New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 34

Episode 34

మిమ్మల్ని ఎవర్నీ ప్రాణాలతో ఉంచను అంటూ పిచ్చిదానిలా అరుస్తూ ………. !! నేను ఎలా వస్తానో ఏ రూపం లో వస్తానో అని టెన్షన్ పడుతూ వెయిట్ చేస్తూ ఉండండి అని అరుస్తున్న హరిణిని పోలీసులు బలవంతంగా వెహికల్ లోకి నెట్టేసి తీసుకెళ్లిపోయారు…….. !! అలా హరిణి అరుపులు గోడౌన్ బయట దూరం వెళ్లేవరకు వినిపిస్తూనే ఉన్నాయి……… !! హరిణి వెళ్లిన వైపు ఆధ్య చేతులు కట్టుకుని  చూస్తుండగా జై మాత్రం సైడ్ స్మైల్ తో చూస్తూ ఉంటాడు ……….. !!

 

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay