New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 31

Episode 31

రాహుల్ గన్ తీసి లోడ్ చేసే శబ్దం గోడౌన్ మొత్తం వినిపించింది………. !! జై ఇంకా ఐదు అడుగుల దూరంలో ఉండగానే రాహుల్ గన్ జై నుదిటికి  స్ట్రెయిట్‌గా ఎయిమ్ చేశాడు…….. !! రాహుల్ వేలు గన్ ట్రిగ్గర్ మీద బిగుసుకుంది…….. !! ఎంత మొగాడివైనా ఈ బుల్లెట్ ముందు నువ్వు తలవంచాల్సిందే జై చావడానికి రెడీ అవ్వు అంటూ…….  !  క్షణాల్లో బుల్లెట్ జై గుండెల్లోకో, తలలోకో దూసుకుపోవడానికి సిద్ధంగా ఉంది……. !! జై మాత్రం గన్ చూసి కూడా అడుగు వెనక్కి వేయలేదు & తన కళ్లల్లో చావు భయం లేదు………. !! కేవలం రాహుల్‌ని అంతం చేయాలనే కసి మాత్రమే కనిపిస్తోంది ……… !!

 

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay