విలన్ హస్బెండ్ -5

విండో లో నుండి బయటకు చూస్తూ కార్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఒక మాట కూడా మాట్లాడకుండా ఎట్లిస్ట్ తన మొహం కూడా చూడకుండా మూతి ముడుచుకుని కూర్చున్న మాయ ను చూసి ప్చ్  వాట్ ఇస్ దిస్ మాయ ఎందుకలా డల్ గా ఉన్నావ్ నీకు నచ్చినట్టు గానే నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా టెంపుల్ కి తీసుకుని వెళ్తున్నా కదా దెన్ వై ఆర్ యూ సో డల్ ఇవాళ నీ బర్త్డే టుడే నీతో … Continue reading విలన్ హస్బెండ్ -5