New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
హీరో బావ-9
హీరో బావ Premium 4 min read

హీరో బావ-9

నా అందం ఇన్ని రోజులు వాడికి కనపడలేదా అసలు అలా ఎంత కంట్రోల్ గా ఉంటాడు వీడు ప్రొడ్యూసర్స్ నా అందం చూసి ఆఫర్లు ఇస్తుంటే వీడికి నేను నచ్చకుండా పోయానా చ ఇంక వర్క్ అవుట్ అవ్వదు ఇంకొక హీరో ఎవరో కొత్తగా వచ్చారంట వాడిని ట్రై చేసుకోవాలా అని తన హిల్స్ శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోయింది సీమ.

మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నారా అని లోపలికి వెళ్ళగానే చారు ప్రశ్నిస్తే నో ఒక్క సింగిల్ వర్డ్ చెప్పేసి ఇంకేం మాట్లాడడానికి ఆస్కారం ఇవ్వకుండా డ్రెస్ చేంజ్ చేసుకుని తినడానికి కూర్చున్న సిద్దు పీఏ కి కాల్ చేసి అందరూ వెళ్లిపోయాక పేమెంట్స్ క్లియర్ చేయమని చెప్పి తినేసిన చారుని పక్కన వేసుకొని ఆమె గుండెల్లో ముఖం దాచి పడుకున్నాడు.

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay