వరుణ్ కాసేపటికి తనను తాను కంట్రోల్ చేసుకుని ఎవరు చూడకుండా …………. !! తన కన్నీళ్లు తుడుచుకుంటూ మధన్ ను వదిలి పైకి లేచి నుంచుని అక్కడి నుండి వెళ్ళబోతాడు ………. !!
మధన్ వెళ్తున్న వరుణ్ చేయ్ పట్టుకుని పైకి లేచి ………… !! నా మీద కోపం పోయిందా వరుణ్ అని బాధగా అడుగుతున్న మధన్ వైపు చూసి చూపు తిప్పేస్తాడు వరుణ్ ………. !!