New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 7
హీరో బావ Premium 3 min read

Episode 7

ఏయ్ ఇది తెప్పించింది ఎవడి కోసం అనుకుంటున్నావు ఆ చీర కాస్ట్ ఎంతో తెలుసా రెండు లక్షలు దాన్ని అలా బెడ్ మీద పారేసి ఆ చెత్త చీర కట్టుకుంటావా అని గొడవపడ్డాడు సిద్దు.

హలో అది రెండు లక్షలు అయితే ఇది 50వేల రూపాయల కంచి పట్టుచీర నేను ఇదే కట్టుకుంటాను అది చూడు ఎలా ఉందో ఒంటి మీద వేసుకుంటే జారిపోతుంది నేను ససే మీరా కట్టుకోను ఇలాగే వస్తాను నీ పక్కన అంటూ చారులత గొడవ వేసుకోగానే ఆమెను లాక్కెళ్ళి అద్దం ముందు నిల్చబెట్టిన అతను చూడు ఒకసారి నేనేమో సూట్ లో స్టైల్ గా ఉంటే పక్కన నువ్వు గౌడ్ గేదలాగా మొత్తం సింగారించుకొని ఎట్లున్నావో అర్థమవుతోందా?

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay