విలన్ హస్బెండ్{2} -29
గౌతమ్ రిలాక్స్ రితిక కి ఎమ్ కాదు వుయ్ ఆర్ ఆల్ దేర్ ఫర్ యూ రితిక ను ఎలాగైనా సేఫ్ గా తీసుకుని వచ్చే బాధ్యత నాది ట్రస్ట్ మీ…… !! ఆల్రెడీ ఆ హరీష్ ను ఎత్తుకుని వచ్చేసాను వాడిని ప్రెసెంట్ నా గెస్ట్ హౌస్ లోనే పెట్టాను బ్రేక్ఫాస్ట్ చేసాక అందరం గెస్ట్ హౌస్ కి స్టార్ట్ అవుదాం….. !! రితిక మిస్ అయ్యి ఆల్మోస్ట్ 2 దేశ అవుతుంది సర్ తనేం అయిందో ఏంటో…… ?? అని నాకు కాళ్ళు చేతులు అడ్డం లేదు యాస్ సూన్ యాస్ పాజిబుల్ రితిక ఎక్కడుందో ఏంటో కనిపెట్టాలి….. !!
డెఫినెట్ గా కనిపెడదాం ముందు బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుదాం అని జై అమర్ & రుద్ర ఏదో మాట్లాడుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటారు….. !! వెనుక మహిదర్ కూడా గౌతమ్ కి ధైర్యం చెప్పి తనను ఇంట్లోకి తీసుకుని వచ్చి అందరితో పాటు బ్రేక్ఫాస్ట్ కి కూర్చుంటాడు….. !!
గౌతమ్ కి ఇప్పుడు ఎమ్ తినాలి అనిపించకపోయినా మహిధర్ బలవంతం మీద తినడానికి కూర్చుంటాడు…… !! వాళ్ళ ముందు నుంచునే అర్హత కూడా లేని తనను ఇలా అందరితో సమానంగా కూర్చోబెట్టడం గౌతం కి చాలా నచ్చుతుంది…… !! మీరు మాత్రమే కాదు సర్ మీ అల్లుడు కూడా మీ లాగే చాలా మంచి పర్సన్ అని జై వైపు చూస్తూ…… !! మీరు మాత్రమే నా రితిక ను సేవ్ చేయగలరు అనిపిస్తుంది సర్ అనుకుంటూ రితిక గురించే ఆలోచిస్తూ ఉంటాడు….. !!
కొత్తగా కనిపిస్తున్న గౌతమ్ ఎవరో అర్థం అవ్వక ఆద్య, మాయ ఒకరిని ఒకరు ఎవరు అన్నట్టు చూసుకుంటారు …… !! ఇద్దరికీ గౌతమ్ ఎవరో అర్థం అవ్వక పోవడం తో అదే విషయాన్ని మహిదర్ ను అడుగుతుంది ఆధ్య…….. !!
ఇప్పుడు ఆది తెలుసుకోవడం అంత ఇంపార్టెంట్ ఆ తను గౌతమ్ మావయ్య కి కావలసిన మనిషి….. !! ఈ డీటైల్స్ చాలు కదా వచ్చి సర్వ్ చేయ్ అరే గెస్ట్ వచ్చి కూర్చున్నపుడు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయకుండా సి. బీ. ఐ. ఆఫీసర్ లా క్వశ్చన్స్ అడుగుతున్నావ్ ……. ??
ఆద్య జై వైపు సీరియస్ గా చూస్తూ ఎవరు అని చిన్న క్వశ్చన్ అడిగినందుకు ఇంత క్లాస్ పీకుతావా నీ పని చెప్తా ఉండు అనుకుంటూ….. !! సారీ అండి సడెన్ గా కొత్త వ్యక్తి కనిపించేసరికి ఎవరు అని అడిగాను అని శైలు , రేణుక లతో పాటు తను కూడా అందరికీ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తూ ఉంటుంది……. !!
గౌతమ్ షి ఇస్ ఆద్య మై వైఫ్ అంటూ కావాలనే ఆధ్య నడుము చుట్టూ చేతులు వేస్తూ చెప్తున్న జై ను పళ్ళు నూరుతూ చూస్తూ ……. !! జై చేతులు తీసేయాలి అని చూస్తున్నా జై ఉడుము పట్టు పట్టినట్టు గట్టిగా పట్టుకుని పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు…… !!
మహిదర్ సర్ డాటర్ గా మేడం నాకు తెలుసు సర్ బట్ డైరెక్ట్ గా ఎప్పుడూ మీట్ అవ్వలేదు హాయ్ మేడం అంటూ పోలైట్ గా విష్ చేస్తాడు గౌతమ్……. !!
హాయ్ గౌతమ్ ప్లీస్ క్యారీయాన్ అంటూ జై చేతుల మీద ఎవరు చూడకుండా గిచ్చి మరీ దూరంగా జరిగి నుంచుంటుంది …….. !! ఏంటిది వీడు పట్టుకున్న చోట ఇంత మంటగా ఉందని జై వైపు సీరియస్ గా చూస్తూ వినయ్ వర్మ & ప్రతాప్ వర్మ లకు దగ్గరుండి సర్వ్ చేస్తూ……… !! జై బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయ్యే టైం కి జై నీకు బ్రేక్ఫాస్ట్ అవ్వగానే బ్లాక్ కాఫీ తాగడం అలవాటు కదా ఆగు ఇప్పుడే తీసుకుని వస్తాను అని ఫాస్ట్ గా కిచెన్ లోకి వెళ్తుంది……. !!
ఏంటిది ఇంత ఓవర్ చేస్తుంది…… ?? అడిగినా చేయదు ఇప్పుడేంటి అడగకుండానే కాఫీ ప్రిపేర్ చేయడానికి వెళ్ళింది……. !! ఇప్పుడు ఇది తెచ్చింది తాగకపోతే అందరికీ లేని పోనీ డౌబ్ట్ వస్తుంది ఇప్పుడేం చేయాలి…….. ??
ఏమండీ కాఫీ…… !!
ఆధ్య వాయిస్ కి వాటర్ తాగుతున్న జై పొలమాటి వాటర్ మీద పోసుకుని దగ్గుతూ ఆద్య వైపు చూస్తాడు………. !! అయ్యో మెల్లగా ఏంటండీ ఇది చిన్న పిల్లాడిలా వాటర్ తాగడం కూడా రాదు అని కప్ జై పక్కన పెడుతూ…… !! తన చీర కొంగు తో జై షర్ట్ మీద వాటర్ స్ప్రింకిల్స్ క్లీన్ చేయడం చూసి అందరూ చిన్నగా నవ్వకుంటే రేణుక మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది……. !!
ఎంటే మహానటి లెవెల్ లో యాక్ట్ చేస్తున్నావ్…… ?? నిజం చెప్పు ఆ కాఫీ లో విషం కలిపావ్ కదా…… !!
ఎవరికీ వినిపించకుండా ఆద్య కి మాత్రమే వినిపించేలా అడుగుతున్న జై వైపు చూస్తూ……. !! నన్ను అపార్థం చేసుకుంటున్నావ్ జై యూ నో నేను టూ ఇన్నోసెంట్ …….. !! పతియే ప్రతిపక్ష దైవం అనుకునే తెలుగింటి ఇల్లాలిని అంటూ ఇన్నోసెంట్ గా మొహాన్ని పెట్టుకొంటూ చెప్తుంది …….. !!
అందరి ముందు ఇది నన్ను బుక్ చేసింది అందుకే అందరూ నా మీద లుక్ వేశారు……. !! ఇప్పుడు నేను ఈ కాఫీ తాగకపోతే అందరికీ డౌబ్ట్ తాగితే నేను అవుట్ 😬😬 ……. !! హే భగవాన్ ఇలా ఇరికించావ్ ఏంటీ స్వామీ ఇప్పుడు నన్ను ఎమ్ చేయమంటావ్…….. ??
కాఫీ తాగమంటే పిచ్చి చూపులు చూస్తున్నావ్ ఏంటి జై కమాన్ తాగు కాఫీ చల్లారి పోతుంది…… !!
జై ఆద్య అంత ప్రేమగా కాఫీ ఇచ్చాక కూడా ఏంట్రా నువ్వు పాపం తను ఫీల్ అవుతుంది కాఫీ తాగు….. !!
తాతయ్య నీకు దీని గురించి పూర్తిగా తెలియక అలా అంటున్నావ్ ఇది అమ్మాయిలా కనిపించే అమ్మోరు అని నీకెలా చెప్పను…… ??
జై తాగు అని అందరూ చెప్పేసరికి అందరి ముందు సీన్ చేయడం నచ్చక కాఫీ కప్ తీసుకుంటూ…… !! కొంచెం సిప్ చేసిన జై కి వామిట్ సెన్సేషన్ వస్తుంది ఎందుకంటే ఆ కప్ లో వన్ మంత్ కుకింగ్ కి ఎంత సాల్ట్ యూస్ చేస్తామో……… !! అంత సాల్ట్ ఉండుంటుంది అందుకే జై కి ఒక్క సిప్ కే చుక్కలు కనిపిస్తాయి…… !!
ఎలా ఉంది జై….. ??
నువ్వు చేసావ్ కదా ఆద్య చాలా టేస్టీ గా ఉంది ఒక్క సిప్ కే కడుపు నిండిపోయింది…… !! ఇక చాలు అని పైకి లేవబోతున్న జై ను ఆపేస్తూ అలా ఎలా నిండుతుంది తాగు జై…… !! నాకు అర్థం అయింది లే సిగ్గు పడుతున్నావ్ సర్లే నేను తాగిస్తాను అంటూ జై బుగ్గలు పట్టుకుని నొక్కి…….. !! కప్ లోని కాఫీ మొత్తం జై నోట్లోకి కొంచెం కొంచెం ఒంపేస్తూ కప్ కాలి చేస్తుంది…… !!
కా…. కాల్ మాట్లాడి వస్తాను అని వామిట్ వచ్చేలా ఉండడం తో ఫాస్ట్ గా స్టెప్స్ ఎక్కుతూ రూమ్ లోకి పరుగు లాంటి నడకతో వెళ్తున్న జై ను చూసి ఆద్య నవ్వుకుంటూ……. !! లేకపోతే నాతో పెట్టుకుంటావా టిట్ ఫర్ టాట్ బాగైంది అని నవ్వుతూ జై వెళ్ళిన వైపే చూస్తున్న అందరినీ తన మాటలతో డైవర్ట్ చేస్తుంది…… !!
💫✨💫✨💫✨💫✨💫✨💫
ఒక ఫుల్ పేస్ట్ తో బ్రష్ చేసి మౌత్ ఫ్రెష్నర్ ఫుల్ బాటిల్ తో మౌత్ క్లీన్ చేసుకున్న జై నీరసంగా వాష్ రూమ్ నుండి బయటకు వచ్చి బెడ్ మీద కూర్చుంటాడు…… !! గాడ్ ఇంకా మౌత్ అంతా సాల్టీ గా ఉంది ఇంకో సారి దీని చేత్తో ఎమ్ ఇచ్చినా తీసుకోకూడదు ఛా…… !! అని విసుగ్గా షర్ట్ తీసి విసుగ్గా బెడ్ మీద విసురుతాడు…… !!
ఆహా ఏమీ రుచి తినరా మైమరచీ అని పాట పాడుతూ చాక్లెట్ తింటూ అక్కడికి వచ్చిన ఆద్య వైపు కోపంగా చూస్తూ….. !! ఆధ్య చేతిలోని చాక్లెట్ లాక్కుని ఆద్య మెడ పట్టుకుని ఇద్దరి పెదాలు ఒక్కటి చేస్తాడు జై…… !! జై పెదాలు తనను తాకగానే ఆద్య తియ్యటి పెదాలు కూడా ఉప్పుగా మారుతాయి…… !! 10 నిమిషాలు పాటు ఆధ్య కి సాల్ట్ కిస్ రుచి చూపించి 15 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి….. !! తన చేతిలోని చాక్లెట్ తిని సాల్ట్ కిస్ ను కాస్త స్వీట్ కిస్ చేస్తూ ఆద్య ను అలాగే టర్న్ చేస్తూ ఆద్య తో సహా బెడ్ మీద పడిపోతాడు……. !!
ఉమ్….. ఉమ్ అని ఆద్య జై ను వెనక్కి నెట్టడానికి చూసే కొద్ది జై ఆధ్య ను మరింత ఇంటెన్స్ గా కిస్ చేస్తూ ఉంటాడు…… !! ఆధ్య నాలుక తో తన నాలుక ముడి వేసి ఆద్య నాలుక లోతు కొలుస్తూ తన ఎంగిలినే అమృతం లా తీసుకుంటూ ఉంటాడు…… !!
ఇద్దరి శ్వాశలు ఒక్కటిగా కలిసిపోయాయి ఆధ్య చేతులు తనకు తెలియకుండానే జై మెడ చుట్టూ బిగుసుకున్నాయి ……. !! జై చేతులు మెల్లగా ఆధ్య మెడ నుండి కిందకు జారి రెండు శిఖాగ్రాల దగ్గర ఆగిపోయాయి జై కాసేపు అక్కడే వాటితో ఆడుకుని……. !! వంపులు తిరిగిన ఆధ్య నడుమును వీణ ను మీటినట్టు మీటుతూ ఉంటే ఆద్య తనకు తెలియకుండానే జై కి సరెండర్ అయిపోయింది…… !!
ఆధ్య ఫేస్ లోని ఫీలింగ్స్ గమనించిన జై మెల్లగా ఆధ్య నుండి దూరం జరుగుతూ శంఖం లాంటి మెడ మీద లిక్ చేస్తూ కిందకు జారుతూ…… !! నడుము దగ్గర ఆగి ఆధ్య చీర ను పక్కకు జరిపి పిండి బొమ్మ లా మెరుస్తున్న ఆద్య నడుము మీద చిన్న ముద్దు పెడతాడు……. !!
ఆ ముద్దుకి ఆధ్య వొళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టు చెత్తో బెడ్ షీట్ ను గట్టిగా పట్టుకుంటూ జై తలను తన నడుము కు అదుముకుంటుంది …….. !! జై ఆద్య బొడ్డు లోకి నాలుక తో నాభి లోతు కొలుస్తూ ఆధ్య లో కొత్త సరిగమలు పలికిస్తూ……. !! తన చేతిలో ఉన్న చాక్లెట్ ను బొడ్డు చుట్టూ మెల్ట్ అయిన చాక్లెట్ ను పూసి తన నాలుక తో చాక్లెట్ లిక్ చేస్తూ కొత్త అధ్యాయం మొదలు పెట్టడానికి సిద్ధం అవుతాడు…… !!
జై చేస్తున్న పనికి ఆధ్య కి ఇది అని చెప్పలేని ఫీలింగ్స్ రావడం తో పాటు గొంతు తడారి పోతూ ఉంటుంది…… !! ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఆధ్య శారీ కి పెట్టిన పిన్ తీయబోతున్న జై కి తనేం చేస్తున్నాడో & చేయబోతున్నాడో చూసి తల పట్టుకుని కూర్చుంటాడు 🤦……. !!
నో అమ్ము కి ఇష్టం లేకుండా నేను ఇలా చేయలేను అని ఎర్రగా కందినట్టు కనిపిస్తున్న ఆధ్య నడుముకి పక్కనే ఉన్న మాయిశ్చరైజ్ బాటిల్ తీసుకుని ఎర్రగా కందిన చోట రాసి…… !! డ్రెస్ చేంజ్ చేసుకుని ఫాస్ట్ గా కిందకు వెళ్ళిపోతాడు…….. !!
చల్లగా తన నడుమును తాకుతున్న స్పర్శ కి మత్తులో కళ్ళు మూసుకున్న ఆధ్య కళ్ళు తెరిచి చూస్తుంది…… !! బెడ్ మీద తను తప్పా ఎవరూ కనిపించరు జై కోసం చుట్టూ చూస్తూ పైకి లేచి కూర్చున్న ఆధ్య కి జై వెళ్ళిపోయినట్టు డోర్ క్లోజ్ చేసి కనిపిస్తుంది …….. !!
ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు…… ?? వామ్మో కొంత లో ఎంత చేశాడు వీడు అని గుండెల దగ్గర చెదిరిన చీరను సరి చేసుకుని…… !! అవును ఇందాకటి వరకూ మంట అనిపించింది ఇప్పుడేంటి ఇంత కూల్ గా ఉంది అని మిర్రర్ ముందు నుంచుని తన నడుము వైపు చూసుకుంటుంది …… !! తన నడుము దగ్గర చేత్తో పట్టుకుని చూసిన ఆద్య కి అక్కడ మాయిశ్చరైజర్ రాసి ఉన్నట్టు కనిపించగానే వీడే రాశాడా అని ఆలోచిస్తూ మిర్రర్ లో చూసుకుంటూ ఉంటుంది…….. !!
వదిన….. !!
సడన్ గా వినిపించిన మాయ వాయిస్ కి కంగారుగా చీర సరి చేసుకుని వెనక్కి తిరిగి ఏంటీ మాయ అంటూ తన వైపు చూస్తుంది……. !!
ఎందుకంత కంగారు పడుతున్నావ్ వదిన…… ?? ఎమ్ దాస్తున్నావ్ అయినా మన మధ్య సీక్రెట్స్ ఏంటీ…….. ?? చెప్పు చెప్పు ఏమైంది అంటూ నవ్వుతూ అడుగుతుంది….. !!
స్టాప్ ఇట్ మాయ సీక్రెట్స్ ఏం లేవు కానీ ఏంటి చెప్పు అంటూ చీర కొంగు గట్టిగా పట్టుకొని చెప్తుంది……. !!
ఒహో అర్థం అయింది లే మా అన్నయ్య ఏదో రొమాంటిక్ గా నాటీ థింగ్స్ చేసే ఉంటాడు ఆమ్ ఐ రైట్……. ?? ఆధ్య సీరియస్ గా చూడ్డం తో అయినా మీ మధ్య ఎమ్ జరిగితే నాకు ఎందుకు లే నేను అసలే చిన్న పిల్లని ☺️ ……. !!
ఉఫ్ నమ్మేశాం కానీ పదా 🤦 కిందకు వెళ్దాం…….. !!
వదిన కాస్త ఇక్కడ కూడా కవర్ చెయ్ అని మెడ మీద కనిపిస్తున్న హిక్కీస్ చూపిస్తూ…… !! కొంచెం మేక్ అప్ తో కవర్ చేసుకో అని నవ్వుకుంటూ నీ కోసం అభీర్ వచ్చాడు కమ్ అని చెప్పి వెళ్తున్న మాయ ను చూసి ఆద్య తల పట్టుకుంటుంది ……. !!
💫💫💫💫💫💫💫💫💫💫💫
బెడ్ షీట్ కప్పుకుని శూన్యం లోకి చూస్తూ వెచ్చగా బుగ్గల మీద కు జారుతున్న కన్నీటిని తుడుచుకునే ఓపిక కూడా లేక ఎటో చూస్తూ ఉంటుంది రితిక …… !! నేను మిస్ అయినట్టు ఈ టైమ్ కి గౌతమ్ కి తెలిసే ఉంటుంది ……….. !! నా కోసం ఎక్కడ వెతుకుతున్నాడో ఏంటో ఐ ఆమ్ సారీ గౌతమ్ నీ ప్రేమ ను పొందే అర్హత నాకు దేవుడు ఇవ్వలేదు……. !!
ఐ నోహ్ నువ్వు నాకోసం చాలా చేసావ్ బట్ నేను నీ కోసం ఎమ్ చేయలేక పోతున్నాను……. !! నేను అనుకున్నట్టు అర్ఫనేజ్ హోమ్ ఓపెన్ చేసాక నీ లవ్ యాక్సెప్ట్ చేయాలి అనుకున్నాను బట్ దేవుడు నా లైఫ్ ఇలా డిసైడ్ చేసాడు……. !!
నేను ఇంత ఆన్ లక్కీ గర్ల్ ఎపుడూ అనుకోలేదు నన్ను కన్న నా పేరెంట్స్ ఎవరో నాకు తెలియదు……. !! వాళ్లకు నేను అక్కర్లేదని వదిలేసారు లేదా చనిపోయారో కూడా నాకు ఐడియా లేదు…… !! నా కంటూ ఎవరు లేరని నేనో అనాథ అని అందరూ ఏడిపించే వారు అప్పుడు కూడా నేను ఇంత బాధ పడలేదు ……… !! నువ్వు నా లైఫ్ లోకి వచ్చాక నా జీవితానికి ఒక అర్థం అంటూ ఉందని నీతో నా లైఫ్ బావుంటుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను……. !!
నువ్వు నా మీద చూపించే ప్రేమ ను చూసిన ప్రతీ సారి ఐ ఆమ్ లక్కీ అనుకునే దాన్ని గాడ్ అందరినీ దూరం చేసినా…….. ?? నిన్ను నా కోసం పంపాడు అని నాలో నేనే మురిసిపోయాను కానీ ……. ?? నాకు ఆ హ్యాపీనెస్ కూడా దేవుడు మిగల్చలేదు చూసావా అని కన్నీళ్ళు పెట్టుకొంటూ ఉంటుంది…… !!
సరిగ్గా అప్పుడే రూమ్ డోర్ ఓపెన్ అవ్వడం తో భయంగా అటు వైపు చూసిన రితిక కి రాహుల్ తో పాటు మరో ఇద్దరు అబ్బాయిలు కనిపిస్తారు…… !! వాళ్ళు తన వైపు ఆకలి చూపులు చూస్తూ కనిపించగానే రితిక కి వొళ్ళంతా చల్లబడి కాళ్ళు వణుకుతూ ఉంటాయి……. !! ముగ్గురి వైపు భయంగా చూస్తూ బెడ్ షీట్ ను మరింత గట్టిగా పాదాలు కూడా కనిపించకుండా కవర్ చేసుకుంటూ ఉంటుంది……… !! అది చూసిన ముగ్గురు ఒకరిని ఒకరు చూసుకుని గట్టిగా నవ్వగానే రతిక కి భయం తో గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటుంది……. !!