Login with OTP

విలన్ హస్బెండ్{2} -16

aashyatech

Author

ఇందులో మొన్న నేను షాపింగ్ కి వెళ్ళినప్పుడు నేను బై చేసిన కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి  హర్ష…… !! ఇపుడు అవి అన్నీ నీ ముందే ట్రై చేస్తా అవి నాకు ఎలా ఉన్నాయో నువ్వు రేటింగ్ ఇవ్వాలి …… !! అని చెప్తున్న మాయ వైపు చూస్తూ ఓహ్ అంతేనా నేను ఇంకా ఏదో అని భయపడ్డా అని రిలాక్స్ అవుతూ ఇంతకీ ఎమ్ డ్రెస్సెస్ అవి చుడీస్, కుర్తీ, హాఫ్ శారీ, జీన్స్ అని అడుగుతున్న రుద్ర వైపు చూస్తూ….. !! అవేవీ కాదు హర్ష ఇన్నర్స్ అనగానే ఒసేయ్ పొట్టి అంటూ అరిచిన రుద్ర వాయిస్ కి మాయ గట్టిగా నవ్వుతుంది….. !!

కావాలనే చేస్తున్నావ్ కదా అని సీరియస్ గా అడుగుతున్న రుద్ర ముందుకు వచ్చి తన బుగ్గలు లాగుతూ నీకు ఈ కోపం అస్సలు సూట్ కాలేదు హర్ష…..  !! నువ్వు స్మైల్ చేస్తేనే స్వీట్ & హాట్ గా ఉంటావ్ సో ఇప్పుడు నువ్వు నేను ఒక్కోటి నా వంటి మీద నుండి విప్పుతూ ఇన్నర్స్ ట్రై చేస్తాను ఎదీ బావుందో చెప్పాలి….. !!

అవన్నీ నాకేం తెలుస్తాయి పొట్టి నీకు నచ్చింది వేసుకో అంటూ బెడ్ దిగేయబోతున్న ….. !! రుద్ర ను చెయ్ పట్టుకుని ఆపేస్తూ ఆ… ఆ..  అదెలా కుదురుతుంది ఇప్పుడు కాబట్టి మనం సింగిల్ బట్ ఫ్యూచర్ లో అవన్నీ నీకు తెలియాలి కదా హర్ష…   !! వేసుకోవడానికి నాకు ఎంత కంఫర్ట్ గా ఉండాలో విప్పడానికి నీకు అంతే కంఫర్ట్ గా ఉండాలి కదా….. !!

ఏయ్ నిన్ను అంటూ కొట్టడానికి చేయ్ ఎత్తిన రుద్ర బుగ్గకి ముద్దు పెడుతూ సర్లే నువ్వు ఇబ్బంది పడుతున్నావ్ కాబట్టి చిన్నే చేంజ్ చేస్తాను….  !! నువ్వు కళ్ళు మూసుకుని నేను కళ్ళు తెరువు అన్నప్పుడు తెరిచి ఎలా ఉన్నానో చెప్పు…. !! ఇదీ కూడా వద్దు అంటావా నాకు వన్ అవర్ పాటు ఆపకుండా వార్మ్ హగ్ తో లిప్ కిస్ ఇవ్వాలి 😌 చెప్పు ఎదీ కావాలి….. !!

నిన్ను కాదే ఇదిగో నీ కోసం ఇక్కడికి వచ్చాను చూడు నన్ను కొట్టుకోవాలి అని ఇరిటేట్ అవుతూ….. !! నేను 10 మినిట్స్ కంటే ఎక్కువ ఉండను క్విక్ అంటూ కళ్ళు మూసుకున్న రుద్ర ను చూస్తూ తన ముందే వంటి మీద ఉన్న టవల్ ను నేల మీదకు జారుస్తుంది…… !! న్యూడ్ గా రుద్ర ముందు నుంచున్న మాయ తనకు చెప్పినట్టు ఇన్నర్స్ కాకుండా రుద్ర కి ఇష్టమైన లెమన్ కలర్ హాఫ్ శారీ కట్టుకుని ( రెడీ టూ వేర్ కాబట్టి మాయ కి ఎక్కువ టైమ్ పట్టదు) దానికి తగ్గట్టు జ్యువలరీ కూడా ముందే సెట్ చేసుకోవడం తో ఫాస్ట్ గా …… !! అవి పెట్టుకుని సింపుల్ మేక్ అప్ తో రుద్ర ఇచ్చిన టైమ్ లోనే అందంగా రెడీ అయ్యి తన ముందు నుంచుంటుంది…… !!

హర్ష అయిపోయింది ఒక సారి కళ్ళు తెరువు అన్న మాయ వాయిస్ కి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసిన రుద్ర కి తనకు ఇష్టమైన లెమన్ కలర్ హాఫ్ శారీ లో క్యూట్ గా రెడీ అయిన మాయ ను చూస్తుంటే హార్ట్ బీట్ ఒక్కసారిగా రైస్ అవుతోంది….. !! బెడ్ దిగి ఒక్కో అడుగు మాయ వైపు వేస్తూ తన ముందు నుంచుని నువ్వు ఇలా హాఫ్ శారీ లో కనిపిస్తావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాయ…… !! నిన్నిలా చూస్తుంటే  ఒక్కసారిగా నా మనసే బ్లాంక్ అయిపోయింది….. !! ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంటూ మాయ మొహాన్ని రెండు చేతులతో పట్టుకుని చాలా బావున్నావ్ రా అంటూ తన పెదవులతో ప్రేమగా మాయ నుదుటిన ముద్దు పెడతాడు….. !!

 

రుద్ర ప్రేమగా పెట్టిన ముద్దు కి మాయ పరవశంగా కళ్ళు మూసుకుని తెరుస్తూ రుద్ర వైపు చిరు నవ్వుతో చూస్తూ ఉంటుంది….. !!“నిన్ను ఇలా చూస్తుంటే నా కళ్ళను కూడా పక్కకు తీసుకోలేక పోతున్నా ఇలా నుంచుని ఎంత సేపైనా చూడాలి అన్నంత అందంగా ఉన్నావ్ పొట్టి…. !!

హాఫ్‌శారీ లో ఇంత బావుండడానికి రీసన్ ఇదిగో ఈ జడ ఎప్పుడూ హెయిర్ లీవ్ చేసుకుని పోష్ గా కనిపించే నువ్వు…. !! ఇవాళ నా కోసం జడ వేసుకుని మల్లె పూలు పెట్టుకుని చేతులకు గాజులు & చెవిలో బుట్ట కమ్మలు మెయిన్ గా నవ్వుతుంటే బుగ్గన పడే సొట్ట చంపేస్తున్నావ్ పొట్టి…  !! ఇవాళ నీ రూపం నా హార్ట్ మీద ప్రింట్ అయిపోయాయి & నాకు నచ్చినట్టు నువ్వు సింపుల్ గానే రెడీ అయినా నా హార్ట్ చూడు ఎంత స్పీడ్ గా కొట్టుకుంటూ ఉందో అని మాయ ఆర చేతిని తన గుండె దగ్గర పెట్టుకుంటాడు….. !!

మాయ రుద్ర హార్ట్ దగ్గర చెవి పెట్టుకుని వింటూ ఇలా ఎప్పటికీ హాయిగా నీ గుండెల్లో ఉండిపోవాలి అనుంది హర్ష…. !! లేవగానే ఈ గుండె చప్పుడు వింటూ పడుకునే ముందు నువ్వు చెప్పే ప్రేమ మాటలు వింటూ హాయిగా బజ్జోవాలి….. !! ఇన్ని ఇయర్స్ నీతో మిస్ అయిన అల్లరి మొత్తం చేయాలి నీతో చాలా ప్లేసెస్ కి వెళ్ళాలి ఇలా చాలా చేయాలి….. !!
రుద్ర మాయ తల నిమురుతూ అన్ని అవుతాయి పొట్టి ముందు నువ్వు పీస్ ఫుల్ గా నీ స్టడీస్ కంప్లీట్ చేయ్ ఒకే…. !! అంటూ తన తలతో మాయ తలను ఢీ కొడుతూ చెప్పగానే మాయ నవ్వుతూ లవ్ యూ హర్ష అంటూ రుద్ర ను చుట్టేస్తూ….. !! చిన్న స్మైల్ ఇవ్వగానే రుద్ర కూడా నవ్వుతూ తనను మరింతలా తనలో పొడుముకుంటూ నీకో సీక్రెట్ చెప్పనా నేను ఇందాక కళ్ళు మూసుకోలేదు అంటూ రుద్ర నవ్వగానే….. !!అది నాకు తెలుసు ఎప్పటికైనా నన్ను అలా చూసేది నువ్వే కదా హర్ష అందుకే ధైర్యంగా నీ ముందే డ్రెస్ చేంజ్ చేసుకున్నా….. !!

మాయ వాయిస్ కి రుద్ర షాకింగ్ గా దూరం జరుగుతూ నేనంటే అంత నమ్మకం ఏంట్రా నీకు….. !! అలా చూసి టెంప్ట్ అయ్యి ఏదైనా చేసుంటే అనగానే మాయ చిన్నగా నవ్వి నిన్ను ఎప్పుడైతే పిచ్చిగా ఇష్టపడ్డం స్టార్ట్ చేసానో అప్పుడే నేను నీ సొంతం అని ఫిక్స్ అయ్యాను హర్ష….. !! నువ్వు ఊ అంటే చాలు నేను ఇప్పుడైనా నీకు అన్ని విధాలుగా దగ్గరుతాను కానీ నువ్వేంటో నాకు బాగా తెలుసు అంటూ చిన్నగా నవ్వుతున్న మాయ ను చూసి ప్రేమగా నాలుగు పెదాలు కలిపేస్తాడు రుద్ర…. !!

💫✨💫✨💫✨💫✨💫

( హ్మ్మ్..!! ఇప్పటి వరకు స్వీట్ కపుల్ మధ్య ఎమ్ జరిగిందో చూసాం ఇప్పుడు హాట్ కపుల్ దగ్గరకు వెళ్దాం పదండి…. !! ఇంతకీ వీళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారో 🤔🤔 )

జై ఆద్య గుండెల్లో మొహాన్ని అదిమి పెట్టుకొంటూ నాలుక తో లిక్ చేస్తూ ఆద్య లో కొత్త సరిగమలు పలికిస్తూ తనను మాటలు రాని శిలను చేస్తాడు…… !! అమ్మాయిలతో ఎలా ఉండాలో తెలిసిన మగతనం జై ది…… !! జై చేస్తున్న పనులను తడి ఆరిపోతూ ఉంటే వేగంగా శ్వాస తీసుకుంటూ ఎమ్ జరుగుతుందో అర్థం అవ్వకుండానే జై కంట్రోల్ లోకి వెళ్ళిపోయిన అమాయకత్వం ఆధ్య ది….. !!

జై నెమ్మదిగా ఆధ్య బ్లౌస్ కి ఉన్న ఒక్కో హుక్ నోటితో విప్పుతూ పూర్తిగా ఆధ్య నుండి బ్లౌస్ దూరం చేస్తాడు….. !! గుప్పెట దాటి బయటకు ఉప్పోగుతున్న వాటిని ఆర చేత్తో పట్టుకుని గట్టిగా నొక్కగానే స్పృహ లోకి వచ్చిన ఆద్య కోపంగా తన మీదున్న జై ను పక్కకు తోసి ఫాస్ట్ గా వాష్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది…. !! అది చూసిన జై తనేం చేయబోయాడో గుర్తు చేసుకుని తల పట్టుకుంటాడు….. !!

ఛా ఏంటిది ఇలా చేయబోయాను లేదు ఇప్పటి నుంచి కొంచెం కంట్రోల్ లో ఉండాలి….. !! ఇది బయటకు వచ్చేసరికి నేను ఇక్కడే ఉంటే నన్ను చంపినా చంపేస్తుంది అని కామ్ గా అక్కడి నుండి కిందకు వెళ్ళిపోతాడు జై…… !! వంట్లో పుట్టిన వేడికి హాట్ వాటర్ తో షవర్ కింద అరగంట పాటు నుంచుని ఫ్రెష్ అయి రూమ్ లోకి వచ్చిన ఆద్య కి జై రూమ్ లో కనిపించక పోయేసరికి జై ను తిట్టుకుంటూ డ్రెస్ అప్ అయ్యి కిందకు వెళ్తుంది….. !!

ఇంకా మీరు టెంపుల్ కి వెళ్లకుండా ఎమ్ చేస్తున్నారు…. ?? అమ్ము త్వరగా టెంపుల్ కి వెళ్ళేసి రండి అంటూ స్టెప్స్ దిగుతున్న ఆద్య అలాగే ఆఫ్టర్ నూన్ లోగా వచ్చేయండి మీ కోసం నేను లంచ్ రెడీ చేస్తాను…. !! ఇప్పుడు మాత్రం దర్శనం అయ్యాకే మీరు బ్రేక్ఫాస్ట్ చేయాలి సో ఇక స్టార్ట్ అవ్వండి……. !!

ఒకే మామ్ వెళ్ళొస్తాం అంటూ ఏదో వెతుకుతున్న జై వైపు చూస్తూ హెలో వెళ్దామా …… ?? అని అడుగుతున్న ఆద్య తో వెయిట్ ఆధ్య నా మొబైల్ కనిపించడం లేదు నైట్ ఇక్కడే ఎక్కడో పెట్టాను…. !! అని వెతుకుతూ చెప్తున్న జై వాయిస్ కి ఆద్య, శైలు కూడా మొబైల్ కోసం వెతుకుతూ ఉంటారు…. !!

వదిన వుయ్ ఆర్ అల్సో రెడీ అంటూ తన హాఫ్ పట్టుకుని రౌండ్ గా తిరుగుతూ …..  !!  మాన్య తో పాటు అక్కడికి వచ్చిన మాయ అవును ఏంటీ అందరూ ఏదో వెతుకుతూ ఉన్నారు ఎమ్ పోయింది….. ?? గోల్డ్ ఏమైనా మిస్ అయిందా ఏంటీ…   ??

 

నో మాయ అలాంటిదేం లేదు మీ అన్నయ్య మొబైల్ కనిపించడం లేదట…… !! జై అర్జంట్ గా కాల్స్ చేసుకోవాలి ఆట సో అందుకే మొబైల్ కోసం వెతుకుతున్నాం అంటూ జై నంబర్ కి కాల్ చేస్తూ…… !! రింగ్ అవుతున్నా ఎవరు పిక్ చేయట్లేదు మీ బీ సైలెంట్ లో ఉందేమో అని జై ను అడుగుతూ ఉంటుంది….. !!

అన్నయ్య దానికి ( నాన్సీ) కాల్ చేయడానికే మొబైల్ వెతుకుతూ ఉన్నట్టు ఉన్నాడు….. !! చచ్చినా అన్నయ్య కి మొబైల్ ఇవ్వకూడదు అనుకుంటూ విసుగ్గా ఓ పక్క నుంచుని తన మొబైల్ చూస్తూ ఉంటుంది మాయ….. !!

అరే ఏమైందీ మీరు ఇంకా టెంపుల్ కి వెళ్లకుండా హాల్ లో ఎమ్ చేస్తున్నారు….. ?? బాంబ్ స్కార్డ్స్ లా ఏంటి అలా సెర్చ్ చేస్తున్నారు……. ??

జై మొబైల్ కోసం సెర్చింగ్ అన్నయ్య నువ్వేమైనా చూసావా నైట్ ఇక్కడే పెట్టాడట….. !! ఆధ్య వాయిస్ కి రుద్ర కాసేపు ఆలోచించి హా చూసా ఆద్య…… !! నైట్ మాయ జై కి ఏదో కాల్ వస్తే తనే అటెండ్ చేసి మాట్లాడింది అప్పుడే నేను లాస్ట్ చూడ్డం తర్వాత నేను చూడలేదు…. !!

రుద్ర చెప్పింది విన్న జై కోపంగా మాయ వైపు చూస్తుంటే….. !! నన్ను అడ్డంగా బుక్ చేసే సాడు వీడు వామ్మో అన్నయ్య కొట్టేలా చూస్తున్నాడు అనుకుంటూ….. !! అవును కదా మర్చిపోయా నైట్ నీ ఫ్రెండ్స్ ఎవరో కాల్ చేస్తే నేనే మాట్లాడి నా రూమ్ లో పెట్టేసా…… !! 2 మినిట్స్ అన్నయ్య అంటూ ఫాస్ట్ గా రూమ్ కి వెళ్ళి జై కి మొబైల్ ఇవ్వగానే జై దాన్ని కోపంగా తీసుకుని బయటకు నడుస్థాడు….. !!

జై ను ఫాలో అవుతూ ఆద్య, మాన్య, అమర్ వెళ్ళాక వెనుక వెళ్తున్న రుద్ర ను కోపంగా చూస్తూ మాయ కూడా వెళ్తుంది…. !! ఎన్ని సార్లు కాల్ చేస్తున్నా నాన్సీ కాల్ పిక్ చేయకపోయేసరికి ఏంటిది మొబైల్ నాట్ రీచబుల్ అనొస్తుంది వాట్ హ్యాపెండ్ ….. ?? అని ఆలోచిస్తూ ఉన్న జై కి అందరూ బయటకు రావడం చూసి టెంపుల్ లో దర్శనం అయ్యాక నాన్సీ దగ్గరకు వెళ్ళాలి అని ఫిక్స్ అవుతాడు….. !!

మూడు జంటలు కూడా మంచిగా అమ్మవారి దర్శనం చేసుకుని కాసేపు గర్భ గుడిలో ప్రశాంతంగా కూర్చుని….. !! ప్రసాదం తిని అప్పుడే ఇంటికి వెళ్ళి చేసేది మాత్రం ఏముందని రుద్ర, అమర్ జై ను బలవంతంగా లాక్కుని మాల్ కి వెళతారు….. !! వీళ్ళకు తెలియని విషయం ఏంటంటే నాన్సీ మూడిగా ఉందని మంజుష కూడా తనను బలవంతంగా షాపింగ్ కి తీసుకుని వచ్చి ఉంటుంది….. !!

నాన్సీ ఐ వాన్ టాక్ విత్ యూ అంటూ నాన్సీ నంబర్ కి టెక్స్ట్ చేస్తూ పక్కకు చూసిన జై కి శారీస్ చూస్తూ కనిపిస్తుంది నాన్సీ….. !! తనను చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ కాల్ వచ్చినట్టు యాక్ట్ చేస్తూ మీరు వెళ్ళండి నేను కాల్ మాట్లాడేసి వస్తాను అని అటుగా చూసిన జై కి నాన్సీ కనిపించదు…. !! అరే ఇక్కడే ఉండాలి కదా ఈ లోపే ఎక్కడికి వెళ్ళింది అని నాన్సీ ను జై వెతుకుతూ ఉంటే…… ?? జై ను చూసిన నాన్సీ తన నుండి తప్పించుకుంటూ వంగి వంగి అక్కడి నుండి బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తున్న నాన్సీ ఎదురుగా వచ్చి నుంచుంటాడు జై…… !! జై ను అక్కడ చూసిన నాన్సీ కంగారుగా చూస్తూ ఉంటే నా నుండి ఎందుకు తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నావ్ నాన్సీ….. ?? అంటూ సూటిగా అడిగిన జై క్వశ్చన్ కి నాన్సీ లో కంగారు మొదలవుతుంది ….. ??

నాన్సీ జై కి నిజం చెప్పనుందా….. ?? ఇద్దరూ క్లోజ్ గా ఉన్నప్పుడు ఆధ్య చూస్తే అపార్థం చేసుకుంటుందా ….. ?? నాన్సీ & జై రిలేషన్ గురించి రుద్ర మాయ కి చెప్పనున్నాడా గెస్ చేసి కామెంట్స్ లో చెప్పండి 😌 అసలు కథ ఆరంభం కానుంది 😈