Login with OTP

విలన్ హస్బెండ్ {2}-13

aashyatech

Author

జై మెడ చుట్టూ ఆద్య చేతులు వేసి పట్టుకోవడం చూసిన అందరూ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటే రేణుక మాత్రం కోపంగా పల్లు నూరుతూ చూస్తుంటుంది….. !! వీళ్ళు ఎలా ఉంటారో ఏంటో అని చాలా బయటపడ్డాం కానీ చూసారా వీళ్ళు ఎంత ప్రేమగా ఉంటున్నారో నాకు అయితే ఇప్పుడు చాలా హాయిగా ఉంది….. !! అమ్ము గురించి తన లైఫ్ ఎలా ఉంటుందో ఏంటో అని నిజం చెప్పాలంటే ….   !!

 

నిన్నటి వరకూ కూడా చాలా టెన్షన్ పడ్డాను కానీ వీళ్ళ బాండింగ్ చూస్తుంటే ఇక నేను భయపడాల్సిన అవసరం లేదు అని అనిపిస్తుంది ….. !! అని అంటున్న శైలు ను చూసి వినయ్, ప్రతాప్ & మహిదర్ కూడా నవ్వుతూ వింటుంటే …..!!  రేణుక మాత్రం కుంపటి మీద కూర్చున్నట్టు ఫీల్ అవుతూ విసుగ్గా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతుంది….. !!

అయ్యో వదిన ఎక్కడికి….. ?? ఏమైనా కావాలంటే మెయిడ్స్ తీసుకుని వస్తారు మీరు కూర్చోండి…… !! అని వెనుక నుంచి అడుగుతున్న శైలు వాయిస్ కి వెనక్కి తిరిగి…… !! ఇంట్లో ఊపిరి అడ్డం లేదు వదిన అలా చల్ల గాలి కి బయట కూర్చుంటాను ….. !! అని చెప్పి వెళ్తున్న రేణుక ను చూసి ఏంటో ఈవిడ బిహేవియర్ ఎప్పుడు వింతగానే ఉంటుంది ….. !! అని అయోమయంగా ఫీల్ అవుతూ అందరితో మాటల్లో పడుతుంది శైలు….. !!

విసుగ్గా బయటకు వచ్చిన రేణుక గార్డెన్ వైపు వెళ్తూ ఉంటే స్విమ్మింగ్ పూల్ నుండి వినిపిస్తున్న నవ్వులు విని….. !! ఎవరు ఇక్కడ ఇంతలా నవ్వుతున్నారు అని స్విమ్మింగ్ పూల్ వైపు చూడగా మాయ రుద్ర స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తూ….. !! ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుని నవ్వుకుంటూ కనిపించడం తో మంట మరింత ఎక్కువవుతుంది ….. !!

ఇది అసలు నా కూతురేనా ఒక్కటి కూడా నా లక్షణం లేదు అన్ని వినయ్ వే వచ్చాయి అని మాయ వైపు విసుగ్గా చూస్తూ…. !! మాయ ఎర్లీ మార్నింగ్ స్విమ్మింగ్ ఏంటీ బయటకు రా అని సీరియస్ గా వినిపించిన వాయిస్ కి నవ్వుతూ రుద్ర తో మాట్లాడుతున్న మాయ రేణుక వైపు చూసి….. !! మామ్ నువ్వు బయటకు ఎందుకు వచ్చావ్ వెళ్ళి రెస్ట్ తీసుకో హెల్త్ బాలేనపుడు ఒక్క చోట కూర్చోకుండా ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావ్…..  !!
నా సంగతి తర్వాత ముందు నువ్వు బయటకు వస్తావా లేదా నేను కూడా పూల్ లోకి రానా….?? కళ్ళు ఎర్రగా చేసి అడుగుతున్న రేణుక ను చూసి సర్లే కాసేపట్లో ఎలాగో హర్ష తో బయటకు వెళ్తున్నా….. !! ఇప్పుడు మామ్ తో ఆర్గ్యూ చేస్తే కచ్చితంగా నన్ను బయటకు వెళ్ళనివ్వదు…… !! కాబట్టి సైలెంట్ గా వెళ్లిపోవడం బెటర్ అనుకుంటూ నువ్వు చెప్తే నేను ఎందుకు ఇంకా ఇక్కడే ఉంటాను మామ్….. ??  ఇదిగో బయటకు వస్తున్నా అని మాయ కామ్ గా పూల్ నుండి బయటకు వచ్చి రేణుక ముందు నుంచుంటుంది……!!

ఇలాగే ఉంటే జలుబు చేస్తుంది మాయ వెళ్ళి ఫ్రెష్ అయ్యి తల తుడుచుకో అనగానే…. !! ఒకే మామ్ అని బుద్దిగా తల ఊపి వెళ్తున్న మాయ వైపు గర్వంగా చూస్తూ ఎంతైనా ఇది నా కూతురు అని పొగరుగా నవ్వుకుంటూ ఇటు వైపు తిరుగుతుంది…… !! మాయ వెళ్తూ వెళ్తూ ఆగి ఉమ్మ్ 💋 అని రుద్ర కి ఫ్లయింగ్ కిస్ గాల్లో వదులుతూ నన్ను బయటకు బైక్ లో తీసుకుని వెళ్ళాలి అని చేత్తో సైగ చేసి ….. !! ఇంట్లోకి పరిగెడుతున్న మాయ ను చూసి నవ్వుకుంటూ రుద్ర కూడా పూల్ నుండి బయటకు వస్తాడు…… !!

చేత్తో తల విదిలించుకుంటూ ఇంట్లోకి వెళ్తున్న రుద్ర ఎదురుగా నిలబడి చూడు బాబు నాకు నీ పేరు కూడా సరిగ్గా తెలియదు బట్ ఒక్క విషయం చెప్తాను గుర్తు పెట్టుకో…. !! లవ్ చేయడానికి ఒక అమ్మాయి & అబ్బాయి ఉంటే సరిపోతుంది బట్ అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే అందం, చదువు మాత్రమే కాదు స్టేటస్ ఉండాలి….. !!

 

మాయ తో నీ రిలేషన్ ఏంటి అని నేను క్వశ్చన్ చేయట్లేదు ఎందుకంటే అది నీ ఇష్టం బట్ తనను మ్యారేజ్ చేసుకోవాలి అంటే మాత్రం మా నిర్ణయం చాలా ఇంపార్టెంట్ …… !! అది పుట్టడమే గోల్డెన్ స్పూన్ తో పుట్టింది సో తనకు ఎలాంటి వ్యక్తి తో పెళ్లి చేయాలి ఎన్ని కోట్లు కట్నం ఇవ్వాలి ఇవన్నీ ఒక తల్లిగా నేను ఆల్రెడీ ప్లాన్ చేశాను… !!

మాయ ఇష్టపడింది ఇవ్వకపోతే కొప్పడుతుంది లేదా ఏడుస్తుంది & అలుగుతుంది….. !! బట్ అంతకు మించిన గిఫ్ట్ ఇస్తే అది ఆ విషయాన్ని మర్చిపోయి హ్యాపీగా నవ్వుతుంది….. !! సో దేని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు అది దక్కకపోతే మళ్ళీ చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది…. !!

 

ఏదైనా మన రేంజ్ కి తగ్గట్టు ఉంటే అన్నీ బావుంటాయి నేనేం చెప్తున్నానో అర్థం అయింది అనుకుంటాను…  !!  ఏదో ప్రాజెక్ట్ కోసం వచ్చావ్ అది కంప్లీట్ చేసుకుని జాగ్రత్తగా నీ దేశానికి వెళ్ళిపో అని నవ్వుతూ అనాల్సినవి అన్ని అంటుంది….. !!

ఆంటీ మీరు ఇంత సేపు మాట్లాడారు కదా నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను జెన్యూన్ గా ఆన్సర్ ఇస్తారా….. ?? వై నాట్ అడుగు ఆర్య అనుకుంటా కదా నీ పేరు అనగానే రుద్ర చిన్నగా తల ఊపి అంకుల్ తో మీ మ్యారేజ్ అవ్వకముందు మీ ఫ్యామిలీ స్టేటస్ ఏంటి ఆంటీ….. ??

రుద్ర క్వశ్చన్ కి రేణుక కి చంప చల్లుకుని కొట్టినట్టు ఫీల్ అవుతూ…… !! రుద్ర వైపు సీరియస్ గా చూస్తూ ఉంటుంది తప్ప నోరు తెరగదు…. !! అదే ఆంటీ మీరు అంకుల్ కి సెకండ్ వైఫ్ కదా అంకుల్ వైఫ్ సంధ్య గారు చనిపోయాక…… !! అంకుల్ ఆఫీస్ లో వర్క్ చేస్తున్న మీ అన్నయ్య వల్లే కదా మీరు ఈ ఇంటికి కోడలు అవ్వగలిగారు….. !!

కలలో కూడా అంకుల్ పక్కన నుంచోవడానికి అర్హత లేని మీరు ఇవాళ అంకుల్ తో ఎంతో హ్యాపీగా ఉన్నారు….. !! అందుకు రీసన్ ప్రేమ యస్ మీరు అంకుల్ ను ట్రూ గా లవ్ చేసారు కాబట్టే డెస్టినీ మిమ్మల్ని కలిపింది…… !! కాబట్టి ప్రేమ కి స్టేటస్ తో పని లేదు మీరు అనవసరంగా టెన్షన్ అవ్వకండి నేను మాయ ను పెళ్ళి చేసుకోవాలి అనుకోవడం లేదు…. !! కానీ నాకు పుట్టబోయే పిల్లలకు మాత్రం మిమ్మల్ని అమ్మమ్మ ను చేస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు…. !!

వీడికేమైనా పిచ్చా వీడి పిల్లలకు నేను అమ్మమ్మ అవ్వడం ఏంటి  😏 అని చిరాగ్గా మూతి తిప్పుతూ….. !! వీడితో జాగ్రత్తగా ఉండాలి నేను తెలివిగా మాట్లాడితే వీడి నాకు అతి తెలివిగా చెప్పుతో కొట్టినట్టు అన్సర్ ఇచ్చాడు అని ….. !! మొహాన్ని సీరియస్ గా పెట్టుకుని వీళ్ళేం చేస్తున్నారో ఏంటో చూడాలి అని ఆద్య & జై ల కోసం తిరిగి ఇంట్లోకి వెళ్తుంది…. !!

( రుద్ర అన్నది మన అత్త కి అర్థం అవ్వలేదు 😌 అయ్యుంటే అక్కడే రచ్చబండ ప్రోగ్రామ్ పెట్టేది 😁🤭 ఇంతకీ మీలో ఎవరికైనా అర్థం అయ్యుంటే కామెంట్ చేయండి…. !! )

✨💫✨💫✨💫✨💫✨💫✨

జై ఆద్య ను అలాగే పైకి ఎత్తుకుని వెళ్ళి తమ రూమ్ లోని వాష్ రూమ్ ముందు దించి ఆద్య వైపు చూస్తాడు…. !! ఆధ్య హెయిర్ మొత్తం వాటర్ తో తడిచిపోయి చిన్ని చిన్ని నీటి బిందువులు తన చెక్కిలిపై పడి కిందికి జారుతున్నాయి….. !! తడిచిన శారీ పూర్తిగా తన శరీరానికి అతుక్కుపోయి వంపులు తిరిగిన ప్రతి కర్వ్ ను స్పష్టంగా కనిపిస్తుంది…… !! ఆద్య వణుకుతూ జుట్టు వెనక్కి నెడుతూ ఉంటే ఆద్య వెచ్చటి ఊపిరి కూడా జై ను తాకినట్టు కనిపిస్తోంది…… !! జై ఉన్న చోటు నుండి కదదలడం కూడా మర్చిపోయి ఆద్య వైపు చూసి కళ్లతో మాత్రమే మాట్లాడుతూ ఉన్నాడు…… !!

జై ఆద్య వైపు ఇంటెన్స్డ్ లుక్స్ తో చూస్తూ “నీ చీర మీద పడిన ప్రతి చుక్క లోపలికి జారిపోయేముందు రెండు సెకండ్లు నన్నే చూసి నవ్వుతున్నట్టు ఉంది” …… !!
“చీర తడిగా స్కిన్ కి అంటుకుపోయి చుక్కలు లోపలికి జారిపోతున్న ప్రతిసారి జై కి శ్వాస కూడా ఒక సెకండ్ ఆగినట్టుంది…… !! ఆధ్య ను అలా చూసి జై కి ఎక్కడ హార్ట్ బీట్ ఆగిపోతుందేమో అనిపిస్తోంది.!! ”

 

“నీ నడుం దగ్గరికి చేరిన నీతి చుక్కలు చీర లోపలకి దొంగలా దూరిపోతున్నాయి….. !! ఈ నీటికి ఉన్న అదృష్టం కూడా నాకు లేకుండా పోయింది 😏….. !! “చీర అంచు వెంట జారుతున్న నీటి చుక్కలు లోపలికి వెళ్తూ నా వంటిని మరింత వేడిగా మారుస్తూ నాలో వేడి సెగలు పుట్టిస్తున్నాయి….. !! “నీ స్కిన్ మీద ట్రికిల్ అవుతున్న ప్రతి డ్రాప్ నన్ను చాలా ప్రొవోక్ చేస్తుందే….. !!

 

బాబోయ్ నిన్ను ఇలా చూస్తుంటే ఏ.సీ లో కూడా చమటలు పట్టేస్తున్నాయి…… !! గాడ్ నిన్ను శ్రద్ధగా తన చేతులతో కరెక్ట్ షేప్ లో చక్కినట్టు ఇంత హాట్ గా ఉన్నావ్ కదే…… !! చీర నీ వంటికి అతుక్కుపోయి నీ బాడీ ను క్లియర్ గా షో చేస్తుంటే నేను ఎలా స్టేబుల్ గా ఉండగలను చెప్పు…. ??

ఇంకా ఎంత సేపు అలా గుడ్ల గూబ లా చూస్తూ నుంచుంటావ్ తప్పుకో చలేస్తుంది నాకు …… !! అని జై ను పక్కకు తోసి వాడ్రాబ్ నుండి శారీ తీసుకుని వాష్ రూమ్ డోర్ లాక్ చేసుకుంటుంది….. !! ఆద్య ను అలా చూసిన జై నవ్వుకుంటూ తన మైండ్ లోనే స్టక్ అయిపోయిన ఆద్య రూపాన్ని తలచుకుంటూ….. !! బాగా ఎక్కేసావే దెయ్యం అసలు నీతో ఇలా ఉంటాను అని కానీ నీ కోసం ఇంతలా ఆలోచిస్తాను అని ఆలోచించలేదు ….. !!

 

నిన్ను వార్మ్ గా హగ్ చేసుకుని కుడుల్ చేయాలని ఉంది కానీ ఎలా అని జై ఆలోచిస్తూ ఉండగానే ఆద్య ఫ్రెష్ అయి బయటకు వచ్చి…. !! దిష్టి బొమ్మ లా ఎంటలా ఆలోచిస్తూ నుంచున్నావ్ ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అవ్వు పో లేట్ అయితే జలుబు చేస్తుంది…. !! అని అంటున్న ఆద్య ను చూస్తూ టవల్ తీసుకుని ఎమ్ చేయాలి alo థింక్ చేస్తూనే వాష్ రూమ్ లోకి వెళతాడు….. !!

టవల్ హ్యాంగర్ మీదకు వేసి బాత్ చేస్తున్న జై కి బాత్ మిడిల్ లో ఏదో ఐడియా రాగానే యస్ ఇలా చేస్తే ఆధ్య సీరియస్ అయినా…… !! నేను తెలివిగా అన్సర్ ఇవ్వచ్చు అని త్వరగా బాత్ కంప్లీట్ చేసి వంటికి టవల్ చుట్టుకుని వాష్ రూమ్ కొంచెం ఓపెన్ చేసి …… !! ఆద్య…. ఆద్య అని స్వీట్ గా పిలుస్తున్న జై వాయిస్ కి హెయిర్ కూంబ్ చేసుకుంటున్న ఆధ్య వీడెంటి ఇంత తియ్యగా పిలుస్తున్నాడు….. ??

వీడి పిలుపు ఇంత తియ్యగా ఉందంటే చేదు గా ఏదో ప్లాన్ చేసుకుంటాడు 😬😬 వీడి పని చెప్తా అనుకుంటూ…… !! హా ఏంటి అడుగుతూ వాష్ రూమ్ దగ్గరకు వచ్చిన ఆద్య ను చూసి నవ్వుకుంటూ టవల్ మర్చిపోయా ఇవ్వవా ప్లీస్ మా మంచి ఆద్య వి కదా ఇవ్వమ్మా….. !!

ఆద్య నొసలు ముడి పెడుతూ టవల్ తీసుకోకుండా వాష్ రూమ్ కి దీనికి వెళ్ళావ్….. ?? అయినా నేను చూసాను నువ్వు టవల్ తీసుకునే వెళ్ళావ్ కదా ఏంట్రా ఇందాక స్విమ్మింగ్ పూల్ లో జరిగింది సరిపోలేదు… !! అని లోపల బాత్ రూమ్ లో కూడా ప్లాన్ చేసావా 🤨🤨 కోపంగా వచ్చిన ఆద్య వాయిస్ కి దీనికి డౌబ్ట్ వచ్చినట్టు ఉంది అనుకుని….. !! నా బతుక్కి బెడ్ రూమ్ ప్లానింగ్ నే లేదు మళ్ళీ బాత్ రూమ్ ప్లానింగ్ కూడానా అదేం లేదు కానీ టవల్ ఇవ్వు….. !!

కన్ఫర్మ్ గా ఏదో ప్లాన్ చేసాడు వీడ్ని నమ్మడానికి లేదు చచ్చినా వీడికి టవల్ ఇవ్వకూడదు….. !! ముందు నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతే బెటర్ అనుకుని ఫాస్ట్ గా మాన్య రూమ్ వైపు వెళ్ళిపోతుంది అది తెలియని జై …… !! ఆద్య ప్లీస్ రా టవల్ ఇవ్వు నా బుజ్జి కుక్క పల్లవి కదా ఇవ్వమ్మా అని తెగ గారం చేస్తూ ప్రేమగా పిలుస్తూ ఉంటాడు….. !!

వీళ్ళు ఎంత సేపటికి బయటకు రాకపోయేసరికి ఎం చేస్తున్నారు వీళ్ళు….. ?? అని బెడ్ రూమ్ లోకి వచ్చిన రేణుక జై వాయిస్ కి పళ్ళు పట పటా కొరుకుతూ ఆగరా నీ సంగతి చెప్తా అనుకుంటూ…… !! టవల్ వాడ్రాబ్ నుండి బయటకు తీసి హ్మ్మ్..!! అని ఆద్య టవల్ ఇస్తున్నట్టు నోటితో సౌండ్ చేసి డోర్ నాక్ చేస్తుంది….. !! వచ్చింది ఆధ్య అనుకున్న జై రేణుక చెయ్ పట్టుకుని తనను బలం కొద్ది వాష్ రూమ్ లోకి ఫోర్స్ గా లాగేస్తాడు….. !! ఆ ఫోర్స్ కి రేణుక తల వెళ్ళి గోడ కి తగలగానే అది చూసిన జై కళ్ళు పెద్దవి చేసి షాక్ అవుతాడు….. !!