New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
హృదయ స్పందన

హృదయ స్పందన

హైదరాబాద్ జూబ్లీహిల్స్

💢అనిల్ కుంబ్లే మ్యాన్షన్💢

అది ఒక ఏడు అంతస్తుల భవనం ఇంటి నిండా పనివాళ్ళు, రక రకాల మొక్కలు, ఇంటి చుట్టు  గార్డెన్, బిగ్ స్విమ్మింగ్ పూల్ అండ్ కాస్ట్లి ఫర్నీచర్ చూడగానే రిచ్ హోం అనేలా ఉంది ఆ మ్యాన్షన్

ఒక రూమ్ లో అపుడే ఒక ఆవిడ ఫ్రెష్ అయి వచ్చి రెడీ అయి ఇంకా నిద్రపోతున్న తన హస్బెండ్ ను చూసి లేపడానికి ట్రై చేస్తుంది

లహరి:: అనిల్…. అనిల్…. గెట్ అప్ మ్యాన్

అనిల్:: లహి ప్లీజ్ ఇంకాసేపు పడుకొనివ్వు అని అటు వైపు తిరిగి పడుకున్నాడు

లహరి:: అనిల్  గెట్ అప్ ఇవాళ ఎంటో మర్చిపోయావా

అనిల్:: అబ్బా…. ఏంటి

లహరి:: అనిల్ ఇవాళ సన్నీ ( విక్యాత్) ఆస్ట్రేలియా నుండి 2 ఇయర్స్ తర్వాత వస్తున్నాడు

అనిల్:: లేచి కూర్చుని ఓ… అవును కదా సారీ లహి
మర్చిపోయా నైట్ మీటింగ్ నుండి లేట్ గా వచ్చాను సో నిద్ర levaleka పోయాను

లహరి:: ఫ్లయిట్ లాండ్ అవ్వడానికి ఇంకో 2 అవర్స్ టైమ్ ఉంది మీరు వెళ్లి ఫ్రెష్ అయి రండి

అనిల్:: టైం చూసాడు టైమ్ 8 అవుతూ ఉంటుంది అవును శాండీ లేచిందా

లహరి:: శాండీ ఇంకా లేవలేదు నేను వెళ్లి తనను లేపు తాను  మీరు ముందు ఫ్రెష్ అవ్వండి అని అనిల్ ను వాష్ రూమ్లో కి పంపించి

లహరి తన రూమ్ నుండి బయటకు వచ్చి లిఫ్ట్ లో 3 rd   ఫ్లోర్ కి వెళ్తుంది

ఆ ఫ్లోర్ లో ఓన్లీ శాండీ & సన్నీ రూమ్ ఇంకా వాళ్ళ జిమ్ రూమ్స్ & హోమ్ థియేటర్ ఇంకా స్పోర్ట్స్ రూమ్ ఇలా ఆ ఫ్లోర్ మొత్తం వాళ్ళకే ఆరెంజ్ చేశారు

సెకండ్ ఫ్లోర్ లో లహరి & అనిల్ వుంటారు తర్డ్ ఫ్లోర్ లో శాండీ & సన్నీ వుంటారు

లహరి లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే రైట్ సైడ్ రూమ్ దగ్గరకి వెళ్తుంది అక్కడ

ఆ రూమ్ ముందు స్పందన అని గోల్డెన్ కలర్ లెటర్స్ లో వుంటుంది

లహరి ఆ నేమ్ ను ప్రేమగా చేత్తో తడుముతూ రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది

ఆ రూమ్ చిన్న సైజ్ స్టేడియం లా చాలా పెద్దగా అండ్ అందంగా ఉంది

పెద్ద బెడ్ అండ్ బిగ్ సోఫా & స్వింగ్ చైర్ & రూమ్ మొత్తం టెడ్డి బేర్స్ తో నిండిపోయి వుంటుంది

రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే వాల్ మొత్తం సరిపోయేలా ఆరెంజ్ చేశారు స్పందన పిక్ ను

రూమ్ మొత్తం బ్లూ & వైట్ కాంబో లో చాలా అందంగా ఉంది కర్టెన్స్ కూడా ఆ కాంబోలో నే వున్నాయి

ఆ రూమ్ మొత్తం స్పందన టెస్ట్ తగ్గట్టే చాలా చాలా అందంగా అండ్ నీట్ గా ఉంటుంది

లహరి లోపలికి వెళ్ళి బెడ్ మీద పడుకున్న తన కూతురుని చూసి నవ్వుతూ ఉంది

స్పందన టెడ్డి బేర్ ను గట్టిగా హత్తుకుని బుజ్జిగ బుజ్జి కుక్క పిల్ల లా ముడుచుకుని పడుకుంది

లహరి:: శాండీ…. శాండీ…. లే నాన్న

స్పందన:: మామ్ ప్లీజ్ 5 మినిట్స్

లహరి:: అరే ఇప్పటికే లేట్ అయింది నాన్న త్వరగా లే బంగారు

స్పందన:: నో మామ్ ఐ డోంట్ వాంట్ టూ గేట్ అప్ రైట్ నౌ

లహరి:: స్పందన పక్కన కూర్చుని తన తల నిమురుతూ  అది కాదు శాండీ ఇవాళ సన్ని వస్తున్నాడు కదా

స్పందన:: సో వాట్ మామ్

లహరి:: మనం వెళ్లి రిసీవ్ చేసుకోవాలి ముందు లే అని తనను పైకి లేపి ఫ్రెష్ అయి రా అని వాష్ రూమ్లో కి తోసి తను రూమ్ లో కి వచ్చేస్తుంది

( స్పందన 5.4 హైట్ తో  పాల రాతి శిల్పం లా  వుంటుంది తెల్లని మేలిమి చాయ హైట్ కు తగ్గ వెయిట్ తో వుంటుంది ముట్టుకుంటే కందిపోయి స్కిన్ టోన్ తనది )

స్పందన ఫ్రెష్ అయి వచ్చి బ్లాక్ కలర్ షర్ట్ అండ్ వైట్ కలర్ 3/4 జీన్స్ వేసుకుని

హెయిర్ లీవ్ చేసుకుని మెక్ అప్ వేసుకుని రెడ్ కలర్ లిప్స్టిక్ వేసుకుని అందంగా రెడీ అయి కిందకు వస్తుంది

స్పందన లిఫ్ట్ లో కిందకు వెళ్తుంది తను వెళ్లేసరికి అనిల్ & లహరి వెయిట్ చేస్తూ ఉంటారు

స్పందన వెళ్లి వాళ్ళ ఇద్దరికీ విష్ చేసి వాళ్ళ ఎదురుగ కూర్చుంది

వాళ్లు కూడా స్పందన ను చూసి నవ్వి గ్రీన్ టీ తాగుతూ ఉంటారు

స్పందన తను వేసుకున్న సాండిల్స్ తీసేసి చిటిక వేస్తుంది వెంటనే ఒక అమ్మాయి ఒక పెద్ద బాక్స్ తీసుకుని స్పందన ముందు పెడుతుంది

స్పందన వాటిలో ఒకటి సెలెక్ట్ చేయగానే ఆ అమ్మాయి ఆ సాండిల్స్ స్పందన కాలికి వేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది

స్పందన మళ్లీ  రాసి అని పిలవగానే మరో అమ్మాయి  ఒక బాక్స్ తీసుకొని స్పందన ముందు పెడుతుంది

స్పందన వాటిలో ఒక క్యాస్ట్లి వాచ్ సెలెక్ట్ చేసి చేయి చాపుతుంది

ఆ రాసి స్పందన చేతికి వాచ్ పెట్టీ ఆ బాక్స్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది

తర్వాత ఒక అబ్బాయి వచ్చి మ్యామ్ మీ జ్యూస్ అని అనగానే స్పందన కళ్ళతోనే టేబుల్ మీద పెట్టు అన్నట్టు చూస్తుంది

ఆ అబ్బాయి ఆ జ్యూస్ ను జాగ్రత్తగా టేబుల్ మీద పెట్టీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు

స్పందన కాసేపటి తర్వాత జ్యూస్ తీసుకుని తాగి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడుతూ ఉంది

అపుడే అక్కడికి రోషన్ ( స్పందన బావ ) వస్తాడు రాగానే లహరి అనిల్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు

వాళ్ళు నవ్వుతూ రోషన్ ను బ్లెస్ చేస్తారు రోషన్ వెళ్లి స్పందన పక్కన కూర్చున్నాడు

రోషన్:; హాయ్ శాండీ

స్పందన:; 😠😠 కాల్ మీ స్పందన

రోషన్:: దీనికి పొగరు మాత్రం తగ్గదు అని అనుకుని పైకి హి హి అని క్లోజ్ అప్ యాడ్ ఇచ్చి అలాగే స్పందన

స్పందన:: 😏😏

లహరి:: అనిల్ ఇక వెళ్దామా time  అవుతోంది

అనిల్:: వాచ్ లో టైమ్ చూసి హా లహి లెట్స్ మూవ్

స్పందన:: పైకి లేచి క్యాట్ వాక్ చేస్తూ బయటకు వెళ్తుంది తను రాగానే డ్రైవర్ కార్ డోర్ ఓపెన్ చేసాడు

స్పందన కార్ లో కూర్చుని డ్రైవర్ ఎయిర్ పోర్ట్ కు వెల్లు అని చెప్పి ఫోన్ చూసుకుంటూ ఉంది

డ్రైవర్:: అలాగే అమ్మ  అని కార్ స్టార్ట్ చేసాడు

వీళ్ళ వెనుకే లహరి అనిల్ ఒక కార్ లో అండ్ రోషన్  ఇంకో కార్ లో ఎయిర్ పోర్ట్ కు స్టార్ట్ అయ్యారు

స్పందన కార్ లో వెళ్తూ వుండగా తనకు తన బెస్ట్ ఫ్రెండ్ అయిన మైరా నుండి కాల్ వస్తుంది

స్పందన మైర నంబర్ చూసి కాల్ లిఫ్ట్ చేసి చేవి దగ్గర పెట్టుకుంది

మైరా:: హాయ్ శాండీ

స్పందన:: హాయ్ మైరా

మైరా:: వేర్ ఆర్ యు డియర్

స్పందన:: ఎయిర్ పోర్ట్ కు వెళ్తున్నా మైర ఇవాళ సన్ని వస్తున్నాడు

సో రిసీవ్ చేసుకోవడానికి నేను డాడ్ & దట్ రోషన్ వెళ్తున్నాం

మైరా::  హేయ్ శాండీ దట్ రోసి అల్సొ కేం టు ఎయిర్ పోర్ట్ డియర్

స్పందన:; ఫర్ వాట్

మైరా:: విఖ్యాత్ కోసం డియర్

స్పందన:: ఆ రోసి ఎన్ని ట్రైల్స్ వేసిన వేస్ట్ బేబీ విక్యాత్ గురించి నాకు తెలుసు కదా

వాడికి పోష్ గా వుంటే అసలు నచ్చదు ట్రెడిషనల్ గా వుంటే వాడికి ఇష్టం

అయిన దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు లే లీవ్ ఇట్

ఎయిర్ పోర్ట్ వచ్చింది ఐ కాల్ యూ  బ్యాక్ అని కాల్ కట్ చేస్తుంది

పార్కింగ్ ఏరియా లో కార్ ఆగగానే  డ్రైవర్ ఫాస్ట్ గా వచ్చి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు

స్పందన:: అందులో నుండి స్టయిల్ గా గాగుల్స్ పెట్టుకుని దిగుతుంది

డ్రైవర్:: పొరపాటుగా స్పందన ఫింగర్ కి తన ఫింగర్ టచ్ చేస్తాడు

స్పందన:: డ్రైవర్ చంప మీద కొట్టి వొళ్ళు దగ్గర పెట్టుకో ఇంకో సారి టచ్ చేశావో మైండ్ ఇట్ అని చెప్పి లోపలికి వెళ్ళి పోయింది

డ్రైవర్:: చంప మీద చేయి పెట్టుకుని కనీసం సారీ చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు కదమ్మా అని బాధ పడుతూ వున్నాడు

స్పందన, అనిల్ & లహరి, రోషన్ వెయిట్ చేస్తూ ఉంటారు విక్యత్ కోసం

కాసేపటికి విఖ్యాత్ స్టయిల్ గా బ్లాక్ కలర్ జీన్స్ అండ్ వైట్ కలర్ షర్ట్ దాని మీద

బ్లాక్ కలర్ బ్లేజర్ వేసుకుని లగేజ్ తీసుకుని స్టయిల్ గా నడుస్తూ వస్తూ వున్నాడు

విక్యాత్ 6 ఫిట్ హైట్ తో కండలు తిరిగిన శరీరం చూడగానే ఆకట్టుకునే కళ్ళు ఫెయిరీ లుక్ తో చాలా హ్యాండ్సం గా వుంటాడు

అనిల్ & లహరి విఖ్యాత్ ను చూసి నవ్వుతూ వున్నారు స్పందన హాయ్ అనట్టు చెయ్ ఊపుతూ ఉంది

డ్రైవర్ వెళ్లి విక్యాత్ లగేజ్ తీసుకుని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు

విక్యాత్ నవ్వుతూ వచ్చి అనిల్ & లహరి లని హగ్ చేసుకుంటాడు వాళ్ళు కూడా నవ్వుతూ హగ్ చేసుకుంటారు

రోషన్:: హాయ్ బావ ఎలా ఉన్నావ్ అని హగ్ చేసుకుంటాడు

విక్యాత్:: కూడా నవ్వుతూ హగ్ చేసుకుని ఐ యాం గుడ్ నువ్వెలా ఉన్నావు రోషన్

రోషన్:: నేను సూపర్ బావ

విక్యాత్:: 😊😊

స్పందన:: హాయ్ సన్నీ అని చెప్పి హగ్ చేసుకుంటుంది

విక్యాత్:: హాయ్ శాండీ అని ప్రేమగా హగ్ చేసుకుని నవ్వుతూ నుదుటిన ముద్దు పెడతాడు

స్పందన:: మిస్ యూ సన్ని

విక్యాత్:: మిస్ యూ టూ బంగారం ఇక ఇక్కడే నీతోనే ఆర్ యు హ్యాపీ నౌ

స్పందన:: ఐ యాం సో హ్యాపీ

విక్యాత్::😁😁

లహరి:: సరే కన్న ఇక వెళ్దాం పదండి

స్పందన:: మామ్ నేను సన్నీ నా కార్ లో వస్తాం మీరు మీ కార్ లో వెళ్ళండి

అనిల్:: ఓకే శాండీ త్వరగా రండి అని చెప్పి వెళ్ళిపోతాడు

స్పందన:: నీకు సపరేట్  గా చెప్పాలా జస్ట్ గో

రోషన్:: ఐ యాం అల్సొ కం విత్ యూ గాయ్స్

స్పందన:: థాట్స్ మై కార్ అందులో నా ఫ్యామిలీ మాత్రమే రావాలి

రోషన్:: హేయ్ శాండీ ఐ యాం అల్సొ యువర్ ఫ్యామిలీ

విక్యాత్:: రోషన్ నువ్వు డాడ్ వాళ్ళతో వెల్లు

రోషన్:: అది కాదు బావ

విక్యాత్:: 😠😠

రోషన్:: ఓకే వెళ్తా ఎందుకు అంత సీరియస్ అని వెళ్లి పోయాడు

స్పందన & విక్యాత్ నవ్వుతూ మాట్లాడుతూ ఎయిర్ పోర్ట్ లో నుండి బయటకు వస్తారు

అప్పుడే అక్కడికి  ఒక అమ్మాయి క్రీం కలర్ షాట్ థై వరకు వున్నది వేసుకుని బ్రౌన్ కలర్ స్లీవ్ లెస్ టాప్ వేసుకుని వుంటుంది

ఆ అమ్మాయి ఫాస్ట్ గా వచ్చి విక్యాత్ ను హగ్ చేసుకుంటుంది

విత్ ఇన్ సెకండ్స్ లో జరిగిపోయాయి ఆ అమ్మాయి హగ్ చేసుకోవడం & విక్యాత్ ఆ అమ్మాయిని కొట్టడం

అమ్మాయి:: చంప మీద చేయి పెట్టుకుని వాట్ ఈజ్ థిస్ విక్యాత్

విక్యాత్:: హేయ్ యూ హూ ద హేల్ ఆర్ యు

స్పందన:: సన్ని షి ఈజ్ మై ఫ్రెండ్ రోజీ

విక్యాత్:: వాట్

స్పందన:: హా నా ఫ్రెండ్

విక్యాత్:: కాస్త అమ్మాయి లా బిహేవ్ చెయ్ అని చెప్పి స్పందన ను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు

రోజీ:: నిన్ను ఎలా అయిన నా వెంట తిరిగేలా చేస్తాను విక్యాత్ అని అనుకుంటూ చంప మీద చేయి పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది

స్పందన వాళ్ళు ఇంటికి వెళ్ళే సరికి గుమ్మం ముందు ఎర్ర నీళ్లతో దిష్టి తీయడానికి రెడీ గా ఉంది లహరి

వాళ్ళు రాగానే దిష్టి తీసి హల్ లో కూర్చుని నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు

కాసేపటి తర్వాత విక్యాత్ తను తెచ్చిన గిఫ్ట్స్ అన్ని అందరికీ ఇస్తాడు ఇవెన్ పని వాళ్లకు కూడా తెచ్చుంటాడు

వాళ్ళు విక్యాత్ ను చూసి నవ్వుతూ అవి తీసుకుని సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు

అనిల్ కంపెనీ లో అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్ల అఫీస్ కు వెళ్తాడు

స్పందన & లహరి ఇద్దరు విక్యాత్ తో కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుతూ వున్నారు

తర్వాత ఫ్రెష్ అయి రాగానే విక్యాత్ కు ఇష్టం అయినవి అన్ని తానే స్వయంగా తినిపిస్తూ ఉంది

తిన్న తరువాత  విక్యాత్ రెస్ట్ తీసుకుంట అని తన రూమ్ కి వెళ్ళిపోతాడు

స్పందన ఫ్రెండ్ తో షాపింగ్ కి వెళ్తున్నా అని చెప్పి వెళ్లిపోతుంది

లహరి కూడా ఎవరిదో ఫంక్షన్ వుంది అని రెడీ అయి తన కార్ లో వెళ్లిపోతుంది

( మన స్పందన గురించి ఒక్క మాట లో చెప్పాలి అంటే డబ్బు వుంది అన్న పొగరు, అహంకారం ఎక్కువ అండ్ ఎవ్వరినీ కేర్ చేయదు

ఎవరైనా తనతోనే మాట్లాడాలి అన్న పంతం డబ్బు లేని వాళ్ళను చూడను కూడా చూడదు

చదువు చాలా బాగా చదువుతుంది ప్రెసెంట్ బీ. టేక్ 3 ర్డు ఇయర్ chaduvutondhi తన బెస్ట్ ఫ్రెండ్ మైరా అండ్ తనకు టెడ్డి బేర్ & చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం)

❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️

LB nagar ✨✨✨

అది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు వుండే ఏరియా అందులో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వుంటున్నారు

ఆ ఇంట్లో 3 బెడ్ రూంస్, కిచెన్ & హాల్ అండ్ కొద్దిగా గార్డెన్ అంతే అదే రాఘవ గారి ఇల్లు

రాఘవ గారు గవర్నేమెంట్ స్కూల్ లో మాథ్స్ టీచర్ గా వర్క్ చేస్తూ వుంటాడు

ఆయన బార్య రాధిక ఈవిడ హౌజ్ వైఫ్ చాల మంచి మనిషి కల్మషం అంటే ఎంటో తెలియదు

అందరిని నవ్వుతూ పలకరిస్తు వుంటుంది బర్త & పిల్లలే ఈవిడ ప్రపంచం

రాఘవ & రాధిక గార్లకు ఇద్దరు పిల్లలు ఒక కొడుకు అండ్ ఒక కూతురు

రాఘవ గారి అబ్బాయి పేరు హృదయ్ ( మన హీరో) 6.1 హైట్ తో కండలు తిరిగిన శరీరం

అంతకు మించిన అందం చూడగానే  చూపు తిప్పుకోలేక పోయేంత అందగాడు ఆకర్షించే కళ్ళు, చెరగని చిరునవ్వు తో వుంటాడు

పెద్దలు అంటే గౌరవం మర్యాద ఎక్కువ , పొగరు, అహంకారం అనేవి లేవు

అందరినీ మర్యాద పూర్వకంగా మాట్లాడిస్థూ వుంటాడు కానీ కోసం వచ్చిందో కాల రుద్రుడే

హృదయ్ యం. టెక్ చేసి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ 40,000 సంపాదిస్తూ వుంటాడు

ఇక రాఘవ గారి అమ్మాయి పేరు నిహిర చాలా అందంగా ఉంటుంది

నిహిర బీ. టేక్ సెకండ్ ఇయర్ చదువుతూ వుంటుంది .అమ్మ కు  వంటలో హెల్ప్ చేస్తూ వుంటుంది అప్పుడప్పుడు

నిహిరా అంటే ఇంట్లో అందరికి చాలా ఇష్టం అందుకే తనను చాలా గారాబంగా చూసుకుంటూ వుంటారు….

మార్నింగ్ 4 అవుతూ ఉంటుంది అపుడే హృదయ్ లేచి మెడిటేషన్ చేసి ఫ్రెష్ అయి తన రూమ్ నుండి బయటకు వచ్చాడు

రాధిక కిచెన్ నుండి బయటకి వచ్చి హృదయ్ కు టీ ఇస్తుంది

హృదయ్ నవ్వుతూ రాధిక గారికి గుడ్ మార్నింగ్ చెప్పి టీ తాగుతూ వున్నాడు

రాధిక:: నువ్వు ఈ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు హృదయ్

హృదయ్:: నవ్వుతూ టీ సిప్ చేస్తూ ఇప్పుడు ఏమ్ అయింది అమ్మ

రాధిక:: ఏమ్ అయింది అంతా వెంటి హృదయ్ నువ్వు ఇలా ప్రొద్దున్నే లేచి మెడిటేషన్ క్లాస్ చెప్పడం ఏంటి

మళ్లీ జాబ్ కి వెళ్తావు ఈవెనింగ్ అయినా కాళిగా ఉంటావ అది లేదు

సాయంత్రం అవ్వగానే చిన్న పిల్లల దగ్గర నుండి బీ. టేక్ స్టూడెంట్స్ వరకు అందరికీ ట్యూషన్లు చెప్పడం

ఇలా కష్టపడుతూనే ఉంటావు ఈ మెడిటేషన్ క్లాస్ మానేయ్ హృదయ్ నీకు నిద్ర చాలా తక్కువ అవుతుంది

హృదయ్:: నవ్వుతూ రాధిక బుజం చుట్టూ చేతులు వేసి సోఫా లో కూర్చో పెట్టీ

హృదయ్ రాధిక వొళ్ళో తల పెట్టుకుని చుడు అమ్మ నేను కస్టపడేది

ఎవరి కోసమో కాదు నీ కోసం, నాన్న కోసం , నీహిర కోసం

నాన్న నన్ను, చెల్లిని చదివించడానికి అప్పులు చేశాడు ఇప్పుడు వాటిని తీర్చాల్సిన బాధ్యత నాది

నువ్వేం వర్రీ అవ్వకు నేనేం స్ట్రైన్ అవ్వలేదు నా గురించి దిగులు పెట్టుకోకు సరేనా

రాధిక:: ఇంకా ఎక్కడైనా జాబ్ కి ట్రై చెయ్యి హృదయ్ నీ క్వాలిఫీకేసెషన్స్ కు మంచి జాబ్ వస్తుంది

హృదయ్:: అలాగే అమ్మ నేను కూడా అదే పనిలో వున్నా

రాధికా:: సరే నాన్న

హృదయ్:: సరే మా టైమ్ అవుతోంది నేను వెళ్ళొస్తా అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు రాధిక హృదయ్ వెళ్ళిన వైపే బాధగా చూస్తూ ఉండిపోతుంది