విలన్ హస్బెండ్{2}-2
ఆద్య తనకు చూపించిన రూమ్ లోకి వచ్చి మెడలో ఉన్న పూల దండలు తీస్తూ పచ్చగా తన మెడలో మెరుస్తున్న తాళి ను రెండు చేతులతో పట్టుకుని చూస్తూ ఉంటుంది….. !! తాళి ఇది ఇద్దరు మనుషులను మాత్రమే కాదు రెండు కుటుంబాలను కూడా ఒక్కటి చేస్తుంది….. !! తన మంగళ సూత్రం వైపే చూస్తున్న ఆద్య కి హాస్పిటల్ లో తన పేరెంట్స్ తో జరిగిన క్యాన్వర్జేషన్ గుర్తు రాగానే మనసంతా భారంగా మారుతుంది….. !! మైథిలి నీ లైఫ్ లో జరిగింది చూసి మ్యారేజ్ ఇంకెప్పటికీ చేసుకోకూడదు అని ఫిక్స్ అయిన నేను …… !! నాకు ఇష్టం లేని వ్యక్తి తో లైఫ్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు అని తనలో తానే అనుకుంటూ ఉండగా సడెన్ గా తన రూమ్ డోర్ ఓపెన్ అవ్వడం తో ఆద్య మొహాన్ని నార్మల్ గా పెట్టుకుని వెనక్కి తిరిగి చూస్తుంది…… !!
రుద్ర రూమ్ లోకి వస్తూ ఆద్య ను చూసి చిన్న స్మైల్ ఇస్తూ తన చేతిలో ఉన్న ట్రే తో లోపలికి వచ్చి బెడ్ మీద కూర్చుంటూ….. !! ఆధ్య ను తనకు ఎదురుగా కూర్చో బెట్టుకుని నువ్వు మ్యారేజ్ తో కర్డ్ రైస్ తప్పా ఎమ్ తినలేదు కదా అమ్ములు అందుకే నీ కోసం భోజనం తీసుకుని వచ్చాను….. !!
నాకు ఆకలిగా లేదు అన్నయ్య అంటూ రుద్ర కి చెప్పి పైకి లేవబోతున్న ఆద్య చెయ్ పట్టుకుని ఆపేస్తూ….. !! అమ్ములు నువ్వు ఇలా కడుపు మాడ్చుకుంటే జరిగింది వెనక్కి తిరిగొస్తుందా చెప్పు….. !! నీకు ఇష్టం ఉన్నా లేకున్నా జై ఇప్పుడు నీ హస్బెండ్ & ఇది నీ ఇల్లు అని మర్చిపోకు అంటూ ఆద్య కి తను చెప్పాలి అనుకున్న మాటలు చెప్తూ భోజనం తినిపించి వాటర్ తాగిస్తాడు….. !!
శారీ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అవుతాను అన్నయ్య బాగా టైడ్ గా ఉందని వాష్ రూమ్ వైపు వెళ్తున్న ఆద్య మొహాన్ని చేతుల్లోకి తీసుకుని……. !! అమ్ములు నేనేం చెప్పానో నీకు అర్థం అయింది కదా డాడ్ నీకు అన్నీ ది బెస్ట్ నే ఇచ్చాడు అందులో జై కూడా ఉన్నాడు అర్థం అవుతుందా…. !! అనగానే ఆధ్య కన్నీళ్లతో చూస్తూ హ్మ్మ్ 🥺 అని తల ఊపి ఫ్రెష్ అవ్వడానికి వెళుతుంది….. !!
రుద్ర ఆద్య వైపు ఒక సారి చూసి ఇప్పుడు జై ను ఎంత అసహ్యించుకుంటున్నావో జై గురించి తెలిసిన రోజు అంతకు మించి ప్రేమిస్తావ్ ……. !! ఆ నమ్మకం నాకుంది అమ్ములు అని ప్లేట్ తీసుకుని రూమ్ నుండి బయటకు వస్తూ ఉండగా మహిదర్ రుద్ర కి ఎదురుగా వస్తాడు….. !!
చేతిలో ప్లేట్ తో ఆద్య రూమ్ నుండి బయటకు వస్తున్న రుద్ర ను చూసి నవ్వుతూ థాంక్ యూ బాబు ఒక అన్నయ్య లా దగ్గరుండి నా కూతురిని చూసుకుంటున్నావ్ …… ??
అన్నయ్య లా ఏంటి మామ తను వదిన కి అన్నయ్యే కదా అని చెప్పి….. !! తనేం అందో గుర్తు చేసుకుంటూ నాలుక కరచుకుని అదీ….. వదిన ను ఆర్యన్ తన సిస్టర్ అనుకుంటున్నాడట మామ అందుకే ఇంత కేర్ తీసుకుంటున్నాడు అని కవర్ చేస్తుంది మాయ….. !!
మహిదర్ చిన్నగా నవ్వి నా కొడుకు ఉండుంటే ఇవన్నీ వాడే చేసే వాడు నిన్ను చూస్తుంటే ఎందుకో చాలా దగ్గరగా అనిపిస్తున్నావ్ అని ….. !! రుద్ర బుజం తట్టి అక్కడి నుండి వెళ్ళిపోతున్న మహిదర్ ను చూసి రుద్ర , మాయ బాధగా చూస్తూ ఉంటారు…… !!
⚡⚡⚡⚡⚡⚡⚡⚡
ఆధ్య ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకుని వచ్చి బెడ్ మీద అలా పడుకోగానే తనకే తెలియకుండా నిద్ర పోతుంది…… !! 3 అవర్స్ తర్వాత తనను నిద్రలేపుతున్న శైలు వాయిస్ కి బద్దకంగా కళ్ళు తెరిచి చూస్తూ నిద్రొస్తుంది మామ్ కాసేపు అయ్యాక లేపు అని మరో వైపు తిరుగుతుంది….. ?!
అమ్ము ఇది మన ఇల్లు కాదు నీ అత్తారిల్లు & నీకు పెళ్లైందని మర్చిపోయావా …… ?? ముందు నువ్వు లే అని ఆద్య ను బలవంతంగా నిద్ర లేపి తన చేతిలో టవల్ పెడుతూ ముందేల్లి ఫ్రెష్ అయి రా వ్రతం కి టైమ్ అవుతుంది…… !!
అబ్బా ఈ పూజలతో చంపేయ్ మమ్మీ ఇంకా ఎన్ని పూజలు చేయిస్తావ్….. ?? నా వల్ల కాదు నాకు బాగా టైడ్ గా ఉంది అని మళ్ళీ పడుకోబోతున్న ఆద్య చెయ్ పట్టుకుని ఇదే లాస్ట్ నా బుజ్జి తల్లీ వి కదా వెళ్ళి ఫ్రెష్ అయి రా…….. !! అని ఆద్య ను బాత్ కి పంపి ఆద్య కి కట్టబోయే శారీ, జ్యూవెలరీ అన్ని సెట్ చేస్తూ ఉంటుంది….. !!
కాసేపటికి బాత్ చేసి వచ్చిన ఆద్య కి అందంగా చీర కట్టి దానికి తగ్గట్టు జ్యువలరీ వేసి హెయిర్ స్టైల్ చేస్తారు, శైలు, మాన్య…… !! అత్త వదిన ను రమ్మంటున్నారు అని అక్కడికి వచ్చిన మాయ ఆద్య ను చూసి చిన్న స్మైల్ ఇస్తే ఆద్య కూడా చిన్నగా నవ్వి మమ్మీ ఇక చాలు పదా….. !! అని మిర్రర్ తనను తాను చూసుకుని చిరు నవ్వుతో రూమ్ బయటకు నడుస్తుంది……. !!
స్టెప్స్ దిగుతున్న ఆద్య పట్టీల చప్పుడుకి అటుగా చూసిన అందరూ ఆద్య ను అలా చూస్తూ ఉండిపోయారు…… !! పింక్ కలర్ పట్టు చీరలో బాపు బొమ్మ లా ముద్దుగా ఉన్న ఆద్య ను చూసి మహిదర్ ఆనందంగా చూస్తూ ఉంటాడు…… !!
అధ్య అందరినీ చూసి చిన్నగా నవ్వి డైరెక్ట్ గా జై పక్కన వెళ్ళి నుంచుని అందరినీ నవ్వుతూ చూస్తుంది….. !! పక్క పక్కనే నుంచున్న ఇద్దరినీ చూస్తుంటే చూపు తిప్పుకోలేక పోతున్నారు చూడముచ్చటగా ఉన్న ఇద్దరినీ చూసి వినయ్ వర్మ నవ్వుతూ చూస్తూ పంతులు గారు ఇక వ్రతం స్టార్ట్ చేయండి అని అనగానే….. !! ఇద్దరినీ పక్క పక్కన కూర్చోమని చెప్పి నేను చెప్పినపుడు ఇద్దరూ ఒకరి చేతులకు ఒకరు కంకణాలు కట్టుకోమని చెప్పి వ్రతం స్టార్ట్ చేస్తాడు పురోహితుడు ….. !?
జై తన చేతిలోని వ్రత కంకణం వైపు చూస్తూ ఉంటే….. !! జై పూజ మీద దృష్టి పెట్టు అని గంభీరంగా వినిపించిన ప్రతాప్ వర్మ వాయిస్ కి ఇద్దరూ శ్రద్ధగా దేవుడి వైపు చూస్తూ కూర్చుంటారు….. !? ముందుగా విఘ్నేశ్వరుడి పూజ తర్వాత సత్యనారాయణ స్వామి కథ అయిన తర్వాత ఇప్పుడు కంకణాలు కట్టుకోండి అని చెప్పగానే….. !! ఇద్దదూ క్షణం పాటు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు….. !!
మీ ఆవిడ ఎక్కడికి వెళ్ళదు జై ముందు తన చేతికి కంకణం కట్టు అని అక్కడున్న ఒక ఆవిడ చెప్తూ నవ్వగానే అందరూ ముసి ముసి నవ్వులు ఇద్దరి వైపు చూస్తూ నవ్వుకుంటారు…… !! ఆధ్య జై ఇబ్బందిగా ఒకరిని ఒకరు చూసుకుని కంకణాలు కట్టుకుని పురోహితుడు చెప్పినట్టు చేస్తూ ఉంటారు….. !!
దాదాపు రెండు గంటల పాటు జరుగుతున్న పూజ లో కూర్చున్న ఆద్య కష్టంగా నిద్ర ను ఆపుకుంటూ ఉంటుంది….. !! ఎంత సేపు అవుతున్నా ఇంకా హారతి ఇవ్వకపోయేసరికి ఆద్య కునికిపాట్లు పాడుతూ …… !? అలాగే కళ్ళు మూసుకుని తనకు తెలియకుండానే నిద్ర మత్తులోకి వెళ్ళిపోయి అలాగే జై బుజం మీద తల వాల్చి నిద్ర పోతుంది….. !!
తన బుజం మీద పడ్డ బరువుకి తల తిప్పి చూసిన జై కి ఆద్య క్యూట్ గా నిద్ర పోతూ కనిపించగానే తనను లేపాలి అనిపించక ఇంకొంచెం దగ్గరగా జరిగి ఇద్దరి పూజ తనే చేస్తూ ఉంటాడు…. !! శైలు తనను లేపాలి అని చూసిన పర్లేదు అత్త మ్యారేజ్ లో బాగా టైడ్ అయింది పడుకోనివ్వండి అని హారతి ఇచ్చే టైం కి ఆద్య….. ఆధ్య అని బుగ్గలు తడుతూ నిద్ర లేపుతాడు….. !?
జై వాయిస్ కి ఉలిక్కిపడి దూరం జరిగిన ఆద్య సారి నిద్ర పట్టేసింది అని కళ్ళు నులుముకుని పూజ అయిపోయిందా అని హారతి ఇవ్వడం చూస్తూ అడుగుతుంది….. !! హ్మ్మ్ అని పైకి లేస్తున్న జై ను చూసి తను కూడా పైకి లేచి జంటగా ఆ స్వామి కి హారతి ఇచ్చాక ఇద్దరు పురోహితు ఆశీర్వాదం తీసుకుంటారు….. !!
తరువాత అక్కడున్న పెద్ద వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుని ఆద్య అందరికీ ప్రసాదం ఇస్తూ ఉంటే జై అమర్ పక్కన నుంచుని ఆద్య వైపే చూస్తూ ఉంటాడు….. !! ఆధ్య నీ చేత్తో అందరికీ స్వీట్ చేసుకుని రా అని రేణుక చెప్పగానే ఆద్య గతుక్కుమంటుంది …… !!
వాట్?? ఇంత మందికి స్వీట్ చేయాలా వామ్మో నాకు టీ పెట్టడం ఒకటే వచ్చు ఇపుడేలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది….. !! ఆధ్య టెన్షన్ ను చూసిన మాన్య తన పక్కకు వచ్చి నుంచుని అడ్డంగా బుక్ అయ్యావ్ పాప ఇప్పుడు నీకు స్వీట్ చేయడం రాదు …… !! అని చెప్తే నీ అత్త కన్ఫర్మ్ గా అందరి ముందు నీకు క్లాస్ ఇస్తుంది ఇప్పుడేం చేద్దాం…… ??
నీ మొబైల్ తీసుకుని నాతో పాటు కిచెన్ లోకి రా అని చిన్నగా చెప్పి ఒకే అత్తయ్య అని చిరు నవ్వుతో చెప్పి మాన్య తో పాటు కిచెన్ లోకి వెళ్తుంది ఆద్య ….. !!
ఆధ్య కి హెల్ప్ చేయడం కోసం శైలు వెనుక వెళ్తుంటే నువ్వు ఆగు వదిన ఆద్య ను స్వీట్ చేయనివ్వు…… !! నువ్వు వెళ్తే స్వీట్ నిన్నే చెయ్యమంటుంది నాకు నా కోడలి చేత్తో తినాలని ఉంది….. !!
అది కాదు వదిన ఆద్య ఎప్పుడు కిచెన్ లోకి రాలేదు దానికి టీ పెట్టడం ఒకటే వచ్చు….. !! స్వీట్ ఎలా చేస్తుందో ఏంటో అందుకే నేను ఎలా చేయాలో చూపిస్తాను…… !!
తను ఇంకా చిన్న పిల్ల కాదు వదిన చేస్తాను అని వెళ్ళింది కదా చేయనివ్వు అని యాటిట్యూడ్ గా చెప్పి…… !! ఇప్పుడు ఇది స్వీట్ ఎలాగో చండాలంగా చేస్తుంది అప్పుడు చెప్తా దీని సంగతి అని కోపాన్ని అణుచుకుంటూ పైకి నవ్వు నటిస్తుంది….. !!
రేణుక బిహేవియర్ ను స్ట్రేంజ్ గా చూస్తూ మహీదర్ వైపు చూస్తుంది శైలు….. !! డోంట్ వర్రీ అని కళ్ళు ఆర్పిన మహిదర్ ను చూసి శైలు కొంచెం రిలాక్స్ అవుతుంది….. !!
✨✨✨✨✨✨✨✨
ఆధ్య మాన్య మొబైల్ లో వీడియోస్ చూసి పాయసం త్వరగా అవుతుంది అని దాన్ని చేయడానికి రెడీ అవుతుంది…. !! మాన్య కి ఏమేం కావాలో ఇంగ్రిడియెంట్స్ లిస్ట్ చెప్పి ముందుగా డ్రై ఫ్రూట్స్, షేమియా గీ తో రోస్ట్ చేస్తుంటుంది…….. !! తర్వాత మిల్క్ బాయిల్ చేస్తూ అందులోకి షుగర్ యాడ్ చేసి పాయసం లోకి వేయాల్సిన వేస్తూ లాస్ట్ లో కండెన్సేడ్ మిల్క్ యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేస్తుంది….. !!
( కుకింగ్ లో మనం ప్రో కాదు సో ఏదో తెలిసింది చెప్పా ఇందులో కూడా మళ్ళీ లాజిక్స్ వెతక్కండి 😶🤫)
మాన్య పాయసం ను బౌల్స్ లోకి షిఫ్ట్ చెయ్ అని వాటిని ట్రే లో పెట్టాక ఆధ్య సాల్ట్ టిన్ తీసుకోవడం చూసి ఏయ్ అది ఎందుకే అని అయోమయంగా అడుగుతుంది……. !!
మా అత్త కి ఇంకొంచెం టేస్ట్ చూపించాలి పాప నువ్వు కాసేపు ఆగు అని 4 స్పూన్స్ సాల్ట్ ఒక బౌల్ లోకి వేసి నవ్వుతూ మిక్స్ చేసి ఇది తిన్నాక మా అత్త ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూడు కెవ్వు కేక …… !! ఇప్పుడు హాల్ లో జరిగే సీన్ జస్ట్ నువ్వు చూస్తూ ఉంది చాలు అని కన్ను కొట్టి ట్రే పట్టుకుని హాల్ లోకి వెళ్తుంది ఆధ్య….. !!
ఆధ్య ట్రే పట్టుకుని రావడం చూసి రేణుక స్టైల్ గా కూర్చుంటూ ఆధ్య వైపు నవ్వుతూ ఇప్పుడు అందరిలో నీ పరువు తీయకపోతే అపుడు అడగవే అని కన్నింగ్ లుక్స్ ఇస్తుంది…… !!
అత్తయ్య గారు ఫస్ట్ టైమ్ స్వీట్ చేశాను ఎలా ఉందో చెప్పండి అని నవ్వుతూ ఫస్ట్ బౌల్ రేణుక ముందు పెట్టగానే రేణుక నవ్వుతూ ఆ బౌల్ తీసుకుంటుంది…… !!
ఆద్య అందరికీ స్వీట్ ఇస్తూ అందరు ఒకే సారి తినాలి అని చెప్పి లాస్ట్ గా జై కి ఇచ్చి పక్కనే నుంచుంటుంది …… !! ముస్టోడికి ఇచ్చినట్టు అందరికీ ఇచ్చాక ఇచ్చింది నాకు అని ఆద్య వైపు కోపంగా చూడాలి అనున్నా చూడలేని సిచుయేషన్ కి తనను తాను తిట్టుకుంటూ పాయసం స్పూన్ నోట్లో పెట్టుకుంటాడు….. !!
అమ్ము ఫస్ట్ టైమ్ స్వీట్ చేసినా చాలా బాగా చేసావ్ రా అని నవ్వుతూ చెప్తున్న మహిదర్ ను చూసి ఆద్య నవ్వుతూ థాంక్ యూ డాడీ అంటూ మావయ్య , తాతయ్య మీరేం చెప్పరేంటి ఎలా ఉంది స్వీట్….. ??
అద్భుతంగా ఉంది బంగారం అందుకే చూడు అప్పుడే బౌల్ ఫినిష్ అయిపోయింది అని చెప్పగానే ఆద్య చిరు నవ్వుతో అందరినీ చూస్తూ అత్తయ్య మీకు ఎలా ఉంది అని నవ్వు ఆపుకుంటూ అడుగుతుంది…..!!
ఆధ్య కావాలనే తనకు మాత్రమే సాల్ట్ ఉన్న బౌల్ ఇచ్చిందని అర్థం చేసుకున్న రేణుక….. ?? ఇప్పుడు తను ఒక్కటే స్వీట్ బాలేదు అని చెప్పి విలన్ అవ్వడం ఇష్టం లేక బావుంది ఆధ్య ఒక్క స్పూన్ కే కడుపు నిండి పోయింది….. !! అని బౌల్ పక్కన పెట్టబోతూ ఉంటే అరెరే అలా ఎలా నిండుతుంది చెప్పండి మీకు అసలే మొహమాటం ఎక్కువ ఆగండి నేను తినిపిస్తా …… !! అని రేణుక బుగ్గల్లో పాయసం కుక్కేసి కళ్ళు ఎగరేయగానే రేణుక ఆద్య ను కోపంగా చూస్తూ ఉంటుంది…… !!
నిజంగానే ఆద్య పాయసం చాలా బాగా చేయడంతో కామ్ గా తన బౌల్ లోది లంచ్ కూడా సరిగ్గా చేయకపోయేసరికి పాయసం ఆబాగా తినేస్తూ ఉంటాడు జై….. !!
అన్నయ్య పాపం వదిన అంత కష్టపడి చేస్తే కాంప్లిమెంట్ కూడా ఇవ్వకుండా అలా సైలెంట్ గా ఉంటావేంటి….. ?? మీరందరూ చెప్తున్నారు కదా మాయ అని ఇబ్బందిగా నవ్వుతూ పాయసం బావుంది ఆధ్య అని చెప్పి బౌల్ ఆద్య చేతిలో పెడుతూ రూమ్ లోకి వెళ్ళిపోతాడు….. !!
కాలి బౌల్ వైపు చూస్తూ ఆద్య చిన్నగా నవ్వి బౌల్ తీసుకుని కిచెన్ లోకి వెళ్ళడం చూసి పెద్ద వాళ్ళు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ మాట్లాడుతూ ఉంటారు….. !!
🌟🌟🌟🌟🌟🌟🌟🌟
ఇప్పుడు ఈ ఫస్ట్ నైట్ అవసరమా….. ?? రేయ్ నేను చెప్తే బాగోదు నువ్వెల్లి నాకు ఫస్ట్ నైట్ వద్దని చెప్పు అంటూ అమర్ తో సీరియస్ గా చెప్తాడు జై….. !!
నీ ఫస్ట్ నైట్ గురించి నేను మాట్లాడ్డం ఏంట్రా బాబు 🤦 ….. ?? అయినా ఇదేమైనా నీకు కొత్త ఏంటి…… ?? ఇప్పటికీ బోలెడన్ని సార్లు అయిపోయింది కదా ఇంకెందుకు టెన్షన్ అంటూ ఎంజాయ్ అని కన్ను కొట్టి ఫస్ట్ నైట్ రూం నుండి బయటకు వచ్చి కనిపించని మాన్య కోసం వెతుకుతూ ఉంటాడు అమర్…. !!
అమర్ మాటలకు అసహనంగా అటు ఇటు తిరుగుతూ బాల్కనీ లో నుండి కనిపిస్తున్న చంద్రుణ్ణి చూస్తున్న జై డోర్ చప్పుడుకి రూమ్ లోకి వచ్చిన తనకు వైట్ కలర్ శారీ లో చేతిలో పాల గ్లాస్ పట్టుకుని సిగ్గు పడుతూ రూమ్ లోకి వచ్చిన ఆద్య డోర్ కి బోల్ట్ పెడుతూ కనిపిస్తుంది….. !!
ఆధ్య ను అలా చూసిన జై కి గుండె స్లోగా కొట్టుకోవడం మొదలవుతుంది …… !! అందాల అపరంజి బొమ్మ లా ఉన్న ఆద్య ను చూసి జై తనకే తెలియకుండా ఒక్కో అడుగు వేస్తూ ఉంటే ఆద్య కూడా ఒక్కో అడుగు వేస్తూ జై కి దగ్గరగా వస్తుంది….. !!
వైట్ షర్ట్ లో మెరిసిపోతున్న జై ను ఓరగా చూస్తూ ఆద్య జై కాళ్ళకు నమస్కారం చేయడం తో జై ఆద్య బుజాలు పట్టుకొని పైకి లేపి నో ఫార్మాలిటీస్ ఆద్య…… !! అంటూ తన చేతిలోని మిల్క్ గ్లాస్ తీసుకుని తను కొంచెం తాగి ఆద్య మొహం ముందు గ్లాస్ పెడతాడు….. !!
ఆధ్య ఆ గ్లాస్ ను సిగ్గు పడుతూ తీసుకుని కొంచెం కొంచెం సిప్ చేస్తూ జై చూపులు తన మేనును తాకి తెలియని కలవరం మొదలవ్వడం తో కంగారుగా మిల్క్ ను మీద పోసేసుకుని జై వైపు చూస్తుంది….. !!
జై ఆద్య వైపు నవ్వుతూ చూస్తుంటే ఆద్య చిరు సిగ్గుతో వాష్ చేసుకుని వస్తాను అని వెళ్తున్న ఆద్య కొంగు పట్టుకుని మీదకు లాక్కుని …… !! ఆధ్య ఎద అందాలని దాస్తూ అడ్డుగా ఉన్న చీర ను లాగి పక్కకు పడేసి ఆద్య వైపు చూస్తాడు….. !!
జై చూపులకు అందంగా సిగ్గు పడుతూ కను రెప్పలను వాల్చేసి వెనక్కి తిరిగిన ఆద్య మెడ మీద నాలుకతో లిక్ చేస్తూ తన చేతులలో ఇమిడిపోయిన ఆధ్య నడుము పట్టుకుని….. !! తనను ఇటు వైపు తిప్పి ఆద్య ఎద అందాలను చూస్తూ తన పెదాలతో మిల్క్ పడ్డ చోట లిక్ చేస్తుంటే ఆద్య లో రక్తం ఉవ్వెత్తున ఉరకలు వేస్తూ జై ను గట్టిగా హత్తుకుని నాలుగు పెదవులు ఒక్కటి చేస్తుంది….. !!
జై ఆద్య నాజూకు నడుమును చేత్తో నలుపుతూ ముద్దులోని గాఢతను మరింత పెంచి ఆద్య అధరామృత మధురాన్ని తీసుకుంటున్నాడు ….. !! ముద్దు తీవ్రత పెరిగే కొద్దీ ఆద్య లో ఊపిరి భారమై తన ఎద అందాలు జై ఛాతికి తాకుతూ తనలో మరింత ఉద్రేకాన్ని పెంచాయి….. !!
ఆల్ ది బెస్ట్ ఆధ్య అని నవ్వుతున్న అమ్మాయిల నవ్వుల శబ్దం కి వాస్తవం లోకి వచ్చిన జై ఆద్య ను హగ్ చేసుకుంటున్నట్టు చేతులు రెండు ముందుకు పెట్టడం చూసి అది తన డ్రీమ్ అని రియలైజ్ అయ్యి గాడ్ ఏంటిది అంటూ విసుగ్గా ఫాస్ట్ గా బాల్కనీలోకి వెళ్ళిపోతాడు….. !!
అంత త్వరగా కలిసిపోతే బిల్లు జై ❤️ఆద్య ఎందుకు అవుతారు చెప్పండి…… ?? ఇప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది డోంట్ మిస్ ☺️