విలన్ హస్బెండ్-1
హైదరాబాద్
జూబ్లీహిల్స్ లోని 25 అంతస్తుల బిల్డింగ్ అది హైదరాబాద్ లోని టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్ట్ indrustylist వినయ్ గారు స్టార్ట్ చేసిన వర్మ గ్రూప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఇక్కడ జాబ్ చేయాలి అంటే చాలా ఎఫిషియెంట్ Efficient & ఇంటెలిజెంట్ తో పాటు తమ బాస్ కోపాన్ని బేర్ చేయగలిగే గట్స్ కూడా ఉండాలి.
మార్నింగ్ ఆఫీస్ అవర్స్ స్టార్ట్ అవ్వగానే ఒక్కొక్కరుగా స్టాఫ్ అందరూ ఆఫీస్ కి వస్తున్నారు.
తమ బాస్ ఇంకా రాలేదు అన్న ధైర్యం తో పిచ్చా పాటి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు .
అపుడే ఆఫీస్ ముందు బెంజ్ కార్ ఆగుతుంది కార్ డ్రైవర్ డోర్ ఓపెన్ చేసి వినయంగా నిల్చోగానే 6 అరుగుల కటౌట్ బ్లాక్ సూట్ తో కళ్లకు గాగుల్స్ పెట్టుకుని చేతికి రోలెక్స్ వాచ్ తో స్టైల్ గా వాక్ చేస్తూ ఆఫీస్ లోకి ఎంటర్ అయ్యాడు మన హీరో జై ధీర్ వర్మ.
యాటిట్యూడ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే మన హీరో బాబే అని చెప్పచ్చు డబ్బు ఉందన్న పొగరు, అహంకారం జై ధీర్ కి ఉన్న ఎక్స్ట్రా క్వాలిటీస్.
తన తండ్రి స్టార్ట్ చేసిన ఆఫీస్ ను తన స్టడీస్ కంప్లీట్ అవ్వకుండానే ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుని తన ట్యాలెంట్ తో టాప్ వన్ లోకి తీసుకుని వచ్చాడు.
జై ధీర్ కి తన తండ్రి వినయ్ అంటే ప్రాణం అందుకే ఆయన ఒక యాక్సిడెంట్ ద్వారా ప్యారలైజ్ అవ్వడం వల్ల ఆస్ట్రేలియా లో చదువుకుంటున్న తన స్టడీస్ ను మిడిల్ లోనే స్టాప్ చేసి ఇండియా కి వచ్చి తన స్టడీస్ కంటిన్యూ చేస్తూ ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకున్నాడు.
జై ధీర్ ఫాదర్ వినయ్ వర్మ ఈయన వైఫ్ పేరు సంధ్య బట్ ఆవిడ జై ధీర్ కి 6 ఇయర్స్ ఉన్నప్పుడే చనిపోవడం తో జై ధీర్ తాతగారు ప్రతాప్ వర్మ బలవంతంగా వినయ్ కి వాళ్ళ రిలేటివ్స్ అమ్మాయి రేణుక తో మ్యారేజ్ జరిపిస్తారు.
వినయ్ ముందు అయిష్టంగా కేవలం జై ధీర్ కి అమ్మ అవసరం అనే చేసుకుంటాడు కానీ రేణుక తన మంచితనం తో వినయ్ మనసులో ప్లేస్ సంపాదిస్తుంది. వినయ్, రేణుక లకు మాయ అనే కూతురు కూడా పుడుతుంది. రేణుక.. జై ధీర్, మాయ లను ఎటువంటి తేడా లేకుండా చూసుకుంటూ ఉంటుంది. మీకు స్టోరీ లోకి వెళ్ళే కొద్ది ఒక్కో క్యారెక్టర్ ఓపెన్ అవుతుంది ఇది బ్రీఫ్ గా జై ధీర్ వర్మ ఫ్యామిలీ.
టక్… టక్ మంటున్న షూ సౌండ్ విన్న స్టాఫ్ అలెర్ట్ అవుతూ ఎవరి క్యాబిన్ లోకి వాళ్ళు వెళ్ళిపోయి సిస్టమ్ లోకి తల దూర్చేసి కళ్లు కూడా తిప్పకుండా సిన్సియర్ గా వర్క్ చేస్తూ ఉంటారు.
కాదు అలా వర్క్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తుంటారు స్టాఫ్ లేచి నుంచుని విష్ చేస్తున్నా హెడ్ కూడా మూవ్ చేయకుండా పాకెట్ లో చెయ్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాడు జై ధీర్ వర్మ
చూడవే ధీర్ కి ఎంత హెడ్ వెయిట్ ఉందో మనం డెయిలీ లేచి విష్ చేస్తున్నా ఒక సారైనా నవ్వుతూ తిరిగి విష్ చేసాడా అంటూ వెళ్తున్న జై ధీర్ ను కోపంగా చూస్తూ తన ఫ్రెండ్ పూజ తో అంటుంది అదే ఆఫీస్ లో టీమ్ లీడ్ గా వర్క్ చేస్తున్న హంస
లీవ్ ఇట్ హంస మన బాస్ ఎంత యారోగెంట్ అనేది మనకు తెలుసు కదా మనం విష్ చేయడమే కానీ ఆయన నుండి విష్ ఎక్స్పెక్ట్ చేయడం మన ఫూలిష్నేస్ మనం ఇలా ఆయన గురించి మాట్లాడుతున్నట్టు తెలిస్తే ఇద్దరికీ బ్యాండ్ బాజా భారత్ మోగుతుంది సో ఇక నన్ను డిస్టర్బ్ చేయకు అని హంస పిలుస్తున్నా పూజ ఎక్కడ తన జాబ్ పోతుందో అని సీరియస్ గా వర్క్ చేస్తూ ఉంటుంది
జై ధీర్ వర్మ నేను విష్ తిరిగి విష్ చేయవ్ కదా చెప్తా నిన్ను నా అందం తో ఎట్రాక్ట్ చేసి నేను లేకపోతే ఉండలేను అనే స్టేజ్ కి తీసుకుని వస్తాను జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని ఒక ఫైల్ చేతిలో పట్టుకొని స్టైల్ గా ర్యాంప్ వాక్ చేస్తూ జై ధీర్ క్యాబిన్ నాక్ చేస్తుంది.
యస్ కమిన్ అంటూ లోపల నుంచి వినిపించిన జై ధీర్ బేస్ వాయిస్ కి గుండెల్లో పరిగెడుతున్న ట్రైన్స్ ను యూ టర్న్ తీసుకుని వెనక్కి పంపి గుడ్ మార్నింగ్ బాస్ అంటూ హంస క్యాట్ వాక్ చేస్తున్న మాడల్ లా జై ధీర్ ముందు నుంచుని ఫైల్ తన ఎదురుగా పెడుతూ ఈ ఫైల్ లో మీ సైన్ కావాలి అంటూ కావాలి అనే తన క్లీవేజ్ Cleavage కనిపించేలా బెండ్ అయ్యి జై ధీర్ కళ్ళల్లో పడుతుంది
హంస ను అలా చూసిన జై ధీర్ సైడ్ స్మైల్ తో తన టేబుల్ మీద ఉన్న మొబైల్ తీసుకుని తన పి. ఏ. కి కాల్ చేసి 1 అవర్ నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు & నాకు ఎలాంటి కాల్స్ కనెక్ట్ చేయకు అంటూ
కాల్ కట్ చేసి రిమోట్ తో తన క్యాబిన్ డోర్ లాక్ చేసి తన సీట్ వెనక్కి జరిపి హంస వైపు కిల్లింగ్ లుక్స్ తో చూస్తాడు.
తన ప్లాన్ సక్సెస్ అయినందుకు లోలోపలే తిలాన డాన్స్ వేస్తున్న హంస సెక్సీగా నడుచుకుంటూ వెళ్ళి జై ధీర్ లాపి లో కూర్చొని తన మెడ చుట్టూ చేతులు వేస్తుంది.
జై ధీర్ హంస మెడ పట్టుకుని వెనక్కి వంచి హార్డ్ గా కిస్ చేస్తూ తను వేసుకున్న స్లీవ్ లెస్ సింగిల్ single strapస్ట్రాప్ క్యూనిక్ tunic టాప్ రిమూవ్ చేసి తనను అలాగే లిఫ్ట్ చేసి తన పర్సనల్ బెడ్ రూమ్ కి తీసుకుని వెళ్లి తన డ్రెస్ రిమూవ్ చేసి హంస స్కర్ట్ తో పాటు ఇన్నర్స్ కూడా రిమూవ్ చేసి తన మీదకు చేరిపోయాడు.
🤍🩷🤍🩷🤍🩷🤍🩷🤍
శైలు బ్రేక్ఫాస్ట్ తీసుకుని రా నాకు ఆఫీస్ కి టైమ్ అవుతుంది అని ఆఫీస్ కి రెడీ అయి వచ్చిన మహిధర్ తన భార్య శైలజ ను పిలుస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు.
మహిధర్ హైదరాబాద్ లో వన్ ఆఫ్ ది బిజినెస్ మ్యాన్ చాలా సింపుల్ & పొలైట్ గా ఉంటాడు తనకు తన భార్య, కూతురు పంచ ప్రాణాలు.
మహిధర్ కి ఇష్టమైన వాటిని తనే స్వయంగా కుక్ చేసి పెట్టడం శైలజ కి చాలా ఇష్టం.
అందుకే ఇంట్లో ఎంత మంది మెయిడ్స్ ఉన్నా తనే కుక్ చేస్తుంది శైలజ తాను కుక్ చేసినవి నవ్వుతూ సర్వ్ చేస్తూ ఉంటే పెసరట్టు తినబోయే వాడు కాస్త లాస్ట్ మినిట్ లో శైలు వైపు చూసి ఆద్య ఎక్కడ అని అడుగుతాడు.
శైలు అన్సర్ చేసే లోపు వచ్చేసా డాడ్ ఎదీ ఫస్ట్ నాకు పెట్టండి అని మహిదర్ చేత్తో తినిపించుకుంటూ తండ్రికి కబుర్లు చెప్తూ ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు.
మహిదర్ చేతికి హ్యాండ్ టవల్ అందిస్తూ మీ కూతురు ఇంకా మీకు చిన్న పిల్లలా కనిపిస్తుందా రేపు అది పెళ్ళి చేసుకుని అత్తారింటికి వెళ్తే అక్కడికి వెళ్ళి కూడా ఇలాగే గోరు ముద్దలు తినిపిస్తారా అని చిరు కోపంగా అడుగుతుంది శైలు.
మామ్ మళ్ళీ స్టార్ట్ చేశావా నువ్వు ఏ టాపిక్ తీసినా తిరిగి నా మ్యారేజ్ దగ్గరకే వచ్చి ఆగుతావ్ అని విసుగ్గా మొహాన్ని పెట్టుకుని అడుగుతుంది ఆద్య
స్టడీస్ కంప్లీట్ చేసి 2 ఇయర్స్ అవుతుంది ఇంకెప్పుడు మ్యారేజ్ చేసుకుంటావ్ ఆద్య
మామ్ నాకు మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదు నేను ఎప్పుడూ ఇలాగే మీతోనే ఉండిపోతాను
కాళ్ళు విరిచేస్తాను ఇంకో సారి అలా అన్నావంటే నీకు ఇప్పటి నుంచి పెళ్లి కొడుకుని వెతకడం స్టార్ట్ చేస్తున్నా నువ్వు కాదు, లేదు అనకుండా మ్యారేజ్ కి ప్రిపేర్ అవ్వు
ఆద్య కోపంగా రూమ్ లోకి వెళ్ళిపోవడం చూసిన మహిధర్ శైలు ఎందుకలా దాన్ని ఏడిపిస్తావ్ తనకు ఇపుడే వద్దు అంటుంది కదా కొన్ని డేస్ దాన్ని ఫ్రీగా వదిలేయ్
అది ఇపుడే వద్దు అనడం లేదు ఎప్పటికీ వద్దు అంటుంది ఏ విషయం లో అయినా మీ మాట వింటాను ఇందులో మాత్రం మీరే నా మాట వినాలి అని మ్యారేజ్ బ్రోకర్ కి కాల్ చేస్తూ అక్కడి నుండి వెళ్తున్న శైలు ను చూసి నిట్టూరుస్తూ మహిధర్ కూతురి రూమ్ వైపు వెళతారు.
ఎందుకే ఇలాంటి పిచ్చి పని చేశావ్ సూసైడ్ చేసుకునే ముందు ఒక్క సారి కూడా ఆంటీ అంకుల్ గుర్తు రాలేదా నీకు?
అయినా చచ్చిపోయేంత కష్టం ఏం వచ్చింది మైథిలి ప్రతీ విషయం నాతో షేర్ చేసుకునే నువ్వు ఈ విషయాన్ని ఎందుకు హైడ్ చేసావ్ చెప్పు ఏమైంది అంటూ చావు బ్రతుకుల మధ్య ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ చెయ్ పట్టుకుని కన్నీళ్లతో అడుగుతుంది ఆద్య
నేను లైఫ్ లో చేసిన ఒకే ఒక్క మిస్టేక్ పెళ్ళి చేసుకోవడం అవును ఆద్య మ్యారేజ్ అవ్వగానే మన లైఫ్ టోటల్లీ చేంజ్ అవుతుంది.
మనకంటూ ఎలాంటి ఇష్టాలు ఉండవు అన్ని తనకు నచ్చినట్టు గానే ఉండాలి ఏ చిన్న పని చేయాలి అన్నా హస్బెండ్ పర్మిషన్ ఉండాలి.
మనం బయటకు వెళ్లాలి అన్నా తనను అడగాలి ఫ్రెండ్స్ ను మీట్ అవ్వాలి అన్నా చెప్పే వెళ్లాలి అనేవాడు. ఇది కాక మా అత్తయ్య ఏం చెప్తే అది ఆయన వినేవాడు .మా అత్తయ్య నా హస్బెండ్ వున్నప్పుడు ఒకలా ఆయన ఆఫీస్ కి వెళ్లాక మరోలా ఉండేది.
ఆయన ఆఫీస్ నుండి రాగానే నా గురించి కంప్లైంట్స్ చేసేది నేను ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినా వినకుండా కొట్టేవాడు.
పిల్లలు పుట్టడం లేదని నన్ను ప్రతీ రోజూ టార్చర్ చేసే వాళ్ళు అమ్మ, నాన్న లకు నా కష్టాన్ని చెప్పుకుని వాళ్ళను బాధ పెట్టడం ఇష్టం లేక ఈ లైఫ్ బ్రతకలేక చనిపోవాలని డిసైడ్ అయ్యి పాయిజన్ తాగేసాను అని చెప్తూ ఒక్క సారిగా మాటలు ఆగిపోతాయి మైథిలి….
మైథిలి అని పిలుస్తున్నా తనలో ఎలాంటి రియాక్షన్ ఉండదు డాక్టర్ తనను చెక్ చేసి షి ఇస్ నో మోర్ అని చెప్పగానే మైథిలి అని గట్టిగా అరుస్తూ ఒక్క సారిగా ప్రెసెంట్ లోకి వస్తుంది ఆద్య.
To Be Continued…..