విలన్ హస్బెండ్{2} -23
పూజారి చెప్పింది విన్న ఆధ్య కళ్ళు మతాబుల్లా అందంగా మెరిస్తే 😍😍 జై మాత్రం కరెంట్ షాక్ తగిలినట్టు ఉన్న చోటే డబ్ అని చలనం లేనట్టు కుప్ప కూలిపోతాడు 😱😢……. !! జై ఏమైంది అని అందరూ కంగారుగా అడుగుతూ ఉంటే ఆద్య మాత్రం లోలోపల నవ్వుకుంటూ ఎంత బిల్డప్ ఇచ్చావ్ రా ……. ?? నువ్వు అన్నట్టు నా నడుము విరగడం కాదు రా ఇవాళ నీ నడుము విరిగిపోవడం కాయం…… !! అని అనుకుంటూ అయ్యయ్యో ఏమైంది శ్రీవారు కళ్ళు ఏమైనా తిరిగాయా ఏంటి అలా పడిపోయారు ……. !! అని నవ్వు ఆపుకుంటూ అడుగుతున్న ఆద్య ను చూసి 😬😬 రాక్షసి అని తిట్టుకుంటూ అందరి వైపు ☹️☹️ అయోమయంగా & షాకింగ్ గా చూస్తూ ఉంటాడు…… !!
బాబు జై నువ్వు బానే ఉన్నావా…… ?? అని కంగారుగా అడుగుతున్న శైలు వైపు చూస్తూ అత్త మీరు జోక్ చేస్తున్నారు కదా అని పళ్ళు కనిపించేలా నవ్వుతూ జోక్… జోక్ మీరు జోక్ చేస్తున్నారు ఐ నో అని నవ్వుతున్న జై ను చూసి….. !! అయ్యో జోక్ కాదు జై నేను చెప్పేది నిజం ఇది మా వంశాచారం కొంచెం కష్టంగానే ఉంటుంది బట్ తప్పదు…… !! మాకు పెళ్లైన కొత్తలో కూడా మీ మావయ్య నన్ను ఇలాగే ఎత్తుకుని పైకి తీసుకుని వెళ్ళాడు ఇది తరతరాలుగా వస్తోంది…… !!
వంశాచారమా నా బొందాచారామా 🤦 మీ పూజలు నా ప్రాణాలు తీసేలా ఉన్నాయి అత్తయ్య…… !! ఓరి దేవుడా దీన్ని ఎత్తుకుని ఇన్ని స్టెప్స్ ఎక్కాను అంటే అసలు నేను ఉంటానా….. ?? ఇది అసలే బియ్యం బస్తా కి తక్కువ దూది బస్తా కి ఏక్కువ లా ఉంటుంది…… !!
ఏంటి జై అలా అయిపోయావ్ ఎమ్ మాట్లాడవు ఏంటి….. ?? అని అడుగుతున్న మహిదర్ ను చూసి ఇంకేం మాట్లాడుతాను మామ నన్ను అడ్డంగా బుక్ చేశారు కదా…… !! అయినా ఇలాంటి పూజలు ఉంటాయి అని తెలిసి ఉంటే ఖర్చు ఎక్కువైనా పర్లేదు అని వేరే కంట్రీ కి పారిపోయే వాడిని ….. !! అని తన పరిస్థితి కి తన మీద తనే జాలి పడుతూ ఈ టెంపుల్ కి వచ్చిన ప్రతీ సారి ఇలాగే ఎత్తుకునే రావాలా అత్తయ్య…… ?? అని తనకు వచ్చిన డౌబ్ట్ ను శైలు ముందుకు ఎక్స్ప్రెస్ చేస్తాడు…… !!
అవసరం లేదు జై ఇప్పుడు ఒక సారి అలా వస్తే చాలు టైమ్ అవుతోంది ఇక మీరు కానివ్వండి అంటూ…… !! అమ్ములు ఈ కొబ్బరి కాయ కొట్టి మీ నడక స్టార్ట్ చేయండి అని ఆద్య చేతికి కొబ్బరి కాయ ఇస్తుంది…… !! ఆధ్య నవ్వుతూ ఆ కొబ్బరి కాయ తీసుకుని దేవుడికి నమస్కారం చేసి దాన్ని రెండు గా పగలు కొట్టి…… !! శ్రీవారు ఇక మొదలు పెడదామా ఐ ఆమ్ వెరీ ఎక్స్ సైటెడ్ అంటూ నవ్వుతూ జై వైపు చూస్తుంది…… !!
నీదేం పోయిందే రాక్షసి పోతే నా నడుమే కదా పోతుంది…… !! అని ఆద్య ను తిట్టుకుంటూ తన వైపు కోపంగా చూస్తూ ఉంటాడు…… !! వదిన అన్ని స్టెప్స్ నిన్ను ఎత్తుకుని ఎక్కడం అంటే అన్నయ్య కి కష్టమే కదా పాపం…… !! అయ్యో మాయ నీకు మా ఆయన గురించి తెలియదు ఆయన ఇలాంటివి ఎన్నో ఎక్కాడు ఇది మా ఆయనకు జుజుబీ అంతే కదా శ్రీవారు 😜 …… !! అంటూ కన్ను కొడుతున్న ఆధ్య ను కొండ మీద నుండి తోసేయాలి అన్నంత కోపం వస్తుంటే పళ్ళు కనిపించేలా నవ్వుతూ అంతే…. అంతే నువ్వు చెప్పావ్ గా అంతే ఆధ్య అంటూ ఆద్య చెయ్ పట్టుకుని లాగి మొదటి స్టెప్ ఎక్కుతాడు…… !!
అత్తయ్య మేము వచ్చేస్తాం మీరు వెళ్ళి అక్కడ కావలసినవి అన్నీ చూసుకోండి…… !! అని మాయ, మాన్య లు చెప్పగానే అందరూ కుడా కార్స్ లో వేరే రూట్ లో కొండ మీద కు వెళ్ళిపోతారు….. !! అబ్బా ఎంత హాయిగా ఉందో కదా జై చుట్టూ చూడు ఎంత ప్రశాంతంగా & స్వచ్ఛమైన గాలి వీస్తూ బలే బావుంది కదా…… !!
పందిలా ఉన్న నిన్ను మూస్తున్నా కదా నీకు హాయిగానే ఉంటుంది నాకే ఇక్కడ తడిచి మోపిడవుతుంది …… !! అరెరే అలా మాట్లాడొచ్చ తప్పు తప్పు లెంపలు వేసుకో అని జై చంపలు వాయిస్తూ నన్ను ఇలా మోస్తే నీకే కదా పుణ్యం….. !! అవును ఇంకా 10 మెట్లు కూడా అవ్వలేదు అప్పుడే చమట పడుతుంది ఏంటీ అని ఆద్య తన చీర కొంగు తో జై నుదుటిన పట్టిన చెమట తుడుస్తూ ఉంటే…… !! వెనుక నడుస్తున్న రుద్ర, మాయ & అమర్, మాన్య ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటూ వీళ్ళ వెనుకే వస్తూ ఉంటారు…… !!
వామ్మో ఇక నా వల్ల కాదు చూడ్డానికి అంత బక్కగా ఉన్నావ్ ఇంత వెయిట్ ఉన్నావ్ ఎంటే….. ?? అని ఆయాస పడుతూ 50 స్టెప్స్ ఎక్కిన జై భారంగా శ్వాస తీసుకుంటూ చెప్తాడు…… !! చూడు బాబు ఇలా మిడిల్ డ్రాప్ అవ్వడం మంచిది కాదు ఇంకెంత సగం దూరం వచ్చేశాం పద… పదా సూర్యోదయం అవ్వక ముందే మనం గుడికి చేరుకోవాలి……. !!
దేవుడా దీన్ని మోయడం కంటే బియ్యం బస్తా ను మోయడం బెటర్ రోజు తెలియట్లేదు కానీ ఇది మామూలుగా లేదు వెయిట్… !! అని కిందా మీదా పడుతూనే 80 స్టెప్స్ ఫినిష్ చేస్తాడు…….. !! నీరసంగా చమటలు కారుతున్నా జై మోహాన్ని చూసి వీడు దీనికే ఇలా అవుతున్నాడు పైకి వెళ్తే అసలు సినిమా మొదలు అవుతుంది అని తెలిస్తే…… !! ఇక్కడి నుంచి పారిపోయేలా ఉన్నాడు అని నవ్వుకుంటూ……. !! జై తో అది ఇదీ మాట్లాడుతూ గొడవ పడుతూ జై ను మాటల్లో పెట్టి చివరి మెట్టు కూడా సక్సెస్ ఫుల్ గా ఎక్కించేస్తుంది …… !!
వావ్ అన్నయ్య యూ డిడ్ ఇట్ అని ఆనందంగా చెప్తున్న మాయ వాయిస్ కి వెనక్కి తిరిగి చూసిన జై అన్ని స్టెప్స్ అయిపోయాయా…… !! టైమ్ గాడ్ దిగవే దెయ్యం అని ఆద్య ను దింపబోతూ ఉంటే బాబు ఇంకొన్ని అడుగులు వేసి దేవుడు దగ్గర దింపు అని చెప్పిన పూజారి వైపు చూస్తూ…… !! తప్పుతుందా అని ఆద్య ను డైరెక్ట్ గా దేవుడు ముందు దింపుతాడు…… !! జై మీ పని అయిందా అంటున్న మహిదర్ వైపు చూస్తూ….. !! నా పని కూడా అయిపోయింది మావయ్య అని అలసటగా కింద పడిపోతాడు …… !!
జై ను అలా చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటే రేణుక అది చూసి అందరి వైపు సీరియస్ గా చూస్తూ…… !! నేను ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది ఈ టెంపుల్ లో ఏదోలా ఆద్య ను ఎదురు దెబ్బ కొట్టాలి…… ?? ఎమ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది…… !!
అయ్యో అన్నయ్య జాగ్రత్తా ఫస్ట్ లెగు అని జై ను జాగ్రత్తగా పైకి లేపాక అందరూ స్వామి కి నమస్కారం చేసి ఎవరి మనసులో ఉన్న కోరికలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు….. !! అమ్మా వధూవరులను ఆ కోనేరు దగ్గరకు తీసుకుని వెళ్దాం పదండి అని ఇద్దరినీ కోనేరు దగ్గరకు తీసుకొని వెళ్ళి…… !! చూడండి బాబు నువ్వు అమ్మాయి ఇద్దరూ కలిసి ఒకటిగా ఈ కోనేరు లో 11 సార్లు మునకలు వేయండి…… !!
మామ్ ఆల్రెడీ ఇంటి దగ్గర బాత్ చేసే వచ్చాం కదా ఇంత కోల్డ్ వాటర్ లో ఇంత ఎర్లీ మార్నింగ్ మునగాలా…… ?? అమ్ము అల్లరి చేయకు పూజారి గారు చెప్పినట్టు చేయండి అందుకే కదా 2 పెయిర్స్ మిమ్మల్ని డ్రెస్సెస్ తెచ్చుకోమన్నది….. !! త్వరగా కానివ్వండి ఇంకా చాలా ఉన్నాయి అనగానే ఇద్దరూ ఒకరిని ఒకరు కోపంగా చూసుకుంటూ కోనేరు లోకి దిగి ….. !! ఇద్దరూ వేరు వేరుగా మునకలు వేస్తుంటే అలా కాదు బాబు కలిసి ఒకరిని ఒకరు పట్టుకుని మునగండి అనగానే….. !! ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని ఒకరి చెయ్ మరొకరు పట్టుకుని ముందు మునకలు వేసినా ఆద్య ఆ చలికి వణుకుతూ జై ను హత్తుకుంటూ జై తో పాటుగా మునకలు వేస్తూ ఉంటుంది…… !!
వాళ్లను అందరూ చిరు నవ్వుతో చూస్తూ ఉంటే రేణుక మాత్రం కోపంగా చూస్తూ అక్కడి నుండి పక్కకు వెళ్ళి పోతుంది…… !! ఆ…. ఆ…. ఇక మునిగింది చాలు ఇక రండి అని ఇద్దరినీ పైకి రమ్మని పిలిచి ఇద్దరూ వచ్చాక గుడి చుట్టూ అమ్మాయి చేయ్ పట్టుకుని ప్రదక్షణలు చేసి రండి బాబు అని అందరినీ తీసుకుని టెంపుల్ లోకి వెళ్ళిపోతాడు పూజారి….. !!
ఏయ్ ఎందుకంత స్పీడ్ గా నడుస్తున్నావ్….. ?? నీ స్పీడ్ నేను క్యాచ్ చేయద్దా నా శారీ ఫుల్ గా తడిచింది నడవడానికి ఇబ్బందిగా ఉంది…… !! అని చలికి వణుకుతూ నడుస్తున్న ఆద్య ను చూసి నీతో పెట్టుకుంటే ఇవాళ అయినట్టే అని ఆద్య ను ఒక్కసారిగా చేతుల్లోకి తీసుకుని ప్రదక్షణాలు చేస్తూ ఉంటాడు జై…… ;! దూరం నుండి వాళ్ళను చూస్తున్న మాయ, జై నవ్వుతూ ఒకరిని ఒకరు చూసుకుని టెంపుల్ లోకి వెళ్ళిపోతారు…….. !!
✨💫✨💫✨💫✨💫✨💫✨💫✨
మత్తుగా కళ్ళు తెరిచి చూస్తున్న రితిక బాడీ మొత్తం తెలియని పెయిన్స్ వచ్చేశాయి…… !! చెయ్ కూడా కదపలేని స్థితిలో ఉన్న తను నెమ్మదిగా కళ్ళను అటు ఇటు తిప్పుతూ పైకి లేవాలి అని చూసినా తను ఇంచ్ కూడా కదలలేని పొజిషన్ లో ఉంది…… !! తను పడుకున్న రూమ్ కొత్తగా కనిపిస్తూ ఉంటే తను ఎక్కడ ఉందో అర్థం అవ్వక రాత్రి జరిగింది గుర్తు రాగానే రితిక కి వొళ్ళంతా చమటలు పట్టేశాయి…… !!
తన బాడీ కి ఎదో చల్లని గాలి తగులుతూ ఉంటే డ్రెస్ ను కిందకు లాక్కోబోయిన రితిక …… !! తనను తాను చూసుకుని గట్టిగా ఆ…. అని అరిచి బెడ్ షీట్ కంగారుగా కప్పుకుని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది…. !!
రితిక ఏడుపుకు మెలకువ లోకి వచ్చిన రాహుల్ బద్దకంగా కళ్ళు తెరిచి రితిక వైపు చూస్తూ…… !! గుడ్ మార్నింగ్ డార్లింగ్ అప్పుడే లేచావా అంటూ కన్నింగ్ గా నవ్వుతూ అడుగుతున్న రాహుల్ ను చూసి అసహ్యంగా మొహాన్ని బెడ్ షీట్ లో దాచేస్తూ వెక్కుతూ ఉంటుంది…… !!
నువ్వు ఎంత ఏడ్చి గీ పెట్టిన ఇక్కడి నుంచి నువ్వు తప్పించుకూలేవే అని కింద పడ్డ తన ప్యాంట్ వేసుకుంటూ….. !! అదే రూమ్ లో ఉన్న కోచ్ లో కూర్చుని అబ్బా నైట్ ఏమన్నా సుఖం ఇచ్చావా డార్లింగ్ ఇలా సుఖ పడి చాలా డేస్ అవుతుంది….. !! హరింక ప్రెగ్నెన్సీ వల్ల సరిగ్గా కలవలేక పోయేవాడిని కానీ రాత్రి నీతో అనుభవం మాత్రం అస్సలు మర్చిపోలేను…… !! నీతో కలుస్తున్న ప్రతీ సారి నరాల్లోకి కరెంట్ పాస్ అవుతూ అబ్బా ఆ మజానే వేరేలా ఉంది లే…… !! నువ్వు నాకు బాగా నచ్చావ్ రితిక నువ్వు ఒకే లైఫ్ లాంగ్ నువ్వు నాతోనే హ్యాపీగా నా గర్ల్ ఫ్రెండ్ లా హ్యాపీగా ఉండచ్చు…… !! నీకు కావలసిన నీడ్స్ అన్నీ నేనే చూసుకుంటాను నీకు ఎలాంటి కష్టం రానివ్వను అని …… !! మాట్లాడుతూ బెడ్ వైపు చూస్తాడు…… !!
తెల్లటి బెడ్ మీద రెడ్ కలర్ బ్లడ్ మార్క్ స్టెయిన్స్ చూస్తూ…. !! అరే వాహ్ రితిక నీకు ఇదే ఫస్ట్ టైమ్ ఆ అంటే నువ్వు వర్జిన్ ఆ ఓహ్ మై గాడ్ ఎంత అదృష్టం అని నవ్వుతూ….. !! మాట్లాడు డార్లింగ్ నాతో ఇలాగే లైఫ్ లాంగ్ ఉంటావా నువ్వు కోరుకోలేని జీవితాన్ని నీకు ఇస్తాను & నువ్వు లైఫ్ లో చూడని డబ్బు ను చూస్తావు….. !! ఎందుకో అందరి అమ్మాయిల్లా నువ్వు అనిపించడం లేదు అందుకే నీకి ఈ అఫర్ ఇస్తున్నా అని రితిక మొహం దగ్గరకు వచ్చి చూస్తూ అడుగుతాడు…… !!
బెడ్ షీట్ లో మొహాన్ని దాచుకుని ఏడుస్తున్న రితిక ఎర్రటి కళ్ళతో తల పైకి ఎత్తి చూస్తూ…… !! నవ్వుతున్న రాహుల్ మొహం మీద ఉమ్మి వెళ్ళి నీ అక్క ను ఇదే మాట అడగరా అనగానే…… !! రాహుల్ కోపంగా రితిక జుట్టు పట్టుకుని మెడ వెనక్కి వంచుతూ ఎంత పొగరే నీకు పాపం అని ఆఫర్ ఇస్తే నన్నే అంత మాట అంటావా……. ?? చూస్తూ ఉండవే ఇవాళ్టి నుంచి నరకం అంటే ఏంటో చూపిస్తాను అనవసరంగా నాతో పెట్టుకుని నీ చావు కొనితెచ్చుకున్నావ్ …… !! నువ్వు చచ్చినా అడిగే దిక్కు లేదు నిన్ను చంపే ముందు టార్చర్ పెట్టీ మరీ చంపుతా….. !!
ఎవడైనా వచ్చి కాపుతాడేమో అనుకుంటున్నావేమో నన్ను దాటి నిన్ను కాపాడడానికి ఎవడు రాడు & రానివ్వను…… !! ఇవాళ్టి నుండి నీ జీవితం ఈ నాలుగు గోడల మధ్యే & నువ్వు ఎప్పుడూ నా ముందు ఇలా న్యూడ్ గానే ఉండాలి నీ వంటి మీద చిన్న క్లాత్ కూడా ఉండడానికి వెళ్ళేదు అని కోపంగా చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు రాహుల్….. !!
రాహుల్ వెళ్లగానే భయం భయంగా ఆ రూమ్ వైపు చూస్తూ మహిదర్ సర్ నాకు చాలా భయంగా ఉంది ప్లీస్ సేవ్ మీ సర్….. !! నా లాంటి అనాథను చదివించి జాబ్ ఇచ్చి నా కాళ్ళ మీద నేను నిలబడేలా చేసిన మీ రుణం తీర్చుకునే ఛాన్స్ వచ్చిందని ఎంతో ఆనంద పడ్డాను…… !! కానీ మీరు ఇచ్చిన జీవితాన్ని కాపుడుకోలేక ఈ రాక్షసుడికి బలైపోతున్నా…… !!
నాకు ఎక్కడో చిన్న నమ్మకం ఉంది సార్ మీ మీద ప్లీస్ సర్ నన్ను ఎలాగైనా కాపాడండి ……. !! అని తన వంటి మీద రాహుల్ చేసిన గాయాలు సూదుల్లా పొడిచినట్టు ప్రాణం పోయేంత బాధ ను ఇస్తూ ఉంటే …….. !! తన వంటిని చుట్టుకున్న బెడ్ షీట్ తీసి తనకు అయిన గాయాలను చూసుకుని ఏడుస్తూ ఉంటుంది……. !!
ఐ లవ్ యూ రితిక 🥹 అని కాలేజ్ మొత్తం అరిచి చెప్పిన గౌతమ్ & తన మీద గౌతం చూపించే ప్రేమ గుర్తుకు రాగానే రితిక కళ్ళు ఆగకుండా వర్షిస్తూనే ఉంటాయి…… !! ఐ ఆమ్ సారి గౌతం నీ చెయ్ అందుకునే అర్హత ఈ జన్మకు నాకు లేదు అని గౌతం గుర్తుకు రాగానే రితిక మరింత గట్టిగా ఏడుస్తు ఉంటుంది….. !! అప్పుడే డోర్ ఓపెన్ చేసుకుని చేతిలో విస్కీ బాటిల్ పట్టుకుని తాగుతూ……. !! అక్కడికి వచ్చిన రాహుల్ ను చూసి భయంగా బెడ్ షీట్ కప్పుకుని బెదురుతున్న కళ్ళతో చూస్తూ ఉంటుంది రితిక……. !!