New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
హృదయ స్పందన -23

హృదయ స్పందన -23

హృదయ్ , స్పందన ఇద్దరూ కలిసి గెస్ట్ హౌస్ కి వెళ్తారు స్పందన లగేజ్ లోపల పెట్టమని సర్వెంట్స్ కు చెప్పి హృదయ్ ను తీసుకుని లోపలికి వెళ్తుంది

స్పందన హృదయ్ లోపలికి వెళ్ళే సరికి ఇద్దరి మీద గులాబీల వర్షం పడుతుంది ఇద్దరు షాక్ అయి చుట్టూ చూస్తారు

వీళ్ళకి ఎదురుగ జియా, మైర & రిషిక బోకెస్ పట్టుకుని కంగ్రాజ్యులేషన్స్ క్యూట్ కపుల్ అని నవ్వుతూ విష్ చేస్తారు

హృదయ్ స్పందన ఇద్దరు నవ్వుతూ వీళ్ళ వైపు చూస్తూ మైర వాళ్ళ దగ్గరకు వెళ్తారు

 

మైర:: కంగ్రాట్స్ బేబీ ఫైనల్లీ నీ లవ్ సక్సెస్ అయింది అని హగ్ చేసుకుంటుంది

 

స్పందన:: కూడా నవ్వుతూ హగ్ చేసుకుంటుంది

 

జియా:: బొకే హృదయ్ కు ఇస్తు కంగ్రాట్స్ సర్

 

హృదయ్:: 😊😊

 

రిషిక:: మీరు నిజంగా మా శాండీ లవ్ ను యాక్సెప్ట్ చేస్తారు అని అనుకోలేదు ఐ యాం సో హ్యాపీ ఫర్ యు సర్

 

హృదయ్:: శాండీ నా లైఫ్ లోకి రావడం నా అదృష్టం

 

స్పందన:: నవ్వుతూ హృదయ్ వైపు చూస్తుంది

 

జియా, రిషిక కూడా స్పందన ను హగ్ చేసుకుని చాలా హ్యాపీగా ఉంది బేబీ ఫైనల్లీ అనుకున్నది సాధించావ్ వుయ్ అర్ సో హ్యాపీ అని గ్రూప్ హగ్ చేసుకుని నవ్వుతూ మాట్లాడుతూ వున్నారు

హృదయ్ బొకేస్ పక్కన పెట్టేసి వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్షిప్ ను చూసి నవ్వుతూ చూస్తున్నాడు

 

రిషిక:: బేబీ నీకో సర్ప్రైజ్

 

స్పందన:: హృదయ్ పక్కకు వచ్చి తన చెయ్ పట్టుకుని ఏంటి బేబ్స్

 

మైర:: చెప్తా ముందు పైకి పదండి అక్కడే మీ సర్ప్రైజ్ చూపిస్తా

 

స్పందన:: హృదయ్ వైపు చూస్తుంది

 

హృదయ్:: నవ్వుతూ పదా అని స్పందన ను తీసుకుని పైకి వెళ్తారు

 

అందరు పైకి వెళ్లి ఒక రూమ్ ముందు ఆగుతారు రిషిక స్పందన కళ్ళు మూసేసి రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది

రిషిక స్పందన ను మెల్లిగా నడిపించుకుంటూ లోపలికి తీసుకుని వెళ్తుంది హృదయ్ కు అక్కడ ఏమ్ జరుగుతుందో అర్థం కాక వెనుకే వెళ్తాడు

రూమ్ మొత్తం బేలున్స్, రెడ్ కార్పెట్ తో రెడ్ పెటల్స్ ఇంకా రోస్ & వైట్  ఫ్లవర్స్ తో చాలా అందంగా డెకరేట్ చేసి వాల్ మీద అందంగా హృదయ స్పందన అని రాసి ఉంది

హృదయ్ అంతా చూస్తూ చాలా అందంగా డెకరేట్ చేశారు అని అనుకుంటూ ముందుకు చూడగానే ఒక అమ్మాయి, అబ్బాయి నవ్వుతూ స్పందన వైపు చూస్తూ ఉన్నారు

హృదయ్ కు వాళ్ళు ఎవరో తెలియక అయోమయంగా జియా వాళ్ళను, వీళ్ళను చూస్తూ ఉన్నాడు

రిషిక స్పందన కల్ల మీద నుండి తన చేతులు తీయగానే స్పందన కళ్ళు నులుముకుంటూ కళ్లు తెరిచి చూస్తోంది

స్పందన ఎదురుగ వున్న వాళ్ళను చూసి షాక్ అయ్యి కల్ల నిండా నీళ్లతో చూస్తూ ఉండిపోయింది

వాళ్ళు కూడా స్పందన ను చూసి కల్ల నిండా నీళ్లతో చూస్తూ నవ్వుతూ చూస్తున్నారు

స్పందన మోకాళ్ళ మీద కుర్చుని వాళ్ళను చూసి నవ్వుతూ & ఏడుస్తూ వాళ్ళ వైపు చూస్తూ ఉండిపోయింది

హృదయ్ స్పందన ను చూసి కంగారుగా తను కూడా నీస్ మీద కూర్చుని స్పందన ను దగ్గరకు తీసుకుని ఏమైంది శాండీ అని అడుగుతూ వున్నాడు

 

స్పందన:: హృదయ్ ను గట్టిగా హత్తుకుని మౌనంగా ఉండిపోయింది

 

హృదయ్:: శాండీ ప్లీజ్ ఏమైందో చెప్పు

 

స్పందన:: hasika &  హృతీష్ అంటుంది ఆనందంగా

 

హృదయ్:: వాట్

 

స్పందన:: అవును తనే హషిక

 

Hasika:: నవ్వుతూ బేబీ అంటుంది

 

స్పందన:: ఫాస్ట్ గా వెళ్లి hasika ను హత్తుకుని ఏడుస్తూ వుంటుంది ….

 

Hasika:: కూడా స్పందన ను గట్టిగా హత్తుకుని ఏడుస్తూ ఉంది

 

హృతిష్:: ఇద్దరిని దగ్గరకు తీసుకుని హగ్ చేసుకుంటాడు

 

హృదయ్:: స్పందన వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు

 

Hasika:: ఎలా ఉన్నావ్ బేబీ

 

స్పందన:: hasika బుగ్గన కీస్సి ఇచ్చి నేను చాలా బావున్నా మీరెలా వున్నారు

 

Hasika:: నువ్వు లేకుండా ఎలా ఉన్నానో అలానే వున్నా బేబీ ఐ మిస్ యూ బేబీ

 

స్పందన:: మిస్ యూ మోర్

 

హృతిష్:: డార్లింగ్ ఇక్కడ నేను కూడా వున్నా అంటాడు ఆలిగినట్టు ఫేస్ పెట్టుకుని

 

స్పందన:: నవ్వి ఎలా ఉన్నావ్ రా

 

హృతీష్:: ఐ యాం గుడ్ డార్లింగ్

 

స్పందన:: అవును మీరేంటి ఇలా సడెన్ గా వచ్చారు కనీసం వస్తున్నా అని కూడా చెప్పలేదు

 

Hasika:: ఇప్పటి నుంచి మేము కూడా ఇక్కడే బేబీ

 

స్పందన:: వాట్

 

Hrutish:: యస్ డార్లింగ్ నా బిసినెస్ ఇక్కడికి షిఫ్ట్ చేశాను హసి రోజు నిన్ను తలచుకుని బాధ పడుతూ ఉంది

అందుకే ఇక్కడే బిసినెస్ స్టార్ట్ చేద్దాం అని అన్ని అరేంజ్మెంట్స్ చేసా ఇక హాసి కూడా నీతో పాటు కాలేజ్ కి వస్తుంది

 

స్పందన:: వావ్ ఇట్స్ రియల్లీ గ్రేట్ న్యూస్

 

Hasika:: 😊😊

 

Hrutish:: ఇంతకీ మా బ్రో ఎక్కడ

 

స్పందన:: నవ్వి హృదయ్ ను తీసుకుని వచ్చి తినే హృదయ్ ఎలా వున్నాడు అని కళ్ళు ఎగరేస్తుంది

 

Hrutish:: 👌👌 డార్లింగ్

 

స్పందన:: 😁😁

 

Hrutish:: హాయ్ బ్రో ఐ యాం hrutish స్పందన బెస్ట్ ఫ్రెండ్ నీ .

 

హృదయ్:: నైస్ టు మీట్ యూ hrutish

 

Hrutish:: యూ ఆర్ లుకింగ్ సో హ్యాండ్సం హృదయ్

 

హృదయ్:: యూ టూ hrutish

 

Hrutish:: 😊😊

 

Hasika:: హాయ్ బావ అని హృదయ్ ను హగ్ చేసుకుంటుంది

 

హృదయ్:: షాక్ అయ్యి స్పందన వైపు చూసాడు ….

 

స్పందన;: నవ్వుతూ చూస్తుంది

 

హృదయ్:: నవ్వి hasika ను దూరం జరిపి హాయ్ hasika ఎలా ఉన్నావ్

 

Hasika:: నేను బావున్నా బావ నువ్వెలా ఉన్నావు ….

 

హృదయ్:: గుడ్ అవును నేను నీకు బావేంటి 🤔🤔

 

Hasika:: అయ్యో బావ నేను శాండీ ను సిస్టర్ లా ఫీల్ అవుతా సో నువ్వు నాకు బావ అవుతావు కదా అందుకే అలా అన్నా

 

హృదయ్:: ఓహ్  ఓకే .

 

Hasika:: బావ నీ మీద నాకు చాలా కోపంగా ఉంది .

 

హృదయ్:: ఎందుకు hasika నేనేం చేశాను 🤷🤷

 

Hasika:: నువ్వు ఫస్ట్ నాకు ఎందుకు కనిపించలేదు నువ్వే కనుక ముందు నాకు కనిపించుంటే నిన్నే లవ్ చేసేదాన్ని జస్ట్ మిస్

 

హృదయ్:: hasika చెవి పట్టుకుని ఏయ్ అల్లరి కోతి అల్లరి ఎక్కువైంది .

 

Hasika:: 😁😁 సారి బావ

 

Hrutish:: ఓయ్  ఇక చాలు ఆపు హసీ

 

Hasika:: జస్ట్ కిడ్డింగ్ బావ అయినా నన్ను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నా hrutish నా లైఫ్ లో వుండగా ఇంకేం కావాలి చెప్పు

 

Hrutish:: నవ్వుతూ hasika వైపు చూస్తాడు

 

Hasika:: లవ్ యూ hrutish

 

Hrutish:: లవ్ యూ టూ డార్లింగ్

 

హృదయ్:: నవ్వుతూ చూస్తున్నాడు

 

స్పందన:: అవును ఇంతకీ మీరు ఎక్కడ వుంటున్నారు

 

Hrutish:: ఇక్కడ విల్లా కొన్నాను శాండీ మొత్తం రెడీ గా ఉంది నో ప్రాబ్లెమ్

 

స్పందన:: ఎందుకు రా మన ఇంటికి వెళ్ళే వాళ్ళం గా

 

Hrutish:: నేను ఫ్రీ గా ఉండలేను శాండీ

 

స్పందన:: ఇంకేం చేయలేక నీ ఇష్టం రా

 

జియా:: కేక్ స్పందన హృదయ్ ముందు పెట్టీ కేక్ కట్ చేయండి అని చెప్తుంది

స్పందన హృదయ్ ఇద్దరు కలిసి కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుని తర్వాత అందరు కూడా వీళ్లకు తినిపిస్తూ హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటారు

 

💕💕💕💕💕

 

విక్యాత్ ఎలా అయినా ఇవాళ తన గురించి నిహిర కు చెప్పాలని గట్టిగా ఫిక్స్ అయి నిహిర ను &&&& రెస్టారెంట్ కి రమ్మని చెప్పి తన కోసం వెయిట్ చేస్తున్నాడు

కాసేపటి తర్వాత nihira బ్లాక్ కలర్ షర్ట్ వైట్ కలర్ జెగ్గిన్ వేసుకుని లుస్ హెయిర్ తో చాలా అందంగా రెడీ అయి వస్తూ కనిపిస్తుంది

Nihira ను చూడగానే విక్యాత్ నవ్వుతూ తన వైపే చూస్తూ ఉన్నాడు nihira విక్యాత్ దగ్గరకు వచ్చి కూర్చుంది

 

Nihira:: హాయ్ విక్యాత్

 

విక్యాత్:: కళ్ళతోనే హాయ్ అని చెప్తాడు

 

Nihira:: ఏమైంది విక్యాత్ అర్జెంట్ గా రమ్మని చెప్పావ్

 

విక్యాత్:: ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ రాగానే ముందు తిను తర్వాత మాట్లాడదాం అని సైగ చేసాడు

 

Nihira:: నవ్వి తింటూ ఉంది

 

విక్యాత్:: కూడా తింటూ వున్నాడు

 

ఇద్దరు తిన్న తరువాత బిల్ పే చేసి ఆ రెస్టారెంట్ లో వున్న గార్డెన్ వైపు వెళ్తారు అక్కడ బెంచ్ మీద కూర్చుని మౌనంగా ఉండిపోయారు

 

Nihira:: ఏమైంది విక్యాత్

 

విక్యాత్:: పైకి లేచి భారంగా ఊపిరి పీల్చుకుంటూ నిహిర ముందు నీస్ పై కూర్చున్నాడు

 

Nihira:: అర్తం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయింది

 

విక్యాత్:: nihira చెయ్ పట్టుకుని తన పాకెట్ లో నుండి డైమండ్ రింగ్ తీసి తన వెలికి పెట్టీ ఐ లవ్ యు అని చేతులతో సైగ ద్వారా చెప్తాడు

 

Nihira:: ఆనందంగా చూస్తూ ఉంది

 

విక్యాత్:: అలాగే చూస్తూ పైకి లేచి నిల్చుని చూస్తూ ఉన్నాడు

 

Nihira:: కూడా పైకి లేచి విక్యాత్ వైపు అడుగులు వేస్తూ వుంటుంది

 

విక్యాత్:: అపుడే ఐ లవ్ యూ నీహా అని అంటాడు

Nihira:: షాక్ అయ్యి అక్కడే ఆగిపోయింది

 

విక్యాత్:: నువ్వు విన్నది నిజమే నీహ నాకు మాటలు వచ్చు నేను మూగవాడిని కాదు

 

Nihira:: షాక్ అయ్యి కింద కూర్చుండి పోతుంది

 

విక్యాత్:: కంగారుగా నిహ అని దగ్గరకు వెళ్తాడు

 

Continues ❣️ ❣️

 

హాయ్ గాయ్స్…….!! ❤️
ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది……..?? 🥰
హృదయ్ & స్పందన తమ కొత్త బంధాన్ని హ్యాపీగా స్టార్ట్ చేయడం………!! వాళ్ల ఫ్రెండ్స్ ఇచ్చిన సర్ప్రైజ్ హసిక & హృతీష్ ఎంట్రీతో స్పందన ఆనందం………. !? ఇలా ఈ ఎపిసోడ్ మొత్తం చాలా హ్యాపీ మూమెంట్స్‌తో నిండిపోయింది కదా………!! ❤️

 

అయితే చివర్లో వచ్చిన విక్యాత్–నిహిర సీన్ మాత్రం అసలు ఊహించని ట్విస్ట్ మీరేం అంటారు……… ??😱
ఇంతకాలం విక్యాత్ మూగవాడని అనుకున్న నిహిరకు………..!! తనకు మాటలు వస్తాయని, తను మూగవాడు కాదని చెప్పడం మీకు ఎలా అనిపించింది…….?? 👀💍
అసలు విక్యాత్ ఇంతకాలం ఎందుకు ఈ నిజాన్ని దాచాడు……..??

 

ఇక నిహిర రియాక్షన్ ఎలా ఉండబోతుంది…….?? 😍
వీళ్ల లవ్ స్టోరీలో ఏం జరగబోతుంది అనుకుంటున్నారు……..??
ఇప్పుడే స్టోరీ అసలు స్పీడ్ అందుకోబోతుంది గాయ్స్……….!! 🔥
ఇక ముందు వచ్చే ట్విస్ట్స్ అస్సలు మిస్ అవ్వకండి ……….!!❤️

 

ఎపిసోడ్ చదివిన తర్వాత మీకు నచ్చిన సీన్ ఏది…….??
హృదయ్–స్పందన జోడీ ఎలా అనిపించింది……..??
విక్యాత్ ట్విస్ట్ గురించి మీ గెస్ ఏంటి……..??
మీ విలువైన కామెంట్స్ తప్పకుండా పెట్టండి……..!! మీ కామెంట్స్ చదవడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ………..!!🥰❤️
స్టోరీని సపోర్ట్ చేస్తూ ఇలాగే మీ ప్రేమను చూపిస్తూ ఉండండి …………!! 💕