శ్రీజ ( నిత్య ) బర్త్డే సెలెబ్రేషన్స్ చాలా గ్రాండ్‌గా జరుగుతున్నాయి……… !! లైటింగ్స్, మ్యూజిక్‌తో హాల్ అంతా కోలాహలంగా ఉంది & కరెక్ట్ గా ఆ క్షణంలోనే శ్రీజ, అర్జున్ భట్టాచార్య ఒకరిని ఒకరు చూస్తారు……… !! అర్జున్ ను గుర్రుగా చూస్తున్న శ్రీ దగ్గరకు తన అన్నయ్య వచ్చి అతన్ని శ్రీ కి పరిచయం చేస్తాడు………. !! హేయ్ శ్రీ మీట్ మిస్టర్ అర్జున్ మన కంపెనీలో కొత్తగా జాయిన్ అయ్యాడు………. !! హి ఈజ్ వెరీ టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ అంటూ జతిన్ అర్జున్ గురించి పొగుడుతుంటే……….. !! శ్రీ మాత్రం హెడ్ నాడ్ చేసి హాయ్ చెప్పి ఐ-కాంటాక్ట్ కూడా ఇవ్వకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది………. !! నైట్ పార్టీ ఫినిష్ అయ్యాక
అందరూ ఎవరి రూమ్స్ కి వాళ్లు వెళ్ళిపోయారు……… !! శ్రీ తన రూమ్ లో కూర్చుని బర్త్‌డే గిఫ్ట్స్ ఒక్కొక్కటిగా అన్‌ప్యాక్ చేస్తోంది………. !! అప్పుడే తన కళ్ళకు అర్జున్ ప్రెసెంట్ చేసిన ఒక చిన్న బాక్స్ తనకు కనిపిస్తుంది……. !! డెకరేటివ్ రాపింగ్ తీసి ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడగానే అందులో చాలా ట్రెడిషనల్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్‌తో ఉన్న గోల్డ్ జుమ్కీలు ఉంటాయి……… !! వాటిని చూడగానే శ్రీ మనసులో చిన్న సంతోషం కలిగినా మరుక్షణమే అర్జున్ బిహేవియర్ & అతని ఆటిట్యూడ్ గుర్తుకొస్తాయి………… !! స్టుపిడ్ వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి వీడి గిఫ్ట్ వీడికి రిటర్న్ ఇచ్చేయాలి అని మనసులో అనుకుంటూ ఆ గిఫ్ట్‌ను పక్కన పెట్టేస్తుంది……….. !!
( పాస్ట్ లో తన రియల్ నేమ్ శ్రీజ ప్రెసెంట్ అర్జున్ నుండి దూరంగా వచ్చేసాక తన నేమ్ ను శ్రీజ నుండి నిత్య గా చేంజ్ చేసుకుంది మీరు కన్ఫ్యూస్ అవ్వకండి)