New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
హృదయ స్పందన -24

హృదయ స్పందన -24

విక్యాత్ – కంగారుగా నీహా అంటూ నిహిరా దగ్గరకు వెళ్ళి తనను పొదవి పట్టుకున్నాడు

 

Nihira – కోపంగా విక్యాత్ ను దూరంగా నెట్టేసి కోపంగా చూస్తు పైకి లేచి నిల్చుంది

 

విక్యాత్ – కూడా నిల్చుని నిహా నేను చెప్పేది విను అంటూ nihira చెయ్ పట్టుకోగానే

Nihira – కోపంగా చూస్తూ ఆ చేతిని విసిరి కొట్టి నన్ను టచ్ చేయడానికి ట్రై చేస్తే ఐ విల్ కిల్ యు ఇడియట్ అంటుంది ఆవేశంగా

 

విక్యాత్ – నీహ ప్లీజ్ నేను చెప్పేది ఒక్క సారి విను

 

Nihira – గట్టిగా చెవులు మూసుకుని నో నో 😭😭 నన్ను అలా పిలవకు

 

విక్యాత్ – నిహ ప్లీజ్ కామ్ డౌన్ ఎందుకు ఏడుస్తున్నావు ఐ యాం సారీ నేను చేసింది తప్పే ప్లీజ్ నన్ను క్షమించు ☹️☹️

 

Nihira – 😢😢 కోపంగా విక్యాత్ కాలర్ పట్టుకుని ఏంట్రా మళ్లీ చెప్పు క్షమించలా నిన్ను నా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచి పెట్టి న నిన్ను క్షముంచలా

ఎలా క్షమించాలి రా నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువ గా ప్రేమించాను రా నిన్ను 😢😢

 

విక్యాత్ –  తనను ప్రేమిస్తుంది అని ఆనంద పడాలో లేక నిజం చెప్పి nihira ప్రేమను దూరం చేసుకున్నందుకు బాధ పడాలో తెలియడం లేదు

 

Nihira – ఎందుకు రా నన్ను మోసం చేసి ఇన్నాళ్లు నన్ను పిచ్చి దాన్ని చేశావు నేనేం అన్యాయం చేశా ఎందుకు నా మనసుతో ఆడుకున్నవ్

 

విక్యాత్ – లేదు నీహా  నేను నిన్ను మోసం చేయాలి అనుకోలేదు

 

Nihira – మరి నీకు మాటలు రావు అని నా దగ్గర ఎందుకు నటించావు చెప్పు   ఇది మోసం కాదా

 

విక్యాత్ – నేను చేసింది తప్పే ఒప్పుకుంటున్నాను ఈ ఒక్క సారి కి క్షమించు ప్లీజ్ ☹️☹️

 

Nihira – విక్యాత్ ను దూరంగా నెట్టేసి  చీ…. నిన్ను క్షమించడమా నేను దేన్నైనా బరిస్తను కానీ మోసాన్ని, నమ్మక ద్రోహాని ఎప్పటికీ క్షముంచను

 

విక్యాత్ – ☹️☹️

 

Nihira – నువ్వు ఎపుడెపుడు ఐ లవ్ యూ చెప్తావా అని ఇన్నాళ్ళు ఎదురు చూసాను కానీ ఇప్పుడు చెప్తున్నా విను ఐ హేట్ యూ ఫోరేవర్ & ఎవర్

 

విక్యాత్ –  niha ప్లీజ్ అలా మాట్లాడకు నేను తట్టుకోలేను నువ్వు లేకుండా నేను ఉండలేను అర్తం చేసుకో ప్లీజ్ 😩😩

 

Nihira – షట్ అప్ 😢😢 నువ్వు మూగ వాడివి అని తెలిసినా ప్రేమించాను కారణం నీ అందం కాదు నీ స్వచ్ఛమైన మనసు

ఆ స్వచ్ఛమైన మనసు ముందు నీ లోపం కూడా నాకు కనిపించలేదు అలాంటి ది నువ్వు నన్ను దారుణంగా మోసం chesav

నిన్ను నేను ఎప్పటికీ క్షమించు నాకు ఇపుడు అనిపిస్తోంది 😭😭 నీ లాంటి వాడిని ఎందుకు లవ్ చేశానా అని ఐ హేట్ యూ విక్యాత్ 😭 ఐ హేట్ యూ

 

విక్యాత్ – nihira చేతులు పట్టుకుని niha ఒక సారి చెప్పేది విను ….

 

Nihira –  విక్యాత్ చంప మీద లాగి పెట్టీ కొడుతుంది

 

విక్యాత్ – షాక్ అయ్యి చూస్తూ ఉన్నాడు

 

Nihira – కోపంగా వేలు పెట్టీ చూపిస్తూ ఇంకో సారి నన్ను టచ్ చేయడానికి చూస్తే చంపేస్తా

 

విక్యాత్ – నువ్వు కొట్టిన నాకేం బాధ లేదు నీహా నాకు ఒక ఛాన్స్ ఇవ్వు ప్లీజ్

 

Nihira – ఇక నీతో నాకు మాటలు అనవసరం ఇంకెప్పుడు నన్ను కలవడానికి ట్రై చేయకు అని కోపంగా బయటకు వెళ్లి పోయింది

 

విక్యాత్ – కూడా nihira వెనుకే వెళ్తాడు

 

Nihira – రెస్టారెంట్ బయట నిల్చుని ఆటో కోసం వెయిట్ చేస్తోంది

 

విక్యాత్ – niha ప్లీజ్ ఒక్క సారి చెప్పేది విను

 

Nihira – విక్యాత్ మాటలు పట్టించుకోకుండా కన్నీళ్లు తుడుచుకుని వాచ్ లో టైమ్ చూస్తూ ఉంది

 

విక్యాత్ – ఎదో ఒకటి మాట్లాడు niha నీ సైలెన్స్ నేను బరించలేక పోతున్నా ☹️☹️

 

Nihira – ఆటో అటు వైపు రావడం చూసి హేయ్ ఆటో అని పిలవగానే అది రాగానే వచ్చి కూర్చుంది

 

విక్యాత్ – niha ప్లీజ్…. నా మాట విను

 

Nihira – అన్నా కూకట్పల్లి  కు పోనివ్వండి

 

విక్యాత్ – niha వెళ్ళకు ప్లీజ్ 😢😢

 

Nihira – అన్నా పొనివ్వండి

 

ఆటో డ్రైవర్ – అలాగే అమ్మ అని స్టార్ట్ చేసి పోనిస్తారు

 

విక్యాత్ – ఆటో వెనుకే పరిగెడుతూ niha….niha… ప్లీజ్ ఆగు

 

Nihira – కళ్ళు మూసుకుని సిట్ కు ఆనుకుని ఏడుస్తూ ఉంది

 

విక్యాత్ – niha…..niha…. అని పరిగెడుతూ వున్నాడు అపుడే కార్ డాష్ ఇవ్వగానే  కింద పడతాడు

 

అనైష – కార్ నుండి దిగి హేట్ ఎవర్ర నువ్వు అని అరుస్తూ విక్యాత్ కింద పడి వుండడం చూసి కంగారుగా vikyaath నువ్వా

 

విక్యాత్ – తలకు దెబ్బ తగిలి బ్లడ్ వస్తూ ఉంటుంది

 

అనైష – అయ్యో విక్యాత్ బ్లడ్ వస్తోంది అని మెల్లగ పైకి లేపుతుంది

 

విక్యాత్ – మెల్లగ పైకి లేచి ఐ యాం ఓకే ఇక నేను వెళ్తాను

 

అనైశ – ఎక్కడికి వెళ్తావు చూడు బ్లడ్ చాలా పోతోంది ముందు హాస్పిటల్ కు వెళ్దాం పద

 

విక్యాత్ – లేదు నాకేం పర్లేదు నేను అర్జెంట్ గా వెళ్ళాలి

 

అనైష – నువ్వేం మాట్లాడకు అని బలవంతంగా కార్ ఎక్కించి హాస్పిటల్ కు తీసుకు వెళ్తుంది

 

Nihira –  ఆటో అతనికి డబ్బులు ఇచ్చి కళ్ళు తుడుచుకుని ఇంట్లోకి వెళ్తుంది

 

రాధిక – వచ్చావా రా హీరా వచ్చి తిను

 

Nihira – లేదమ్మా నాకేం వద్దు

 

రాధిక – ఏమైందే అలా వున్నావ్

 

Nihira – అదేం లేదు మా కొంచెం తల నొప్పిగా ఉంది

 

రాధిక – సరే నువ్వు కూర్చో టీ తీసుకుని వస్తాను వేడి వేడి టీ తాగితే తల నొప్పి తగ్గుతుంది

 

Nihira – వద్దు మా ఐపుడెం వద్దు కొద్ది సేపు పడుకుంటాను

 

రాధిక – అది కాదు హీరా కొంచెం తాగి టాబ్లెట్ వేసుకో

 

Nihira – నాకేం వద్దు మా కాసేపు పడుకుంటా డిస్టర్బ్ చేయకు అని రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేస్తుంది

 

రాధిక – ఎంటో ఇది నాకు అసలు అర్తం కాదు ఇంతకీ హృదయ్ ఎక్కడ మార్నింగ్ వెళ్ళాడు ఇంకా రాలేదు అని హృదయ్ కోసం వెయిట్ చేస్తూ వుంటుంది

 

Nihira – డోర్ క్లోజ్ చేసి బెడ్ మీద పడుకుని అప్పటి వరకు అనచుకున్న బాధను మొత్తం కన్నీళ్ళ రూపంలో బయట కు వస్తూ ఉంటుంది

ఎందుకు రా ఎందుకు నన్ను ఇంత మోసం చేశావు నిన్నే ప్రాణంగా ప్రేమించాను అదే నా నేను చేసిన తప్పు

కల్మషం లేని నా హృదయానికి  నువ్వు చేసినా గాయం నేను ఇప్పుడు కార్చే కన్నీటితో మానిపొదు 😭😭

కలలాంటి నా జీవితం లోకి

అలవై వచ్చావు ….!!!!

సముద్రమంత

కన్నీటిని 😭😭

మిగిల్చి వెల్లావ్ …!!!!

 

నిజమే రా నువ్వు చెప్పింది నిజమే నువ్వు నమ్మించి మోసం చేయడం నీ తప్పు కానీ కాదు 😢😢

నేను మోసపోఎంతలా నిన్ను నమ్మాను చూడు నాది రా కేవలం నాదే తప్పు అందుకే ఈ శిక్ష 😭😭

 

మిగిలే ఉన్నా ఒంటరిగా ……

ముక్కలైన మనసుతో

బరువెక్కిన హృదయంతో……

బరించలేని బాధతో

నన్ను వీడని కన్నీళ్ళతో……

నిన్ను మర్చిపోలేని నీ జ్ఞాపకాలతో

విక్యాత్ ఫొటోస్ ను ఫోన్ లో చూస్తూ తన జ్ఞాపకాలను తనతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ

పిచ్చి పట్టిన దానిలా ఏడుస్తూ అరుస్తూ ఐ హేట్ యూ యూ చీట్ ఐ రియల్లీ హేట్ యూ అని ఏడుస్తూ ఉంటుంది

 

Continues ❣️