విలన్ హస్బెండ్ {2}-4
ఆద్య ను రూమ్ లోకి పంపాక కాసేపు అందరూ హాల్ లో కూర్చుని సరదా కబుర్లతో టైం స్పెండ్ చేసి పడుకోవడానికి ఎవరి రూమ్ కి వాళ్ళు వెళతారు…..!! రూమ్ లోకి వచ్చిన రేణుక కంగారుగా రూమ్ లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది….. !! అసలేంటి దీని ధైర్యం నేను ఎలా దాన్ని ఏడిపించాలి అని చూస్తుంటే అది క్వైట్ అపోసిట్ లో నాకే షాక్స్ ఇస్తుంది….. !! ఒకరంటే ఒకరికి పడదు వీళ్ళు ఎక్కువ కాలం కలిసుండరు ఎప్పటికైనా ఇన్ని కోట్లకు నా కూతురే వారసురాలు …… !! అని నేను ఆనంద పడుతుంటే ఆధ్య ఏంటి అంత సంతోషంగా ఫస్ట్ నైట్ కి రెడీ అయ్యి వెళ్ళింది….. ??
ఆధ్య చెప్పినట్టు ఇద్దరూ కలిసిపోయారా ఎలా అయితే నాకు మిగిలేది చిప్పే….. !! అలా జరగకూడదు జై ఆద్య ఎప్పటికీ కలవకూడదు అలా అయితేనే ఈ అస్థి నాకు నా కూతురికి దక్కుతుంది…… !! జై కి ఎలాగో ఇది అంటే పడదు కాబట్టి దీన్ని దగ్గరకు కూడా రానివ్వడు కాబట్టి ఇప్పుడు ఆద్య కి కూడా జై అంటే అసహ్యం పుట్టేలా చేసి ఇద్దరినీ దగ్గర అవ్వకుండా చూడడమే నా పని …… !! అనుకుంటూ కరెక్ట్ టైమ్ కి అన్నయ్య కూడా నాకు అందుబాటులో లేడు అని విసుగ్గా తిరుగుతూ ఉంటుంది….. !!
అన్నయ్య హాస్పిటల్ లో ఎందుకు వినయ్ ను చంపాలి అని చూసాడు….. ?? ముందు ఇలా ఎందుకు చేశాడో అన్నయ్య ను కనుక్కోవాలి అంత కంటే ముందు వీళ్ళకు ఫస్ట్ నైట్ జరిగిందో లేదో రేపు తెలుసుకోవాలి అనుకుంటూ బెడ్ మీద కూర్చుంటుంది ….. !!
అప్పుడే అమర్ హెల్ప్ తో రూమ్ లోకి వస్తున్న వినయ్ ను చూసి అమర్ తో కలిసి వినయ్ ను బెడ్ మీద పడుకో పెట్టాక అమర్ గుడ్ నైట్ చెప్పి వెళ్ళాక రేణుక రూమ్ డోర్ లాక్ చేస్తూ వినయ్ పక్కన బెడ్ మీద కూర్చుంటుంది….. !!
ఇంకా పడుకోకుండా ఎమ్ చేస్తున్నావ్ రేణు…… ?? మార్నింగ్ నుండి వర్క్స్ చేసి టైడ్ అయ్యుంటావ్ కదా వచ్చి పడుకో గుడ్ నైట్ అంటూ కళ్ళు మూసుకున్న వినయ్ ను చూసి ……. !! రేణుక కూడా స్లీపింగ్ పొజిషన్ లోకి చేంజ్ అయ్యి నిద్ర రాక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది….. !!
నువ్వు బానే ఉన్నావా….. ?? బెడ్ లైట్ ఆన్ చేస్తూ అడుగుతున్న వినయ్ వైపు చూస్తూ నిద్ర రావట్లేదు వినయ్….. !! జై కి ఆద్య తో మ్యారేజ్ ఇష్టం లేకుండా చేశాం కదా ఇద్దరూ ఎలా ఉన్నారో ఏంటో అని కంగారుగా ఉంది….. !!
అదా నీ భయం వాళ్ళు అన్నీ మర్చిపోయి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఉంటారు…. !! నాకు జై మీద నమ్మకం లేకపోయినా ఆధ్య మీద ఉంది తనే జై ను చేంజ్ చేస్తుంది కావాలంటే నీ కళ్ళతో మార్నింగ్ చూసి కన్ఫర్మ్ చేసుకో ఒకే……. !! ఇక నువ్వు ఆ విషయం మర్చిపోయి ప్రశాంతంగా పడుకో అంటూ…… !! వినయ్ వర్మ లైట్ ఆఫ్ చేసి పడుకోగానే నాకు అదే భయం ఆద్య మాములుది కాదు…… !? అది ఎక్కడ జై ను చేంజ్ చేస్తుందో అని ఆలోచిస్తుంటే నిద్ర కూడా రావట్లేదు అని ఆద్య ను తిట్టుకుంటూ పడుకుంటుంది రేణుక….. !!
⚡⚡⚡⚡⚡⚡⚡⚡
శైలు ఇంకా పడుకోకుండా మొబైల్ లో ఎమ్ చూస్తున్నావ్….. ?? అని ఫ్రెష్ అయి వచ్చిన మహిదర్ టవల్ కౌచ్ మీద కు వేస్తూ శైలు పక్కకు వచ్చి కూర్చుని శైలు మొబైల్ వైపు చూస్తాడు….. !!
ఆద్య పెళ్లి కూతురిలా రెడీ అయ్యాక తీసిన పిక్స్ ను జూమ్ చేసి మరీ చూస్తున్న శైలు కళ్ళల్లో చిరు తడి, పెదవుల్లో చిరునవ్వు & గుండెల్లో తెలియని భయం …… !!
శైలు చిన్న పిల్లలా ఏంటిది….. ?? ఇన్నాళ్ళు ఆద్య మ్యారేజ్ కి ఒప్పుకోవడం లేదని బాధ పడ్డావ్ కానీ ఇప్పుడు నీ ఇష్టప్రకారమే మనకు నచ్చినట్టుగా పెళ్లి చేసుకుని తన అత్తారింట్లో అడుగు పెట్టింది కదా…… ?? ఇంకెందుకు ఈ కన్నీళ్లు అంటూ సున్నితంగా శైలు కన్నీళ్ళు తుడుస్తూ తనను గుండెలకు హత్తుకుంటాడు….. !?
రేపటి నుంచి ఇంట్లో మన అమ్ము అడుగుల శబ్దం వినిపించదు & తనతో సరదాగా ఉండే గొడవలు ఉండవు…… !! అన్నిటికీ మించి బాపు బొమ్మ లా అందంగా నవ్వే మన అమ్ము స్మైల్ …… !! ఇలా అన్నీ ఒక్కసారిగా మౌనమైపోతుంటే……. !! మన గుండె ఆధ్య వాయిస్ వినిపించక నిశబ్దం తో నిండిపోతుంది మహీ 🥹…… !!
శైలు ఆధ్య మనకు దూరం అయినా జై కి దగ్గర అయితే చాలు మనకు ఆ సంతోషం ముందు ఈ బాధ పెద్దది అనిపించదు….. !! అయినా ఆద్య కి మనకు వన్ అవర్ జర్నీ అంతే కదా ఆద్య ఎపుడు గుర్తొచ్చినా వెంటనే ఇక్కడ వాలిపోదాం సరేనా అంటూ శైలు కి ధైర్యం చెప్పి తమ మూడ్ డైవర్ట్ చేస్తాడు….. !!
ఇప్పటికైనా ఆద్య మనసు మార్చుకుని జై ను పెళ్ళి చేసుకుని మంచి డెసిషన్ తీసుకుంది అని ఆద్య ఫోటోస్ చూస్తూ శైలు హ్యాపీగా ఫీల్ అయితే….. !! కూతురి మనసు తెలిసిన మహిదర్ మాత్రం శైలు తల నిమురుతూ ఆద్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు….. !!
🌟🌟🌟🌟🌟🌟🌟
బద్దకంగా నిద్ర లేచిన రేణుక పక్కనే ఉన్న మొబైల్ లో టైం చూసి లేచి కూర్చుంటుంది….. !! అప్పుడే తెల్లారిందా ఎంటో ఈ ఆధ్య వల్ల నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు….. !! ఇది వచ్చిన రోజే ఇలా ఉంటే ముందు ముందు ఇంకేం జరుగుతుందో అని విసుగ్గా జుట్టు ముడి పెడుతూ ఫాస్ట్ గా ఫ్రెష్ అయి ఎప్పటిలా బెడ్ కాఫీ తో వినయ్ వర్మ ను నిద్ర లేపుతుంది….. !!
గుడ్ మార్నింగ్ అంటూ నిద్ర లేచిన వినయ్ మెల్లగా కాఫీ సిప్ చేస్తూ మొబైల్ తీసుకుని తనకు వచ్చిన ఈమెయిల్స్ స్క్రోల్ చేస్తూ ఇంపార్టెంట్ ఈమెయిల్స్ కి రిప్లై చేసి మొబైల్ పక్కన పెట్టేస్తాడు….. !? ఈ లోపు కప్ లోని కాఫీ కూడా ఫినిష్ అవ్వడం తో రేణుక వినయ్ ను చైర్ లోకి షిఫ్ట్ చేసి దగ్గరుండి వినయ్ వర్మ ను ఫ్రెష్ చేయించి డ్రెస్ చేంజ్ చేసాక హాల్ లోకి తీసుకుని వెళుతుంది….. !!
అప్పటికే నిద్ర లేచిన మహిదర్, ప్రతాప్ హాల్ లో కూర్చుని మాట్లాడుతూ ఉంటే వినయ్ ను వాళ్ళ దగ్గరకు తీసుకుని వచ్చి మెయిడ్ తో ముగ్గురికి కాఫీ తీసుకుని రమ్మని చెప్పి రేణుక మాయ కోసం తన రూమ్ వైపు వెళ్తుంది….. !!
✨✨✨✨✨✨✨
మాన్య ఎర్లీ మార్నింగ్ నే ఫ్రెష్ అయి తను ఫ్యామిలీ తో అటెండ్ అవ్వాల్సిన ఫంక్షన్ కోసం వెళ్తూ ఆఫ్టర్ నూన్ లోగా వచ్చేస్తానని మాయ కి చెప్పి ……. !! ఆద్య కి కూడా టెక్స్ట్ చేసి మౌనిక తో కలిసి ఫంక్షన్ కి అటెండ్ అవుతుంది….. !!
మాన్య వెళ్ళాక మాయ కూడా ఫ్రెష్ అయ్యి ట్రెడిషనల్ అవుట్ ఫిట్ వేసుకుని రెడీ అయ్యి కిందకు వెళ్తూ ఉండగా సడెన్ గా ఎక్కడి నుంచి వచ్చాడో కానీ రుద్ర రావడం మాయ నడుము పట్టుకుని పక్క రూమ్ లోకి లాక్కెళ్ళడం వెంట వెంటనే జరిగిపోతాయి….. !!
మాయ ను వెతుకుతూ అక్కడికి వచ్చిన రేణుక కూడా అది చూసి క్షణం పాటు ఉన్న చోటే చలనం లేకుండా ఉండిపోతుంది….. !!
రుద్ర మాయ ను ఎత్తి బెడ్ మీద పడేసి తను మాయ మీదకు చేరి మాయ కదలకుండా అటు ఇటు చేతులతో లాక్ చేసి మాయ వైపు చూస్తూ కళ్ళు ఎగరేస్తాడు…. !! ఆ….. లీవ్ మీ మిస్టర్ ఆర్యన్ నేను వెళ్ళాలి అంటూ రుద్ర ను వెనక్కి నెట్టడానికి ట్రై చేస్తూ అరుస్తుంది…. !!
పొట్టి చెప్తున్నా ఇంకో సారి ఆర్య అని పిలిస్తే కొరుకుతా అయినా నిన్న మార్నింగ్ దాకా బానే ఉన్నావ్ కదే మళ్ళీ ఏమైంది నీకు….. ?? హు 😏 మీరే చెప్పారు కదా మీ పేరు ఆర్యన్ అని మరి మిమ్మల్ని మీ పేరు తో కాకుండా పక్కింటోడి పేరు తో పిలిస్తే బాగోదు ఆర్యన్…. !!
హుష్ అబ్బా మళ్ళీ మొదటికే వచ్చావా…. !! నిన్ను ఇలా కాదే అని మాయ టాప్ పక్కకు జరిపి మాయ బొడ్డు మీద తన మీసాలతో రాసి గిలిగింతలు పెడుతూ మాయ ను పడి పడీ నవ్వేలా చేస్తాడు….. !!
హహహహహ్ 😅 అబ్బా ఆపు నవ్వలేక పోతున్నా హర్ష స్టాప్ ఇట్ అంటూ మెలికలు తిరుగుతూ రుద్ర ను దూరం జరపడానికి ట్రై చేస్తూ ….. !! నవ్వుతున్న మాయ ను చూసి రుద్ర గట్టిగా మాయ ను కొరికి తను రియాక్ట్ అయ్యే లోపే ఇద్దరినీ పెదాలను గాఢంగా ముడి వేస్తాడు….. !!
నువ్వా నేనా అంటూ కోడె నాగుల్లా పెన వేసుకుని ఒకరి మీద ఒకరు దొర్లుతూ కిస్ చేసుకుంటున్న ఇద్దరినీ డిస్టర్బ్ చేస్తూ బయట నుంచి రేణుక దబా దబా డోర్ బాదేస్తూ ఉంటుంది….. !! అయినా ఇద్దరూ తమ పెదాలు వేరు చేయకుండా ఒకరి నాలుక ను మరొకరు కొలుస్తూ ఎంగిలిని అమృతం లా తీసుకుంటూ ఉంటారు…… !!
మాయ….. మాయ డోర్ ఓపెన్ చెయ్యవే ఎమ్ చేస్తున్నావ్ లోపల అని కాకి లా కావు మంటూ అరుస్తున్న రేణుక వాయిస్ కి విసుగ్గా మాయ నుండి పెదువులు వేరు చేస్తాడు రుద్ర….. !! ఉప్చ్ హర్ష డోంట్ గో ఐ వాన్ మూర్ కిసెస్ అంటూ రుద్ర మెడ దగ్గర ముద్దు పెడుతూ మత్తుగా అంటున్న మాయ వాయిస్ కి నవ్వుకుంటూ మీ మామ్ హార్ట్ ఎటాక్ తో చచ్చేలా ఉందే వెళ్ళి డోర్ ఓపెన్ చెయ్ పో…… !?
ఉహు డోర్ నాక్ చేసి చేసి మామ్ నే వెళ్ళిపోతుంది కానీ నువ్వు రా అంటూ రుద్ర ను మీదకు లాక్కుని ఇన్ని డేస్ మా మధ్య ఉండి కూడా నువ్వు ఎవరో చెప్పకుండా మమ్మల్ని ఏడిపించావ్ కదూ అంటూ కోపంగా రుద్ర బుగ్గ కొరికేస్తోంది….. !! ఒసేయ్ పొట్టి బైట్స్ పెట్టకు ఎవరైనా చూస్తే అన్సర్ చెప్పలేక చావాలి నేను అంటూ మాయ కి దూరం జరగబోతాడు…. !!
అచ్చో హౌ క్యూట్ 🥰🥰 ఎలా పుట్టావ్ రా ఇంత అందంగా అని కొరికిన చోట ఎంగిలి రాస్తూ రుద్ర మొహం మొత్తం ముద్దులు పెడుతూ ఉంటుంది….. !! నువ్వు ఇంకొక్క ఫైవ్ సెకండ్స్ లేట్ చేసినా మీ మామ్ డోర్ బద్దలు కొట్టేలా ఉంది నీకు కావాలంటే మళ్ళీ కిసెస్ ఇస్తాను …….. !! కానీ వెల్లవే బాబు అని పైకి లేస్తున్న రుద్ర కాలర్ పట్టుకుని మీదకు లాక్కుని వన్ లాస్ట్ కిస్ అంటూ 3 మినిట్స్ తర్వాత రుద్ర ను వదలగానే రుద్ర ఫాస్ట్ గా బాల్కనీ లోకి వెళ్ళిపోతాడు…… !!
నలిగిన బెడ్ ను నీట్ గా సర్ది & తన డ్రెస్, హెయిర్ సెట్ చేసుకున్న మాయ వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే కోపంగా రూమ్ లోకి దూసుకువస్తుంది రేణుక……. !!
ఎమ్ చేస్తున్నావ్ లోపల అని రూమ్ మొత్తం స్కాన్ చేస్తూ అడుగుతున్న రేణుక ను చూసి వాష్ రూమ్ లో ఉన్నా మామ్ వచ్చే దాకా ఆగలేవా ఎందుకలా డోర్ బాదేస్తున్నావ్….. ??
వాష్ రూమ్ లో ఇంకెవరు ఉన్నారు…… ?? అంటూ కోపంగా అడుగుతున్న రేణుక వైపు వియర్డ్ లుక్స్ ఇస్తూ అదేమైనా పిక్నిక్ అనుకున్నావా అందరినీ తీసుకుని వెళ్ళడానికి 😏 వాష్ రూమ్ కి ఎవరైనా వంటరిగానే వెళ్తారు కానీ బెటాలియం తో కాదు….. !!
మాటలు బానే నేర్చావ్ కానీ నన్ను మాయ చేయలేవు ఎందుకంటే నిన్ను జై ఫ్రెండ్ ఎత్తుకుని ఈ రూమ్ లోకి తీసుకుని రావడం నా కళ్ళతో చూసాను….. !? చెప్పు మాయ ఎక్కడ వాడు నన్ను చూసి ఎక్కడైనా దాక్కున్నాడా……. ??
చచ్చాను మామ్ చూసేసింది ఇప్పుడెలా కవర్ చేయాలి అని నాలుక కొరుక్కుంటూ…… !? వా…. వాట్ నేను అన్నయ్య ఫ్రెండ్ తో రూమ్ లో ఉన్నాను అంటున్నావా….. ?? అసలు నువ్వు నాకు అమ్మ వెనా మామ్…… ?? నీ కూతురి మీద నీకే నమ్మకం లేకపోతే ఎలా నేనేంటో నీకు తెలియదా….. ??
ఈ డైలాగ్స్ అన్ని హాల్ లో ఉన్న మీ డాడ్ కి చెప్పు నాకు కాదు అంటూ మాయ ను బెడ్ మీదకు తోసి వాష్ రూమ్, డ్రెస్సింగ్ రూమ్, బెడ్ రూమ్ & బాల్కనీ చిన్న మూల కూడా వదలకుండా మొత్తం చూసినా రుద్ర కనిపించకపోసదరికీ మాయ రిలాక్స్ అయితే రేణుక వెర్రి మొహం వేస్తుంది…..
ఎక్కడ మామ్….. ?? చూపించు ఈ రూమ్ లోకి అన్నయ్య ఫ్రెండ్ రావడం చూసా అన్నావ్ కదా ఎదీ చూపించు…. !! నాతో వచ్చిన వాడు రూమ్ లోనే ఉంటాడు కదా ఎదీ ఎక్కడ…… ?? వాడికేమైనా మాయ విద్యలు వచ్చా ఏంటి రూమ్ లోకి వచ్చిన వాడు రూమ్ లోనే మాయం అయ్యాడు…….. ?? అని అంటున్న రేణుక మాటలకు లోపల నవ్వు వస్తున్న పైకి సీరియస్ నెస్ నటిస్తూ కోపంగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతుంది మాయ …… !! నా కళ్ళతో నేను చూసాను కానీ ఇక్కడ మాయ ఒకటే ఉందేంటి అంటే అదంతా నా భ్రమ కాదుగా అంటూ బుర్ర గోక్కుంటూ ఉంటుంది రేణుక….. !!
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
నైట్ ఎప్పటికో పడుకున్న ఆద్య కి డోర్ నాక్ చేస్తున్న సౌండ్స్ కి అబ్బా అంటూ బద్దకంగా కదులుతూ మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది….. !! వాల్ క్లాక్ మీద టైం మార్నింగ్ 10 : 27 అవుతూ చూపించడం తో అప్పుడే ఇంత టైమ్ అయిందా అనుకుంటూ ఫాస్ట్ గా లేచి కూర్చుంటుంది….. !!
అమ్ము….. అమ్ము అంటూ బయట నుంచి డోర్ కొడుతున్న శైలు వాయిస్ కి వస్తున్నా మమ్మీ అని చెప్పి ఫాస్ట్ గా బెడ్ దిగి డోర్ వైపు వెళ్తూ……. !! ఓహ్ నో ఇలాగే వెళ్ళిపోతే లోపల ఎమ్ జరుగలేదు అని నా ఇంటెలిజెంట్ మమ్మీ ఈజీగా కనిపెట్టేసింది ….. !! ఈ సీన్ ను కొంచెం ఇంట్రెస్టింగ్ గా చేంజ్ చేయాలి కానీ ఎలా అని ఆలోచిస్తూ హా!! ఎన్ని మూవీస్ లో చూడలేదు అని జై వైపు చూస్తుంది…… !!
బెడ్ మీద షర్ట్ లెస్ గా నిద్రపోతున్న జై ను చూసి వీడెప్పుడూ షర్ట్ తీసాడు అని సీరియస్ అవుతూ….. !? అయినా ఇది కూడా మన మంచికే అని నవ్వుకుని తన హెయిర్ చెరిపేసి తలలో పెట్టిన పూలు కూడా పిచ్చి పిచ్చిగా లాగేసి…… !! నుదుటిన ఉన్న రెడ్ కలర్ బింది ను జై రైట్ సైడ్ బుగ్గ మీద అంటిస్తుంది…… !!
వీడిని ఇంకొంచెం న్యాచురల్ గా రెడీ చేద్దాం అని టేబుల్ మీద ప్లేట్ లో ఉన్న రోజ్ పెటల్స్ బెడ్ మీద & జై మీద వేసి జై ను స్ట్రెయిట్ గా తిప్పి జై మొహం మీదా తన దగ్గరున్న లిప్స్టిక్ తో కిస్ పెట్టినట్టు గా లిప్స్టిక్ మార్క్స్ రియలిస్టిక్ గా వేస్తుంది….. !!
నెక్స్ట్ తన బ్యాగిల్స్ కొన్ని బెడ్ మీద పడేసి ఇంకొన్ని ఫ్లోర్ మీద పడేసి పగిలేలా చేసి ఆఖరిగా తన శారీ కి ఉన్న పిన్స్ మొత్తం పీకి పడేసి జారిపోతున్న చీర ను పట్టుకుంటూ…… !! జై కి ఫుల్ గా బెడ్ షీట్ కప్పి జై లిప్స్ దగ్గర కూడా లిప్స్టిక్ అక్కడక్కడ అప్లై చేసి పర్ఫెక్ట్ అని నవ్వుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది…… !!
సిగ్గు పడుతూ డోర్ ఓపెన్ చేసిన కూతురిని చూసి నవ్వుకుంటూ త్వరగా ఫ్రెష్ అయి రా అమ్ము దీపం పెట్టాలి……. !! అంటూ శైలు అక్కడి నుండి వెళ్ళిపోయాక ఉఫ్ మామ్ నమ్మేసింది అని గట్టిగా ఊపిరి తీసుకుంటూ రిలాక్స్ అవుతుంది ఆద్య….. !!
ఏంటీ తమరికి ఇంకా ఇప్పటికీ తెల్లారిందా అని అప్పుడే అక్కడికి వస్తూ అడుగుతున్న రేణుక ను చూసి ఆద్య మరింత సిగ్గు పడుతూ…… !! అబ్బా నన్నేం చేయమంటావ్ అత్త నీ కొడుకు ఉన్నాడే మామూలోడు కాదు నువ్వు చెప్పినట్టు మా ఆయన స్టామినా తట్టుకోవడం కష్టమే అత్తయ్య…… !!
ఆధ్య రేణుక పక్కకు నడిచి తన బుజం మీద రెండు చేతులు వేసి రాత్రి 11 కి స్టార్ట్ చేశాడు అత్తయ్య ఇక తెల్లవార్లు ఆపనే లేదు అబ్బా స్వర్గం అనుకో…… !! ఎంతైనా ఎక్స్పీరియన్స్ ఉంది కదా సో ఎలా డీల్ చేయాలో మా ఆయనకు బాగా తెలుసు అంటూ అటు ఇటు చూసి ఏ నరం నొక్కితే కోపరేట్ చేస్తామో జై కి బాగా తెలుసు నేనైతే ఈ విషయం లో చాలా లక్కీ అత్త….. !?
వొళ్ళంతా ఒకటే నొప్పులు అత్త వెళ్ళి హాట్ వాటర్ తో ఫ్రెష్ అయితే తప్పా ఈ పెయిన్స్ తగ్గేలా లేవు అని వొళ్ళు విరుచుకుంటూ…… !! అక్కడికి చెప్తూనే ఉన్నా అందరికీ కనిపించేలా కొరకకు అని అయినా వింటేగా ………. ?? మా ఆయన రోజు ఈ రేంజ్ లో పర్ఫామ్ చేస్తే నువ్వు ఇంకో 3 మంత్స్ లో నానమ్మ అవ్వడం కన్ఫర్మ్ ……. !! అని నవ్వుకుంటూ జారిపోతున్న చీర ను పైకి వేసుకుంటూ వెళ్తున్న ఆద్య ను చూసి రేణుక లో కొత్త భయం స్టార్ట్ అవుతుంది….. !!
నేను అనుకున్నది ఎన్టీ ఇక్కడ జరిగింది ఏంటి ఉప్పు నిప్పు లా ఉన్న వీళ్ళు అసలు ఎలా కలిసిపోయారు….. ?? అని వెళ్తున్న ఆద్య వైపు చూసిన రేణుక కి ఆద్య నడుము దగ్గర ఎర్రగా ఉన్న లిప్స్టిక్ మార్క్స్ చూసి చిరాగ్గా మొహం తీసుకుంటుంది …… !!
డౌబ్ట్ లేదు వీళ్ళకు ఫస్ట్ నైట్ జరిగినట్టే ఉంది కానీ ఎలా….. ?? జై అంత ఈజీగా దీన్ని ఎలా యాక్సెప్ట్ చేశాడు & జై అంటేనే అసహ్యించుకునే ఆధ్య ఇంతలా ఎలా మారింది….. ?? ఇది అన్నట్టు నేను సైలెంట్ గా జరిగేది చూస్తూ ఉంటే నా చేతిలో మనవడిని పెట్టి ఆస్తి పట్టుకుని పోయేలా ఉన్నారు….. !! లేదు వీళ్ళకు మిగిలిన 2 నైట్స్ నే కాదు ఇప్పటి నుంచి వీళ్ళను కలవకుండా చూడాలి అని ఆలోచిస్తూ అక్కడే తిరుగుతున్న రేణుక ……… !! ఫ్రెష్ అయి పూజ రూమ్ వైపు వెళ్తున్న ఆద్య ను చూసి ఇది చెప్తుంది నిజమో కాదో లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా అనుకుని చుట్టూ చూస్తుంది….. !!
ఎవరి వర్క్స్ లో వాళ్ళుండి అక్కడ తనకు ఎవరు కనిపించక పోయేసరికి మెల్లగా పిల్లిలా అడుగు వేస్తూ జై రూమ్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది….. !! వాడిపోయిన పూలు & ఆరిపోయిన క్యాండిల్స్ ను చూసి కింగ్ సైజ్ బెడ్ మీద పడుకున్న జై ను చూసి బెడ్ కి దగ్గరగా వెళ్ళి జై వైపు చూస్తుంది….. !!
మొహం మీద కనిపిస్తున్న లిప్స్టిక్ మార్క్స్ & జై జుట్టు లో చిక్కుకున్న పూల రెక్కలు & తన గుండెల మీద పడ్డ మల్లె పూలను చూసిన రేణుక షాక్ అవుతూ ……. !! గుండెల నిండా కప్పుకుని పడుకున్న బెడ్ షీట్ ను మెల్లగా తీసి చూడగా లెక్కలేనన్ని లిప్స్టిక్ మార్క్స్ & కాజల్ గుర్తులు చూసి రేణుక నెత్తిన పిడుగు పడ్డట్టు అవుతుంది…… !! అయిపోయింది అంతా అయిపోయింది ఇది అనుకున్నది చేసేసింది ఇక నేను నా కూతురు కేర్ ఆఫ్ బస్టాండ్ నే అనుకుంటూ తన ఫ్యూచర్ తలచుకుని తల పట్టుకుంటుంది రేణుక…… !!