విలన్ హస్బెండ్ {2}-15
ఆధ్య హస్బెండ్ జై ధీర్ అని నవ్వుతూ చెప్తున్న రుద్ర ను చూసి అప్పటి వరకు నవ్వుతున్న అభీర్ మొహం లో నవ్వు మాయం అవ్వడం తో పాటు కళ్ళల్లో నీళ్ళు కూడా తిరుగుతాయి….. !! తన చేతిలోని బొకే జారి నేల మీద పడిపోయి అభీర్ కూడా షాకింగ్ గా సోఫా లో కూలబడి ఆధ్య వైపు కన్నీళ్లతో చూస్తూ ఉంటాడు…. !!
జై & ఆధ్య తమ వెనుకే స్టెప్స్ దిగుతూ వస్తున్న రేణుక ను చూసి భార్య భర్త ల అనుబంధం అనే సినిమా ను రేణుక కి చూపిస్తూ….. !! బాగా క్లోజ్ గా నడుస్తూ నవ్వురాని జోక్స్ వేసుకుని నాన్ సింక్ లో మాట్లాడుకుంటూ అలాగే హాల్ లోకి వస్తారు….. !! గుడ్ మార్నింగ్ అన్నయ్య అని నవ్వుతూ రుద్ర కి చెప్తూ పక్కనే తన వైపు నీళ్ళు నిండిన కన్నులతో చూస్తున్న అభీర్ ను చూసి షాక్ అవుతూ…. !! అభీర్ ఎప్పుడొచ్చావ్ అసలు వస్తున్నట్టు కూడా చెప్పలేదు హౌ ఆర్ యూ అని జై చేతిని వదిలి అభీర్ వైపు అడుగులు వేస్తుంది….. !!
ఆధ్య వాయిస్ కి అభీర్ మొహం మీదకు నవ్వు అప్పు తెచ్చుకుని మరీ కస్టంగా నవ్వుతూ….. !! హ్యా….. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఆధ్య అని వణుకుతున్న చేతులతో ఆద్య చేతికి బొకే అందిస్తాడు….. !! ఆధ్య నవ్వుతూ ఆ బొకే అందుకుని థాంక్ యూ సో మచ్ అభీర్ అంటూ జై లో మంట పుట్టించడానికి కావాలనే జై ముందు అభీర్ ను హత్తుకుంటుంది …… !! అది చూసిన జై మొహం ఎర్రని టమాటా లా మారడం చూసి రుద్ర, ఆద్య నవ్వుకుంటారు….. !!
అభీర్ మీట్ మై హస్బెండ్ జై ధీర్ వర్మ అని అభీర్ కి జై ను పరిచయం చేస్తూ….. !! జై హి ఈజ్ అభీర్ మై ఫ్రెండ్ అంటూ ఒకరిని ఒకరికి పరిచయం చేయగానే అభీర్ ఫార్మల్ గా నవ్వితే జై మాత్రం హలో 😏 అంటూ మూతి తిప్పుకుంటాడు…. !!
ఫస్ట్ కూర్చో అభీర్ నీతో చాలా విషయాలు మాట్లాడాలి….. !! చాలా మంత్స్ తరువాత మీట్ అయ్యాం కదా ఇవాళ నువ్వు మాతో బ్రేక్ఫాస్ట్ చేసే వెళ్ళాలి అంటూ అభీర్ చెయ్ పట్టుకుని ఆప్యాయంగా చెప్తుంది….. !!
సారీ ఆధ్య అర్జంట్ వర్క్స్ ఉన్నాయి నెక్స్ట్ టైం డెఫినెట్ గా తినేసి వెళ్తాను…. !! అని ఆధ్య చెయ్ విడిపించుకుని ఇండియా కి రాగానే నీతో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని వచ్చాను బట్ ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది ….. !! అని ఆద్య మెడలో పచ్చగా మెరుస్తున్న తాళి వైపు చూస్తూ వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు …… !!
అభి…. అభీ అని ఆద్య పిలిచినా వెనక్కి తిరగకుండా వెళుతున్న అభీర్ ను చూసి ఆద్య ఆలోచనలో పడుతుంది….. ?? తన కార్ వైపు వెళ్తున్న అభీర్ కి మహిదర్ కనిపించడం తో తన వైపు చూసి బాధగా మొహాన్ని తిప్పుకుని వెళ్తున్న అభీర్ వైపు చూస్తూ ఉంటాడు మహిదర్….. !! అభీర్ ఫాస్ట్ గా తన కార్ లో కూర్చుని స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూసి ఈ అబ్బాయిని ఎక్కడో చూసినట్టు ఉందే….. !! కానీ ఎక్కడ అని ఆలోచిస్తున్న మహిదర్ వినయ్ వాయిస్ కి ఆలోచన నుండి తేరుకుని అటు వైపు వెళతాడు…. !!
వాట్ హ్యాపెండ్ ఆద్య అభీర్ ఎందుకలా వెళ్తున్నాడు ఇప్పటి వరకూ బానే ఉన్నాడు ఆల్ ఆఫ్ సడెన్ ఏమైంది తనకు….. ?? తెలియదు అన్నయ్య మే బీ నిజంగా వర్క్స్ ఉన్నాయేమో నేను తర్వాత కాల్ చేసి కనుకుంటాను అని చెప్తూ…. !! సోఫా లో కూర్చుంటున్న ఆధ్య చెయ్ పట్టుకుని జై తమ రూమ్ వైపు లాక్కుని వెళ్ళడం చూసి రేణుక కూడా వెనుకే వెళ్ళబోతూ ఉంటే….. !! అమ్మా రేణుక నీ చేత్తో స్ట్రాంగ్ కాఫీ పెట్టుకురా అని ఆర్డర్ వేసిన మామ గారి వైపు గుర్రుగా చూస్తూ అలాగే మావయ్య 😬😬 అని పళ్ళు నూరుతూ కిచెన్ లోకి వెళ్తుంది….. !! అది చూసిన రుద్ర చిన్నగా నవ్వుకుని కనిపించని మాయ కోసం తన రూమ్ కి వెళతాడు….. !!
💫✨💫✨💫✨💫✨💫✨💫
ఏయ్ మళ్ళీ రూమ్ లోకి ఎందుకు తీసుకు వెళ్తున్నావ్ అని అరుస్తూ దూరం జరుగుతున్న ఆద్య నడుము పట్టుకుని మీదకు లాక్కుంటూ….. !! తనను రెండు చేతులతో లిఫ్ట్ చేసి రూమ్ లోకి ఎత్తుకుని వెళ్తాడు జై….. !! అరిచి గోల చేయాలి అనున్నా చేయలేని స్థితికి జై ను తిట్టుకుంటూ రూమ్ లో దించిన జై ను కొట్టబోతూ ఉంటే……. !! జై ఆద్య చేతులు రెండు మడిచి తనను అలాగే వాల్ కి లాక్ చేసి లాక్ చేసిన చేతులు పైకి పెడుతూ ఆద్య మెడ దగ్గర చిన్నగా బైట్ చేసి గట్టిగా శ్వాస తీసుకుని వదులుతాడు….. !!
ఊరుకుంటుంటే ఇష్టానికి చేస్తున్నావ్ వదులు అని జై నుండి దూరం జరగబోతున్న ఆద్య పెదవుల మీద చూపుడు వేలు పెడుతూ….. !! హుష్ 🤫 అరవకు నాకు నీ వంటి నుండి వచ్చే నాచురల్ ఫ్రాగ్రెన్స్ అంటే చాలా ఇష్టం బట్ ఇప్పుడు నీ నుండి వేరే పెర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది అది నాకు ఏమాత్రం నచ్చడం లేదు…. !! అంటూ సీరియస్ గా చెప్తాడు …!!
ఎహేయ్ ఏంటీ నీ గోల పెర్ఫ్యూమ్ స్మెల్ నే కదా వస్తోంది ఎదో పాటీ స్మెల్ వచ్చినట్టు ఏంటీ నీ ఓవర్ యాక్షన్….. !! వదలరా చెయ్ నొప్పిగా ఉంది నువ్వు బండలా ఉన్నావ్ నా చేతులు చూడు ఎలా రెడ్ అయిపోయాయో అంటూ అరుస్తూ ఉన్న ఆద్య బుగ్గలు నొక్కి పట్టుకుని……. !! నీ నుండి వస్తే అది నా పెర్ఫ్యూమ్ స్మెల్ నే రావాలి లేదా నీ న్యాచురల్ స్మెల్ రావాలి అంతే కానీ ఎవడినో హగ్ చేసుకుని వాడి పెర్ఫ్యూమ్ ఇంకో సారి అంటించుకున్నావో….. ?? అంటూ ఆద్య పెదాలను చాక్లెట్ లా లిక్ చేసి వదులుతూ వెళ్ళి బాత్ చేసి ఈ స్మెల్ ను వదిలించుకుని రా అంటూ కమాండింగ్ వాయిస్ తో చెప్తాడు…. !!
ఆధ్య తన చేతులు బలవంతంగా జై నుండి విడిపించుకుని జై గుండెల మీద రెండు చేతులు వేసి కోపంగా వెనక్కి నెడుతూ….. !! యూ పాగల్ ఎన్ని సార్లు చెప్పినా బలవంతంగా కిస్ చేస్తావ్ ఏంట్రా ఇవాళ చచ్చావ్ రా నా చేతుల్లో అని చీర కొంగు నడుముకు దోపుకుంటూ…… !! అటు ఇటు చూసిన ఆద్య కి హ్యాంగర్ కనిపించగానే దాన్ని చేతిలోకి తీసుకుని జై ను కొట్టడానికి వెంటపడుతుంది …. !!
దాంతో కొడితే తోలు ఊడిచేస్తుందే డెవిల్ అని రూమ్ మొత్తం ఆధ్య కి అందకుండా తిరుగుతూ పరిగెడుతున్న జై ను చూసి….. !! ఊడాలనే కదరా కొట్టేది నీ తోలు వలిచి హెయిర్ బ్యాండ్ చేయించుకుంటా అని డైలాగ్ చెప్తూ ఫ్లోర్ మ్యాట్ తగిలి జై తో పాటు అమాంతం బెడ్ మీద పడిపోతుంది….. !!
ఆ ప్రాసెస్ లో ఆధ్య చీర కు పెట్టిన పిన్ ఊడిపోయి చీర వంటి మీద నుండి జారుతుంది….. !! జై మీద బోర్లా పడిన ఆధ్య పరిగెత్తడం వల్ల ఆయాసం తో రొప్పుతూ జై వైపు చూస్తుంది…. !! భారంగా శ్వాస తీసుకోవడం వల్ల వేగంగా కదులుతున్న ఆద్య గుండెలను చూస్తూ జంట పక్షుల్లా ఎప్పుడు తమకు స్వేచ్ఛ దొరుకుంటుందా బయటకు వద్దమ్మా …… ?? అని ఎగిసిపడుతున్న గుండెలను చూస్తూ క్లియర్ గా కనిపిస్తున్న క్లీవేజ్ ను చూస్తున్న జై గుండె తడి ఆరిపోతూ ఉంటే….. !! తన మొహాన్ని గట్టిగా అక్కడ అదిమి నాలుక తో లిక్ చేయగానే అప్పటి వరకు కోపంగా ఉన్న ఆద్య ప్రాణం లేని శిల లా మారుతుంది….. !!
✨✨✨✨✨✨✨✨✨
డ్రెస్ చేంజ్ చేసుకుని రావడానికి నా పొట్టి దెయ్యానికి ఇంత సేపు పట్టిందా ఏంటి….. ?? అనుకుంటూ మాయ డోర్ అలా ముందుకు తోయగానే ఓపెన్ అయిన డోర్ ను చూసి డోర్ కూడా లాక్ చేయలేదా….. ?? ఇది అని రూమ్ లోకి వెళ్ళి మాయ కోసం చూస్తున్న రుద్ర కి వెనుక నుంచి బోల్ట్ పెట్టిన సౌండ్ కి వెనక్కి తిరుగుతాడు… !!
రెడ్ కలర్ టవల్ వంటికి చుట్టుకుని అందంగా నవ్వుతూ తనను చూసి కళ్ళు ఎగరేస్తున్న మాయ ను అలా చూసి…… !! ఫాస్ట్ గా వెనక్కు తిరిగి ఒసేయ్ ఎంటే ఈ ఫ్రీ షో నాకు బుద్ధి తక్కువై వచ్చాను ముందు డోర్ ఓపెన్ చెయ్…. !! నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని కళ్ళను చేతులతో మూసి కంగారుగా చెప్తాడు…. !!
రుద్ర వాయిస్ కి మాయ నవ్వుకుంటూ రుద్ర ముందుకు వచ్చి నుంచుని ముని వేళ్ళ మీద నుంచుని రుద్ర మెడలో చేతులు వేస్తూ….. !! హర్ష అంటూ తేనెలా తియ్యగా పిలుస్తున్న మాయ వాయిస్ కి రుద్ర గుండె అదురుతోంది….. !! మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ నా మంచి పొట్టి రాక్షషివి కదా …… !! కొంచెం దూరంగా ఉండవే నువ్వు నాకు ఇంత దగ్గరగా ఉంటే నాకు ఏదేదో అవుతూ నిన్ను ఇంకేదో చేయాలి అనుంది…. !!
ఆహా అవునా ఏమేం చేయాలి అని ఉంది హర్ష అంటూ తన ఎర్రటి పెదాలను హర్ష బుగ్గల మీద రాస్తూ మత్తుగా అడుగుతున్న మాయ వైపు చూస్తూ….. !! ఎందుకే నన్ను ఇంతలా చంపకు తింటున్నావ్ అంటూ మాయ ను బలంగా చుట్టేస్తూ…… !! నీకు నేనెవరో చెప్పకపోవడం తప్పే అందుకు సారి కూడా చెప్పా కదే ఇంకా ఎందుకు ఇలా స్వీట్ టార్చర్ చేస్తున్నావ్….. ?? అంటూ మాయ మెత్తటి మెడ మీద ముద్దులు పెడుతూ తమకంగా అడుగుతాడు…… !!
చెప్పాగా నిన్ను స్వీట్ టార్చర్ చేస్తూనే ఉంటానని ఇప్పుడు అదంతా కాదు కానీ నీతో నాకు పనుంది అందుకే కావాలని బాత్ చేసినా కిందకు రాకుండా నీ కోసం వెయిట్ చేస్తున్నా….. !! నేను కిందకు రాకపోతే నువ్వు నా కోసం పైకి వస్తావ్ పైకి వస్తావ్ …… !! అని నాకు తెలుసు అందుకే నీ కోసం ఇక్కడ ఈగర్ గా వెయిట్ చేస్తూ నువ్వు రాగానే పట్టేసా నిన్ను ఇలా నొక్కేసా 😜😌!!
ఇంత పొట్టి బుర్ర లో ఎన్ని తెలివి తేటలే నీకు నా కర్మ 🤦 తప్పుతుందా నాకు సరే ఏంటో ఆ పని త్వరగా చెప్పు….. !! మీ అమ్మ కానీ నిన్ను నన్ను ఇలా చూస్తే ఇద్దరి మధ్య ఎమ్ జరగపోయినా జరిగింది అని ఫిక్స్ అయిపోతుంది… !! రుద్ర వాయిస్ కి నవ్వుకుంటూ వెయిట్ అంటూ దూరం జరిగి రుద్ర ను బెడ్ మీద కూర్చో బెట్టి ఒక పెద్ద కవర్ తీసుకుని వస్తుంది….. !!
ఇందులో మొన్న నేను షాప్ కి వెళ్ళినప్పుడు చేసిన కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి అవి అన్నీ నీ ముందే ట్రై చేస్తా ఎలా ఉన్నాయో చెప్పాలి…… !! ఓహ్ అంతేనా నేను ఇంకా ఏదో అని భయపడ్డా అని రిలాక్స్ అవుతూ ఇంతకీ ఎమ్ డ్రెస్సెస్ అవి చుడీస్, కుర్తీ, హాఫ్ శారీ, జీన్స్ అని అడుగుతున్న రుద్ర వైపు చూస్తూ….. !! అవేవీ కాదు ఇన్నర్స్ అనగానే ఒసేయ్ పొట్టి అంటూ అరిచిన రుద్ర వాయిస్ కి మాయ గట్టిగా నవ్వుతుంది….. !!
Vote for the best & cute pair
Jai & adhya ♥️♥️♥️♥️
Rudra & maya ❣️❣️❣️❣️