విలన్ హస్బెండ్{2} -101
Sravani Naramala
Support Katha Varnika
Liked this story? Tip any amount — no login required. This is optional and does not unlock Premium.
Secure payment via Cashfree. Thank you for supporting our stories.
తెల్లవారుజామున పక్షుల కిలకిలరావాలు విండో నుండి వినిపిస్తూ గదిలోకి ప్రవేశిస్తున్న లేత సూర్యకిరణాలు ఆ పెంట్ హౌస్‌కు ఒక కొత్త కళను తెచ్చాయి………. !! తెల్లటి ఆధ్య మొహం మీద వెచ్చని కిరణం తాకడంతో చురుక్కుమన్న నొప్పికి ఆధ్య నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది…….. !! కళ్ళు తిప్పుతూ రూమ్ ను చూస్తున్న ఆధ్య మనసంతా ఏదో తెలియని ఆనందం, ప్రశాంతత…….. !! మెత్తగా తగలాల్సిన బెడ్ గట్టిగా తగలడం తో తను ఎక్కడుందో ఒక్క క్షణం ఆధ్య కి అర్ధం అవ్వదు………. !! తల తిప్పి చూసిన ఆధ్య కి తను ఇంకా జై గుండెల మీదే బుజ్జి పాప లా పడుకుని ఉండడం చూసి ఆద్య పెదవులపై ఒక అందమైన చిరునవ్వు విరిసింది…………. !! తన పక్కనే ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్న జై ముఖాన్ని చూస్తుంటే ఆధ్యకు ముచ్చటేసింది……. !! ఇన్నాళ్లూ జై కళ్ళల్లో ఆవేదన, కోపం మాత్రమే చూసిన ఆధ్య కి ఇప్పుడు ఒక చిన్న పిల్లాడిలా నిద్రపోతూ కనిపిస్తాడు జై…….. !!
Related Stories
విలన్ హస్బెండ్{2} -102
జై కళ్ళల్లో కనిపిస్తున్న నిశ్శబ్దాన్ని & తన కళ్లల్లో ఎగసిపడుతున్న కోపాన్ని చూడగానే మాయకు కాళ్ల కింద భూమి కదిలినంత పనైంది………...
Read Story
విలన్ హస్బెండ్{2} -100
జై చెప్తున్న ఒక్కో విషయానికి ఆధ్య గుండె ఒక్క క్షణం ఆగినంత పనైంది……… !! తను అది నమ్మలేనట్టు, కంగారు నిండిన...
Read Story
విలన్ హస్బెండ్{2} -99
మాయ గుండెల్లో టెన్షన్ ఇంకా తగ్గలేదు అలాగే కంగారుగా నడుస్తూ…….. !! హాల్లో కి వచ్చేసరికి అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఆల్రెడీ...
Read Story