New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
హృదయ స్పందన-22

హృదయ స్పందన-22

స్పందన:: సంతోషంగా హృదయ్ ను గట్టిగా హత్తుకుని ఏడుస్తూ ఉంది

 

షియా:: అయి చూస్తూ ఉండిపోయింది

 

హృదయ్:: స్పందన ను గట్టిగా హత్తుకుని ఓదారుస్తూ వున్నాడు

 

షియా:: హృదయ్ సర్  నేను నిన్ను ఎప్పటి నుంచో  ప్రేమిస్తున్నాను 😢😢

 

హృదయ్:: వన్ మినిట్ శాండీ అని స్పందన ను దూరం జరిపి ఏంటి ఇంకోసారి చెప్పు

 

షియా:: ఐ లవ్ యూ సర్ 😢😢…

 

స్పందన:: 😠😠

 

హృదయ్:: లాగి పెట్టీ చంప మీద కొడతాడు

 

షియా:: షాక్ అయ్యి కల్ల నిండా నీళ్లతో చూస్తూ ఉంది

 

హృదయ్:: ఇంకోసారి లవ్ అన్నావో ఏమ్ చేస్తానో నాకే తెలీదు సో సైలెంట్ గా ఇక్కడి నుండి వెళ్ళిపో

 

షియా:: నేను మిమ్మల్ని నిజంగానే లవ్ చేస్తున్నా అంటుంది ఉక్రోషంగా

 

హృదయ్:: ఆ విషయం నాకు తెలుసు అంటాడు కూల్ గా చేతులు కట్టుకుని

 

షియా, స్పందన:: 😨😨

 

హృదయ్:: ఏంటి షాక్ అయ్యావా

 

షియా:: అవును అని తల ఊపుతుంది

 

హృదయ్:: నువ్వు నన్ను చూసే చూపులోనే అర్తం అయింది నువ్వు నన్ను ఇష్టపడుతున్నావ్ అని

నీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు బీకాస్ అని స్పందన చేయి పట్టుకుని నా మనసంతా నా శాండీ నే వుంది

 

షియా:: నన్ను నమ్మండి సార్ మీకు బోకెస్ పంపింది నేనే ఈ స్పందన కాదు

 

స్పందన:: కోపంగా షియా గొంతు పట్టుకుని ఇంకోసారి ఆ మాట అన్నావో నిజంగా చంపేస్తా

నా  hruday ను నా నుండి దూరం చేయాలని చూస్తావా నిన్ను వదలను అని గట్టిగా పట్టుకుంటుంది

 

షియా:: ఊపిరి ఆడక దగ్గుతూ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి

 

హృదయ్:: శాండీ ఏంటిది వదులు

 

స్పందన:: నన్ను ఆపకు హృదయ్

 

హృదయ్:: శాండీ చెప్పేది విను తనకు ఊపిరి ఆడడం లేదు ముందు నువ్వు వదులు అని బలవంతంగా పక్కకు జరుపుతారు

 

షియా:: గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఉంది

 

హృదయ్:: ఆర్ యు ఓకే

 

షియా:: 😭😭

 

స్పందన:: ఏయ్ నోరు ముయ్ లేకపోతే నా చేతిలో చావడం ఖాయం అంటుంది పల్లు కొరుకుతూ

 

షియా:: దెబ్బకు సైలెంట్ అయిపోయింది

 

హృదయ్:: చూడు షియా నువ్వు మంచి అమ్మాయి వి చాలా బాగా చదువుతావ్ & అందంగా కూడా వుంటావు

ముందు నువ్వు నీ స్టడీస్ మీద ఫోకస్ చెయ్ లైఫ్ లో సెటిల్ అవ్వు తరువాత మీ పేరెంట్స్ నీకు అన్నీ విధాల తగిన వాడిని చూసి పెళ్లి చేస్తారు

నా కంటే అందమైన & తెలివైన అబ్బాయి నీ జీవితం లోకి వచ్చి నిను హ్యాపీగా చూసుకుంటాడు

కాబట్టి ఈ లవ్ వదిలేసి బుద్దిగా చదువుకో కాదు కూడదు అన్నావో నా ఒరిజినల్ క్యారక్టర్ బయటకు తీయాల్సి వస్తుంది

 

షియా:: 😢😢

 

హృదయ్:: షియా దగ్గరకు వచ్చి తన చేతులను తీసుకుని నువ్వు నాకు చిన్న పిల్ల లా కనిపిస్తావు షియా

నిజం చెప్పనా నాకు హీరా, మోక్ష ఎంతో నువ్వు కూడా అంతే నేను వాళ్ళను ఎలా చూస్తాను నిన్ను కూడా అలాగే చూస్తా

నిన్ను ఎపుడు వేరే దృష్టితో చూడలేదు షియా దయచేసి అర్తం చేసుకో మా

నువ్వు నన్ను ఇష్టపడుతున్నావ్ అని తెలిసిన నేను ఎందుకో మౌనంగా ఉన్నానో తెలుసా

నీది లవ్ కాదు ఇన్ఫక్చుర్షన్ అని నాకు తెలుసు నేను చేప్తే నువ్వు అర్తం చేసుకుంటావ్ అన్న నమ్మకం

 

షియా:: హృదయ్ ను గట్టిగా హత్తుకుని ఏడుస్తూ ఐ యాం సో సారీ సర్

 

హృదయ్:: షియా తల నిమురుతూ తన కన్నీళ్లు తుడిచి ఇక ఏడవకు

 

షియా:: ఐ యాం సారీ సార్ ఇప్పటి నుంచి మీరు నాకు జస్ట్ క్రష్ అంతే

 

హృదయ్:: చిన్నగా నవ్వి వూరుకుంటాడు

 

షియా:: స్పందన యువర్ సో లక్కీ

 

స్పందన:: చిన్నగా నవ్వుతు చూస్తుంది

 

షియా:: ఓకే సర్ కారియన్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది

 

స్పందన:: హృదయ్ ను వెనుక నుంచి హగ్ చేసుకుంటుంది

 

హృదయ్:: నవ్వి స్పందన చేతులను అలాగే పట్టుకుని ముద్దాడుతాడు

 

స్పందన:: చాలా హ్యాపీగా ఉంది హృదయ్ ఫైనల్లీ నా ప్రేమ నాకు దగ్గర అవుతోంది

 

హృదయ్:: స్పందన చేతులు పట్టుకుని ముందుకూ లాగి తనను గట్టిగా హగ్ చేసుకుంటాడు

 

స్పందన:: కూడా హృదయ్ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంది

 

హృదయ్:: ఐ లవ్ యూ శాండీ

 

స్పందన:: అలాగే హత్తుకుని కళ్ళు పైకి ఎత్తి చూస్తోంది

 

హృదయ్:: స్పందన నుదుటిన ముద్దు పెట్టీ ఎందుకు శాండీ నేనంటే అంత ఇష్టం నీకు

 

స్పందన:: అలానే హృదయ్ కళ్లలోకి చూస్తూ ఇష్టం అన్నది చాలా చిన్న పదం హృదయ్ నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ

ఎంత అంటే చెప్పలేను కానీ నీ కోసం ఈ స్పందన ప్రాణం ఇవ్వడానికైన అవసరమైతే ప్రాణం తీయడానికి కూడా ఆలోచించదు

ఈ స్పందన అణువణువు నువ్వే వున్నావ్ నాకు చాలా ఆటిట్యూడ్ &  పొగరు  వున్నాయి హృదయ్

ఇది నేను అందరి దగ్గర చూపిస్తాను కానీ నీ దగ్గర మాత్రం ఇవేం చూపించను కారణం ఈ స్పందన కు నువ్వంటే పిచ్చి

 

హృదయ్:: స్పందన ను మరింతా గట్టిగా హత్తుకుంటూ ఎందుకు శాండీ నా వెనుక నా చుట్టూ తిరిగి నాకు తెలియకుండానే నాకు హెల్ప్ చేస్తూ వచ్చావ్ ఎందుకే నేనంటే అంత ప్రేమ

 

స్పందన:: షాక్ అయ్యి హృదయ్ నుండి దూరం జరుగుతుంది

 

హృదయ్:: ఏంటి శాండీ షాక్ ఆయ్యావా

 

స్పందన:: హృదయ్ అవన్నీ నీకు ఎలా

 

హృదయ్:: చిన్నగా నవ్వి స్పందన మెడలో ఉన్న చైన్ తీసి చూపిస్తాడు

 

స్పందన:: షాక్ అవుతూ ఇదెపుడు చూసావు

 

హృదయ్:: స్పందన ను దగ్గరకు తీసుకుని నువ్వు ఆ రోజు మా ఇంటికి వచ్చి బిర్యాని తిన్నావ్

ఆ రోజు ఇద్దరం నా రూం కి వెళ్ళాం అపుడు అనుకోకుండా నువ్వు నా మీదా పడ్డవ్ అపుడు చూసాను నా చైన్

 

స్పందన:: అలాగే చూస్తూ ఉండిపోయింది

 

హృదయ్:: నీ మెడలో ప్లాటినం చైన్ తీసేసి మరీ నా చైన్ ఎందుకు వేసుకున్నావ్ శాండీ

 

స్పందన:: హృదయ్ ఇది కేవలం చైన్ కాదు నా ప్రాణం దీన్ని నేను ఎప్పటికి తీయను

నిన్ను చాలా లవ్ చేస్తున్నా హృదయ్ 😊😊 నిజంగా నీ అడ్రస్ కోసం నేను వేతకని చోటు లేదు

ఫైనల్లీ కనిపించావు మళ్లీ ఎక్కడ దూరం అవుతావో అన్న బయం తో అపటి నుండి నీడలా నీ వెంటే తిరుగుతూ వున్నా

నువ్వు లేకపోతే ఈ స్పందన లేదు 😞😞 వుండదు ఐ లవ్ యూ హృదయ్ లవ్ యూ సో మచ్

 

హృదయ్:: స్పందన ను ఎత్తుకుని లవ్ యూ టూ శాండీ

 

స్పందన:: హృదయ్ నుదుటిన ముద్దు పెట్టీ చాలా హ్యాపీగా ఉంది హృదయ్ ఫైనల్లీ నువ్వు నా ప్రేమ ఒప్పుకున్నావ్

 

హృదయ్:: స్పందన ను కిందకు దించి నీది నిజమైన ప్రేమ అయినా అమ్మ నాన్న, హీరా  తరువాత  నీలా ఎవరు కూడా నన్ను ప్రేమించలేదు

నువ్వు నా లైఫ్ లోకి రావడం నిజంగా నా అదృష్టం శాండీ నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను శాండీ

 

స్పందన:: నాకు నా హృదయ్ మీద నమ్మకం ఉంది

 

హృదయ్:: 😊😊

 

స్పందన:: హృదయ్ ఏదైనా రెస్టారెంట్ కు వెళ్దామా బాగా ఆకలిగా ఉంది

 

హృదయ్:: అవునా సరే పదా వెళ్దాం

 

స్పందన:: వెయిట్ అని ఎవరికో ఫోన్ చేసి పదా వెళ్దాం అని ఇద్దరు మాట్లాడుకుంటూ బయటకు వస్తారు

వీళ్ళు బయటకు వచ్చేసరికి ఒక అతను స్పందన కార్ దగ్గర నిల్చుని వెయిట్ చేస్తున్నాడు

స్పందన వాళ్ళు రాగానే అతను స్పందన దగ్గరకు వచ్చి విష్ చేయగానే స్పందన హృదయ్ బైక్ కీస్ తీసుకుని అతనికి ఇస్తుంది

ఈ బైక్ తీసుకుని గెస్ట్ హౌస్ లో పెట్టు జాగ్రత్త బైక్ కు ఏమైనా అయితే నేను అసలు ఊరుకోను అండ్ వెళ్ళగానే బైక్ మొత్తం నీట్ గా కడుగు ఓకే

అతను యస్ మ్యామ్ అని చెప్పి బైక్ కీస్ తీసుకుని స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు

 

హృదయ్::  బైక్ లో వెళ్ళేవాళ్ళం గా శాండీ

 

స్పందన:: అమ్మో నేను బైక్ మీద వెళ్ళడం ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా నేను ఎవరో నీకు తెలిసిపోతుంది

నైట్ అంటే ఎవరు వుండరు కాబట్టి నీ బైక్ లో వచ్చాను అని అనుకుంటూ వుంటుంది

 

హృదయ్:: ఏంటి శాండీ మాట్లాడవు

 

స్పందన:: ఏమ్ లేదు హృదయ్ బాగా ఎండగా వుంది కదా అందుకే ముందు కార్ తీయి అని కీస్ హృదయ్ కు ఇస్తుంది

 

హృదయ్:: సరే అని చెప్పి కార్ లో కూర్చుని స్టార్ట్ చేసాడు

 

స్పందన:: కూడా హృదయ్ పక్కన కూర్చుని ఏ. సి . అన్ చేసి హృదయ్ బుజం మీద తల పెట్టుకుని కళ్ళు మూసుకుని ఉండిపోయింది

 

హృదయ్:: నవ్వి కార్ స్టార్ట్ చేసి రెస్టారెంట్ ముందు కార్ ఆపుతాడు

 

స్పందన:: వచ్చేసిందా పదా వెళ్దాం

 

హృదయ్:: కార్ పార్క్ చేసి స్పందన తో కలిసి లోపలికి వెళ్తాడు

స్పందన హృదయ్ ఇద్దరు లోపలికి వెళ్ళి ఒక చోట కూర్చోగానే వెయిటర్ వాళ్లకు కావలసిన ఐటమ్స్ తీసుకుని వచ్చి సర్వ్ చేసి వెళ్లి పోయాడు

స్పందన హృదయ్ ఇద్దరు నవ్వుకుంటూ బ్రేక్ ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు స్పందన నే బిల్ పే చేసి హృదయ్ ను తీసుకుని షాపింగ్ మాల్ కి వెళ్తుంది

ముందు లేడీస్ సెక్షన్ దగ్గరికి వెళ్తారు అక్కడ స్పందన కోసం హృదయ్ 5 డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తాడు

తరువాత స్పందన ఇంకో 5 డ్రెస్సెస్ అండ్ నాలుగు చీరలు  కూడా  తీసుకుని హృదయ్ ను తీసుకుని జెంట్స్ సేక్షన్ కి వెళ్తుంది

హృదయ్ ఎంత  వద్దు అంటున్న వినకుండా హృదయ్ కోసం 15 షర్ట్స్ అండ్ కాలేజ్ కి వెళ్ళేటప్పుడు వేసుకోడానికి ఇంకొన్ని ఫార్మల్ షర్ట్స్ ఇంకా నైట్ వేర్ కూడా తీసుకుంటుంది

తరువాత హృదయ్ దగ్గర సూట్స్ లేవని ఒక 5 సూట్స్ తీసుకుని ఇంకొన్ని షాపింగ్ చేస్తుంది

అవన్నీ చూసిన హృదయ్ షాక్ అవుతూ ఎందుకు శాండీ ఇపుడు ఇన్ని డ్రెస్సెస్ నా దగ్గర ఉన్నాయి కదా అంటాడు

స్పందన:: హృదయ్ నా కళ్ళకి నువ్వు ఎప్పుడు గొప్పగా కనిపించాలి ఇంకేం చెప్పకు పదా అని బిల్లింగ్ సెక్షన్ దగ్గరికి వెళ్తారు

మొత్తం అన్నిటికీ 5 లాక్స్ పే చేసి వర్కర్స్ తో అవి కార్ లో పెట్టించి హృదయ్ ను తీసుకుని గోల్డ్ షాప్ కి వెళ్తుంది

 

హృదయ్:: శాండీ ప్లీజ్ ఇక చాలు నీ అమౌంట్ ఇలా నా కోసం కర్చు పెట్టకు .

 

స్పందన:: హృదయ్ ప్లీజ్ ఇంకోసారి నీది నాది అని వేరు చేసి మాట్లాడకు నాకు చాలా బాధగా ఉంటుంది

 

హృదయ్:: అది కాదు శాండీ

 

స్పందన:: హృదయ్ నీది నాది వేరు కాదు ఇద్దరిది ఒకటే ఇంకేం మాట్లాడకుండా నాతో పాటు రా అని లోపలికి తీసుకుని వెళ్తుంది ….

 

హృదయ్:: కు ఇష్టం లేకపోయినా స్పందన కోసం వెళ్తాడు

 

స్పందన:: హృదయ్ కోసం చైన్ & 2 రింగ్స్ బ్రేస్ లెట్ అండ్ హీరా కోసం చైన్ & రింగ్ తీసుకుంటుంది

 

హృదయ్:: శాండీ ఇపుడు ఇవన్నీ ఎందుకు అంటాడు అసహనంగా చూస్తూ

 

స్పందన:: హృదయ్ మెడలో చైన్ వేస్తూ నా సంతోషం కోసం 😊😊

 

హృదయ్:: ఇంకేం చేయలేక సైలెంట్ అయిపోయాడు

 

స్పందన:: మొత్తం ఎంత అయింది

 

షాప్ ఓనర్:: 7 లాక్స్ మేడం జీ…..

 

స్పందన:: ఓ ఓకే అని తన కార్డ్ తీసుకుని ఇస్తుంది

 

హృదయ్:: ఇంత అమౌంట్ నాతో వుంటే హీరా కు గోల్డ్ చేయించి  మంచి సంబంధం చూసి పెళ్లి చేసే వాడిని అని అనుకుంటూ వున్నాడు

 

స్పందన:: హృదయ్ వెళ్దామా

 

హృదయ్:: హ్మ్మ్ ఓకే

 

స్పందన:: హృదయ్ ను తీసుకుని అక్కడి నుంచి గెస్ట్ హౌస్ కి వెళ్తుంది

 

Continues ❤️❤️

 

హాయ్ గాయ్స్ ……..!!❤️

ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది…….?? 😍
షియా తన ప్రేమను హృదయ్‌కి చెప్పడం……!! దానికి హృదయ్ ఇచ్చిన రియాక్షన్ ఆ తర్వాత స్పందన, షియా మధ్య జరిగిన సీన్ మీకు ఎలా అనిపించింది…….??
అసలు స్పందన ఇంతగా హృదయ్‌ని ప్రేమిస్తుందని మీరు ఊహించారా……..?? 🥹❤️
హృదయ్ కూడా తన ప్రేమను ఒప్పుకున్నాక వాళ్లిద్దరి మధ్య సీన్స్ ఎలా అనిపించాయి………?? 😍

 

మరి స్పందన హృదయ్ కోసం చేసిన షాపింగ్ చూసి…………. !! ఇంత డబ్బు ఖర్చు పెట్టడం మీకు ఎలా అనిపించింది…………?? 😄
హృదయ్ మాత్రం ఆ డబ్బుతో హీరాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చని అనుకోవడం చూసారా………?? 🥺
ఇక నుంచి హృదయ్–స్పందన లవ్ స్టోరీ ఎలా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారు…….?? ❤️
మీకు నచ్చిన సీన్ ఏది? మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు……….?? 💕
ఎపిసోడ్ చదివాక మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తప్పకుండా చెప్పండి గాయ్స్………. !! మీ ఒక్కో కామెంట్ మాకు చాలా విలువైనది ………… !! ❤️🥰