విలన్ హస్బెండ్-65{ముగింపు}
వినయ్ అరుపు విన్న అమర్ కంగారుగా లోపలికి వచ్చి కనిపిస్తున్న విజువల్ చూసి షాక్ అవుతూ రేయ్ అంటూ అరుస్తూ వచ్చి ఆ ఫేక్ డాక్టర్ ను తన చేత్తో వెనుక నుండి మెడ పట్టుకుని ఎవర్రా నువ్వు అంకుల్ ను ఎందుకు చంపడానికి ట్రై చేస్తున్నావ్….. ?? అని తనను ఊపిరి ఆడకుండా గట్టిగా పట్టుకున్న అమర్ ను వెనక్కి తోసి ఫాస్ట్ గా డోర్ ఓపెన్ చేసుకుని బయటకు పరిగెత్తడం చూసిన మాయ, రేణుక & జగదీశ్వర్ షాక్ అవుతూ ఏమైందో ఏంటో అని ఫాస్ట్ గా లోపలికి వచ్చి చూడగా బెడ్ మీద ఉన్న వినయ్ ఊపిరి ఆడక బెడ్ మీద బౌన్స్ అవుతూ కనిపించడం చూసి డాడ్ అని మాయ, వినయ్ అంటూ రేణుక ఫాస్ట్ గా వచ్చి వినయ్ ను అలా చూసి భయపడుతూ వినయ్ ను కంట్రోల్ చేయడానికి చూస్తారు…… !!
కింద పడ్డ అమర్ పైకి లేచి వాడ్ని పట్టుకోవడానికి బయటకు పరుగెత్తుతూ ఉంటే అన్నయ్య 🥹 డాడ్ అంటూ ఏడుస్తూ అరిచిన మాయ వాయిస్ కి బయటకు పరిగెత్తె వాడు కాస్త ఆగి అంకుల్ ……. !! అంటూ వినయ్ ను అలా చూసి డాక్టర్ ను పిలుచుకుని రావడానికి వెళ్తూ ఉంటే జగదీశ్వర్ అప్పుడే డాక్టర్ ను పిలుచుకుని రావడం చూసి రిలాక్స్ అవుతూ …… !! డాక్టర్ ప్లీస్ ఎవడో డాక్టర్ గెట్ అప్ లో వచ్చి అంకుల్ కి మెడ దగ్గర ఉన్న నర్వ్స్ కి ఏదో ఇంజెక్ట్ చేసి వెళ్ళాడు …… !! అని వాడు ఇంజెక్ట్ చేసిన సిరంజ్ బాటిల్ కింద పడ్డం చూసి దాన్ని డాక్టర్ చేతికి ఇస్తూ అమర్ వాడి కోసం బయటకు పరిగెడతాడు…… !!
డాక్టర్ ఆ సిరంజ్ ను చూసి వెంటనే ఫార్మసీ నుండి ఒక ఇంజెక్షన్ తెప్పించి వినయ్ కు ఇంజెక్ట్ చేసాక వినయ్ కాసేపటికి నార్మల్ అవ్వడం చూసి అందరూ ఊపిరి పీల్చుకుంటారు….. !!
రేయ్ ఆగు అంటూ వాడ్ని తరుముకుంటూ వెళ్తున్న అమర్ కి ఎంట్రెన్స్ లో వస్తూ కనిపిస్తారు ప్రతాప్ వర్మ & మహిదర్….. !! వాళ్ళను చూసిన అమర్ అంకుల్ వాడ్ని పట్టుకోండి అని గట్టిగా అరవగానే అమర్ వాయిస్ విన్న మహిదర్ ఆగరా అంటూ తప్పించుకుని పారిపోవడానికి ట్రై చేస్తున్న వాడి జుట్టు పట్టుకుని నేలకు అతికించేసి వాడి చేయ్ మడిచి గట్టిగా పట్టుకుంటాడు….. !!
ఈ లోగా అమర్ తన వెనుకే ఆనంద్, జగదీశ్వర్, ఆద్య, మాన్య ఇలా అందరూ వచ్చేస్తారు….. !! అమర్ కోపంగా వాడ్ని పైకి లేపి వాడ్ని ఎలా పడితే అలా కొడుతూ ఎవర్రా నువ్వు….. ?? వినయ్ అంకుల్ ను ఎందుకు చంపాలి అనుకున్నావ్ …… ?? డాక్టర్ గెట్ అప్ లో నిన్ను ఇక్కడికి పంపింది ఎవరు అని ఆనంద్, అమర్ ఆపకుండా రక్తం వచ్చేలా మాత్రమే కాదు చచ్చేలా కొడుతుంటారు….. !!
వినయ్ ను చంపడానికి వచ్చాడు అని తెలియగానే షాక్ అయిన ప్రతాప్ & మహిదర్ ఎమ్ మాట్లాడుతున్నావ్ అమర్…… ?? వినయ్ ను చంపాలి అనుకోవడం ఏంటి అంటూ కంగారుగా అడుగుతారు…… !!
ఏంటో వీడి నోటితోనే వినండి తాతయ్య అంటూ రేయ్ చెప్పు అంటూ ఆపకుండా మూతి మీద పళ్ళు ఊడొచ్చేలా పంచెస్ ఇస్తున్న అమర్ ను చూసి 🙏🙏 చె…… చెప్తాను …… !! కొట్టకండి చచ్చిపోయేలా ఉన్నాను అని రెండు చేతులతో నమస్కారం చేస్తున్న వాడిని కోపంగా చూస్తూ చెప్పరా ఫస్ట్ అని రెండు కాళ్ళ మధ్య తన్ని వాడికి నరకం చూపెడతారు…… !! ఇంకా లేట్ చేస్తే ఎక్కడ చంపేస్తారో అని భయపడుతూ నొప్పికి విల విల లాడుతూ నా పే…… పేరు మస్తాన్ నాది ఓల్డ్ సిటీ….. !! చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తూ అపుడపుడు రేప్ ఇంకా సెటిల్ మెంట్స్ చేస్తుంటాను…. !!
ఇవాళ నాకు ఒకరి నుండి ఫోన్ వచ్చింది….. !! వాళ్ళు చెప్పిన మనిషిని చంపితే నాకు 75 లక్షలు ఇస్తామని అడ్వాన్స్ గా 25 లక్షలు ఇచ్చారు అందుకే చంపడానికి ఒప్పుకుని ఇలా ఎవరు గుర్తుపట్టకుండా వచ్చి మీకు దొరికిపోయాను …… !!
వాట్??? అంటే వాళ్ళు చంపమంది వినయ్ నా….. ?? కానీ ఎవరు….. ?? వినయ్ ను చంపేయాలి అన్నంత కోపం, పగ ఎవరికి ఉన్నాయి….. ?? చెప్పరా నీకు డబ్బు ఇచ్చి వినయ్ ను చంపమని చెప్పింది ఎవరు అని వాడి కాలర్ పట్టుకుని కోపంగా అడుగుతాడు మహిదర్…….. !!
మహిదర్ కోపాన్ని చూసిన వాడు డబ్బుంటే ఇంకో సెటిల్మెంట్ చేయొచ్చు ముందు ఇక్కడి నుండి ప్రాణాలతో బయట పడాలి అనుకుని చెప్తే నన్ను వదిలేస్తారా….. ??
రేయ్ నీ దగ్గర మరో ఆప్షన్ లేదు ముందు వాడెవడో చెప్పు తర్వాత నిన్నేం చేయాలో ఆలోచిస్తాం అన్న ఆనంద్ వైపు చూస్తూ వినయ్ వర్మ బావమరిది మా….. మాదేష్ నే నాకు డబ్బిచ్చి వినయ్ వర్మ ను చంపేయాలని చెప్పారు అని చెప్పడం అప్పుడే వీళ్ళ దగ్గరకు వచ్చిన మాయ, రేణుక విని షాక్ తో బిగుసుకు పోతారు….. !!
మస్తాన్ చెప్పింది విన్న అందరూ షాక్ అయితే రేణుక నమ్మలేనట్టు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది….. !! నువ్వు అబద్ధం చెప్పడం లేదు కదా అని మహిదర్ సీరియస్ గా అడుగుతుంటే ప్రాణం ముఖ్యమా పైసలు ముఖ్యమా అని అడుగుతుంటే అబద్దం ఎందుకు చెప్తాను సర్….. !! నేను నిజమే చెప్పాను ప్లీస్ నన్ను వదిలేయండి అని అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తున్న వాడిని పట్టుకుని ఎక్కడికి రా పోయేది పదా …… !!
నిన్ను అడ్డు పెట్టుకుని వాడ్ని జైల్ లో పడేలా చేసి కానీ నిన్ను వదలను అంటూ ఆనంద్ కమ్ విత్ మీ అని మస్తాన్ ను లాక్కుని వెళ్తున్న మహిదర్ ను ఆపాలి అనుకోలేదు రేణుక …… !! ఎందుకంటే వినయ్ అంటే తనకు ఎంత ఇష్టమో తెలిసి కూడా మాదేష్ తన భర్త ను చంపాలి అనుకున్నప్పుడే రేణుక మాదేష్ తో ఉన్న బంధాన్ని వదిలేసింది ఇప్పుడు తనకు వినయ్ మాత్రమే ఇంపార్టెంట్….. !!
ఇపుడు వినయ్ కి ఎలా ఉంది అమర్ అని కంగారుగా అడుగుతున్న ప్రతాప్ ను చూసి పర్లేదు తాతయ్య అంకుల్ ఇస్ ఫైన్ అంటూ అందరూ వినయ్ ఉన్నా రూమ్ వైపు వెళ్తే….. !! మనసు బాలేక వినయ్ త్వరగా క్యూర్ అవ్వాలని దేవుడిని కోరుకోవడానికి గుడికి వెళ్తుంది మాయ….. !!
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
తన తండ్రిని చూసిన నాన్సీ ఏడుస్తూ హగ్ చేసుకుంటే నాన్సీ అంటే ఏంటో అర్థం అయిన తన తండ్రి కూడా ఇన్నాళ్లు తన కూతురిని అపార్థం చేసుకుని….. !! తను కనిపించిన ప్రతీ సారీ మాటలతో హింసించడం గుర్తు చేసుకుంటూ బాధగా కళ్ళు మూసుకుని నాన్సీ తల నిమురుతూ ఉంటాడు…. !!
నన్ను క్షమించు నాన్సీ నువ్వు మా అందరి కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావ్ అన్న విషయం తెలియకుండా నిన్ను అక్కున చేర్చుకోవలసిన నేనే నిన్ను అనరాని మాటలు అని నిన్ను బాధ పెట్టాను…. !! నువ్వేంటో నవ్వు మా కోసం నీ జీవితాన్ని ఎలా త్యాగం చేశావో మాకు జై ఇంటికి వచ్చి చెప్పే దాకా తెలుసుకోలేకపోయాను….. !!
నాన్సీ తన ఫాదర్ చెప్పింది విని షాక్ అవుతూ దూరంగా జరిగి ఎమ్ చెప్తున్నావ్ నాన్న….. ?? జై ఇంటికి వచ్చాడా….. ?? ఎప్పుడు అసలేం చెప్పాడు….. ?? ఎన్ని సార్లు నేను చెప్పాలి అని చూసినా మీరు వినలేదు కానీ జై చెప్పగానే ఎలా నమ్మారు అని ఆశ్చర్యంగా అడుగుతుంది….. !!
అది నేను చెప్తాను వదిన అని భరత్ నాన్సీ వైపు చూస్తూ మావయ్య లాంటి మొండి మనుషులకు ఎలా చెప్పాలో అలానే చెప్పాడు అని అంటున్న భరత్ ను చూసి నాన్సీ ఫాదర్ సీరియస్ గా చూడ్డం చూసి భరత్ గాల్లోకి చూస్తూ సైలెంట్ అవ్వటం చూసి మంజూష నవ్వుకుంటుంది….. !!
అసలేం జరిగిందో క్లియర్ గా చెప్పండి అని అడుగుతూ పైకి లేచి నుంచున్న నాన్సీ ను చూసి నేను చెప్తాను ఆగు అక్క అంటూ మేము ఉంటున్న అడ్రస్ తెలుసుకుని జై నువ్వు చెప్పిందే చెప్పాడు కానీ నాన్న నమ్మలేదు & వినలేదు అందుకే నాన్న రెండు చంపలు వాయించి మరీ ప్రూఫ్స్ తో సహా చూపించడం తో నాన్న 60% నమ్మాడు & ఇపుడు నువ్వు కూడా సేమ్ జై చెప్పిందే చెప్పడం తో పూర్తిగా 100% నమ్మేశాడు…. !!
నాన్సీ బాధగా తన తండ్రి వైపు ఐ ఆమ్ సారి నాన్న నా వల్లే మీరు దెబ్బలు తిన్నారు అని ఏడుస్తూ అడుగుతుంటే నాన్సీ కన్నీళ్ళు తుడుస్తూ నా లాంటి మూర్కుడికి అలాగే చెప్పాలి …… !! ఇందులో నేను కొంచెం కూడా బాధ పడ్డం లేదు ఇప్పటికైనా మనం అందరం కలిసాం అదే సంతోషంగా ఉంది…. !! ఇప్పటి నుంచి అందరం కలిసి ఒకే ఇంట్లో ఉందాం సరేనా అని అడుగుతున్న తల్లి తండ్రి ను చూసి ఆనందంగా హగ్ చేసుకుంటుంది నాన్సీ….. !!
అక్కా నీ లైఫ్ ను నాశనం చేసిన వాడు నాకు కనిపిస్తే మాత్రం వాడ్ని చంపేస్తాను ….. !! నీకు వాడు ఎవడో గుర్తున్నాడా అని అడుగుతున్న మంజూష వైపు చూస్తూ వాడి కోసం నేను కూడా ఎప్పటి నుండో వెతుకుతున్నా మంజు వాడి పేరు హరీష్ …. !! వాడు కనిపిస్తే నువ్వు కాదు నేనే చంపేస్తా అని కోపంగా చెప్తున్న నాన్సీ చెయ్ ప్రెస్ చేస్తూ నాన్సీ ను మాటలతో డైవర్ట్ చేసి అందరికీ తనే నాన్సీ ఫ్లాట్ లో లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది మంజూష ….. !!
ఇన్నాళ్ళు తన పేరెంట్స్ లవ్ మిస్ అయిన నాన్సీ తల్లి వడిలో తల పెట్టుకుని తండ్రి తో కబుర్లు చెప్తూ భరత్ తో మాట్లాడుతూ ఉంటుంది అది కిచెన్ నుండి చూసిన మంజూ ఆనందంగా నలుగురి వైపు చూస్తూ జై కి థాంక్స్ అంటూ మెసేజ్ చేసి లంచ్ కంటిన్యూ చేస్తుంది….. !!
.
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
డాడ్ ప్లాన్ సక్సెస్ వినయ్ వర్మ డెత్ న్యూస్ ఇంకో 10 నిమిషాల్లో మనం వినబోతున్నాం అని నవ్వుతూ చెప్తున్న హరీష్ ను చూసిన మాదేశ్ ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా….. ?? అంటే ఆ వినయ్ వర్మ చచ్చాడా అని మరింత రాక్షసంగా నవ్వుతూ అడుగుతున్న మాదేష్ ను చూసి ఆల్మోస్ట్ చచ్చిపోయాడు ఇంకో 10 నిమిషాల్లో పూర్తిగా చస్తాడు….. !!
ఎంత గుడ్ న్యూస్ చెప్పావ్ రా హరీష్ ఇప్పుడు నా మనసుకు హాయిగా ఉంది….. !! ఇప్పుడు ఆ జై గాడి ఫేస్ చూడాలి అని నవ్వుతూ శ్వేత, హరిణి లకు విషయం చెప్పి నలుగురు హాల్ మిడిల్ లో నుంచుని నవ్వుతూ ఉండగా…….. !! దబెల్ మని తెరుచుకున్న మెయిన్ డోర్ సౌండ్ కి అందరూ అటు వైపు చూడగా మహీదర్ కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ కోపంగా వస్తూ ఉంటే వెనుకే పోలీసులు మస్తాన్ ను కొట్టుకుంటూ లాక్కుని రావడం చూసి అందరూ షాక్ తో నిలుక్కుపోతారు….. !!
ఏంట్రా నీ మనిషి నా చేతుల్లో ఉండడం చూసి షాక్ అయ్యావా….. ?? నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా నువ్వు అనుకుంటున్నట్లు వినయ్ చనిపోలేదు మేము అందరం ఉండగా వాడికేం అవ్వదు & నేను అవ్వనివ్వను అని కోపంగా చెప్పగానే మాదేష్ పళ్ళు నూరుతూ చూస్తూ ఉంటాడు…. !!
మిస్టర్ మాదేష్ మీరు వినయ్ వర్మ గారిని చంపడానికి వీడికి సుఫారీ ఇచ్చినట్టు మా దగ్గర మీ ఫోన్ కాల్స్ దగ్గర నుంచి అమౌంట్ ట్రాన్స్సాక్షన్ వరకూ పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి….. !! ఈ విషయం మీద మహిదర్ గారు కంప్లైంట్ కూడా ఇచ్చారు సో మీరు కోపరేట్ చేస్తే బావుంటుంది… !!
ఇంకా వీడితో మాటలు ఏంటి ఆఫీసర్ అని మాదేష్ మెడ పట్టుకుని లాక్కుని వెళ్ళి పోలీస్ వెహికల్ లోకి తోసి లైఫ్ లో నువ్వు బయటకు రాకుండా చేస్తాను…. !! నిన్ను అంత ఈజీగా వదలను అంటూ కోపంగా చెప్తున్న మహిదర్ ను చూస్తూ ఐ విల్ సి యువర్ ఎండ్ అంటూ ఉండగానే మాదేశ్ కూర్చున్న వెహికల్ మూవ్ అవ్వడం తో మహిదర్ కోపంగా అక్కడి నుండి కార్ లో వెళ్లిపోగానే హరీష్ తన చెల్లి & శ్వేత ను తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళతాడు…… !!
✨✨✨✨✨✨✨✨
హస్పిటల్ నుండే జై ఫాలో అవుతూ వచ్చిన రుద్ర జై ఎవరు లేని లోన్లీ ప్లేస్ లో కార్ ఆపడం తో తన కార్ కూడా వెనుకే ఆపి జై వైపు నడుస్తాడు…… !! ఆల్మోస్ట్ ఇద్దరూ ఒక కొండ మీద ఉన్నారు పై నుండి కిందకు చూస్తూ నుంచున్న జై ను చూసి ఏంటి జై సూసైడ్ చేసుకోవడానికి ఇంత దూరం వచ్చావా….. ?? అని సర్కాస్టింగ్ గా అడుగుతున్న రుద్ర ను చూసి జై తన షార్ప్ లుక్స్ ఇస్తూ సూసైడ్ చేసుకునేంత పిరికివాడిని కాదు నేను….. !! నన్ను ఫాలో అవుతూ ఎందుకు వచ్చావ్…. ?? నాకు ఒంటరుగా ఉండాలి అనుంది ఇక నువ్వు ఇక్కడి నుండి కదిలితే బావుంటుంది….. !!
ఇప్పుడు కొత్తగా వంటరిగా ఉండడం ఏంటి….. ?? ఎపుడైతే నువ్వు మీ డాడ్ మాట కాదని నీ ఓన్ వే లో వెళ్ళావో అప్పుడే మీ నాన్న ను ఒంటరి చేయడమే కాకుండా నువ్వు కూడా ఒంటరిగా మిగిలిపోయావ్…. !! నీకు నా అని చెప్పుకోవడానికి అందరూ ఉన్నారు కానీ ఎవరు లేని అనాథ లా లైఫ్ లీడ్ చేసావ్ …… ?? ఎప్పుడు నీ సరదాలు, సరసాలు & సంతోషాలు అంటూ వాటి గురించి ఆలోచించావు కానీ నీ వల్ల నీ ఫాదర్ ఎంత సఫర్ అవుతున్నారు అని ఏ రోజు ఆలోచించలేదు ….. !! ఎందుకంటే నువ్వొక సెల్ఫిష్ ఫెలో నీకు నీ ఆనందం మాత్రమే ఇంపార్టెంట్ అందుకోసం ఎవరు ఎంత పెయిన్ తీసుకున్నా యూ డోంట్ కేర్….. !!
షట్ అప్!! ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావ్….. ?? నువ్వు అఫ్ట్రాల్ నా బిసినెస్ పార్టనర్ అంతే డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అంటూ కోపంగా అరుస్తాడు జై…. !!
అఫ్క్పోర్స్ క్రాస్ చేస్తాను …. !! వాట్ డు యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ హా….. !! డబ్బుందన్న పొగరు ఎమ్ చేసినా అడిగే వాళ్లు లేరనే నీ యాటిట్యూడ్ నాకు నచ్చట్లేదు….. !! ఇన్నాళ్ళు నీ గురించి చాలా మంచిగా ఇమాజిన్ చేసుకున్నా…. !! బట్ నీ గురించి ఒక్కో నిజం తెలుస్తూ ఉంటే నా బ్లడ్ బాయిల్ అవుతోంది….. !! నీ ఫాదర్ హాస్పిటల్ లో చావు బ్రతుకుల మధ్య ఉన్న ఇంకా నీ ఎంజైమెంట్ గురించి ఆలోచిస్తున్న నిన్ను చూస్తుంటే అసహ్యంగా ఉంది….. !!
జై ఆవేశంగా వచ్చి రుద్ర కాలర్ పట్టుకుని కోపంగా చూస్తూ ఎమ్ తెలుసు నీకు….. ?? హా నా గురించి ఏం తెలుసని ఇంత ఈజీగా జడ్జ్మెంట్ పాస్ చేస్తున్నావ్….. ?? నాకు మా నాన్న అంటే ఇష్టం లేదు అనుకున్నావా….. ?? అని విసురుగా వెనక్కి నెట్టి ఈ గుండె లవ్ డబ్ లబ్ డబ్ అని కాదు రా నాన్న…. నాన్న అని కొట్టుకుంటుంది అంత ఇష్టం నాకు మా నాన్న అంటే అలాంటి ఆయనను ఆ పరిస్థితి లో చూస్తుంటే అది కూడా నా కారణంగా బ్రతికుండాగానే నరకం చూస్తున్నా ….. !!
రుద్ర జై వైపు ఆశ్చర్యంగా చూస్తూ అంత బాధ పడే బదులు మీ నాన్న అడిగినట్టు నీ తిరుగుళ్ళు ఆపి చక్కగా పెళ్ళి చేసుకుని ఆయనకు ఆనందాన్ని ఇవ్వచ్చు కదా జై….. !!
అది నేను చేయలేను నా వల్ల అవ్వదు కూడా ఎందుకంటే నాకు uncontrolabble sexual desire అనే ప్రాబ్లెమ్ ఉంది….. !! నేను ఒక రోజు కూడా సెక్స్ చేయకుండా ఉండలేను….. !! ఇది నాకు 20 ఇయర్స్ ఉన్నప్పుడు నాకే తెలియకుండా నాలో మొదలైంది….. !! అలా చేయకపోతే హ్యాండ్స్ శివర్ అవుతూ విపరీతమైన హెడేక్ & కళ్ళు ఎర్రగా మారిపోయి నరాలు తెలిగిపోయేంతలా మారిపోతాను….. !! ఇందుకు ఎక్కడ మెడిసిన్ కూడా లేదు & ఈ డిసీజ్ గురించి ఎవరికి చెప్పలేను & చెప్పి వాళ్ళను బాధ పెట్టలేక నాలో నేనే నరకం చూస్తున్నా….. !!
మా డాడ్ కోసం ఈ డిజైర్ నుండి బయటకు రావడానికి చాలా మంత్స్ గా ట్రై చేస్తున్నా బట్ రిజల్ట్ 0%…… !! నాకు అందరిలా ఉండాలి అని ఉంది కానీ నేను ఆ టైమ్ లో నా ఫీలింగ్స్ నేను కంట్రోల్ చేయలేను….. !! అలా ఎంతో మంది అమ్మాయిలను హార్ట్ చేసాను అని బాధగా చెప్తున్న జై ను చూసి రుద్ర కి కూడా చాలా బాధగా & జై లో ఇంత పెయిన్ ఉందా అని షాకింగ్ గా కూడా అనిపిస్తుంది….. !!
జై మీ ఫ్యామిలీ లో ఎవరికి లేని ఇలాంటి రేర్ డిజైర్ నీకే ఎలా వచ్చింది అని అడుగుతున్న రుద్ర ను చూసి అది రావడానికి రీసన్ నా మామ మాదేష్….. !! యస్ వాడే నాకు టీనేజ్ లోనే నన్ను రాంగ్ వేలో నడిపించి నేను సెక్స్ కి అడిక్ట్ అయ్యేలా చేశాడు….. !! అది నేను తెలుసుకుని బయటకు రావాలి అని చూస్తున్నా రాలేక పోతున్నా అని చెప్తున్న జై ను చూసి రుద్ర బాధగా హగ్ చేసుకుంటూ… !! సారి జై నీలో ఇంత పెయిన్ ఉందని తెలియక నిన్ను అపార్థం చేసుకున్నా బట్ ట్రస్ట్ మీ నువ్వు గట్టిగా అనుకుంటే డెఫినెట్ గా బయటకు రాగలవు అని చెప్పి పదా వెళ్దాం అంకుల్ కాన్షియస్ లోకి వచ్చుంటారు….. !!
నువ్వు వెళ్ళు రుద్ర నేను కాసేపటి తరువాత వస్తాను అని చెప్తున్న జై వైపు చూస్తూ తనను కాసేపు ఒంటరిగా వదలడం బెటర్ అనుకుంటూ…… !! త్వరగా వచ్చెయ్ అని జై బుజం తట్టి రుద్ర అక్కడి నుంచి తన కార్ లో వెళ్ళిపోయాక ఆ నిశబ్దమైన ప్లేస్ లో జై ఒంటరిగా తన ఆలోచనలతో మిగిలిపోతాడు….. !!
🤍♥️🤍♥️🤍♥️🤍♥️🤍♥️🤍
గుడిలో వినయ్ గురించి దేవుడికి అభిషేకం చేయించి చేతిలో కుంకుమ పట్టుకుని బయటకు వస్తున్న మాయ ను చూసిన శ్రియ తన కోసమే వెయిట్ చేస్తూ ఉండడం తో నడుచుకుంటూ వస్తున్న మాయ ను చూసి క్రూయల్ గా నవ్వుతూ……. !! ఇవాళ్టితో నీ క్యారెక్టర్ ఫినిష్ మిస్ మాయ అని తన కార్ స్పీడ్ పెంచేసి ఫుల్ రైస్ తో ఎక్స్లేటర్ రైస్ చేస్తూ యాక్సిడెంట్ అనుకోవాలి అని వేగంగా వచ్చి మాయ ను గుద్దేసి ఆగకుండా వెళ్ళిపోతుంది…… !!
కార్ సడెన్ గా మాయ ను గుద్ది వెళ్ళిపోవడం తో మాయ ఆ ఫోర్స్ కి ఎగిరి తనకు ఎదురుగా వస్తున్న రుద్ర కార్ మీద పడి నేల మీదకు జారుతుంది….. !! సడెన్ గా తన కార్ మీద ఎవరో పడ్డం తో కంగారుగా కార్ దిగిన రుద్ర రక్తపు మడుగులో ప్రాణాలతో పోరాడుతున్న మాయ ను చూసి పొట్టి 🥺 అని అరుస్తూ వెళ్ళి మాయ ను వొళ్ళో కి తీసుకుని తన వైపు చూస్తాడు….. !!
స్పృహ తప్పబోతున్న మాయ రుద్ర అరుపుకి హ….ర్ష అంటూ రుద్ర మొహాన్ని రక్తం తో తడిచిన తన చేత్తో తడుముతూ నవ్వుతూ చూస్తూ నువ్వు నా హర్ష కదా అని గుండెల మీద తన టాటూ చూసి నవ్వుతూ కళ్ళు మూస్తుంది అది చూసిన రుద్ర పొట్టి అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తాడు …… !!
✨✨✨✨✨✨✨✨
జై హాస్పిటల్ కి వచ్చేసరికి వినయ్ ను మహిదర్ ఆద్య తో మ్యారేజ్ కి మాట్లాడడం & ఒప్పించడం కూడా జరిగిపోతుంది……. !! ముందు వినయ్ ఆధ్య లైఫ్ స్పాయిల్ చేయడం నాకు ఇష్టం లేదు రా అని ఒప్పుకోకపోయినా శైలు, మహిదర్ ఎలాగోలా ఒప్పిస్తారు….. !! జై ను దారిలో పెట్టడానికి ఆద్య అయితేనే పర్ఫెక్ట్ అని వినయ్ కూడా ఒప్పుకుంటాడు….. !! రేణుక కి ఎలా ఫీల్ అవ్వాలో అర్థం కాని సిచియేషన్ దాంతో కామ్ గా ఉండిపోతుంది…… !!
హస్పిటల్ కి వచ్చిన జై చెయ్ పట్టుకుని నువ్వు మీ నాన్న సంతోషంగా & ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఆధ్య ను మ్యారేజ్ చేసుకోవడం తప్పా మరో ఆప్షన్ లేదు….. !! నీకు తండ్రి అవసరం లేకపోయినా నాకు నా కొడుకు కావాలి…. !! నా కొడుకు ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి జై అని చెప్పి ప్రతాప్ అక్కడి నుండి వెళ్ళిపోయాక జై తల పట్టుకుని కూర్చుంటాడు…… !!
అంతా మీ ఇష్టమేనా అయినా నాకు వాడితో పెళ్ళి ఏంటి అని అది హస్పిటల్ అని కూడా మర్చిపోయి గట్టి గట్టిగా అరుస్తుంది ఆధ్య….. !! చావనైనా చస్తాను కానీ వాడిని చచ్చినా చేసుకోను అని అరగంట పాటు మహిదర్, శైలు తో గొడవ పడ్డ ఆద్య మీరు ఎంత చెప్పినా నా డెసిషన్ ఇదే అయినా మీతో కాదు డైరెక్ట్ గా ఈ విషయం మామ తోనే తేల్చుకుంటా అని కోపంగా చెప్పి వినయ్ ఉన్న రూమ్ లోకి వెళ్తున్న ఆద్య ను చూసి కంగారుగా వెనుకే వెళతారు మహిదర్ & శైలు….. ??
గాయ్స్ ఇక్కడితో సీజన్ 1 🔚 ఎండ్ అయిపోయింది….. !! ఆధ్య, జై పెళ్ళికి ఒప్పుకున్నారా లేదా….. ?? మాయ ఏమైంది & అమర్, మాన్య ల పెళ్ళి అవుతుందా….. ?? మాదేష్ ఏమయ్యాడు….. ?? శ్రియ నే యాక్సిడెంట్ చేసిందని రుద్ర నిజం తెలుసుకుంటాడా….. ?? అందులో అపర్ణ కూడా ఇన్వాల్వ్ అయిందని తెలిస్తే రుద్ర రియాక్షన్ ఏంటి….. ?? వీటన్నిటికీ అన్సర్ సెకండ్ సీసన్ లో తెలుస్తుంది….. !!
ఇప్పట్లో అయితే మేము సీజన్ స్టార్ట్ చేయడం జరగదు… !! ఎందుకంటే మీ నుండి రెస్పాన్స్ 0000000 ….. !! సో ఇక మాకు ఎలా ఉంటుందో మీరే థింక్ చేయండి….. ?? చాలా ఎక్స్పెక్టేషన్స్ తో మేము దీన్ని స్టార్ట్ చేశాం బట్ మీరు టోటల్లీ డిజప్పాయింట్ చేసారు….. !!
ఇది చాలా మంచి కాన్సెప్ట్ బట్ మీకు ఎందుకు నచ్చలేదో మాకు ఇప్పటికీ అర్థం కాని బిలియన్ డాలర్ క్వశ్చన్?? సో మీకు నిజంగా సెకండ్ సీజన్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి…. !! ఎలాగో కామెంట్స్ రావాని తెలుసు బట్ అడగాలి అనిపించింది….. !! చాలా క్వశ్చన్స్ మిగిలిపోయాయి వాటికి అన్సర్ కావాలి అనుకుంటే అది మీ చేతుల్లోనే ఉంది….. !! ఇప్పటి వరకూ స్టోరీ కి కామెంట్స్, మెంబర్షిప్ తీసుకున్న వారికి చాలా థాంక్స్ ఇట్ మీన్స్ ఏ లాట్ ఫర్ అస్ ♥️☺️ …… !! త్వరలో మీ ముందుకు మరో సరికొత్త కథ తో వస్తాం అప్పటి వరకు మిస్ అవ్వకుండా ఫాలో అవుతూ ఉండండి బ్రోకెన్ హార్ట్స్ 💔💔