రూమ్ నుంచి బయటకు వచ్చిన సాక్షి, ఇంట్లో వాళ్లతో కలిసి మాట్లాడుకుంటూ కూర్చుంది.
“మావయ్య ఆయనకి బోర్ కొడుతోందని అంటున్నారు … మనం కూడా ఆయనకు బోర్ కొట్టకుండా ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వొచ్చు కదా! అంటే… మనమంతా కలిసి ప్లాన్ చేసి ఆయనకి సర్‌ప్రైజ్ ఇద్దాం. Like dance, పాటలు… ఎలా ఉంది నా ప్లాన్?” అని సాక్షి అడిగింది.