New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
హీరో బావ-12
హీరో బావ Premium 5 min read

హీరో బావ-12

ఏంటి ఇంత చేంజ్?
అనుకునేసరికి మేకప్ ఆర్టిస్ట్ దాన్నే ప్రమోషన్ లాగా ఫీల్ అయ్యి ఇదంతా మన సీ ఎల్ నాచురల్స్ గొప్పతనం సార్ అందులో కేవలం ఫేస్ ప్యాక్ మాత్రమే కాదు డీటాన్ ప్యాక్ హెయిర్ కేర్ స్కిన్ కేర్ బాడీ కేర్ లిప్ కేర్ ఇలా ఎన్నో ఉన్నాయి తెలుసా అసలు మీకు ఎవరికి తెలియదేమో ఆ బ్రాండ్ రీసెంట్ డేస్ లో చాలా ఫేమస్ అయిపోయింది అని మేకప్ ఆర్టిస్ట్ సెట్ లో గొప్పగా చెబుతోంది.

లాక్ మీ.
ఒకటి మాత్రమే నాకు తెలుసు ఈ సీఎల్ ఏంటబ్బా
అని గూగుల్ చేసిన సిద్దుకి అర్థం అయ్యింది జస్ట్ వన్ ఇయర్ లో ఆ బ్రాండ్ ఎంతలా పేరు తెచ్చుకుంది అంటే అతిశయోక్తి నే.

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay