హీరో బావ – 2
ఇంటికి రాగానే అమ్మకి కాసేపు హెల్ప్ చేసి నాన్న శేషాద్రితో మాట్లాడుతూ కూర్చుంది చారు. ఇంటర్ వరకు చదివావు డిగ్రీలో అదేదో ర్యాగింగ్ జరుగుతోందని మానేసి మూడు సంవత్సరాల నుండి ఇంటి దగ్గరే ఉన్నావు? చెప్పమ్మా నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు మళ్లీ చదువుతాను అన్న నాకు ఏమీ అభ్యంతరం లేదు లేదంటే మంచి సంబంధం చూస్తాను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు చారు తండ్రి శేషాద్రి. ఏం చెప్పలేని ఆమె ఎప్పటిలాగే భుజాలు ఎగరేసింది. […]