Login with OTP

విలన్ హస్బెండ్ {2}-30

aashyatech

Author

రేయ్ ఎంత సేపు వెయిట్ చేయాలి…… ?? బ్రేక్ఫాస్ట్ అవ్వగానే గెస్ట్ హౌస్ కి వెళ్లాలని నేను వేసుకున్న ప్లాన్ మొత్తం స్పాయిల్ అయ్యేలా చేసి నువ్వు నీ పెళ్ళాం మాత్రం రూమ్ లో రొమాన్స్ చేస్తున్నారా….. ?? అమర్ ఫ్రస్ట్రేషన్ లో హాల్ లో ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోయి జై ను చూడగానే అరుస్తూ చేతికి అందిన కుషన్ జై మీదకు విసురుతాడు…… !! అమర్ వాయిస్ కి అందరూ జై ను చూసి నవ్వుకుంటూ ఉంటే జై అందరి వైపు చూసి పళ్ళు కనిపించేలా నవ్వుతూ ……. !!  అమర్ మెడ పట్టుకుని బయటకు లాక్కుని వెళ్ళడం చూసి శైలు, మహిదర్ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటారు………. !!

రేయ్ చంపేస్తావా ఏంటీ మెడ విరిగిపోయేలా ఉంది వదులు అంటున్న అమర్ ను కార్ మీదకు నెడుతూ……. !! నీ యబ్బ నా పరువు నిలువుగానే కాదు అడ్డంగా కూడా తీస్తున్నావ్ అయినా జరిగింది తెలుసుకోకుండా పిచ్చిగా నోటికి ఏదోస్తే ఆది వాగేయడమేనా అది కూడా అందరి ముందు……. ?? అంటూ కోపంగా అమర్ గొంతు పట్టుకుంటాడు…………. !!

చాల్లే నోరు ముయ్ ఎమ్ అవన్నీ నిజాలు కాదా రేయ్ మిమ్మల్ని నేను చూసాను రా……. !! కనీసం డోర్ లాక్ కూడా చేయకుండా బెడ్ మీద ఒకరి మీద ఒకరు హవ్వా…….. !! ఎంత కొత్తగా పెళ్లయితే మాత్రం పగలు రాత్రి తేడా లేకుండా ఎప్పుడూ అదే పనిలో ఉంటే ఆద్య మాత్రం నిన్ను ఎలా తట్టుకుంటుంది చెప్పు…… !! తనను కూడా కొంచెం రెస్ట్ తీసుకొనివ్వు జై అయినా సరసం ఆడడానికి సమయం సందర్భం ఉంటుంది…… !! పెళ్ళైనా వాళ్ళు కాపురం చేయాలి కానీ అదేదో ఉద్యమం లు కాదు…… !! అసలే ఆధ్య జీరో సైజ్ నువ్విలా బ్రేక్ లేకుండా చేస్తే హాస్పిటల్ లో పేషెంట్ అవుతుంది ……. !!

 

ఇచ్చిన ఉచిత సలహాలు చాలు ఇక నోరు మూసి కార్ ఎక్కు….. !! అక్కడ జరిగింది ఒకటి నువ్వు అనుకుంటుంది మరోటి అంతా నా కర్మ అందరూ ఇలాగే అపార్థం చేసుకుని నన్ను చంపుతున్నారు అని విసుక్కుంటూ జై కూడా కార్ లో కూర్చుంటాడు……. !? రుద్ర, మహిదర్ కూడా వెనుక కూర్చున్న తర్వాత గౌతమ్ వీళ్ళను తన బైక్ మీద ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు…….. !!

💫💫💫💫💫💫💫💫💫💫

 

మంజు అక్క ఎమ్ చేస్తుంది…… ?? కాఫీ కప్ తీసుకుంటూ అడుగుతున్న తన ఫాదర్ వైపు చూస్తూ ఇంకా నిద్రలేచినట్టు లేదు డాడీ నైట్ ఏదో వర్క్ ఉందని లాబ్టాబ్ ముందే కూర్చుంది …… !! నేను చూసి చూసి వెళ్ళి పడుకున్నాను అంటూ పక్కనే కూర్చుంటూ చెప్తుంది…… !!

ఓహ్ అలాగా సరే పడుకోనివ్వు అవును మీ అమ్మ, భరత్ కూడా కనిపించడం లేదు ప్రొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు…… ??

అమ్మ టెంపుల్ కి వెళ్ళింది డాడీ ఇక భరత్ రెగ్యులర్ గా వెళ్లేలాగే జాగింగ్ కి వెళ్ళాడు ఈ పాటికి వస్తూ ఉంటాడు అనే లోగానే ఇంట్లోకి వస్తూ కనిపిస్తాడు….. !! అదిగో వచ్చేశాడు అని భరత్ కోసం బ్లాక్ కాఫీ తీసుకుని రావడానికి కిచెన్ వైపు వెళ్తుంది మంజూష ….. !!

గుడ్ మార్నింగ్ మావయ్య అని చెప్తూ…… !! తన ఎదురుగా ఉన్న సోఫా లో కూర్చుని పేపర్ చదువుతున్న భరత్ ముందు బ్లాక్ కాఫీ కప్ పెడుతుంది మంజు… !! థాంక్ యూ మంజు అని కప్ తీసుకుని తాగుతూ ఉంటే మంజూష కూడా పక్కనే కూర్చుని భరత్ తో మాట్లాడుతూ ఉంటుంది…… !! ఈ లోగా టెంపుల్ కి వెళ్ళిన మంజు మధర్ కూడా వచ్చి వాళ్ళతో జాయిన్ అవుతుంది…… !!

మీ అందరితో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను ఎలాగో అందరూ ఉన్నారు కాబట్టి నా మనసులో ఉన్న విషయం చెప్తున్నా…… !! నాన్సీ కి నేను పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అంతే కాదు తన కోసం ఒక మంచి సంబంధం కూడా చూసాను…….. !! అనగానే అందరూ ఒకరిని ఒకరు చూసుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు…….. !!

డాడీ నువ్వు చెప్పేది నిజమా అక్క కి నిజంగా మ్యాచ్ చూసావా అంటూ నవ్వుతూ అడుగుతున్న మంజు ను చూసి…… !! అవును మంజు నాన్సీ మన కోసమే తన లైఫ్ ను కూడా స్పాయిల్ చేసుకుని ఇప్పుడు వంటరిగా బ్రతుకుతుంది…… !! తను ఇలా ఒంటరిగా నేను చూడలేను……. !! నీ లాగే తను కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి అనుకుంటున్నా అందుకే కోసం మ్యాచెస్ చూస్తుంటే మంచి సంబంధం వచ్చింది…….. !!

 

డాడీ ఇది నిజంగా గుడ్ న్యూస్ అని నవ్వుతూ భరత్ నువ్వేం మాట్లాడవు ఏంటి…… ??

నేను చెప్పాలి అనుకున్నది మీ డాడీ నే చెప్పేసరికి ఐ ఫెల్ట్ లిటిల్ బిట్ షాక్ ఎనీ వేస్ నువ్వు చెప్పినట్టు ఇది నిజంగా గుడ్ న్యూస్…… !! ఒక సారి మీ అక్క కి మ్యాటర్ షేర్ చేసి తన అభిప్రాయం కూడా కనుకో నాన్సీ ఎక్కడ…… ??

మంజు అన్సర్ చెప్పే లోపే ఫ్రెష్ అయి అక్కడికి వస్తుంది నాన్సీ…… !! అదిగో అక్క వచ్చింది తననే డైరెక్ట్ గా అడుగుదాం అయినా ఇలాంటి విషయాలు అసలు లేట్ చేయకూడదు అనుకున్న వెంటనే జరిగిపోవాలి…… !!

దేని గురించి మాట్లాడుతున్నారు మంజు అని అడుగుతూ తన పక్కన వచ్చి కూర్చుంటున్న నాన్సీ చెయ్ పట్టుకుని……. !! అక్కా డాడీ నీకో మంచి సంబంధం చూసాడు దాని గురించే మాట్లాడుకుంటున్నాం చెప్పక్కా నీకు మ్యారేజ్ చేసుకోవడం ఇష్టమే కదా …… !!

ఎమ్ మాట్లాడుతున్నావ్ మంజు నాకు మ్యారేజ్ ఏంటి మతి కానీ పోయిందా నీకు…… ?? నా పాస్ట్ గురించి తెలిసి కూడా నాకు మ్యారేజ్ చేయాలి అనుకుంటున్నారా …… ?? నా గురించి తెలిసి కూడా నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు అయినా నాకు మ్యారేజ్ థాట్ కూడా లేదు ఇంకెప్పుడు దీని గురించి మాట్లాడకు అంటూ సీరియస్ గా చెప్తుంది నాన్సీ….. !!

నాన్సీ వాయిస్ కి అప్పటి వరకు నవ్వుతున్న అందరి మొహాల్లో నవ్వు మాయం అవుతుంది….. !! అదేంటి అక్క నీ పాస్ట్ తలచుకుంటూ ఫ్యూచర్ ను స్పాయిల్ చేసుకుంటావా అయినా అది నీ పాస్ట్….. !! దాన్నే తలచుకుంటూ మ్యారేజ్ వద్దు అనడం ఇట్స్ టోటల్లీ రాంగ్…… !!

మంజు నేను మ్యారేజ్ కి ఆన్ ఫిట్ ప్లీస్ నన్ను ఇలాగే ఉండనివ్వు అంటూ అసహనంగా చెప్తున్న నాన్సీ వైపు చూస్తూ….. !! ఎందుకని నిన్ను నువ్వు డౌన్ చేసుకుంటున్నావ్ నాన్సీ నీ అంత గొప్ప క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని చేసుకోవాలి అంటే అదృష్టం ఉండాలి….. !! నీ పాస్ట్ లో జరిగిన విషయాల గురించి మర్చిపో అది నీ లైఫ్ లోని డార్క్ డేస్ అనుకుని వదిలేయ్…… !!

 

నువ్వు ఇప్పుడు నీ ముందున్న గోల్డెన్ డేస్ వైపు చూడు ముందంటే మీ పేరెంట్స్ నీతో మాట్లాడలేదు అని బాధ పడుతూ నీ గురించి నువ్వు ఆలోచించుకోలేదు……. !! బట్ ఇప్పుడు నీకు నీ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళు నిన్ను సంతోషంగా చూడాలి అనుకుంటున్నారు నిజంగా నువ్వు వాళ్ళ హ్యాపీనెస్ కోరుకుంటే మ్యారేజ్ గురించి ఆలోచించు……. !! ఇందులో ఫోర్స్ ఎమ్ లేదు టైం తీసుకుని ఆలోచించి నీ డెసిషన్ చెప్పు అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళతాడు భరత్…… !!

అక్కా భరత్ చెప్పింది నిజం ఎందుకు నీ లైఫ్ ఇక్కడే ఆగిపోవాలి నువ్వేం తప్పు చేయలేదు…… !! అలాంటపుడు ఎందుకు ఎవరి గురించో ఆలోచిస్తూ నీ హ్యాపీనెస్ స్పాయిల్ చేసుకుంటావ్….. ?? ప్లీస్ అక్క ఒక్క సారి ఆలోచించు అంటూ మంజు కుక్ చేయడానికి కిచెన్ వైపు వెళ్తుంది…… !!

నీకు తండ్రిగా ఇంత వరకూ నేనేం చేయలేదు నాన్సీ ఆఖరికి ఇది కూడా చేయకపోతే నేను తండ్రిగా ఓడిపోతాను…. !! నా గురించి కాదు నీ భవిష్యత్తు గురించి ఆలోచించి చెప్తున్నాను పెళ్ళి చేసుకో నాన్సీ….. !! బాగా ఆలోచించి డెసిషన్ తీసుకో అలాగే నువ్వు ఒకే అనుకుంటే రేపు వెళ్ళి అబ్బాయిని ఒక సారి కలవు….. !! ఇద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకోండి తర్వాత మీ డెసిషన్ చెప్పండి అబ్బాయికి నువ్వు బాగా నచ్చావని తనే నాకు చెప్పాడు ఇప్పుడు నిర్ణయం నీదే…… !! నువ్వు తెలివైన అమ్మాయివే అనుకుంటున్నాను అంటూ తన ఫాదర్ కూడా ఎక్కడి నుండి వెళ్ళిపోతాడు…… !!

 

నాన్న చెప్పింది కూడా నీ మంచి కోసమే కదా నాన్సీ ఒక సారి ఆలోచించు …….. !! ఇప్పటి వరకూ మా కోసం బ్రతికావు ఇప్పటి నుంచి నీ కోసం బ్రతుకు మంజు లా నువ్వు కూడా పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటే చూడాలి …….. !! అని మా కోరిక అంటూ గుడి నుండి తీసుకుని వచ్చిన కుంకుమ పెడుతూ తన మదర్ కూడా నాన్సీ ఆలోచించుకోవడానికి ప్రైవసీ ఇస్తూ లోపలికి వెళ్తుంది…… !!

 

అందరూ వెళ్ళిపోయాక తల పట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది నాన్సీ…… !! నిజంగా నాకు పెళ్లి చేసుకునే అర్హత ఉందా కానీ నా గురించి తెలిసి నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు…… ?? చేసుకున్న తర్వాత నా పాస్ట్ గురించి పదే పదే పిన్ చేసి మాట్లాడుతూ ఉంటే నేను తీసుకోగలనా…… ?? కానీ డాడీ వాయిస్ లోని పెయిన్ చూస్తుంటే చాలా బాధగా ఉంది ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ….. !! యస్ ఈ విషయాన్ని జై కి చెప్తే తనే అన్సర్ చెప్తాడు అనుకుంటూ జై కి కాల్ చేస్తుంది కానీ జై లిఫ్ట్ చేయకపోయేసరికి టెక్స్ట్ చేసి తన రిప్లై గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది…….. !!!

✨✨✨✨✨✨✨✨✨✨

రితిక రాహుల్ తో పాటు వచ్చిన అబ్బాయిల వైపు భయం భయంగా చూస్తూ…….. !! తన ఫీట్ లిటిల్ ఫింగర్ కూడా కనిపించకుండా బెడ్ షీట్ కప్పుకుని బెదురుతున్న కళ్ళతో చూస్తూ ఉంటుంది ……. !! రితిక ను అలా చూసిన ముగ్గురు ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటూ ఉండడం చూసిన రితిక కి గుండెలో రైలు పరిగెడుతూ ఉంటుంది……. !!

వాహ్ క్యా ఫిగర్ హయ్ మామ అని రితిక ను చూస్తూ గుండెల మీద రాసుకుంటున్న ఒక అబ్బాయి వైపు రితిక అసహ్యంగా చూస్తూ మొహాన్ని తిప్పుకుంటుంది……… !!

అరే యార్ దీని లిప్స్ చూడు ఎంత రెడ్ గా ఉన్నాయో చూస్తుంటే కొరుక్కొని తినాలి అనిపిస్తుంది అంటూ…….. !! రితిక లిప్స్ పట్టుకుని లాగుతూ ఒక్క సారిగా రితిక కప్పుకున్న బెడ్ షీట్ లాగేసి తనను న్యూడ్ గా చూసి వావ్…… !! ఏముంది రా బాబు ఈ స్కిన్ చూడు ఎంత సాఫ్ట్ గా ఉందో అని రితిక బుజాల మీద చేతులు వేస్తూ రుద్దుతాడు…… !!

యూ బాస్టర్డ్ అంటూ ఆ అబ్బాయిని వెనక్కి తోసిన రితిక బెడ్ మీదున్న పిల్లో ను అడ్డుగా పెట్టుకొంటూ…….. !! ఎందుకిలా నన్ను రోజుకో టార్చర్ చేస్తున్నావ్ ఇలా రోజూ టార్చర్ పెట్టే బదులు ఒక్క సారిగా చంపెయ్ రాహుల్…… !!

ఐ డోంట్ వాంట్ టు లివ్ ఎనీ మోర్ అంటూ ఏడ్చేస్తున్న రితిక బుగ్గలు నొక్కి పట్టుకుని……. !! చెప్పాను కదే నిన్ను అంత ఈజీగా చావనివ్వను అని నిన్ను రోజుకో రకంగా టార్చర్ పెట్టి పెట్టి చంపుతాను అప్పుడే నా కోపం చల్లారుతుంది……. !!

అసలు నేనేం చేశానని నా మీద ఇంత పగ నీకు……. ?? ప్లీస్ నన్ను వదిలేయ్ నా కంటూ ఎవరు లేరు ఉన్న ఒకే ఒక్క బంధం గౌతమ్ ప్లీస్ రాహుల్ నీ గురించి ఎవరికీ చెప్పను నన్ను వదిలి పెట్టు…… !!

గౌతమ్….. ?? వీడెవడే కొత్తగా….. ?? ఓహ్ బాయ్ ఫ్రెండ్ ఆ అయినా నిన్ను నేను ఎంగిలి చేశానని తెలిసి కూడా వాడు నిన్ను మ్యారేజ్ చేసుకుంటాడు అనుకుంటున్నావా పాప…… !! వాడే కాదు బుద్దున్న ఏ మగాడు పాడైపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకోడు నువ్వు వాడి గురించి మర్చిపోయి మాతో పాటు ఎంజాయ్ చెయ్……. !!

ఛీ నేను నీ గర్ల్ ఫ్రెండ్ లాంటి అమ్మాయిని కాదు……. !! ఒకరితో బెడ్ షేర్ చేసుకుని ఇంకొకరిని ఆస్తి కోసం పెళ్లి చేసుకోవడానికి నిజంగా మీకు క్యారెక్టర్ అనేది ఉందా…… ?? ఉంటే ఎందుకిలా బిహేవ్ చేస్తారు ……. ?? అంటూ ఆవేశంగా రాహుల్ చంప పగల కొడుతుంది…………. !!

ఇంత జరిగినా నీకున్న బలుపు తగ్గలేదు కదా……. !! నీకు డోస్ పెంచాలి అని నవ్వుతూ రేయ్ ఇప్పటి వరకూ ఒక్కొక్కరం ఒక్కో అమ్మాయిని ఎంజాయ్ చేశాం బట్ ఇప్పుడు మీరు ఇద్దరూ కలిసి దీనితో ఆడుకోండి…… !! నాకు చిన్న వర్క్ ఉంది ఆది చూసుకుని వస్తాను దీనితో కొంచెం జాగ్రత్త అంటూ…… !! బై డార్లింగ్ ఎంజాయ్ అంటూ కన్ను కొడుతూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు రాహుల్…… !!

రాహుల్……. రాహుల్ ప్లీస్ నన్ను వదిలేయ్ రాహుల్ అని ఏడుస్తూ అరుస్తున్న రాహుల్ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు…… !! హేయ్ సెక్సీ గర్ల్ వెళ్తున్న వాడిని ఎమ్ పిలుస్తావ్ కానీ ఇక్కడ ఉన్న మా వైపు చూడు ఇవాళ నీకు స్వర్గం చూపిస్తాం…… !! నీకేమైనా ఫాంటసీ ఉంటే చెప్పు కొత్తగా అలాగే ట్రై చేద్దాం అంటూ వాళ్ళు వేసుకున్న డ్రెస్ విప్పుతూ చెప్తున్న ఇద్దరినీ చూసి…….. !! రితిక ఏడుస్తూ ప్లీస్ నన్ను వదిలేయండి మీకు ఎంత డబ్బు కావాలన్న ఇస్తాను మీ సిస్టర్ లాంటి దాన్ని ప్లీస్ అన్నయ్యా……. !!

రేయ్ ఇదీ మరీ సెంటిమెంటల్ ఫూల్ లా ఉంది ఇక మాటలతో మన టైం వేస్ట్ చేయకుండా పదా అంటూ ఇద్దరూ బెడ్ మీద కు చేరి…… !! పారిపోవడానికి లేకుండా రితిక ను బెడ్ మీద లాక్ చేసి ఇద్దరూ చాలా హార్డ్ గా రితిక తో ఇంటిమేట్ అవుతారు……. !! 2 గంటల పాటు తనకు నరకం చూపించి అలసిపోయి నిద్రపోతున్న వాళ్లను చూసి కళ్ళు తెరిచి చూస్తూ……. !! ఏడవడానికి కూడా కన్నీళ్ళు రాక శూన్యం లోకి చూస్తున్న రితిక కి తన పక్కన పడుకున్న వాడి పాకెట్ లోని మొబైల్ బెడ్ మీద పడి కనిపిస్తుంది……… !!

ఆది చూసిన రితిక లేని శక్తి తెచ్చుకుని మరీ ఆ మొబైల్ చేతిలోకి తీసుకుని……. !! నిద్రపోతున్న వాడి ఫింగర్ ప్రింట్ తో మొబైల్ అన్లాక్ చేసి భయం భయంగా ఇద్దరినీ చూస్తూ బెడ్ దిగుతూ…… !! వాష్ రూమ్ వైపు వెళ్తూ వెనక్కి తిరిగి ఇద్దరినీ చూసి వాష్ రూమ్ డోర్ లాక్ చేసి గౌతం నంబర్ కి ఏడుస్తూ కాల్ డయల్ చేస్తుంది……… !!

ఇపుడు ఎమ్ జరగబోతుంది అంటారు గాయ్స్ 😈