“సాక్షి, ఈరోజు మీటింగ్‌కి నువ్వు కూడా నాతో పాటు ఉండు. ఫారిన్ క్లయింట్స్ ఎలా మాట్లాడతారు, వాళ్లతో ఎలా డీల్ చేస్తారు, ప్రాఫిట్‌ని ఎలా పెంచుతారు… ఇవన్నీ బాగా గమనించుకో,” అని చెప్పిన తారక్, సాక్షిని తనతో పాటు మీటింగ్‌కి తీసుకెళ్లాడు.
మీటింగ్ మొత్తం పూర్తయ్యాక, మైసూర్ బ్రాంచ్‌లో ఉన్న యాదవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి ఈ నెల విజిట్ చేయాల్సి ఉండటంతో తారక్ తన PA చేతన్‌తో కలిసి అక్కడికి వెళ్లాడు.