New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Episode 10
హీరో బావ Premium 4 min read

Episode 10

అదే అతడు చెప్పేసి సీన్ ఎండ్ అయిపోయాక తిరిగి చారు దగ్గరికి వచ్చేస్తుంటే మీరు ఆ అమ్మాయికి సెల్యూట్ ఎందుకు చేశారు అని అడిగింది చారు.

నొసలు ముడేసి వాట్ అన్నాడు సిద్దు.

అదే నిన్న చూసినట్లు మీ ఇద్దరి మీద బట్టలు ఉంటాయిలే తెలుసు మరి బెడ్ మీద నుండి లేచాక ఆ పిల్ల వైపు చూసి ఎందుకు మీరు సెల్యూట్ చేశారు అని అడిగింది మరోసారి.

దాని మీనింగ్ తెలిసిన సిద్ధికి నవ్వాలో ఆమెకు వివరంగా చెప్పాలో తెలియక వన్ అవర్ బ్రేక్ అని ఆమె రూమ్ లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడేశాడు.

ఏంటి మిమ్మల్ని ఆ సీన్ కి అర్థం చెప్పమంటే ఇలా మీద పడుతున్నారు అని కోపంగా అడుగుతూ అతడు మీదకి మీదకి వస్తుంటే కాళ్లతో పాక్కుంటూ బెడ్ చివరికి వెళ్ళిపోయింది చారు.

అదే ఎందుకు సెల్యూట్ చేశాను చెప్పడం కంటే చూపించడం బాగుంటుంది కదా అన్నాడు సిద్దు.

వద్దు వద్దు చెప్పండి చాలు అని ఆమె అతడు పైన షర్ట్ గుండీలు విప్పుకుంటుంటే కంగారు పడిపోతూ అడిగింది.

చుట్టూ చూసి ఇది మన రూమ్ కాదు చూపిస్తే అంత సేఫ్ కూడా కాదు కాబట్టి ఏదో ఒక రోజు నీకు కూడా సెల్యూట్ చేస్తానులే అని క్యూట్గా ఒక స్మైల్ విసిరేసి వెళ్లిపోయాడు పాపమదిలో కలవరం.

మన్మధ బాణాలు వంద ఒకటేసారి తన ఒళ్ళుకి గుచ్చుకున్నట్లు అనిపించగానే గుండెలు ముందుకు విరిచి మెడ పక్కకి తిప్పుకొని కింద పెదవి పైపంటితో నొక్కి పెట్టుకుంది చారు పాప.

సర్ మీరు ఇప్పుడు హీరోయిన్ ని మీ ఫ్యామిలీ ఎనిమీస్ నుండి కాపాడాలి ఇదే ఈ మూవీలో ఉన్న పెద్ద ఫైట్ సీన్ అని చెప్పగానే ఒక భారీ రోడ్డు ట్రక్కులు ఇంకొన్ని గన్స్ తో సెట్ వేసిన దాన్ని విచిత్రంగా ప్లస్ ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంది చారు.

కొంతమంది యాక్టర్స్ రావడం సిద్దుతో ఫైట్ చేయడం ప్రతిదానికి మార్ఫింగ్ అని చెప్పే అతను ఫైటింగ్ మాత్రం ఓన్ గా చేస్తుంటే అక్కడక్కడ అతడికి తగులుతున్న చిన్నచిన్న దెబ్బలు చూస్తూ ఇక్కడ భార్య మనసు విలవిల్లాడిపోయింది.

గీరుకొని రక్తం వస్తున్నా కూడా దాన్ని పట్టించుకోకుండా డెటాల్తో క్లీన్ చేసుకుని మళ్లీ ఫైట్ సీన్స్ చేస్తున్నాడు సిద్దు.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue