New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-69

నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-69

వరుణ్ ఇంటికి వెళ్లేసరికి గోకుల్ డాక్టర్ ను తీసుకుని రావడం ……….. !! వచ్చిన డాక్టర్ మధన్ ను చెక్ చేసి వెల్లడం కూడా జరిగిపోతాయి ……… !! హాల్ లో తన కోసమే వెయిట్ చేస్తున్న గోకుల్, మధన్ ను చూసి కాంతం వెళ్ళి అందరికి కాఫీ తీసుకుని రా ……… !! అని చెప్పి సోఫా లో కూర్చుని వర్ష కి కాల్ చేసి షాపింగ్ ఇంకా ఎంత టైమ్ పడుతుంది ………… ?? అని అడిగి తెలుసుకుని టైమ్ కి లంచ్ చేసి షాపింగ్ కంటిన్యూ చేయ్ అంటూ ………… !! వర్ష కూడా మధన్ గురించి తెలుసుకుని డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేశాడు ………. !! అని తెలుసుకుని మీరు కూడా లంచ్ చేయండి అని కాల్ కట్ చేసి తిరిగి షాపింగ్ లో బిజీ అవుతుంది వర్ష ………. !!

 

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay