Login with OTP

విలన్ హస్బెండ్{2} -10

aashyatech

Author

రేణుక డాక్టర్ చెప్పినట్టు గానే హాఫ్ ఆన్ ఆర్ లో మెల్లగా కదులుతూ ఉంటుంది….. !! రేణుక చెయ్ పట్టుకుని కూర్చున్న మాయ రేణుక తన చేతి వేళ్ళను నెమ్మదిగా కదిలిస్తూ ఉండడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ అన్నయ్య….. !! మామ్ కదులుతూ ఉంది అని చెప్పగానే అందరూ రేణుక ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా……… ?? అని ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు….. !!

 

రేణుక తన కళ్ళను మెల్లగా తెరిచి చూడగా తనకు మొత్తం క్లమ్సీ & బ్లాంక్ గా కనిపిస్తూ ఉంటే వెంటనే కళ్ళు మూసేస్తుంది….. !! డాక్టర్ రేణుక చెయ్ పట్టుకుని చెక్ చేసి & కళ్ళు కూడా చెక్ చేసి మరో ఇంజెక్షన్ చేసాక రేణుక కాసేపటికి నార్మల్ అవుతూ కళ్ళు తెరిచి అందరినీ చూస్తూ ఉంటుంది….. !!

మామ్ ఆర్ యూ ఆల్రైట్…. ?? అని చెయ్ పట్టుకుని అడుగుతున్న జై వైపు చూస్తూ బానే ఉంది జై అని మెల్లగా నోరు తెరిచి చెప్పిన రేణుక ను చూసి ఊపిరి పిలుచుకుంటాడు జై….. !! మామ్ నాకు చాలా భయం వేసింది ఇప్పుడు నువ్వు మాట్లాడే వరకూ కూడా నా హార్ట్ బీట్ ఆగలేదు తెలుసా…. !! అని కన్నీళ్ళు తుడుచుకుంటూ చెప్తున్న మాయ ను చూసి  ఐ ఆమ్ ఒకే మాయ ఏడవకు అని తన హ్యాండ్ ను హోల్డ్ చేస్తుంది….. !!

రేణుక అసలు నువ్వు అటు వైపు ఎందుకు వెళ్లావ్….. ?? అని మహిదర్ అడగ్గానే అప్పటి వరకు ఎలాంటి కంగారు లేకుండా ……. !!  ఎలా అయితే ఏంటి జై ❤️ ఆద్య సెకండ్ నైట్ సక్సెస్ ఫుల్ గా జరగకుండా ఆపేసా అని తనలో తాను నవ్వుకుంటూ ఉన్న రేణుక మహిదర్ క్వశ్చన్ కి గతుక్కుమంటుంది…… !!

అవును మామ్ నువ్వు అటుగా ఎందుకు వెళ్లావ్…… ?? అందరూ ఇంట్లో ఉంటే నువ్వు ఒకటే అక్కడేం చేస్తున్నావ్ అని అడిగిన మాయ వాయిస్ కి అందరూ కూడా రేణుక వైపు మా క్వశ్చన్ కూడా అదే అన్నట్టు చూస్తారు….. !!

అడ్డంగా బుక్ అయిపోయాను ఇప్పుడు ఎమ్ చెప్పి తప్పించుకోవాలి ….. ?? నేను ఈ పాయింట్ గురించి ముందే ఆలోచించి ఏదో ఒక ఆన్సర్ ప్రిపేర్ అవ్వాల్సింది ఇప్పుడు ఇలా సడెన్ గా అడిగితే ఎమ్ చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది….. !!

రేణు నిన్నే అడిగేది అందరం ఇక్కడుంటే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్లావ్….. ?? పవర్ బోర్డ్ లో బుద్దున్న ఏవరైనా చెయ్ పెడతారా అంటూ కోపంగా అడుగుతున్న వినయ్ ను చూసి….. !! దేవుడా ఇదేదో నా మెడకు చుట్టుకునేలా ఉంది ఎదోటి చెప్పి ఎస్కేప్ అవ్వాలి అనుకుని….. !? అయ్యో రామా నేను కావాలని బోర్డ్ లో చెయ్ పెట్టడానికి నాకేమైనా మెంటల్ ఆ వినయ్…. !!
అందులో డౌబ్ట్ ఎమ్ ఉంది అత్త …..?? నీకు గ్యారెంటీ గా సెంట్ పర్సెంట్ కూడా  ఆలోచించాల్సిన అవసరం లేకుండా మెంటల్ ఉంది కదా 😏…!! అని మెల్లగా అంటున్న ఆధ్యవాయిస్ కి మాన్య, రుద్ర చెయ్ అడ్డు పెట్టుకొని మరీ 🤭 నవ్వు ఆపుకుంటారు ….. !!

నేను కావాలని అక్కడికి వెళ్ళలేదు వినయ్ నాకు కాల్ వస్తే గార్డెన్ కి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాను……… !! అప్పుడే నాకు ఈ ఎలెక్ట్రిక్ బోర్డ్ ఉన్న వైపు ఏదో లైట్ ఫ్లాష్ అవుతూ & ఆఫ్ అవుతూ కనిపించింది….. !! ఏంటీ ఇలా అవుతుంది అని అటుగా వెళ్లి వైర్ లో ఏమైనా ప్రాబ్లెమ్ ఉందా అని చూస్తుంటే షాక్ కొట్టింది….. !!

నువ్వేమైనా ఎలక్ట్రీషియన్ అనుకున్నావా మామ్ ఇంకెప్పుడు అలా టచ్ చేయకు….. ?? అరే టైమ్ కి అందరం అక్కడ ఉన్నాం & వదిన షార్ప్ గా రియాక్ట్ అయ్యి నిన్ను గట్టిగా కొడితే షాక్ వదులుతుంది అని ఐడియా ఇచ్చింది కాబట్టి సరిపోయేది….. !! లేకపోతే నువ్వు ఇవాళ మాకు దక్కెదానివే కాదు మామ్ థాంక్స్ యూ వదిన అంటూ మాయ ఆద్య ను హత్తుకుంటూ హార్ట్ ఫుల్ గా చెప్తుంది…. !!

ఏంటి మాయ ఇది చిన్న పిల్లలా సరే అత్తయ్య కి ఎమ్ అవ్వలేదు కదా ఇక ఏడవకు అంటూ…. !! అవును మామ్ పవర్ పోయింది కదా ఇప్పుడు ఇలా పడుకుంటాం…… ??

ఎలక్ట్రీషియన్ కి కాల్ చేస్తున్నా అమ్ము జస్ట్ వన్ అవర్ పవర్ వచ్చేస్తుంది….. !! దేవుడా…. !! ఇపుడు పవర్ వస్తే జై తో చచ్చినట్టు ఆ రూమ్ లో పడుకోవాలి వీడికి ఇవాళ ఏదో పిచ్చి పట్టినట్టు ఉంది….. !! కాబట్టి నేను రూమ్ లోకి వెళ్ళడం అస్సలు సేఫ్ కాదు అనుకుని….. !! డాడ్ ఇట్స్ ఆల్రెడీ 11 ఇప్పుడు ఎలక్ట్రీషియన్ ఎప్పుడూ రావాలి & ఎపుడు రిపేర్ చేయాలి ఇది చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్….. !!

 

అందరం ఎంచక్కా టెర్రస్ మీద పాడుకుందాం అని మాన్య కి ఐ వింక్ చేయగానే తను కూడా అవును టెర్రస్ మీద పడుకుని చాలా డేస్ అవుతుంది …… !! అని అనడం తో అలా ఒక్కొక్కరిగా అందరూ టెర్రస్ నే బెటర్ అనడం తో అందరూ కూడా టెర్రస్ మీద పడుకోవడానికి ఫిక్స్ అవుతారు…. !!

మీరు వెళ్ళి మాకు బెడ్స్ ఆరెంజ్ చేయండి నేను , జై కలిసి అత్తయ్య ను టెర్రస్ మీదకు తీసుకుని వస్తాం అని పంపేసి…. !! ఇచ్చిన ఫ్రీ షో చాలు వెళ్ళి షర్ట్ వేసుకుని వస్తే పైకి వెళ్దాం …… !! అంటూ జై వైపు చూస్తూ చెప్పగానే జై షర్ట్ వేసుకోవడానికి ఫ్లాష్ లైట్ ఆన్ చేసి రూమ్ వైపు వెళతాడు….. !!

జై వెళ్లగానే ఆద్య రేణుక ముందు కూర్చుంటూ హ్మ్మ్..!! ఇప్పుడు చెప్పు మై డార్లింగ్ ఉహు తప్పు తప్పు నీకు ఇది సూట్ అవ్వదు…… !! పోనీ కన్నింగ్ వాహ్ ఇది కరెక్ట్ గా సెట్ అవుతుంది మై కన్నింగ్ అత్త చెప్పు వాట్ టు డు & వాట్ నాట్ టు డు…. ?? ఏయ్ చాలా చిరాగ్గా ఉంది విసిగించకుండా పక్కకు వెళ్ళు అని చిరాగ్గా అంటున్న రేణుక వైపు చూస్తూ….. !! పక్కకు వెళ్తే ఎలా అత్త నీతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి…… !! నువ్వు కావాలనే మా సెకండ్ నైట్ ఆపడానికే ఇలా పవర్ తీసేసావ్ అని నాకు బాగా తెలుసు అనగానే రేణుక షాకింగ్ గా ఆధ్య వైపు చూస్తుంది….. !!

ఏంటి అత్త షాక్ అయ్యవా….. ?? నీకో ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా మా సెకండ్ నైట్ ఈ లోపే అయిపోయింది అనగానే రేణుక కి ఉన్నచోటే భూకంపం వచ్చినట్లు అవుతుంది…… !! ఏ…. ఎమ్ వాగుతున్నావే లేదు అలా ఎలా జరుగుతుంది నువ్వు అబద్ధం చెప్తున్నావ్ కదా…. !!

ఇందులో అబద్దం చెప్పడానికి ఏముంది అత్త అయినా ఇలాంటి విషయాల్లో ఎవరైనా అబద్దం చెప్తారా చెప్పు…. !! నీ కొడుకు మామూలోడు కాదు తెలుసా ఇంకా నిన్నటి బాడీ పెయిన్స్ నే తగ్గలేదు మళ్ళీ ఇప్పుడు కూడా ఫుల్ పెయిన్స్ వచ్చేశాయి….. !! అంటూ వొళ్ళు విరుచుకుంటూ చెప్తుంది…… !!

అబద్దం చెప్తే నాలుక చీరేస్తాను ఆధ్య మీరు రూమ్ లోకి వెళ్ళి గంట కూడా అవ్వలేదు అప్పుడే ఎలా మీ సెకండ్ నైట్ అవుతుంది…. ?? అది అవ్వడానికి గంట అక్కర్లేదు అత్త ఒక్క క్షణం అయినా చాలు అయినా మాయ ను కన్న నీకు ఆ మాత్రం తెలియదా చెప్పు…. !! నువ్వు మరీ చిలిపి అన్ని నా నోటి తోనే చెప్పించాలి అనే కదా నీ ప్లాన్ అంటూ ఆద్య సిగ్గు తో కళ్ళు మూసేస్తుంది…… !!

ఆ…… 😬😬 ఏంటిది ఇలా జరిగింది దీని కోసమా నేను ఇంత రిస్క్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంది అని ఆద్య ను సూటిగా చూస్తూ ఉంటుంది……. !! నలిగిన చీర & పూలు, జారిపోతున్న చీర ను పట్టుకుంటూ పిన్ పెట్టుకుంటున్న ఆద్య ను & తన మెడ మీద లవ్ బైట్స్ తో పాటు కందిన తన లిప్స్  చూసి సెకండ్ నైట్ కూడా ఆపలేక పోయాను అని తనను తాను తిట్టుకుంటూ ఉంటుంది….. !!

మామ్ వెళ్దామా అని అక్కడికి వచ్చిన జై ను చూసి మనసులో బండ బూతులు తిట్టుకుంటూ హ్మ్మ్ అని కోపంగా చెప్పి మెల్లగా లేవబోతూ ఉంటే…… !! అయ్యో అత్తయ్య నేనున్నా కదా నేను హెల్ప్ చేస్తాను ఆగు అని రేణుక ను పైకి లేవడానికి హెల్ప్ చేస్తూ వెయిట్ మోయలేక రేణుక చేతులు వదిలేసి తను కూడా కింద పడబోతుంది……. !!

అమ్ము కేర్ఫుల్ అంటూ జై ఆద్య పడిపోకుండా పట్టుకోవడం తో ఆద్య నడుము డైరెక్ట్ గా జై చేతికి తాకగానే….. !! జై ఆద్య ను రౌండ్ గా తిప్పి పట్టుకుంటూ చూసి నడువు అని …… !! చెప్పి రేణుక కోసం పక్కకు చూడగా రేణుక నేల మీద పడి నడ్డి విరగ్గొట్టుకుని గొగ్గోలూ పెడుతూ ఏడుస్తూ ఉంటుంది….. !!

అయ్యో మామ్ ఏంటి అలా పడిపోయావ్….. ?? అని రేణుక ను కష్టంగా పైకి లేపుతూ అడుగుతున్న జై వైపు సీరియస్ గా చూస్తూ….. !! పెళ్ళాన్ని పట్టుకోబోతూ తల్లిని వదిలేశావ్ కదా అందుకు కింద పడి ఏడుస్తున్నా ….. ?! అని చెప్తున్న రేణుక ను చూసి ఆద్య నవ్వుతూ ఉంటే జై కి ఎమ్ ఆన్సర్ ఇవ్వాలో అర్థం అవ్వదు….. !?