విలన్ హస్బెండ్{2} -8
రూమ్ లోకి వెళ్ళిన జై ఫాస్ట్ గా రూమ్ డోర్ లాక్ చేసి వాడ్రాబ్ నుండి తన లగేజ్ ట్రాలీ తీసి ఓపెన్ చేస్తాడు….. !! అందులో నుండి ఒక బాక్స్ ఓపెన్ చేసి టాబ్లెట్స్ వేసుకుని వణుకుతున్న తన చేతుల వైపు చూసుకుని గట్టిగా పిడికిళ్లు బిగించి పట్టుకుంటాడు …… !! అయినా కూడా జై లో శివరింగ్ తగ్గడం లేదు గట్టిగా పిల్లో ను హగ్ చేసుకున్నా కూడా జై లోని ఫీలింగ్స్ కంట్రోల్ అవ్వక మొహానికి చమటలు పడుతూ కళ్ళు ఎర్రగా మారిపోయాయి …… !!
జై కి ఆద్య టచ్ నే గుర్తొస్తుంది & తనకు పెట్టిన కిస్ వల్లే ప్రాణం తిరిగొచ్చినట్టు అనిపిస్తూ ఉంటే కంట్రోల్ కానీ ఫీలింగ్స్ కి రూమ్ లో అసహనంగా అటు ఇటు తిరుగుతూ……. !! తను వేసుకున్న కుర్తా తీసి రూమ్ చివరకు విసిరి గట్టిగా కళ్ళు మూసుకుని కూర్చున్న జై కి డోర్ నాక్ చేస్తున్న సౌండ్ వినిపించడం తో మిల్లీ సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా డోర్ ఓపెన్ చేసి ఆద్య నడుము పట్టుకుని లోపలికి లాగి డోర్ లాక్ చేస్తాడు….. !?
ఆద్య ను జై అలా లాగడం చూసిన అక్కడున్న పెద్ద వాళ్ళు ఒకరిని ఒకరు చూసుకుని బుగ్గలు నొక్కుకుంటూ జై ఇంత ఫాస్ట్ గా ఉన్నాడు ఆద్య జై ను తట్టుకోగలదా …… ?? జై స్పీడ్ చూస్తుంటే అమ్మాయిని క్షణం కూడా వదిలి పెట్టేలా లేడుగా అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు….. !!
ఏయ్ వదులు అంటూ దూరం జరగబోతున్న ఆద్య ను వాల్ కి లాక్ చేస్తూ ష్ 🤫🤫 అంటూ తన చూపుడు వేలు ఆద్య లిప్స్ మీద పెడుతూ….. !! లుక్ ఎట్ టు మై ఐస్ అని బ్రీతింగ్ వాయిస్ తో అంటున్న జై లో వాయిస్ కి గింజుకోవడం ఆపి జై కళ్ళ లోకి చూస్తుంది….. !!
ఆద్య అప్పుడు నోటీస్ చేస్తుంది జై మొహం లోని చేంజెస్ తన మెడ దగ్గర, మోచేతుల దగ్గర నరాలు పొంగి రక్తపు కనికల్లా మారిపోయి మొహాన్ని కూడా అంతే ఎరుపు రంగులోకి మార్చేస్తాయి….. !! జై ను అలా చూసిన ఆద్య కంగారు నిండిన కన్నులతో చూస్తూ వాట్ హ్యాపెండ్ జై అని అడుగుతూ తన చేతులతో జై మొహాన్ని తడుముతూ అడుగుతుంది……. !! ( ఇక్కడ ఆద్య ది ప్రేమ కాదు జై కి ఏమైందో అన్న కంగారు మాత్రమే 😌☺️)
ఇది తప్పని నాకు తెలుసు ఆధ్య బట్ నాకు ఊపిరి అడ్డం లేదు ప్లీస్ ఫర్గివ్ మీ అంటూ ఆద్య చేతులు మెల్లగా దూరం జరిపి …… !! అయోమయంగా చూస్తున్న ఆద్య చీరను ఒక్కసారిగా లాగేయగానే ఆధ్య కంగారుగా తన ఎదకు రెండు చేతులు అడ్డు పెట్టుకొని జై ఎమ్ చేస్తున్నావ్…… ?? అంటూ మరో వైపు తిరుగుతుంది…… !!!
బ్లౌజ్ & లంగా మధ్యలో నున్నగా పిండి బొమ్మ లా మెరుస్తున్న అధ్య నడుమును చూస్తున్న జై కి తల తిరిగిపోతున్న ఫీలింగ్…… !! ఇది తప్పని మనసు తనను ఎంతలా వారిస్తున్నా బుద్ధి తన మాట వినడం లేదు ………. !!
జస్ట్ హోల్డ్ మీ ఆద్య నిన్నేం చేయను బట్ ఐ జస్ట్ ఫీల్ యువర్ ఇన్నర్ టచ్ అని అడుగుతూ ఆద్య ను బ్యాక్ హాగ్ చేసుకుంటూ ……. !! తన మెడ వంపుల్లో తల దాచుకుని గట్టిగా ఆద్య పిడికడంత నడుమును తన చేతులతో చుట్టేస్తాడు….. !?
జై బిహేవ్ యువర్ సెల్ఫ్ ఛాన్స్ తీసుకోను అని నాకు ప్రామిస్ చేసి ఇప్పుడేం చేస్తున్నావ్….. ?? వదులు అని జై చేతులను తన వేళ్ళకు ఉన్న నెయిల్స్ తో రక్కేస్తూ ఇప్పుడు నువ్వు వదలకపోతే అరిచి గోల చేస్తాను అని సీరియస్ గా అంటుంది…… !!
ఆధ్య ను బొమ్మ లా తన వైపు తిప్పుకుని ఇద్దరికీ గుండెలు తాకించి ఊపిరి ఆడే గ్యాప్ కూడా ఇరుకు కౌగిలిలో ఆద్య ను బంధించి తన కళ్ళల్లోకి చూస్తాడు… !! ఆధ్య జై వైపు చూస్తూ ఆల్రెడీ హాల్ లో రచ్చ చేసావ్ అది అడగాలి అని నేను అనుకుంటుంటే నువ్వు చేస్తుంది ఏంటి నాకు ఇష్టం లేకుండా నా లైఫ్ లోకి వచ్చావ్….. ?? ఇది కూడా నా ఇష్టం తో పని లేకుండా తీసుకోవాలి అని చూస్తున్నావా ……. ??
ఆద్య ఇక తన మాటలు వినదని అర్థం చేసుకున్న జై ఆద్య ఎర్రటి గులాబీ పెదాలతో తన పింకిష్ లిప్స్ ను కలిపేస్తాడు…… !! ఆద్య దూరం జరగడానికి చూస్తూ ఉంటే తనకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఇద్దరూ అలాగే రౌండ్ లా తిరుగుతూ వెళ్ళి బెడ్ మీద పడిపోతారు…… !! ఈ ప్రాసెస్ లో ఎప్పుడో ఆద్య చీర చీర పూర్తిగా తన వంటిని వీడి బ్లౌజ్ & లంగా తో మాత్రమే జై ముందు నుంచుంది…… !!
జై కింద నలుగుతున్న తన పరువాదల వైపు చూస్తూ జై ను రెండు చేతులతో వెనక్కి నెట్టడానికి చూస్తూ జై గుండె మీద చేతులు వేస్తూ వెనక్కి పుష్ చేస్తూ ఉంటుంది…… !! ఆధ్య తనను దూరం జరిపే కొద్ది జై ఇంకా ఇంకా ఆద్య ను తన లోకి అదుముకుంటూ వెచ్చగా తన నాలుకకు ఉప్పగా తగిలిన బ్లడ్ కి ఆద్య లిప్స్ ను వదులుతాడు….. !!
యూ ఇడియట్, స్టుపిడ్, చిప్రీ, ఫాల్తూ అని జై తన లిప్స్ వదిలిన నెక్స్ట్ మినిట్ జై ను తనకు తెలిసిన తిట్లు తిడుతూ జుట్టు పీకుతూ మొహం మీద గాట్లు పడేలా కొరుకుతూ తన కోపాన్ని తీర్చుకుంటుంది …… !! ఏయ్ ఎమ్ చేస్తున్నావ్ అని తన రైట్ సైడ్ బుగ్గ మొత్తం నోటితో పట్టుకుని కండ ఊడొచ్చేలా కొడుకుతున్న ఆద్య నుండి కష్టంగా పైకి లేచి విడిపించుకుంటాడు జై…… ??
రాక్షసి 😬😬 !! డిన్నర్ చేయలేదా ఎంటే నా నన్ను తింటున్నావ్ …… ?? నిన్ను చంపేస్తా రా అంటూ జై ను వెనక్కి పుష్ చేసి జై మీద ఆటో కాలు ఇటో కాలు వేసి కూర్చుని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటుంది….. !?
ప్చ్ …!! ఆద్య ఆగు అని జై కంట్రోల్ చేయడానికి చూస్తూ ఒక్కసారిగా ఆగిపోతాడు జై…… !? ఉవ్వెత్తున ఎగసి పడుతున్న తన ఎద అందాలను చూస్తున్న జై చూపు అక్కడే ఆగిపోయింది …… !! వంపులు తిరిగిన నడుము & లోతుగా ఉన్న తన నాభి ఇంత అందమైన నడుము ఇప్పటి దాకా చూడాలేదు …… ?? అనుకుంటూ జై తనకు అందేంత దూరం లో ఉన్న ఆద్య నాభి ను కిస్ చేయడానికి తన పెదవులను ముందుకు తీసుకు వెళతాడు….. !!
జై వెచ్చటి ఊపిరి అప్పటికే తన నడుముని తాకడం తో ఆద్య ఒక్కసారిగా జై ఎమ్ చేస్తున్నాడో చూసి ఫాస్ట్ గా తన మీద నుండి పక్కకు దొర్లి బెడ్ దిగేయబోతుంది…… !! కానీ జై ఆద్య చెయ్ పట్టుకుని బెడ్ మీద కు లాగేసి తను బెడ్ మీద పడిపోగానే నిన్నేం చేయను ప్లీస్ కోపరేట్ చెయ్ అంటూ ఆద్య గుండెల వైపు చూస్తూ తన మీదకు వస్తుంటాడు….. !!
ఆ ఆ 😬😬 ఏంట్రా కోపరేట్ చేసేది ఇప్పటికే చాలా చేసావ్….. ?? ముందు నా నుండి లే అసలేమైంది నీకు ఇవాళ ఇంత పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావ్….. ?? అంటూ జై గుండె మీద రెండు చేతులు వేసి ఆపుతూ కోపంగా చూస్తూ ఉంటుంది….. !!
చెప్తున్నా కదా ఎమ్ చేయనని ట్రస్ట్ మీ అంటూ ఆద్య చేతులు పక్కకు నెట్టేస్తూ…… !! భారంగా శ్వాస తీసుకుంటున్న తన ఎద మీద తల పెట్టుకుంటూ జస్ట్ హోల్డ్ మీ అంటూ ఆద్య టచ్ తో తన ఫీలింగ్స్ కంట్రోల్ అవుతూ ఉంటే ……. ?? ఆధ్య రెండు చేతులను తన వీపు చుట్టూ వేయించుకుని ఆ చేతులు తీసావో నువ్వు అనుకున్నదే ఇద్దరి మధ్య జరుగుతుంది ……. !! అని సీరియస్ గా చెప్పి కళ్ళు మూసుకుని కంట్రోల్ అవుతున్న ఫీలింగ్స్ కి కొంచెం కొంచెం గా తల నొప్పి తగ్గుతూ ఉంటే రిలాక్స్ అవుతూ ఉంటాడు …… !!
జై ను తిట్టుకుంటూ కష్టంగా అలాగే హగ్ చేసుకున్నట్టు పట్టుకుని ఇంకా ఎంత సేపు ఉండాలి రా బాబు….. ?? ఇంత బరువు ఉన్నావ్ అని జై ను పిచ్చి పిచ్చిగా తిట్టుకుంటూ ఉంటుంది….. !!
✨✨✨✨✨✨✨✨✨✨
బూమ్….. !! సడెన్ గా వినిపించిన వాయిస్ కి ఉలిక్కిపడ్డ మాయ ఆహ్.!! అని వెనక్కి తిరిగి చూడగా రుద్ర తన వైపు నవ్వుతూ చూస్తూ కనిపిస్తాడు….. !! రుద్ర ను చూసిన మాయ ఉఫ్ అని కంగారు తగ్గించుకుంటూ బయటపెట్టేసావ్ హర్ష అని చిన్నగా రుద్ర బుజం మీద కొడుతూ స్మైల్ ఇస్తుంది….. !!
అందరం అక్కడ మాట్లాడుకుంటూ కూర్చుంటే నువ్వు ఒక్క దానివే ఇక్కడేం చేస్తున్నావ్ పొట్టి….. ?? ఆ…. అదీ ఫ్రెండ్ కాల్ చేస్తే మాట్లాడుతున్నా అని వాచ్ లో టైమ్ చూస్తూ ఓహ్ అపుడే 10: 30 అవుతుందా ఏంటో నిద్ర రావడం లేదు హర్ష సరదాగా అలా టెర్రస్ మీద కి వెళ్దామా……. ??
ఇప్పుడా బాగా చలిగా ఉంది రా….. ?? సరే ఒక్క నిమిషం ఆగు అంటూ తన రూమ్ కి వెళ్ళి జర్కిన్ తీసుకుని వస్తూ ఆగి టేబుల్ మీద కనిపించిన స్వీట్ బాక్స్ కూడా తీసుకుని మాయ చెయ్ పట్టుకుని టెర్రస్ మీద కు వెళ్తాడు….. !!
అందరూ ఎవరి గోల లో వాళ్ళు ఉండడం వల్ల వీళ్ళను ఎవరు గమనించరు….. !! వావ్ బలే చల్లగా ఉంది కదా హర్ష అని రెండు చేతులు రబ్ చేస్తూ ఆ ఫ్రెష్ ఎయిర్ ను ఎంజాయ్ చేస్తున్న మాయ కి చలి పుట్టకుండా జర్కిన్ వేస్తున్న రుద్ర వైపు ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ ఉంటుంది మాయ….. !!
ఎంటే పొట్టి నమిలి మింగేసేలా అలా చూస్తున్నావ్….. ?? అని నవ్వుతూ మాయ ను హగ్ చేసుకుంటూ అడుగుతాడు హర్ష….. !! నా మొగుడు నా ఇష్టం ఎలా అయినా చూస్తా నీకేంటి నొప్పి అంటూ రుద్ర మీసాలా మీద నాలుకతో రాస్తూ ఇలా గెస్ట్ లా కాకుండా కోడలిగా నన్ను ఎప్పుడు ఈ ఇంటికి తీసుకుని వస్తావ్ హర్ష…… ??
నీ అన్న కి పెళ్లి అవ్వగానే పెళ్లి మీద గాలి మళ్ళిందా ఏంట్రా నిన్నటి నుంచి పెళ్లి…. పెళ్ళి అని చంపుతున్నావ్…… ?? మాకు పెళ్లి చేసుకునే ఏజ్ వచ్చింది సర్ ఎన్నాళ్ళని ఇలా సింగిల్ చింతపండు లా ఉంటాం చెప్పు…… ?? అసలే నీ మీద నాకు లవ్ అమాంతం చిన్నప్పటి నుండి పెరుగుతూ వచ్చింది సో ఇంకా మన మద్య ఈ దూరం ఎందుకు….. ?? అందుకే పెళ్లి తో ఈ దూరాన్ని చెరిపేసి అందరికీ దూరంగా ఒక 6 మంత్స్ హానీ మూన్ కి వెళ్ళొద్దాం అంటూ కన్ను గీటుతుంది 😉🤪…… !!
వాట్ 6 మంత్స్ ఆ…… ?? ఇంకా నయం 6 ఇయర్స్ అనలేదు అన్ని మంత్స్ హానీ మూన్ అంటూ వెళ్తే నా ఆఫీస్ మూసేయాల్సిందే…… !!
అబ్బా ఎమ్ కాదు కావాలంటే నీ చెల్లినో/ నా అన్న నో చూసుకోమని చెప్దాం లే….. !! మనం మాత్రం బాగా కష్టపడి అత్తయ్య కి బాబు ని మావయ్య కి పాప న అలాగే మా డాడ్ కి పాప ని & మామ్ కి బాబు ని ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా వాళ్ళతో ఆడుకుంటారు…… !!
అమ్మ పొట్టి పెద్ద ప్లానే వేసావ్ అయినా నలుగురు పిల్లలా ఇంత చిన్న పొట్ట లో నలుగురు పడతారు అంటావా అని గిలింతలు పెడుతూ ఉంటే హర్ష ఆపు అంటూ ఆ టెర్రస్ మొత్తం హర్ష కి దొరకకుండా పరుగులు పెడుతూ ఉంటుంది మాయ….. !!
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
కమ్ టు సెకండ్ ఫ్లోర్ అని అమర్ పంపిన మెసేజ్ కి తల పైకి ఎత్తి చూసిన మాన్య కి అమర్ స్టెప్స్ ఎక్కుతూ తనను పైకి రమ్మని సైగ చేస్తూ వెళ్తాడు….. !! ఎందుకు పిలుస్తున్నాడు అనుకుంటూ కాల్ మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తూ అమర్ వెనుకే 10 మినిట్స్ గ్యాప్ తో పైకి వెళ్తుంది మాన్య….. !!
సెకండ్ ఫ్లోర్ కి వచ్చిన మాన్య ఎక్కడ వీడు అని చుట్టూ చూస్తున్న తనకు అమర్ థర్డ్ రూమ్ లో నుండి తన చెయ్ పట్టుకుని లోపలికి లాగి డోర్ లాక్ చేయడం చూసి షాక్ అవుతూ…… !! ఏయ్ సడెన్ గా అలా లాగితే ఎలా అయినా ఎందుకు పిలిచావ్ అని అడుగుతూ అమర్ వైపు చూస్తుంది….. !!
ఎమ్ లేదు నీతో మాట్లాడాలి అనిపించింది కూర్చో అంటూ మాన్య ను బెడ్ మీద కూర్చో బెట్టి తను బీన్ బ్యాగ్ మాన్య ముందుకు లాక్కుని కూర్చుంటూ మాన్య వైపు చూస్తాడు….. !?
మాన్య రెండు చేతులు నలుపుకుంటూ ఓరగా కళ్ళు పైకి ఎత్తి చూస్తూ టెన్షన్ గా కనిపిస్తూ ఉంటే….. !! మాన్య లో కంగారు తనకు తెలియని నవ్వుని తీసుకుని వస్తుంటే మాన్య రైట్ హ్యాండ్ ని తన రెండు చేతుల మధ్య బంధించి రిలాక్స్ ఎందుకలా టెన్స్ ఫీల్ అవుతున్నావ్…… ?? అయినా అమ్మాయిలా నువ్వు ఎప్పటి నుండి మారిపోయావ్ అని మాన్య ను నార్మల్ చేయడానికి తనను ఆటపట్టిస్తాడు…. !?
ఏయ్ నిన్ను అని కొట్టడానికి పైకి లేవబోతున్న మాన్య ను పట్టుకుని ఆపేస్తూ….. !! హమ్మయ్య నీ ఒరిజినల్ క్యారెక్టర్ లోకి వచ్చేసావా గుడ్ అంటూ మాన్య నీకో విషయం చెప్పాలి అని ఎప్పటి నుండో అనుకుంటున్నా …… ?? బట్ జై మ్యారేజ్, మాయ యాక్సిడెంట్ & అంకుల్ సర్జరీ ఇలా వీటితోనే సరిపోయింది …… !! ఇప్పుడు అన్ని క్లియర్ అయ్యాయి అందుకే నా మనసులోది లేట్ చేయకుండా చెప్పాలి అనుకుంటున్నా మరి చెప్పేయనా …… ??
వీడు ఫైనల్లీ ఇప్పటికైనా ఓపెన్ అవుతున్నాడు సంతోషం 😏 ఇలాగే ఇంకో పుష్కర కాలం గడిపేస్తాడు అనుకున్నా అని అమర్ ను తిట్టుకుంటూ పైకి మాత్రం నాతో చెప్పాలా….. ?? ఏంటి అంటూ ఎమ్ తెలియనట్టే పెడుతుంది ఫేస్……….. ??
మాన్య మొహం లోని ఎక్స్ప్రెషన్ గమనిస్తూ నేను ఎప్పుడు ప్రేమ లో పడతాను అని అనుకోలేదు మాన్య…… ?? ప్రేమంటే ఇంత బావుంటుందా అని తనతో ఉన్న మెమోరీస్ గుర్తొస్తే చాలు వొళ్ళంతా తెలియని ఆనందం…… ?? తనతో ఉన్న ప్రతీ క్షణం ఏదో తెలియని హ్యాపీనెస్…… !! తను లేకుండా ఉండలేనేమూ అనే స్టేజ్ కి కూడా వచ్చేసాను నిద్రలో కూడా తనే గుర్తొస్తుంది…… ??
అమర్ మాటలకు మాన్య ఆనందంగా తన వైపు చూస్తూ సిగ్గు తో ఎర్రబడ్డ తన మొహాన్ని చూసి తనే నవ్వుకుంటూ….. !! తన హెయిర్ ను చెవి వెనుక పెడుతూ అమర్ వైపు చూస్తూ ఉన్న మాన్య కళ్ళు పొడుచుకుని బయటకు వచ్చేలా షాకింగ్ న్యూస్ చెప్తాడు అమర్….. !!
నా ప్రేమ విషయం ఇప్పటి వరకు ఆ అమ్మాయికి చెప్పలేదు మాన్య బట్ ఇక లేట్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యాను…… !! అంతే కాదు ఆ అమ్మాయిని రేపు రెస్టారెంట్ కి కూడా రమ్మని ఇన్వైట్ చేసాను నువ్వు కూడా నాతో పాటు వస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది మాన్య వస్తావా…… ?? నువ్వే దగ్గరుండి నాకు ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి అని అడుగుతున్న అమర్ మాటలకు మాన్య షాక్ అవుతూ పైకి లేచి నుంచింటుంది……. ?? అది చూసిన అమర్… ?? ( ఉహు చెప్పం ఇది మాత్రం మీరే ఊహించుకోండి ప్రస్తుతానికి అయితే సస్పెన్స్ 🤫😉)
💫💫💫💫💫💫💫💫💫💫
వామ్మో వీళ్ళు లోపలికి వెళ్ళి అరగంట పైనే అయింది లోపల ఎమ్ జరుగుతుందో ఏంటో…..?? ఎమ్ చేసైనా వీళ్ళ సెకండ్ నైట్ జరగకుండా ఆపాలి అని అటు ఇటు తిరుగుతున్న రేణుక బుర్ర లో ఏదో కన్నింగ్ ఐడియా రావడం తో యస్ ……. !! అలాగైతేనే వీళ్ళ సెకండ్ నైట్ ఆగడం తో పాటు అందరితో కలిసి పడుకుంటారు……. !! అని అనుకుని వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అక్కడి వెళుతుంది …. !!
రేణుక పవర్ సప్లై బోర్డ్ ముందు నుంచుని ఓరి దేవుడా లైఫ్ రిస్క్ చేసుకుని ఈ పని చేస్తున్నా నాకేం కాకుండా చూడు అని వణికే చేతులతో మెయిన్ ఆఫ్ చేస్తుంది…… !! అది ఆఫ్ చేసినా జెనరేటర్ ఆన్ చేయకుండా ఏ వైర్ తీయాలో మొబైల్ లో గూగుల్ చేసి మరీ ఆ వైర్ కూడా తీసి పొరపాటున రెడ్ కలర్ వైర్ పట్టుకుని షాక్ తో ఆ….. మాయ…!! జై….. !! వినయ్..!! అంటూ గట్టిగా అరుస్తుంది….. !!
కరెంట్ పోవడం తో ఇల్లు మొత్తం చాలా నిశబ్దంగా ఉంది….. !! రేణుక వాయిస్ మాత్రమే గట్టిగా వినిపించగానే రేణుక ఎందుకలా అరుస్తుందో అర్థం అవ్వక అందరూ కంగారుగా రేణుక అరిచిన వైపుకు పరుగున వస్తారు…… !! జై ❤️ఆద్య & మాయ ❤️ రుద్ర రొమాంటిక్ మూడ్ లో మాన్య ❤️ అమర్ షాకింగ్ మూడ్ లో ఉంటారు……. !!
కానీ రేణుక వాయిస్ కి జై ఆద్య నుండి పైకి లేచి పరుగున షర్ట్ లేకుండా అలాగే బయటకు పరిగెడితే…… ?? ఆధ్య ఆ చీకట్లోనే చీరను ఎలాగోలా చుట్టుకుని ఫస్ట్ టైమ్ నా అత్త కి థాంక్స్ చెప్పాలి అనిపిస్తుంది….. !? అని జై రేణుక వల్లే బయటకు పరిగెత్తడం వల్ల రిలాక్స్ అవుతూ అయినా అర్ద రాత్రి ఎందుకిలా కాంచనా లా అరుస్తుంది అనుకుంటూ ఆద్య కూడా తన రూమ్ నుండి బయటకు పరుగు పెడుతుంది….. !!
డీప్ లిప్ కిస్ లో ఉన్న మాయ & రుద్ర కూడా రేణుక వాయిస్ కి దూరంగా జరిగి మనల్ని డిస్టర్బ్ చేయడానికే పుట్టిందే మీ మమ్మీ అని చిరాకు పడుతున్న రుద్ర వైపు చూస్తూ…… ?? మా మమ్మీ కి కదా నేను పుట్టాను అని ఈ టైం లో కూడా లాజిక్ తీస్తున్న మాయ వైపు ఓ లుక్ ఇచ్చి పదా అంటూ మాయ ను తీసుకుని రుద్ర రేణుక ఉన్న వైపు వస్తాడు…… !!
మాన్య అమర్ ను ఎదో అడగాలి అనుకుని తన వైపు తిరగ్గా అప్పుడే పవర్ పోవడం & రేణుక వాయిస్ విని ఇద్దరూ ఏమైందో అంటూ అమర్ మాన్య చెయ్ పట్టుకుని రేణుక వైపు వచ్చి చూడగా కరెంట్ షాక్ కొట్టిన రేణుక కాకి లా మాడిపోయి కనిపించి అందరికీ కళ్ళు తిరిగేలా చేస్తుంది….. !?