విలన్ హస్బెండ్-51
జై వైపు సీరియస్ గా చూస్తూ అక్కడి నుంచి లేవడానికి పైకి లేచిన అమర్ కి తన వెనుక నుంచున్న వ్యక్తి ను చూసి షాక్ అవుతూ మా….. మాయ ఎప్పుడొచ్చావ్ రా అని తన కంగారు తగ్గించుకుంటూ నార్మల్ గా అడుగుతాడు….. గర్ల్స్ షాపింగ్ ఇప్పుడే అవ్వదు అని మా షాపింగ్ ఫినిష్ చేసి కాఫీ తాగుతున్నాం నీకు కూడా తీసుకుని రానా అని అడుగుతున్న అమర్ వైపు చూస్తూ నేను జై అన్నయ్య నీతో మాట్లాడింది మొత్తం విన్నాను అన్నయ్య అనగానే అమర్ విసుగ్గా తల పట్టుకుంటాడు……..
మాయ అమర్ ముందుకు వచ్చి కూర్చుంటూ మార్నింగ్ నుండి అన్నయ్య బిహేవియర్ చూసి నేను కూడా నీ లాగే అన్నయ్య లో చేంజ్ స్టార్ట్ అయింది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నయ్య బట్ అంటూ డల్ గా చెప్తున్న మాయ చెయ్ పట్టుకుని మాయ ప్లీస్ రా వాడి గురించి తెలిసి కూడా ఇలా అనుకోవడం మన ఇన్నోసెన్స్ అని సర్ది చెప్పుకోవడం తప్పా ఎమ్ చేయలేం నువ్వు ఫీల్ అవ్వకు ఇప్పుడు కాకపోయినా జై ఎప్పటికైనా తప్పకుండా చేంజ్ అవుతాడు…..
మాయ పేలవంగా నవ్వుతూ ఆ ఆశ నీతో పాటు నాకు కూడా డే బై డే తగ్గుతూ వస్తుంది అన్నయ్య అంటూ వెనక్కి తిరిగి జై వైపు చూస్తుంది…..
తనను చూసి నవ్వుతున్న అమ్మాయి ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంటూ హాయ్ అని క్యూట్ స్మైల్ తో విష్ చేస్తున్న జై ను చూసిన ఆ అమ్మాయి ఎక్స్సైట్ అవుతూ హాయ్ 😍 మీ….. మీరు జై దీర్ వర్మ కదా అని ఎంతో హుషారుగా అడుగుతుంది……
యాహ్ అని అన్సర్ ఇస్తున్న జై ను చూసి ఓహ్ మై గాడ్ ఆమ్ డామ్ లక్కీ మీరంటే నాకు పిచ్చి జై సర్ ప్లీస్ వన్ ఆటోగ్రాఫ్ అని అడుగుతున్న ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయి ఇచ్చిన బుజ్జి నోట్ ప్యాడ్ తీసుకుని ” బీ ది చేంజ్ యూ విష్ టు సీ ది వరల్డ్” అని రాసి కింద తన నేమ్ తో ఆటోగ్రాఫ్ ఎండ్ చేస్తాడు ……..
అది చూసిన ఆ అమ్మాయి సో ఇంప్రెసివ్ జై దీర్ సర్ యూ ఆర్ మై ఆల్ టైమ్ క్రష్ మీతో ఇలా మాట్లాడడం నిజంగా డ్రీమ్ లా ఉంది థాంక్ యూ అని సంతోషంగా చెప్తున్న ఆ అమ్మాయి వైపు చూసి వాట్స్ యువర్ నేమ్ అని అడుగుతాడు……
ఐ ఆమ్ సంయుక్త సర్ అని చిన్న స్మైల్ తో చెప్పి ఇఫ్ యూ డోంట్ మైన్ మీతో ఒక బుజ్జి సెల్ఫీ తీసుకోవచ్చా అని అడిగి జై ఒకే చెప్పాక జై తో 2 ఫోటోస్ తీసుకుని ఒకే జై ధీర్ సర్ థాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయిన సంయుక్త ను చూసి జై చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు……
తన మొబైల్ లో జై తో ఉన్న పిక్స్ ను చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్తున్న సంయుక్త ను వెనుక నుండి మాయ పిలవగానే వీళ్ళ ముందుకు వచ్చి నుంచున్న సంయుక్త ను చూసి తనను ఎందుకు పిలిచావ్ రా అని అడుగుతాడు అమర్….. అన్నయ్య గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ లో జాయిన్ అవ్వకూడదు అని పిలిచా అని చెప్పి ఏంటి పాప జై అన్నయ్య ఫోటో ఇచ్చాడు అని తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు ఉన్నావ్ ఏంటి కథ అని అడుగుతుంది……
ఏంటీ మీరు జై దీర్ సర్ సిస్టర్ ఆ 😳😍 వాట్ ఏ సర్ప్రైజ్ మేడం ఏంటండీ ఇవాళ నా లక్ ఇంత బావుంది అని సంతోషంగా చెప్పి హెలో మేడం నా పేరు సంయుక్త నేను ఎమ్. సి. ఏ. చదువుతున్నా ప్లీస్ మేడం ఒక్క ఫోటో అని అడుగుతూ అటు ఇటు చూసి ఎదురుగా ఉన్న అమర్ ను చూసి సర్ ప్లీస్ ఒక్క పిక్చర్ తీసి పెట్టరా అని తన మొబైల్ అమర్ చేతిలో పెడుతుంది…..
మేడం ప్లీస్ ఒక సారి నుంచోరా అని అడిగి తనే మాయ చెయ్ పట్టుకుని మాయ ను నుంచోబెట్టి మీ బ్రదర్ లాగే మీరు కూడా చాలా అందంగా ఉన్నారు 😍 మేడం అని క్యూట్ స్మైల్ తో చెప్తూ మేడం ప్లీస్ ఒక్క పోస్ ఇవ్వండి అంటూ హ్యాండ్ హార్ట్ పోస్, ట్విస్ట్ పోస్, స్మిలీ పోస్ అంటూ మాయ తో అన్ని యాంగిల్స్ లో పిక్చర్స్ తీసుకుంటుంది…..
ఈ అమ్మాయికి నేనేమైనా ఫోటో గ్రాఫర్ లా కనిపిస్తున్నానా అని ఇంకా లేట్ అయితే ఇంకెన్ని యాంగిల్స్ లో ఫోటోస్ తీయాలో అని ఇదిగో అమ్మాయి నీ మొబైల్ అనగానే తన మొబైల్ తీసుకుని ఫోటోస్ ఎలా వచ్చాయో చూసుకున్న సంయుక్త పిక్స్ వైపు చూస్తూ వావ్ చాలా బాగా తీశారు సర్ థాంక్ యూ సో మచ్ అంటూ నవ్వుతూ చెప్తుంది……
మాయ… అమర్ ఒకరిని ఒకరు చూసుకుని బుజాలు ఎగరేస్తూ అసలేంటి ఈ అమ్మాయ్ బిహేవియర్ అన్నట్టు ఉంటుంది ఇద్దరి ఫేస్ లోని ఎక్స్ప్రెషన్…… ఇది నేను స్టేటస్ లో పెట్టుకుంటాను మేడం నా ఫ్రెండ్స్ చూసి కుళ్ళుకుని చస్తారు ఇడియట్స్ అని అల్లరిగా నవ్వుతూ చెప్పి వెళ్ళిపోతున్న సంయుక్త ను చూసి హెలో పాప హోల్డ్ ఆన్ అసలేం చేశావో నీకైనా తెలుస్తుందా వచ్చావ్… పిక్స్ తీసుకున్నావ్ వెళ్తున్నావ్….?? వాట్స్ దిస్ బిహేవియర్ నేను నిన్ను ఎందుకు పిలిచానో కూడా అడగవా అంటూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని చూస్తూ సీరియస్ గా అడుగుతుంది మాయ……..
అయ్యయ్యో అవును కదా సారి….. సారీ….. మేడం మీతో మీ బ్రదర్ తో సెల్ఫీ తీసుకునే సరికి ఐ ఆమ్ ఆన్ హైట్స్ అంటూ చెప్పండి మేడం ఎందుకు పిలిచారు……. ఏంటి మా అన్నయ్య తో తెగ నవ్వుతూ మాట్లాడుతున్నావ్ మా అన్నయ్య ఆల్రెడీ కమిటెడ్ కాబట్టి నువ్వు మా అన్నయ్య కి ఏమైనా ట్రైల్స్ వేయాలి అన్న ఆలోచన ఉంటే దాన్ని డస్ట్ బిన్ లోకి వేసేయ్……
అయ్యో రామా మీరు ఏదేదో ఇమాజిన్ చేసుకోకండి మేడం నా మొహానికి అంత సీన్ లేదు….. జై ధీర్ సర్ మీద క్రష్ ఫీల్ ఉంది కాదనను బట్ లైఫ్ లాంగ్ సర్ పక్కన నుంచోవాలి అన్న థాట్ మాత్రం నాకు లేదు మేడం…… జై దీర్ సర్ నాకు స్పెషల్ అంతే అంతకు మించి ఇంకేం లేదు అని హానెస్ట్ గా చెప్తున్న సంయుక్త మొహం లోని ఇన్నోసెన్స్ ను చూసి హ్మ్మ్ యూ మే గో నౌ అని అంటున్న మాయ ను చూసి ఒకే మేడం మీరు ఇంత సేపు నాతో మాట్లాడడం ఇప్పటికీ నాకు షాకింగ్ గా ఉంది థాంక్ యూ అని చెప్పి నవ్వుతూ వెళ్లిపోతున్న సంయుక్త ను చూసి హుష్ అనవసరంగా టెన్షన్ పడ్డా అని రిలాక్స్ అవుతూ చైర్ లో కూర్చుంటుంది మాయ…..
మాయ నాకో డౌబ్ట్ ఇందాక ఏంటి ఆ అమ్మాయితో జై ఆల్రెడీ టేకెన్ అని చెప్తున్నావ్ మన వాడు ప్రేమ లో పడ్డం ఏంట్రా అని అడుగుతున్న అమర్ ను చూసి ఆది ఆ….. అమ్మో ఇప్పుడు నేను తాతయ్య చేసిన ప్లాన్ గురించి అన్నయ్య కి చెప్తే పెంట పెంట చేస్తాడు చెప్పక పోవడమే బెటర్ అనుకుంటూ అదీ….. అలా చెప్తే అన్నయ్య వైపు చూడదని అలా అన్నాను లే అన్నయ్య అని కవర్ చేస్తుంది……
ఓహ్ అంతేనా నేను ఇంకేదో అనుకున్నా సరే పదా ఆద్య, మాన్య షాపింగ్ ఎక్కడి వరకూ వచ్చిందో చూద్దాం అంటూ ఇద్దరూ తిరిగి లోపలికి నడుస్తారు……
అమ్ము….. నువ్వింకా ఆ కమల్ గురించే ఆలోచిస్తూ మూడ్ ఆఫ్ లో ఉన్నావా….?? చిల్ పాప వాడ్ని పోలీస్ లు అరెస్ట్ చేసారు కదా ఇక వాడి నుండి మనకు థ్రెట్ ఉండదు లే దాని గురించి ఎక్కువ ఆలోచించకు…..??
నో యార్ నేను ఆలోచించేది ఆ కమల్ శర్మ గురించి కాదు జై గురించి….. యూ నో జై గురించి నేను ఆలోచిస్తాను అని డ్రీమ్ లో కూడా అనుకోలేదు బట్ థింక్ చేస్తున్నా జై లో చాలా చేంజ్ వచ్చిందే అసలు నా పేరు ఎవరైనా తీస్తేనే వాళ్ళ మీద ఫుల్ ఫైర్ అయ్యేవాడు అలాంటి వాడు నా కోసం ఎంత రిస్క్ చేసాడో చూసావు కదా వాడిలో చేంజ్ స్టార్ట్ అయిందే ఐ సెన్స్ ఇట్……
నువ్వు జై గురించి ఇంత పాజిటివ్ గా థింక్ చేస్తున్నావా 🤷 ఏమైంది అమ్ము నీకు బానే ఉన్నావా జై నిన్ను సేవ్ చేయడం చూసి తనతో ప్రేమలో పడిపోలేదు కదా 😳 ……??
స్టుపిడ్ వాడి తో లవ్ లో పడేంత వీక్ అనుకుంటున్నావా నన్ను వాడు చేసిన రిస్క్ నాకు నచ్చింది అంటున్నా బేసిక్ గా వాడికి నేను నచ్చను బట్ వాడు నాకు ఎందుకు అనుకోకుండా షార్ప్ గా ఆలోచించి నన్ను ఆ టైం లో చాలా బ్రిలియంట్ గా సేవ్ చేసాడు & వుయ్ నో ఇట్ కదా వాడికి లాట్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు బట్ ఫ్యూ డేస్ నుండి వాడు అన్ని బంద్ చేసి మనతోనే టైమ్ స్పెండ్ చేస్తున్నాడు ……..
ఐ నో నాతో మాత్రం వాడికి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాడు అది తప్పా వీడిలో ఎలాంటి మైనస్ లేదే హస్పిటల్ లో కూడా వీడి గురించి ఒక డాక్టర్ గొప్పగా చెప్పింది ఆ విషయం నీకు కూడా చెప్పాను కదే…… సీరియస్లీ జై ఇలా చేంజ్ అయ్యాడు అని తెలిస్తే వినయ్ మామ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడే జై లో చేంజ్ వాడు అబ్జర్వ్ చేయలేదేమో బట్ నేను అబ్జర్వ్ చేసాను అని హ్యాపీగా అంటుంది ఆద్య……
మరీ అంతలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఓవర్ ఎక్స్సైట్ అవ్వకు అమ్ము ఫూల్ అయినందుకు ఫీల్ అవుతావ్……?? వెటకారంగా అంటున్న మాన్య వాయిస్ కి లెహంగాస్ చూస్తున్న ఆద్య వాట్ ఎమ్ మాట్లాడుతున్నావ్ నువ్వు అని మాన్య వైపు చూడగా లుక్ ఎట్ ది కార్నర్ పాప అని ఆద్య మొహాన్ని కార్నర్ వైపు తిప్పుతుంది…..
ఏముందే అక్కడ నీ మొహం అని అంటూ అటుగా చూసిన ఆద్య 😳😧 నోరు తెరిచి చూస్తూ అ…..అ…..అక్కడుంది జై కదా అని అడుగుతున్న ఆద్య ను చూసి మాన్య గట్టిగా నవ్వుతూ హహ చూసావా నీ నమ్మకం ఎంత నమ్మకంగా ఉందో అని వెటకారంగా అంటున్న మాన్య ను చూసి ఆద్య తన వైపు కోపంగా చూస్తుంది…..
హహ నా వైపు కోపంగా చూడ్డం కాదు అటు చూడు మంచి మసాలా సీన్ మిస్ అవుతావ్ అంటూ అటు వైపు చూసిన ఇద్దరికీ జై ఒక అమ్మాయికి డీప్ కిస్ ఇస్తూ ఉంటాడు ఆ అమ్మాయి జై కి ఎమ్ తక్కువ కాదు అన్నట్టు జై లిప్స్ ను తన లిప్స్ ను ఏకం చేసి నాలుకతో ఒకరి ఎంగిలి ఒకరు తీసుకుంటూ ముద్దులో లోకాన్ని కూడా మర్చిపోతారు…..
జై ఆ అమ్మాయిని కిస్ చేస్తూనే తన టాప్ లోకి తన రెండు చేతులు పెట్టి తన హిప్ కింద చేతులు వేసి పైకి ఎత్తగానే ఆ అమ్మాయి జై మీదకు ఎక్కి నడుము చుట్టూ తన రెండు కాళ్ళను పెనవేసి ముద్దు పెడుతూ ఉంటుంది…… అది కార్నర్ అవ్వడం తో ఎవరు అటు వైపు రారు & చూడరు అని ఇద్దరూ రెచ్చిపోయి ఫ్రెంచ్ కిస్ ఇచ్చుకుంటూ మన మాన్య కళ్ళల్లో పడతారు…..
వీల్లేంటే ఫెవికల్ వేసినట్టు ఇద్దరూ అలా ఎంత సేపు ఉంటారు అని పది నిముషాలు గడిచినా వేరు పడని ఇద్దరి లిప్స్ వైపు చూస్తూ అంటున్న మాన్య ను చూసి ఛీ….. ఈ దరిద్రాన్ని నేను చూడలేను పదవే పోదాం అని జై వైపు అసహ్యంగా చూస్తూ అంటున్న ఆధ్య ను ఆపి అబ్బా ఆగవే లైఫ్ లో ఫస్ట్ టైమ్ లైవ్ లో కిస్ చేయడం చూస్తున్నా కాసేపు ఆగు తర్వాత ఎమ్ జరుగుతుందో చూసి వెళ్దాం…..
చీచీ….. చంపేస్తాను నోరు మూసి నడువు అంటూ మాన్య ను లాక్కుని అక్కడికి నుండి వేరే వైపుకు లాక్కుని వెళ్ళి అక్కడున్న హాఫ్ శారీస్ చూస్తూ ఉంటుంది….. వీళ్ళను చూసిన మాయ, అమర్ ఏయ్ ఇక్కడున్నారా మీరు మీ కోసమే చూస్తున్నాం అయిపోయిందా వదిన మీ షాపింగ్…..??
ఆల్మోస్ట్ అంటూ ఎటో చూస్తూ చెప్తున్న ఆద్య ను చూసి మార్నింగ్ జై ఆద్య ను సేవ్ చేయడం వల్ల ఆద్య కి డెఫినెట్ గా జై మీద మంచి ఒపీనియన్ బిల్డ్ అయ్యుంటుంది అని అనుకుంటున్న మాయ వదిన అన్నయ్య ను ఏమైనా చూసావా ఇందాక నిన్ను వెతుకుతూ వచ్చాడు అని కావాలని అంటుంది…..
వాడు నా కోసం ఎందుకు వస్తాడు మాయ అసలే వాడు అక్కడ చాలా బిజీగా ఉన్నాడు……
బిజీగా ఉన్నాడా?? ఎక్కడ వదిన అంత బిజీగా అక్కడేం చేస్తున్నాడు??
ఏమో ఎవరి మూతి లో మూతి పెట్టాడో నాకేం తెలుసు అని చిరాగ్గా మొహాన్ని పెట్టుకుని 10 మినిట్స్ బ్యాక్ నే వాడు చేంజ్ అయ్యాడు అనుకుని అపోహ పడ్డా హి ప్రూవ్డ్ మీ రాంగ్ అని కోపంగా చెప్పి బిల్ సెక్షన్ వైపు వెళ్ళిపోతున్న ఇద్దరిని చూస్తూ ఉంటుంది మాయ……
అధ్య అలా అంటుంది అంటే జై ఏమైనా ఎవరైనా అమ్మాయితో కనిపించి ఉంటాడా మాయ…..??
వదిన అంత క్లారిటీ గా చెప్పాక కూడా ఉంటాడా అంటావ్ ఏంటి అన్నయ్య అని కోపంగా చెప్పి జై ను వెతుకుతూ అక్కడి నుంచి మరో వైపు వెళ్తుంది మాయ…….. హు 😏 వీడు ఈ జన్మకు చేంజ్ అవ్వడు వీడిని చేంజ్ చేయాలి అని ట్రై చేయడం కంటే నా లవ్ స్టోరీ ట్రయల్స్ వేసి నా అమ్మోరుని అమ్మాయిలా చేంజ్ చేయాలి అని బంగారం…. బంగారం ఎక్కడ చచ్చావే అని మాన్య ను వెతుకుతూ ఇంకో వైపు వెళ్తాడు అమర్……
జై ను వెతుకుతూ వెళ్తున్న మాయ కి ఎదురుగా వస్తాడు రుద్రాన్ష్ తనను చూసిన మాయ తన కోపాన్ని దాచి అయిపోయిందా నీ షాపింగ్ అని తన చేతిలో ఉన్న డ్రెస్సెస్ వైపు చూస్తూ అడుగుతుంది…..
యాహ్ డన్ నువ్వేంటి ఇంకా షాపింగ్ చేయకుండా ఇలా తిరుగుతున్నావ్ …..?? లేదు నా షాపింగ్ ఆల్రెడీ ఓవర్ బిల్లింగ్ చేయించడం ఒకటే బ్యాలెన్స్ అని చెప్తూ అన్నయ్య కనిపించాడా అని అడుగుతున్న మాయ వైపు చూసి లేదు ఏమైంది జై గురించి వెతుకుతున్నావా అని అటు ఇటు జై కోసం చూస్తూ అడుగుతాడు…..
యాహ్ అందరి షాపింగ్ ఓవర్ అన్నయ్య కనిపించడం లేదు అని చెప్తూ ఎదురుగా చూసిన తనకు తనను చూసి నవ్వుతున్న హరీష్ కనిపించడం తో వీడేంటి ఇక్కడ అని హరీష్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది…….
ఏమైంది సడెన్ గా మొహం అంత సీరియస్ గా పెట్టావ్ అని అడుగుతూ వెనక్కి తిరిగి చూసిన రుద్ర కి హరీష్ తమ వైపు వస్తూ కనిపించడం చూసి ఎవరు….?? అంటూ మాయ వైపు చూస్తూ అడుగుతాడు……
దీని మొగుడ్ని హరీష్ చెప్పిన ఆన్సర్ విని రుద్ర మొహం ఎర్ర బడితే షట్ అప్ పిచ్చి పిచ్చిగా వాగితే చంప పగులుద్ది అని సీరియస్ గా అంటుంది మాయ…..
అది చేయాల్సింది నువ్వు కాదే….. నేను…. యస్ నేనే కాబోయే మొగుడ్ని నాతో బయటకు రమ్మంటే రావు కానీ వీడెవడే వీడితో ఇంత క్లోజ్ గా ఉన్నావ్ ఏంటి వీడికి నీకు సం….బం….ధం అని దీర్ఘం తీస్తూ అడుగుతాడు…..
షట్ అప్ నోటికి వచ్చింది వాగకు తను అన్నయ్య బిజినెస్ పార్టనర్ ఫారిన్ నుండి వచ్చారు……. ఆహా….!! అలాగా నీ అన్నకు బిసినెస్ లో పాట్నర్ మరి నీకు బెడ్ మీద పార్టనర్ ఆ….!!! అని వెకిలిగా నవ్వుతున్న హరీష్ గొంతు పట్టుకుని ఇంకొక్క మాట మాయ గురించి తప్పుగా వాగితే చంపేస్తా అంటూ హరీష్ గొంతు అలాగే పట్టుకుని వెనక్కి నెట్టుకుంటూ గోడకు ఆనించి సీరియస్ గా చూస్తూ చెప్తాడు రుద్ర….
ఊపిరి ఆడక దగ్గుతూ కళ్ళు తేలేస్తున్న హరీష్ ను చూసిన మాయ ఆర్య లీవ్ హిమ్ వాడికి ఊపిరి అడ్డం లేదు అని బలవంతంగా రుద్ర చెయ్ పట్టుకుని వెనక్కి లాగుతుంది…..
కింద పడి పోతున్న ప్రాణం తిరిగి వచ్చినందుకు ఊపిరి తీసుకుంటున్న హరీష్ వైపు చూస్తూ రేయ్ చూడు ఇంకో సారి మాయ తో ఇలా బిహేవ్ చేస్తే చంపేస్తా అని మాయ చెయ్ పట్టుకుని దగ్గరకు లాక్కుని తన బుజం చుట్టూ చేతులు వేసి తను నా మనిషి ఇంకో సారి తన వైపు చూసిన కాదు… కాదు తన పేరు తలచుకున్నా పరిగెత్తించి పరిగెత్తించి మరీ కొట్టి చంపుతా అని వేలు పెట్టి చూపిస్తూ మాయ ను తీసుకుని అక్కడి నుండి వెళ్తున్న రుద్ర ను హరీష్ కోపంగా చూస్తూ ఉంటాడు……
రుద్ర తన కోసం ఇలా స్టాండ్ తీసుకుని హరీష్ తో గొడవ పడ్డం & తనతో మాట్లాడడం ఏదో నిజంగా మాయ తన సొంతం అయినట్టు తను నా మనిషి అని చెప్పడం విన్న మాయ షాక్ అవుతూ అలాగే రుద్ర వైపు షాకింగ్ గా రుద్ర కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది…..
రుద్ర కి కాల్ రావడం తో మొబైల్ తీసుకుంటూ మాయ వైపు చూస్తాడు అప్పుడు తనకు వాస్తవం గుర్తు రాగానే కంగారుగా మాయ బుజం మీద చేయి తీసి మాయ కి ఎమ్ ఆన్సర్ ఇవ్వాలా అని టెన్షన్ గా తన వైపు చూస్తాడు…..??