New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 33

Episode 33

రాహుల్ కింద పడి రక్తం కక్కుకుంటూ దీనంగా రితిక వైపు చూస్తూ……….. !! రితికా  ప్లీజ్ నన్ను వదిలేయ్ ప్లీస్ నన్ను చంపొద్దు అంటూ మూలగడం మొదలుపెట్టాడు………. !!
రితిక చేతిలోకి ఇనుప రాడ్ రాగానే ఆమె ఒంట్లో ఒక కొత్త శక్తి ప్రవహించినట్లయింది……… !! భయం స్థానంలో కసి, పగ తన ముఖంలోకి వచ్చాయి……….. !! గౌతం తో ఎంతో అందమైన జీవితం ఇమాజిన్ చేసుకున్న తన జీవితాన్ని నాశనం చేసిన రాహుల్ వైపు చూస్తూ……… !! ఆధ్య, జై   లు ఇచ్చిన ధైర్యంతో రితిక ఆ రాడ్‌ను గట్టిగా పట్టుకుని కింద పడి ఉన్న రాహుల్ వైపు అడుగులు వేయడం మొదలుపెట్టింది………. !!

 

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay