జై చెప్తున్న ఒక్కో విషయానికి ఆధ్య గుండె ఒక్క క్షణం ఆగినంత పనైంది……… !! తను అది నమ్మలేనట్టు, కంగారు నిండిన కన్నులతో జై వైపు చూస్తూ ఉండిపోయింది………. !! జై కళ్ళు కోపంతో, పాత జ్ఞాపకాల మంటతో ఎర్రబడుతున్నాయి తన పిడికిలిని కోపంగా బిగించి దీర్ఘంగా శ్వాస తీసుకుని చెప్పడం స్టార్ట్ చేస్తాడు……….. !!