ్వుకుంటూ రాహుల్ ను జాగ్రతగా పడుకోపెట్టి బెడ్ రూమ్ మొత్తం సెర్చ్ చేస్తుంది ……
తనకు యూస్ అయ్యే ఎలాంటి ప్రూఫ్స్ తనకు కనిపించవు బట్ రాహుల్ హరిణి క్లోజ్ గా ఉన్న కొన్ని ప్రైవేట్ పిక్స్ మాత్రం రాహుల్ వాడ్రాబ్ లో కనిపించడం తో వాటిని జాగ్రత్తగా తన మొబైల్ లో పిక్స్ తీసుకుని ఎక్కడున్నవి అక్కడే డౌబ్ట్ రాకుండా పెట్టేసి జాగ్రత్తగా డోర్ ముందుకు వేసి తన రూమ్ లోకి వెళ్తుంది……
రితిక తన రూమ్ డోర్ లాక్ చేసి తన వాడ్రాబ్ లో సీక్రెట్ గా దాచిన తన సెకండ్ మొబైల్ తీసుకుని ఎవరికో కాల్ చేస్తుంది….. అటు వైపు వ్యక్తి 3 రింగ్స్ తర్వాత కాల్ పిక్ చేయడం తో హాయ్ సర్ డిస్టర్బ్ చేశానా అని అడుగుతూ మీకో ఇంపార్టెంట్ విషయం షేర్ చేయడానికి కాల్ చేసాను ఈ టైమ్ లో నే నాకు ఏదైనా మీతో షేర్ చేయడానికి పర్ఫెక్ట్ టైమ్…….
విషయం ఏంటి?? అటు వైపు నుండి గంభీరంగా వినిపించిన వాయిస్ కి మీ డౌబ్ట్ నిజమే సర్ హరిణి – రాహుల్ కి ఫిజికల్ రిలేషన్ ఉంది….. రాహుల్ గర్ల్ ఫ్రెండ్ హరిణి అంతే కాదు వీళ్ళు ఇద్దరూ కలిసి జై తో హరిణి మ్యారేజ్ ఎలా చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు…… హరిణి ఫాదర్ మాదేష్ జై ఫ్యామిలీ ను ఎలా స్పాయిల్ చేయాలి అని చాలా ప్లాన్స్ వేస్తున్నారట……
ఇందాక రాహుల్ కి డౌబ్ట్ రాకుండా స్లీపింగ్ పిల్స్ ఫుడ్ లో కలిపి ఇచ్చి తన రూమ్ లో చెక్ చేస్తే రాహుల్ హరిణి పర్సనల్ పిక్స్ కనిపించాయి వాటిని మీకు కూడా ఫార్వర్డ్ చేసాను చెక్ ఇట్ వన్స్ సర్……
రితిక పంపించిన పిక్స్ చూసిన అటు వైపు వ్యక్తి గుడ్ జాబ్ రితిక ఇలాగే ఎలాంటి ఇన్ఫో నీకు తెలిసినా నాకు షేర్ చేస్తూ ఉండు…..
తప్పకుండా సర్ మీ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాను అది మాత్రమే కాదు నా ప్రాణం కూడా ఇచ్చేస్తాను యూ ఆర్ లైక్ మై గాడ్ అంటూ రితిక కాల్ కట్ చేసి ఆ మొబైల్ కి ఛార్జింగ్ పెట్టి పడుకోగానే ఆ పిక్స్ వైపు చూస్తున్న అతని కళ్ళు ఎర్రటి అగ్ని గోలాల్లా మారుతాయి……
♥️💚♥️💚♥️💚♥️💚♥️💚♥️💚♥️
రుద్ర పడుకున్న మాయ ను ఒక సారి చూసి వెళ్ళాలి అని తన రూమ్ వైపు వెళ్తూ ఉండగా మాయ స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళడం చూసి ఈ టైం లో నా పొట్టి పిచ్చుక బుద్దిగా బజ్జోకుండా ఎక్కడికి వెళ్తుంది…..?? మాయ వైపు చూస్తూనే తనకు కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఫాలో అవుతూ వెనుకే వెళతాడు రుద్ర….
మాయ వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూడగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పిల్లర్ వెనుక దాక్కుని మళ్ళీ మాయ ను ఫాలో అవుతాడు రుద్ర….. మాయ డైరెక్ట్ గా రుద్ర మెమోరీస్ అన్ని దాచిన తన రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేస్తుంది……
ఈ పొట్టిది ఏంటి తన రూమ్ లో నిద్రపోకుండా ఈ రూమ్ లో కి వచ్చి డోర్ లాక్ చేసింది?? ఈ రూమ్ ఎవరిది అని ఆలోచిస్తూ ఆ రూమ్ విండోస్ ఓపెన్ చేసి ఉండడం చూసి మెల్లగా విండో దగ్గరకు వెళ్ళి లోపలికి చూసిన రుద్ర కి అది తన రూమ్ అని అర్థం అవ్వడానికి క్షణం కూడా పట్టదు…..
వాల్ మిడిల్ లో పెద్దగా ఎన్లార్జ్ చేసున్న తన చైల్డ్హుడ్ పిక్ ను చూసిన హర్ష కి నా కోసం ఇంకా ఒక రూమ్ ను ఇలాగే ఉంచేశారా అంటే నా పిక్స్ తో పాటు నా థింగ్స్ అన్ని మమ్మీ జాగ్రత్తగా ఇన్ని ఇయర్స్ దాచిందా అని ఆలోచిస్తూ తన పిక్ ముందు నుంచుని ఏడుస్తున్న మాయ వైపు చూస్తాడు……
హర్ష ఇవాళ నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా చాలా డేస్ తర్వాత నాకు నచ్చిన నా వాళ్ళు అందరితో కలిసి డిన్నర్ చేసాను ఇవాళ నాకు చాలా స్పెషల్….. మెయిన్ గా ఆ హరిణి తో అన్నయ్య కి వదిన కి మ్యారేజ్ చేస్తాను అని ఛాలెంజ్ చేశాను అది నాకు బాగా నచ్చింది…..
నువ్వు లేవు అన్న పెయిన్ తప్పా నేను చాలా హ్యాపీగా ఉన్నా హర్ష….. నీ కోసం ఇంకా ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తాను హర్ష బట్ నేను చచ్చిపోయే లోపు ఒక్క సారి కనిపించరా ప్లీస్ అంటూ రుద్ర ఫోటో ను తన చేత్తో తడుముతూ కన్నీళ్ళు తుడుచుకుంటున్న మాయ ను చూసిన రుద్ర కళ్ళల్లో సన్నటి నీటి పొర….. పొట్టి మన ప్రేమ కథ సరికొత్త గా మొదలు పెట్టడానికే ఇలా ఆర్యన్ అన్న పేరుతో మీ అందరి ముందుకు వచ్చానే నాకు తెలుసే నేనంటే నీకు చాలా ఇష్టమని అని నవ్వుతూ చూస్తూ ఆర్యన్ లా నిన్ను ప్రేమిస్తూ దగ్గర అవుతాను చూస్తా నా ప్రేమలో పడతావో లేక హర్ష ను ప్రేమిస్తున్నా అని నాకు నీ ప్రేమ విషయం చెప్తావో అనుకుని తనలో తానే నవ్వుకుంటాడు…….
ఆర్యన్ తో ప్రేమలో పడితే మాత్రం చంపేస్తాను పొట్టి నువ్వు ఎప్పటికీ హర్ష నే ప్రేమించాలి అనుకుని మాయ వైపు చూస్తాడు….. మాయ రుద్ర రూమ్ మొత్తం చూస్తూ విండో వైపు చూసే సరికి సడెన్ గా విండో క్లోజ్ అవ్వడం చూసి షాక్ అవుతూ ఎవరు అంటూ ఫాస్ట్ గా బయటకు వచ్చి చూడగా అక్కడ ఎవరు కనిపించరు…..
ఏంటిది ఇందాక ఎవరో మనిషి ఉన్నట్టు క్లియర్ గా కనిపించింది తీరా చూస్తే ఎవరు లేరేంటి ఇదంతా మా హెల్యుజినేషన్ ఆ….?? అని ఆలోచిస్తూ రుద్ర రూమ్ డోర్ లాక్ చేసి తన రూమ్ కి వెళ్ళి పడుకుంటుంది….. మాయ అక్కడి నుంచి వెళ్ళిపోయాక పక్కనే దాక్కున్న రుద్ర గుండెల మీద చేత్తో రుద్దుకుంటూ జస్ట్ మిస్ అయ్యాను అనుకుని తన రూమ్ కి వెళ్ళి రుద్ర కూడా స్లీప్ లోకి వెళ్ళిపోతాడు……
♥️💙♥️💙♥️💙♥️💙♥️💙
మమ్మీ ఎన్ని సార్లు చెప్తావ్ అరే నేను జాగ్రత్తగా ఉంటాను అని చెప్తున్నా కదా…… నేనేం కిడ్ ను కాదు తప్పిపోడానికి ఒకే చెప్పిందే చెప్పి ఇరిటేషన్ తెప్పించకుండా ఇంకేంటి చెప్పు డిన్నర్ చేసారా…..??
నువ్వు కుదురుగా ఉంటే నాకు ఎందుకు ఈ టెన్షన్ 😏 మీ డాడ్ అమ్మాయి పుట్టింది అనుకుంటున్నాడు బట్ అది అమ్మాయి కాదు ఆటమ్ బాంబ్ అని ఆయనకేం తెలుసు….. నీ గురించి తెలుసు కాబట్టే నాకు ఈ టెన్షన్ ఎట్ లీస్ట్ అక్కడైనా అమ్మాయిలా బిహేవ్ చెయ్ అనవసరమైన విషయాల్లో చేతులు పెట్టకు…..
మామ్ కూతురి మీద కొంచెం కూడా నమ్మకం లేకపోతే ఎలా అసలు అమ్మాయి అంటేనే నమ్మకం ………..
నీ విషయం లో నాకు లేనిది అదే 🤷🤷
నా మీద నీకు ఎప్పుడు ఉందని 🤦🤦 నా కర్మ కాకపోతే సర్లే తిట్టడానికి కాల్ చేసుంటే నీ తిట్లు తీరిగ్గా రేపు వింటాను అసలే ఫుల్ గా తిన్నాను బాగా నిద్రొస్తుంది అంటూ ఆవలిస్తూ చెప్తుంది…..
నిన్ను కాదే నిన్ను గారాబం చేసినందుకు మీ డాడ్ ను అనాలి సరే లే పడుకో రేపు కాల్ చేస్తాను బై అంటూ మౌనిక కాల్ కట్ చేయగానే ఉఫ్ త్వరగానే తప్పించుకున్నా అని పెద్ద బారం తీరినట్టు ఫీల్ అవుతూ అప్పటికే బాత్ చేయడం తో ఇలా బెడ్ మీద వాలగానే అలా నిద్రపోతుంది……
అమర్ టైమ్ బావుండడం తో కరెక్ట్ గా మాన్య నిద్రపోయాక తన రూమ్ కి వచ్చి నిద్రపోతున్న మాన్య ను చూసి అబ్బా ఇదేంటి ఇంత క్యూట్ పప్పీ లా పడుకుంది అనుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ మాన్య బెడ్ మీద కు వచ్చి కూర్చుని మాన్య ఇటు కదలకుండా తన హ్యాండ్స్ అడ్డు పెట్టి మాన్య లిప్స్ దగ్గరకు తన లిప్స్ తీసుకుని వెళ్తాడు…….
( నెక్స్ట్ ఎమ్ జరిగి ఉంటుందో గెస్ చేసిన వారి నేమ్ నెక్స్ట్ అప్డేట్ లో చెప్తాం 😜 సో గెస్ చేయండి చూద్దాం 🤭)
🤍💞🤍💞🤍💞🤍💞🤍💞🤍💞
ఆధ్య మిర్రర్ లో చూసుకుంటూ వంటికి మాయిశ్చరైజర్ రాస్తూ ఉంటుంది మిల మిలా మెరుస్తున్న ఆద్య వంటిని చూస్తున్న జై ఇది నాతో ఏదోటి చేయించేంత వరకూ నిద్రపోయేలా లేదు….. ఆద్య మొబైల్ రింగ్ అవ్వడం తో ఈ టైం లో ఎవరు అనుకుంటూ మొబైల్ తీసుకున్న ఆద్య స్క్రీన్ మీద కనిపిస్తున్న నేమ్ చూసి ఆలోచిస్తూనే కాల్ లిఫ్ట్ చేస్తుంది…..
హాయ్ ఆద్య ఎలా ఉన్నావ్?? బాగా బిజీ అయిపోయావ్ 4 డేస్ నుండి మెసేజెస్ కి కూడా రిప్లై లేదు అని అడుగుతున్న అభీర్ వాయిస్ కి యాహ్ అభీర్ లిటిల్ బీసీ కొంచెం ఆఫీస్ వర్క్ ఎక్కువ అయింది నువ్వేంటి ఈ టైమ్ లో కాల్ చేసావ్??
ఎమ్ లేదు ఆద్య మీ ఇంటి ముందు నుండి వెళ్తున్నా సో నువ్వు నిద్రపోక పోతే బయటకు వస్తావేమో అని కాల్ చేసాను….. లక్కీ గా నువ్వు ఇంకా పడుకోలేదు బయటకు వస్తావా ఇస్ క్రీమ్ తినేసి వద్దాం నిన్ను సేఫ్ గా మీ ఇంట్లో నేను డ్రాప్ చేస్తాను…..
ఏంటి మా ఇంటి ముందు ఉన్నావా?? మా ఇంటి అడ్రస్ నీకెలా తెలుసు అభీర్ అంటూ సీరియస్ గా అడుగుతున్న ఆద్య వాయిస్ కి అభీర్ గతుక్కుమంటాడు…… చచ్చాన్ రా బాబు 🙆 ఇపుడేలా కవర్ చేయాలి ??
ఇది ఈ టైం లో ఎవడితో మాట్లాడుతుంది అభీర్ ఎవరు?? ఆధ్య బాయ్ ఫ్రెండ్ ఆ?? అని ఆలోచిస్తూ ఆద్య వైపు చూస్తూ ఉంటాడు జై…..
ఆధ్య క్వశ్చన్ కి అభీర్ ఎమ్ అన్సర్ ఇవ్వబోతున్నాడు ?? రితిక ను ఇన్ఫార్మర్ గా రాహుల్ ఫ్లాట్ లో ఉంచింది ఎవరు?? రితిక నిజంగా హస్పిటల్ లో వర్క్ చేసే నర్స్ ఆ??