మూవీ నేమ్ రొమాన్స్ విత్ మై బీస్ట్..
అని చెప్పగానే అనిమల్ స్టోరీ అంటేనే ఒక రీల్ వేసుకుంది చారులత.
అంటే అమ్మాయికి పెళ్లి జరుగుతుంటే హీరో వెళ్లి ఆపేసి యువర్ పెల్విస్ ఈజ్ బిగ్ అని చెప్పి తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకోక ముందే వాళ్లు ఏరోప్లేన్లు ఏదేదో చేసుకుంటారు సిగ్గు లేకుండా ఎన్ని మాటలు మాట్లాడుకుంటారు హీరో అయితే అండర్వేర్ గురించి ఏవో లెసన్స్ కూడా చెప్తాడు ఇంకొక అమ్మాయితో పని కానిచేస్తాడు అమ్మాయికి నెక్ మీద పెట్టిన టాటో కలర్ కారు కూడా కొనిస్తాడు అని ఒకసారి అనిమల్ మూవీ మొత్తం తిరిగేసి వచ్చేసరికి టైటిల్ ఇంకా బెదరగొట్టేసింది తనను.