New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Latest Episodes

Katha Varnika యాప్‌లో పెద్ద అప్‌డేట్ వచ్చింది!

📲 Google Play Store నుండి యాప్‌ను అప్‌డేట్ చేసుకోండి. Happy reading! 📚 — Team Katha Varnika

5 likes
2 comments · 2 shares

ఆమె శ్రీరాముని మిథిలా

✨ ❤️కొత్త సిరీస్ ప్రారంభం!❤️ ✨ అతని మితిమీరిన ప్రేమ… అతని అంతులేని శ్రద్ధ… ఆమెను ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీల్లేని **పంజరపు చిలుకగా** మార్చేశాయా? మిథిలా అనే ఓ మహిళను పెళ్లి బంధంలో బంధించి… బెంగళూరులోని ఈ కాంక్రీట్ జంగిల్‌లోకి తీసుకొచ్చిన అతను ఎవరు? అది ప్రేమా…? లేక ప్రేమ పేరుతో వేసిన బంధమా? ఇది కేవలం కథ కాదు... ఒక జీవితం. ఇప్పటికీ నేను మిథితో మాట్లాడుతూనే ఉంటాను. ఆమె ఒక్కరే కాదు... ఆమె కుటుంబం మొత్తం నాతో మాట్లాడింది. ఇంట్లో ఒకరు చేసే తప్పు మరొకరి జీవితంపై ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో కదా? ప్రేమ, ఆప్యాయత, జాగ్రత్త అనే పేరుతో ఒక ఆడపిల్లను పంజరంలోని పక్షిలా పెంచి... చివరికి పెళ్లి అనే పేరుతో ఆ పక్షిని బెంగళూరు అనే కాంక్రీట్ అడవిలోకి ఎగరడానికి వదిలేస్తే... ఆమె జీవితం ఎలా మారుతుంది? అదే మిథి కథ...

1 like
Read Episode →

ప్రేమ దూరమైన తర్వాత

తెగిపోయిన బంధం… విరిగిపోయిన నమ్మకం… దూరమైన రెండు హృదయాలు…!!

4 likes
1 comments · 1 shares
Read Episode →

Katha Varnika యాప్‌లో పెద్ద అప్‌డేట్ వచ్చింది!

📲 Google Play Store నుండి యాప్‌ను అప్‌డేట్ చేసుకోండి. Happy reading! 📚 — Team Katha Varnika

5 likes
2 comments · 2 shares