కొంతమంది కొలీగ్స్ మాట్లాడిన మాటలకు మైండ్ డిస్టర్బ్ అవ్వడం తో డీప్ గా హర్ట్ అయిన నిత్య కోపంగా అర్జున్ కోసం వెయిట్ చూస్తూ కూర్చుంటుంది……… !! ఎప్పటిలాగే ఆఫ్టర్‌నూన్ వరకు తన బిజినెస్ అండ్ ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకుని స్కూల్‌కి వస్తాడు అర్జున్ భట్టాచార్య………. !! తన నిత్య చెప్పే క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్లగా అక్కడ నిత్య కనిపించ లేదు………. !! క్లాస్
రూమ్ లో లేదేంటి పోనీ స్టాఫ్ రూమ్ లో ఉందా అని అటు వైపు వెళ్లి చూడగా ………. !! టేబుల్‌పై తల ఆనించి ఎటో చూస్తూ పడుకున్న నిత్యను చూసి ……… !! ఏమైంది తనకు ఈ టైమ్ లో అలా పడుకుంది ఈరోజు కూడా హెల్త్ సరిగ్గా లేదా ………. ?? అలాంటపుడు సరిగ్గా రెస్ట్ తీసుకోకుండా ఎందుకు స్కూల్‌కి వచ్చింది …….. ?? అని మనసులోనే వర్రీ అవుతాడు అర్జున్ …….. !! వెంటనే తన పర్సనల్ రూమ్‌కి వెళ్లి నిత్యను పంపించమని అటెండర్‌కి చెప్తాడు………. !! అటెండర్ వెళ్ళి అలా చెప్పగానే అతని పిలుపు కోసమే వెయిట్ చేస్తున్న నిత్య ఒక్కసారిగా సీరియస్ లుక్‌తో లేచి నిలబడేసరికి …………. !! పక్కనే ఉన్న పద్మ, శృతి టీచర్స్ వెటకారంగా ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటారు……….. !!