New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఒప్పుకోని బంధం-5

ఒప్పుకోని బంధం-5

మామయ్య  ఆ ఫోటో ఫ్రేమ్ కింద పడేసింది అత్తయ్య కాదు నేనే ఐ యామ్ సో సారీ అన్న చిన్నారి తనీష్ గొంతు వణుకుతూ వినిపించడంతో …………. !!  శౌర్య ఒక్కసారిగా తనీష్ వైపు చూస్తాడు తనీష్ శౌర్య ను చూసి భయంతో  కాళ్లు వణుకుతుండగా టెన్షన్ గా శౌర్య వైపు చూస్తూ ఉంటాడు………. !!  వెంటనే శౌర్య చూపు శాన్వి వైపు పడుతుంది శౌర్య కొట్టిన దెబ్బకు ఆమె తెల్లని చెంపపై అతని ఐదు వేళ్ల ముద్రలు స్పష్టంగా పడి ఎర్రగా కందిపోయి కనిపిస్తుంది…………. !! ఆమె కళ్ల నుంచి కారుతున్న కన్నీళ్లు,  అప్పటివరకూ ఆమె గొంతును నొక్కి పట్టిన అతని చేతిని తడుపుతున్నాయి……..!! శౌర్య శాన్వి గొంతు మీద నుంచి చేయి తీసిన మరుక్షణమే శాన్వి  ఏడుస్తూ వాష్ రూమ్‌లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటుంది……….. !! అది చూసిన శౌర్య కి ఒక్క క్షణం మైండ్ బ్లాంక్ అయింది……….. !!  తన తొందరపాటు వల్ల, కోపం వల్ల తెలియకుండానే శాన్వి ను బాధ పెట్టాను………. !!  అని అర్థం అవ్వడం తో  తన చేతిని చూసుకుంటూ మెల్లగా తనీష్ దగ్గరకు వెళ్లాడు……… !!

 

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay