Episode 1
Tag line – ద్వేషం తో మొదలైన ప్రయాణం ప్రేమతో ముగిసింది ♥️☺️ హైదరాబాద్ లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయం టైమ్ ఉదయం 10 గంటలు గుడిలో పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు ఆన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా జరుగుతు ఉన్నాయి పంతులు గారు చెప్పినవన్నీ తెచ్చి ఆయన ముందు పెడుతూ ఉన్నారు పెళ్లి కొడుకు స్నేహితులు …… బాబు !! ఆన్ని వచ్చాయి ఒక్క మంగళ సూత్రం తప్పా అది కూడా తెస్తే ఇక అన్ని వచ్చినట్టే అని […]