Episode 1
అదొక ఫైవ్ స్టార్ హోటల్ అందులోని ఒక విలాసవంతమైన గదిలోని బెడ్ మీద మత్తుగా నిద్రపోతున్న ఆ అమ్మాయ్ మొహం మీద……….. !! వెచ్చటి సూర్య కిరణాలు పడ్డం తో నెమ్మదిగా స్పృహ లోకి వచ్చింది ఆ అందమైన అమ్మాయ్……. !! నెమ్మదిగా కళ్లు తెరచిన ఆ అమ్మాయికి కళ్ళ ముందు మొత్తం బ్లర్ గా కనిపిస్తూ ఉంటే……. !! కళ్ళు నులుముకుని పైకి లేవబోతున్న ఆమె కి చల్లని AC శరీరానికి తగిలి వణుకు పుట్టించడం […]