New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
హృదయ స్పందన – 20

హృదయ స్పందన – 20

స్పందన, హృదయ్ ఇద్దరు మధ్యాహ్నం లంచ్ చేసి కాలేజ్ కి వెళ్తారు స్పందన నవ్వుతూ రావడం చూసిన స్పందన ఫ్రెండ్స్ అందరు ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటూ వున్నారు

 

 

స్పందన నవ్వుతూ వచ్చి కూర్చుని మార్నింగ్ ఏమ్ జరిగాయి అని అడుగుతూ పెండింగ్ పడ్డ వర్క్ ఒక అమ్మాయిని పిలిచి ఈవెనింగ్ లోపు ఫినిష్ చెయ్ అని ఆర్డర్ వేస్తుంది

 

 

ఆ అమ్మాయి అలాగే అని చెప్పి స్పందన బుక్స్ తీసుకుని పెండింగ్ వర్క్ కంప్లీట్ చేస్తూ వుంటుంది

 

 

స్పందన రిటర్న్స్ అని మైర అని శాండీ ను హగ్ చేసుకుంటుంది శాండీ నవ్వుతూ

 

 

 

మిగిలిన ఇద్దరి వైపు చూస్తుంది వాళ్ళు కూడా రాగానే అందరు కలిసి గ్రూప్ హగ్ చేసుకుని కాసేపు మౌనంగా ఉండిపోయారు

 

 

తరువాత నలుగురు ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు

 

 

హృదయ్ వేరే క్లాస్ రూం కు వెళ్తూ స్పందన ను కిటికీ లో నుండి చూసి నవ్వుకుంటూ క్లాస్ కు వెళ్ళిపోతాడు

 

 

ఈవెనింగ్ కాలేజ్ అవ్వగానే అందరు ఎవరి హోమ్స్ కు వాళ్ళు వెళ్ళిపోతారు శాండీ ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయి ట్యూషన్ కి రెడీ అయి వెళ్తుంది

 

 

స్పందన వెళ్లేసరికి మైర, జియా & రిషిక వచ్చి శాండీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు

 

 

స్పందన రాగానే అందరు కలిసి ట్యూషన్ లోకి వెళ్లి హృదయ్ చెప్పేది వింటూ అందులో ఇన్వాల్వ్ అయిపోయారు

 

 

క్లాస్ అవ్వగానే అందరు ఇంటికి వెళ్లి పోయారు స్పందన డిన్నర్ చేసి ఆలోచిస్తూ ఉంది

 

 

హృదయ్ కు నాలాగ ఎవరు మెసేజ్ చేస్తూ ఉంటారు అని వెంటనే హృదయ్ కు కాల్ చేసి నంబర్ సెండ్ చేయమని చెప్తుంది

 

 

హృదయ్ నంబర్ సెండ్ చేయగానే తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ కు కాల్ చేసి ఈ ఫోన్ నంబర్ డిటైల్స్ కావాలి అని అంటుంది

 

 

ఆ పోలీస్ ఆఫీసర్ 10 నిమిషాల తర్వాత ఫోన్ చేసి అది ప్రైవేట్ నంబర్ సో

 

 

ఆ నంబర్ కనుక్కోవడం కష్టం బట్ నాకు 3 డేస్ టైం ఇవ్వు నేను చెప్తాను అని చెప్తాడు స్పందన కూడా సరే అని చెప్పి కాల్ కట్ చేసింది

 

 

స్పందన కు ఏమ్ చేయాలో అసలు అర్తం కావడం లేదు ఇంకో 3 డేస్ లో ఆ అమ్మాయి హృదయ్ ముందు వస్తుంది

 

 

హృదయ్ ఒక వేళ ఆ అమ్మాయికి ఓకే చెప్పేస్తే నో హృదయ్ మనసులో నేనే వున్నాను హృదయ్ అలా చేయడు అని అనుకుంటూ వుంటుంది

 

 

అపుడే తనకు హృదయ్ నుండి కాల్ రావడం తో నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేస్తుంది

 

 

 

హృదయ్:: హాయ్ శాండీ

 

 

 

స్పందన:: హాయ్ హృదయ్ డిన్నర్ చేశావా

 

 

 

హృదయ్:: హా చేశాను ఇందాకే మరి నువ్వు

 

 

 

స్పందన:: నా డిన్నర్ కూడా ఇందాకే ఫినిష్ అయింది

 

 

 

హృదయ్:: హో ఓకే అవును మీ ఇంటి అడ్రస్ చెప్పు

 

 

 

 

స్పందన:: అమ్మో మా ఇంటి అడ్రస్ చెప్తే నేనెవరో తెలిసిపోతుంది అలా తెలిస్తే

 

 

 

నా బ్యాక్గ్రౌండ్ చూసి నాతో మాట్లాడ్డం ఆపేస్తే వద్దు చెప్పకూడదు అని అనుకుని ఎందుకు హృదయ్

 

 

 

 

హృదయ్:: నిద్ర రావడం లేదు నీతో అలా డ్రైవ్ కి వెళ్దాం అని

 

 

 

స్పందన:: టైమ్ చూస్తుంది 9 అవుతూ ఉంటుంది ఇపుడా

 

 

 

హృదయ్:: హా ఇపుడే ఏమ్ ఇంట్లో ఏమైనా ప్రాబ్లెమ్ అవుతుందా

 

 

 

స్పందన:: ఈ టైమ్ కోసమే ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నా అని అనుకుని నో నో అలాంటిదేం లేదు హృదయ్

 

 

 

హృదయ్:: మరైతే అడ్రెస్స్ చెప్పు 5 మినిట్స్ లో వచ్చేస్తా అంటాడు బైక్ కీస్ చేతిలోకి తీసుకుంటూ

 

 

 

స్పందన:: మీ ఇంటి పక్కన పార్క్ ఉంది కదా అక్కడ వెయిట్ చేస్తుంటా వచ్చే

 

 

 

హృదయ్:: ఏయ్ వద్దు ఈ టైమ్ లో ఎవరైనా చూస్తే బాగోదు

 

 

 

స్పందన:: అబ్బా నేనేం పార్క్ లో వెయిట్ చేయను కార్ లో నే వుంటాను నువ్వు రా

 

 

 

హృదయ్:: సరే నువ్వు పార్క్ దగ్గరకి వచ్చాక కాల్ చెయ్ నేను వస్తాను

 

 

 

స్పందన:: హ్మ్మ్ ఓకే

 

 

 

హృదయ్:: ఓకే భై

 

 

 

స్పందన:: భై అని చెప్పి కాల్ కట్ చేసి వెంటనే కార్ డ్రైవ్ చేస్తూ వెళ్లిపోతుంది

 

 

 

హృదయ్:: స్పందన గురించి ఆలోచిస్తూ నవ్వుతూ వుంటాడు

 

 

💓💓💓💓💓💓💓

 

 

విక్యాత్ కు nihira గుర్తు రాగానే వెంటనే ఫోన్ చేతిలోకి తీసుకొని కాల్ చేయబోతాడు

 

 

కానీ తను nihira ముందు మూగవాడిలా యాక్ట్ చేస్తూ వుండడం గుర్తొచ్చి వెంటనే ఆగిపోతాడు

 

 

ఇంకా ఎన్ని రోజులు ఇలా మూగవాడిలా యాక్ట్ చేయాలో ఎంటో చాలా ఇబ్బందిగా ఉంది

 

 

Nihira తో నవ్వుతూ మాట్లాడాలి అని ఉంది కానీ మాట్లాడలేని స్థితిలో వున్నాను

 

 

శాండీ చెప్పినట్టు ఈ నాటకానికి త్వరలో ముగింపు పలకాలి లేకపోతే నిజంగానే మూగవాడు అయిపోయేల వున్నాను

 

 

బాబోయ్ మూగవాడిలా యాక్ట్ చేయడం చాలా కష్టం ఒక్కో సారి ఎక్కడ మాట్లాడేస్తనో అని బయం వేస్తుంది

 

 

కానీ అతి కష్టం మీద మాట్లాడకుండా కంట్రోల్ చేసుకుంటూ వున్నాను లేదు ఇక నా వల్ల కాదు ఎదో ఒకటి చేయాలి

 

 

నేను ఈ విషయం చెప్పగానే nihira ఎలా రీయాక్టు అవుతుందో ఎంటో  నేను అన్నిటికీ రెడీ గా ఉండాలి

 

 

Nihira హర్ట్ కాకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి nihira దూరం అయితే నేను ఉండలేను

 

 

నేను ఏమ్ చేసిన తన ప్రేమ కోసమే చేశాను ఈ విషయం nihira అర్తం చేసుకుంటే బావుంటుంది

 

 

 

నేను ఎప్పటికీ nihira ను వదులుకోను I లవ్ మై నిహ  అనుకుంటూ ఎలా అయినా చెప్పాలి అని అనుకుని అలాగే ఆలోచిస్తూ నిద్ర పోయాడు

 

 

 

💙💙💙💙💙💙

 

 

 

స్పందన పార్క్ దగ్గరకు రాగానే హృదయ్ కు కాల్ చేస్తుంది వెంటనే హృదయ్ రాధిక తో

 

 

ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా రావడానికి లేట్ అవుతుంది నువ్వు వెయిట్ చేయకు మా

 

 

 

నేను లాక్ చేసుకుని వెళ్తా అని రాధిక ను పడుకో బెట్టి నుదుతిన ముద్దు పెట్టి గుడ్ నైట్  చెప్పి ఇంటికి లాక్ వేసుకుని వెళ్తాడు

 

 

 

హృదయ్ పార్క్ దగ్గరకు వెళ్ళగానే స్పందన కార్ అక్కడే పార్క్ చేసి వచ్చి హృదయ్ బైక్ ఎక్కుతుంది

 

 

ఫస్ట్ టైం హృదయ్ బైక్ ఎక్కడం తో స్పందన కు చాలా హ్యాపీగా ఉంది హృదయ్ కు కూడా అలాగే ఉంది

 

 

ఇద్దరు సిటీ మొత్తం తిరుగుతూ ఎన్నో  మాటలు మాట్లాడుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు

 

 

చల్లని గాలి ఇద్దరిని తాకుతూ వుంటే ఇద్దరికీ ఎంతో హాయిగా ఎదో తెలియని ఫీలింగ్ కలుగుతోంది

 

 

కాసేపటికి హృదయ్ సిటీ అవుట్ స్కర్ట్ లోకి తీసుకుని వెళ్తాడు అక్కడ చాలా ఎత్తుగా ఉంటుంది

 

 

అక్కడి నుంచి చూస్తే సిటీ మొత్తం చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది

 

 

ఇద్దరు ఒకటి చేయి మరొకరు పట్టుకుని ఒక చోట కూర్చుని సిటీ ను చూస్తూ కళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉన్నారు

 

 

స్పందన హృదయ్ బుజం మీద తల పెట్టుకుని చేతిని చుట్టుకుని కళ్ళు మూసుకుని ఆ నిమిషానికి ఆస్వాదిస్తూ ఉంది

 

 

హృదయ్ ప్రేమగా స్పందన వైపు చూసి నీతో లైఫ్ లాంగ్ ఇలా ఉండిపోతే చాలు శాండీ

 

 

నాకంటూ కొన్ని బాధ్యతలు వున్నాయి అవి పూర్తి అవ్వగానే నిన్ను పెళ్లి చేసుకుని మహారాణి లా చూసుకుంటాను

 

 

నాకు తెలుసు శాండీ నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నావో అది నీ నీటితోనే ఇంకో 3 డేస్ లో చెప్పిస్తా

 

 

ఆ మొమెంట్ కోసం నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నా నువ్వు నా కోసం ఏమేం చేశావో కూడా తెలుసుకున్నా

 

 

నేను, నా ఫ్యామిలీ ప్రెసెంట్ ఇలా వున్నాం అంటే అది నీ వల్లే అని కూడా తెలుసు శాండీ

 

 

నీకు నేను ఏమ్ అవుతాను శాండీ నా కోసం ఎందుకు ఇంత తాపత్రయం నీకు నా కోసం ఎన్నో చేశావు ఇప్పటికీ నాకు తెలియకుండా చేస్తూనే ఉన్నావ్

 

 

ఏమ్ ఇచ్చి నీ రుణం తీర్చుకో గలను నాకు వున్న అప్పులు కట్టావు నాకే తెలియకుండా గిఫ్ట్స్ పేరుతో ఇంట్లోకి సామాన్లు తెచ్చావు

 

 

అంత ఎందుకు నాకు జాబ్ రావడానికి రీసన్ కూడా నువ్వే అని నాకు తెలిసింది

 

 

నేను మార్నింగ్ పేపర్స్ వేస్తూ వుంటే నువ్వు కూడా నా వెనుకే వచ్చావ్ అని కూడా అర్తం అయింది శాండీ

 

 

ఎందుకే నా మీద ఇంత పిచ్చి ప్రేమ పెంచుకున్నావ్ ఒక మనిషిని ఇంతగా ఎవరైనా ప్రేమించగలరా

 

 

కానీ నాకు ఒకటే అర్తం కావడం లేదు శాండీ అసలు నువ్వు ఎవరు ఇన్ని చేస్తున్నావ్ అంటే నువ్వు చాలా పెద్ద కోటిస్వరురాలు అయి ఉండాలి

 

 

మీ గెస్ట్ హౌస్ చూసినప్పుడే అర్తం అయింది నువ్వు బిగ్ షాట్ అని అంత డబ్బు వున్న నువ్వు నన్ను ఇంతగా ప్రేమించడం ఏంటి

 

 

నిన్ను చేసుకునే అర్హత నిజంగా నాకు వుందా శాండీ నువ్వు నన్ను పెళ్ళి చేసుకుని మా ఇంట్లో వుండగలవా

 

 

ఏమైనా సరే శాండీ నువ్వు నాకు కావాలి నీ ప్రేమ కావాలి నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని అనుకుంటూ వున్నాడు

 

 

స్పందన:: హృదయ్

 

 

 

హృదయ్:: చెప్పు శాండీ

 

 

 

స్పందన:: ఏంటి మౌనంగా వున్నావ్ ఏదైనా మాట్లాడు

 

 

 

హృదయ్:: నిన్ను ఒకటి అడుగుతాను ఇస్తావా

 

 

 

స్పందన:: షాక్ అయ్యి హృదయ్ బుజం నుండి తల పైకి ఎత్తి కూర్చుని ఎంటి ఏమ్ అన్నావ్

 

 

 

హృదయ్:: నిన్ను ఒకటి అడుగుతాను ఇస్తావా అంటున్నా

 

 

 

స్పందన:: వామ్మో అసలే నైట్ ఇక్కడ మేము తప్ప ఎవరు లేరు ఇపుడు ఏమ్ అడుగుతాడు

 

 

 

హృదయ్:: చెప్పు శాండీ ఇస్తావా

 

 

 

స్పందన:: భయంగా ఏ… ఏ…..ఏమ్ కావాలి

 

 

 

హృదయ్:: అడిగాక కాదు అనకూడదు

 

 

 

స్పందన:: సరే ఎమ్ కావాలి

 

 

 

హృదయ్:: అది….

 

 

Continues…..❣️❣️

 

 

 

విక్యాత్ nihira కు నిజం చెప్తే తన రియాక్షన్ ఎలా వుంటుందో 🤷🤷 తనను ఫర్గివ్ చేస్తుందా లేదా ???

 

 

ఇంతకీ హృదయ్ స్పందన ను ఏమ్ అడగాలి అని అనుకున్నాడు 🤔🤔  గెస్ చేసి కామెంట్స్ ద్వార చెప్పండి గాయ్స్