రోడ్డుపై వెళ్తున్న ఒక ఆటో వైపు చూసిన అర్జున్ ఒక్కసారిగా షాక్ అవుతాడు……… !! నిత్య… నిత్య…….. అని గట్టిగా అరుస్తూ ఆ ఆటో వెనకాలే పిచ్చివాడిలా పరుగెత్తాడు అర్జున్………. !! ఎంత దూరం అర్జున్ అలా పరిగెత్తాడో అతనికే తెలియదు కాళ్లు సహకరించక, ఆటో కంటికి కనిపించకుండా పోవడంతో ఎగ్జాస్ట్ అయిపోయి రోడ్డుపక్కనే బాధగా కూర్చుండిపోయాడు అర్జున్…….. !! తను అలా హెల్ప్‌లెస్ గా రోడ్డుపై కూర్చోవడం చూసి అర్జున్ సిస్టర్ సృష్టి షాక్ అవుతూ పరుగెత్తుకుంటూ వచ్చి……….. !! అన్నయ్య ఏమైందిరా ఎందుకలా పిలుస్తున్నా పరిగెడుతూ వచ్చావ్ & వై ఆర్ యు సిట్టింగ్ హియర్ లైక్ దిస్………?? ముందు లే అన్నయ్య ప్లీస్ అందరూ మనల్నే చూస్తున్నారు అని అర్జున్ హ్యాండ్ పట్టుకుని లేపబోయింది………. !!